టాలీవుడ్ ప్రొడ్యూసర్ కానున్న కేసీఆర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు టాలీవుడ్ సినీ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తబోతున్నారా? తన నిర్మాణంలో ఒక సరికొత్త సందేశాత్మక చిత్రాన్ని తెలుగు ప్రజలకు అందించడానికి ఆయన ఉత్సాహపడుతున్నారా? కళాతపస్వి కె.విశ్వనాధ్ మరోసారి మెగాఫోన్…

View More టాలీవుడ్ ప్రొడ్యూసర్ కానున్న కేసీఆర్!

చంద్రబాబు : ఎవెరీ వీకెండ్, ఛలో హైద్రాబాద్

చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా అయిదేళ్ల కాలంలో… జగన్మోహన రెడ్డి మీద ఒక తరహా విమర్శలతో విరుచుకుపడుతూ ఉండేవాడు. తనమాటల్ని ప్రజలు నమ్ముతున్నారా? లేదా, తననే అనుమానిస్తున్నారా.. అనే క్రాస్ చెక్ లేకుండా మాట్లాడేస్తూ ఉండే…

View More చంద్రబాబు : ఎవెరీ వీకెండ్, ఛలో హైద్రాబాద్

ఆయన్ని చేర్చుకోవడం చంద్రబాబును తిట్టడానికే

కొందరు నాయకులకు సింగిల్ పాయింట్ ఎజెండా ఉంటుంది! ఎలాంటి సందర్భంలో, ఎలాంటి వేదిక మీదినుంచి మాట్లాడాల్సి వచ్చినాసరే.. ఆ ఒక్క పాయింటు మీద మాత్రం వారు అనర్గళంగా… అత్యంత అథారిటీతో మాట్లాడేస్తుంటారు. పార్టీలు కూడా..…

View More ఆయన్ని చేర్చుకోవడం చంద్రబాబును తిట్టడానికే

బాబు కోపం.. ప్రతీకారానికి ఇదొక్కటే మార్గం!

రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు ద్వేషించుకోవడం సహజం. కానీ చంద్రబాబు తన ద్వేషం ప్రత్యర్థిపై కాకుండా ప్రజలపైకి మళ్లించారు. అవును చంద్రబాబు ద్వేషం, పగతో రగిలిపోతున్నారు. జగన్ పై మాత్రం కాదు, రాష్ట్ర ప్రజలపై. ఇదెక్కడి…

View More బాబు కోపం.. ప్రతీకారానికి ఇదొక్కటే మార్గం!

సీమ టీడీపీ నేతలు.. సద్దు చేయడంలేదు!

తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో మంచి బేస్ మెంటే ఉండేది. తెలుగుదేశం పార్టీ గతంలో రాజకీయంగా చావుదెబ్బ తిన్న సమయాల్లో కూడా కనీసం అనంతపురం వరకూ అయినా వారు ఉనికిని చాటగలిగే వాళ్లు. ఆ జిల్లాలో…

View More సీమ టీడీపీ నేతలు.. సద్దు చేయడంలేదు!

మాజీ జేడీ ఆక్రోశం : ‘వాళ్లంతా మూర్ఖులు’

మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. ఆయన పార్టీ మారుతున్నట్లుగా విస్తృతండగా ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఆయన ఆ ప్రచారాలను ఖండించారు. తిప్పికొట్టారు. ఇలాంటి ప్రచారం  ఆయనకు చాలా ఆశ్చర్యం కలిగించిందిట. ఆయన…

View More మాజీ జేడీ ఆక్రోశం : ‘వాళ్లంతా మూర్ఖులు’

ఇక్కడ అనుకుంటే, అక్కడ ఊడ్చేస్తున్నారు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలహీన పరచి, భాజపా తమలో కలిపేసుకుని, స్థానికంగా బలాన్ని పెంచుకునే యోచనలో ఉన్నదనే ఊహాగానాలు చాలాకాలంగా నడుస్తున్నాయి. అయితే ఏపీలో ముందు ఈ పర్వం పూర్తవుతుందని అనుకుంటుండగా..…

View More ఇక్కడ అనుకుంటే, అక్కడ ఊడ్చేస్తున్నారు!

మమతా దీదీ బాటలో కేసీఆర్ నడుస్తారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆదర్శంగా తీసుకుంటారా? ఆమె తరహాలో.. వివాదం రేగినా సరే తాను ఖాతరు చేయనని తాను నమ్మిన రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని…

View More మమతా దీదీ బాటలో కేసీఆర్ నడుస్తారా?

గ్రేటాంధ్ర జోస్యం నిజం : ఆ ఒక్కటి చల్లాకే!

