ఎన్ని ఏడుపులు వెల్లువెత్తుతాయో…?

బందరు పోర్టు నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టును రద్దుచేస్తూ… జగన్మోహన రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ఇప్పటికే లీజుకు ఇచ్చిన భూముల్ని కూడా వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సుమారు పదేళ్లకు పైబడి పనులు మొదలు…

View More ఎన్ని ఏడుపులు వెల్లువెత్తుతాయో…?

జగన్ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందా?

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన పార్టీ నాయకుల్లో ఒకరు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు వీరాభిమాని, హీరో ఎన్టీఆర్ కు సన్నిహితుడు…

View More జగన్ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందా?

పాక్షికంగా ఆమె అంచనా కరక్టే!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, దీదీ మమతా బెనర్జీ రాబోయే పరిణామాలను కొంతవరకు సరిగానే అంచనా వేయగలిగారని అనిపిస్తోంది. చిన్నరాష్ట్రాలు అనేవి భారతీయ జనతా పార్టీ మౌలిక సిద్దాంతాల్లో ఒకభాగం. పైగా పశ్చిమ బెంగాల్ విభజనకోసం…

View More పాక్షికంగా ఆమె అంచనా కరక్టే!

కాంగ్రెస్‌కు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్?

జమ్మూకాశ్మీర్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు లేవన్నది సుస్పష్టం. 370 అధికారణాన్ని సమర్ధించేవాళ్లు, దాని నిషేధాన్ని సమర్థించేవాళ్ళు అందరూ కూడా అక్కడ అ పరిస్థితులు సవ్యంగా లేవనే విషయాన్ని తప్పకుండా ఒప్పుకుంటారు. ఇలాంటి సమయంలో బాధ్యతగల…

View More కాంగ్రెస్‌కు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్?

అయ్యో ఆ ‘ఆశ’ కూడా పాయే..!

చంద్రబాబు రాజకీయం చేయడానికి, అధికార పక్షంపై బురద జల్లడానికి ఓ పాయింట్ కావాలి. నిజంగా ప్రజల్లో అసంతృప్తి లేకపోయినా, రెచ్చగొట్టి మరీ వారితో ప్రదర్శనలు చేయించి, తన దగ్గరకు పిలిపించుకుని ఓదార్చి రెండునెలల కొత్త…

View More అయ్యో ఆ ‘ఆశ’ కూడా పాయే..!

ఇంకా ఆత్మవంచనేనా? అయితే కష్టమే!

ప్రజలు అవివేకులు కాదు. వాళ్లు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత.. పరాభవం దక్కిన వారికి అది చేదుగానే ఉంటుంది. కానీ నెమ్మదిగా అర్థం చేసుకుని, మళ్లీ వాళ్ల హృదయాలను గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అంతేతప్ప..…

View More ఇంకా ఆత్మవంచనేనా? అయితే కష్టమే!

ఘనతను ఆయనకు ముడిపెట్టి కీడు చేస్తున్నారా?

ఆర్టికల్ 370 అనే అధికరణం రద్దు అయిన తర్వాత.. ఉదారవాదులు, వామపక్ష వాదులందరూ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. తతిమ్మా యావద్దేశం హర్షిస్తోంది. భాజపా ప్రభుత్వానికి ప్రజల దృష్టిలో బాగానే మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఈ…

View More ఘనతను ఆయనకు ముడిపెట్టి కీడు చేస్తున్నారా?

సేద్యం చేసేవారికి మాత్రమే సర్కారీ లబ్ధి

బంగారంపై రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు కూడా అత్యుత్సాహం చూపిస్తూ ఉంటాయి. ఒకవేళ రుణం ఎగవేసినా సరే.. జప్తు చేయడానికి బంగారం తమవద్ద ఉంటుంది కదా అనే ధీమా ఇందుకు కారణం. అదే సమయంలో.. వ్యవసాయం…

View More సేద్యం చేసేవారికి మాత్రమే సర్కారీ లబ్ధి

దున్నపోతు ఇచ్చినవి ఏమిటి?

పాలు ఇచ్చే ఆవును వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నారు అంటూ ప్రజలను దెప్పి పొడుస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సరే, ఆయన అధికారం యావ, ఆయన బాధ తెలిసిందే. ఆ సంగతి పక్కనపెట్టి, హామీలు, అమలు…

View More దున్నపోతు ఇచ్చినవి ఏమిటి?

పాక్ : చెరువు మీద అలిగితే చేటు ఎవరికి?

అనగనగా ఒక ఊరిలో ఒక ప్రబుద్ధుడు ఉన్నాడు. ఊరందరికీ తాగునీళ్లు అందించే చెరువు ఒకటి ఉంది. ఒక సందర్భంలో ఏదో కారణానికి సదరు ప్రబుద్ధుడికి ఆ చెరువు మీద కోపం వచ్చింది. ఇక జీవితంలో…

View More పాక్ : చెరువు మీద అలిగితే చేటు ఎవరికి?

జేడీకి పవన్ కు లింక్ తెగిపోయినట్లే!

నిప్పులాంటి అధికారిగా, చిత్తశుద్ధి, నైతిక విలువలు గల వ్యక్తిగా విపరీతమైన హైప్ క్రియేట్ చేసుకుని మరీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణకు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్…

View More జేడీకి పవన్ కు లింక్ తెగిపోయినట్లే!

ఆ పోస్టులకు కుర్రాళ్లు ఎగబడతారా?

మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు కుర్రాళ్లు కావలెను! ఇందులో మహిళా రిజర్వేషన్ వర్తించే అవకాశం లేదు! రాష్ట్రంలో సుమారు నాలుగువేల దాకా ఖాళీలు ప్రస్తుతానికి రానున్నాయి. ముందుముందు ఈ ఖాళీలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.…

View More ఆ పోస్టులకు కుర్రాళ్లు ఎగబడతారా?

బాబుగారు ఎప్పుడూ అలా ఇచ్చినట్లు లేదే..

చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉండగా గత అయిదేళ్లలో (ఎన్డీయేతో సున్నం పెట్టుకునేంత వరకూ) 29 సార్లు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్రధాని నుంచి కేంద్రంలోని పెద్దలందరినీ పదేపదే కలిశాననీ.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెచ్చేస్తున్నానని తొలిరోజుల్లోనూ,…

View More బాబుగారు ఎప్పుడూ అలా ఇచ్చినట్లు లేదే..

‘బహన్ హమారీ’ సుష్మాస్వరాజ్ కన్నుమూత

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ (67) ఇక లేరు. భారత రాజకీయ యవనికపై సుదీర్ఘకాలంపాటు ప్రభావవంతమైన నాయకురాలిగా