గ్రేటాంధ్ర విశ్లేషణ నిజమైంది. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరెవరిని ఎంపిక చేయబోతున్నారనే విషయంలో అంచనాలు యథాతథంగా జరుగుతున్నాయి. రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ, ఒకస్థానం…

View More గ్రేటాంధ్ర జోస్యం నిజం : ఆ ఒక్కటి చల్లాకే!

సోనియాకే పీఠం : వారంతే మారరు!

కొండంత రాగంతీసి ‘తుమ్మదియ్యాలో’ పాట పాడినట్టుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎంపిక వ్యవహారం. సుదీర్ఘకాలం కసరత్తు చేసినట్లుగా, సమీకరణాలు లెక్కవేసినట్లుగా బిల్డప్ లు ఇచ్చి, చివరికి ఆ పీఠాన్ని తీసుకువెళ్లి ‘అమ్మ’ పాదాల…

View More సోనియాకే పీఠం : వారంతే మారరు!

జేడీని పవన్ ఎందుకు దూరం పెట్టాడంటే..?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు, జనసేనాని పవన్ కల్యాణ్ కు సంబంధ బాంధవ్యాలు దాదాపుగా తెగిపోయిన సంగతి రాజకీయ ప్రపంచంలో ధ్రువపడిపోయింది. జనసేనతో ఆయన బంధం పూర్తిగా తెగిపోయింది. కమిటీల్లో చోటు పవన్ ఇవ్వలేదు…

View More జేడీని పవన్ ఎందుకు దూరం పెట్టాడంటే..?

నిఘా వర్గాలకు పని పెరిగింది!

ప్రభుత్వంలో స్టేట్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ పేరుతో నిఘావర్గాలు విడివిడిగా ఉంటాయి. వీరు మరీ గూఢచారుల్లాగా తమ ఆచూకీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా తిరుగుతూ ఉంటారని కాదు గానీ.. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారిలో…

View More నిఘా వర్గాలకు పని పెరిగింది!

కేసీఆర్‌పై ఆయన అసంతృప్తి తీరేదెలా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి ఆ పదవిని చేపట్టిన తర్వాత.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. గత మంత్రివర్గంలో ఉన్న అనేక మందికి ఈసారి నో చెప్పారు. వారందరికీ అంతో ఇంతో అసంతృప్తి ఉండడంలో…

View More కేసీఆర్‌పై ఆయన అసంతృప్తి తీరేదెలా?

కమిట్‌మెంట్ లేని నేతకు కిరీటం కావాలా?

పార్టీ మీద ప్రేమ, పార్టీ కష్టనసష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని వీడకుండా ఉండేంత అభిమానం, ఎదురయ్యేది ఓటమి అయినా, గెలుపు అయినా పార్టీతోనే తన ప్రస్థానం… అని భావించే వాళ్లకి పార్టీలో కీలకపదవులు దక్కడం…

View More కమిట్‌మెంట్ లేని నేతకు కిరీటం కావాలా?

తెలంగాణ కమలంలో ‘దళిత వివేకం’

తెలంగాణ రాష్ట్రంలో మరింత బలపడే దిశగా భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా కదులుతోంది. అలాగని కేంద్రంనుంచి తెలంగాణ ప్రజల మీద ప్రత్యేకమైన ప్రేమ కురిపిస్తున్నదని అనుకుంటే పొరబాటు. పార్టీ బలపడడం అంటే.. ఇతర పార్టీల…

View More తెలంగాణ కమలంలో ‘దళిత వివేకం’

జమ్ము- కాశ్మీర్.. వాటాలూ మారుతాయి!

ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా… భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ప్రజలదృష్టిలో ఒక రకమైన హీరోయిక్ ఇమేజి వచ్చింది. అందులో సందేహం లేదు. ఇది ఎంతో కొంత రాజకీయంగా కూడా వారికి మైలేజీ…

View More జమ్ము- కాశ్మీర్.. వాటాలూ మారుతాయి!

రవి ప్రకాష్ కు దారులన్నీ మూసుకుపోయాయా!

మాజీ ఎంపీ వివేక్ భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయారు. గత కొన్నాళ్లుగా రాజకీయంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు వివేక్. అయితే ఎక్కడా నెగ్గుకు రాలేకపోతున్నారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీలో చేరారాయన.…

View More రవి ప్రకాష్ కు దారులన్నీ మూసుకుపోయాయా!

నిజం చెప్పరాదు.. మాయామోసాలే ముద్దు!

చంద్రబాబునాయుడు తన అసలు వైఖరి ఏమిటో బయటపెట్టుకున్నారు. నిజం మాట్లాడుతున్నందుకు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిని తప్పు పడుతున్నారు. ఇలా మాట్లాడితే.. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? అని నిలదీస్తున్నారు. జగన్మోహన రెడ్డి నిజం చెప్పడం…

View More నిజం చెప్పరాదు.. మాయామోసాలే ముద్దు!

కొత్తసారథి : చిన్న వృద్ధుడా? పెద్ద వృద్ధుడా?

మొత్తానికి రాహుల్ గాంధీ తమ వినతులకు లొగేలా లేరు అని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది. మీ కుటుంబం మినహా మాకు గత్యంతరం లేదు మహా ప్రభో.. పగ్గాలు మీ చేతిలో ఉంటే తప్ప…

View More కొత్తసారథి : చిన్న వృద్ధుడా? పెద్ద వృద్ధుడా?

బాబుతో ‘ప్రైవేట్ మీటింగ్’ : కన్నీళ్లే కన్నీళ్లు!

చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వైకాపా ప్రభుత్వం కార్యకర్తలపై చేస్తున్న దాడులు అడ్డుకోవాలని నినదించారు. ‘అవసరమైతే’ చంద్రబాబు వెళ్లి గ్రామాల్లో జిల్లాల్లో ఉండి…

View More బాబుతో ‘ప్రైవేట్ మీటింగ్’ : కన్నీళ్లే కన్నీళ్లు!

కమలానికి దిగులు : జైట్లీ ఆరోగ్యం విషమం

సీనియర్ నాయకుల పరంగా కమలదళానికి మరిన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయి. భాజపా మహిళా నాయకురాళ్లలో తలమానికంగా నిలిచిన సుష్మాస్వరాజ్ ఇప్పుడులేరు. అదే సమయంలో పార్టీకి ప్రస్తుతం ఉన్న మేధావి నాయకుల్లో ఒకరైన అరుణ్ జైట్లీ…

View More కమలానికి దిగులు : జైట్లీ ఆరోగ్యం విషమం

చిడతలు వాయించే వాళ్లతోనే చిక్కులన్నీ!

చంద్రబాబునాయుడు ఇప్పటికీ ఓటమిని జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ‘ఎందుకు ఓడిపోయాం’ అనే విషయాన్ని తెలుసుకోవడానికి పార్టీకి చెందిన నాయకులతో ఇప్పటికీ సమావేశాలు పెడుతున్నారు. అయితే తమాషా ఏంటంటే… ఓటమిపూర్తయి నెలలు గడుస్తున్నా.. పార్టీని తిరిగి ఉత్తేజితం…

View More చిడతలు వాయించే వాళ్లతోనే చిక్కులన్నీ!

గొప్పలు మీకు.. తిప్పలు జగన్ కా..!

కియా కార్ల ఉత్పత్తి ప్రారంభమయితే ఆ గొప్ప టీడీపీ ప్రభుత్వానిది, మరీ ముఖ్యంగా చంద్రబాబు దార్శనికత అని గొప్పలు చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. స్వయానా చంద్రబాబు కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఫొటో…

View More గొప్పలు మీకు.. తిప్పలు జగన్ కా..!

ఆ రకంగా మద్దతును కొనుక్కున్నారా?

జమ్మూ కాశ్మీరుకు ఉన్న స్వయంప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మెజారిటీ మద్దతు దేశవ్యాప్తంగా లభిస్తూనే ఉంది. విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా దీనికి మద్దతు…

View More ఆ రకంగా మద్దతును కొనుక్కున్నారా?

మోదీజీ! త్వరగా అనగా కొన్నేళ్ల తర్వాతేనా?

370వ అధికరణం రద్దయింది, కాశ్మీరు నుంచి లడాఖ్ వేరుపడింది. ప్రస్తుతానికి రెండూ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. సవరణల ప్రకారం… జమ్మూకాశ్మీరుకు ఎన్నికలు కూడా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన…

View More మోదీజీ! త్వరగా అనగా కొన్నేళ్ల తర్వాతేనా?

ప్రభుత్వమే చేపట్టనున్న బందరుపోర్టు నిర్మాణం

బందరు పోర్టు నిర్మాణం పేరుతో ప్రభుత్వం కేటాయించే స్థలాలను లీజుకు మాత్రం తీసుకుని, పనులు మొదలు పెట్టకుండా.. దశాబ్దానికి పైగా సాగుతూ వస్తున్న నాటకానికి తెరపడింది. జగన్మోహన రెడ్డి నవయుగ సంస్థతో బందరు పోర్టు…

View More ప్రభుత్వమే చేపట్టనున్న బందరుపోర్టు నిర్మాణం

వక్రభాష్యాలతో పరువు పోయేది వారికే!

నాయకుల మాటల్ని కాస్త వంకరగా తిప్పి, వాటికి వేరే యాంగిల్ లో భాష్యం చెప్పగలిగితే.. వారి మీద బురద పులమడం సాధ్యమవుతుందని రాజకీయ ప్రత్యర్థులు నమ్ముతూ ఉంటారు. నాయకుల మాటలను కాంటెక్ట్సుతో నిమిత్తం లేకుండా……

View More వక్రభాష్యాలతో పరువు పోయేది వారికే!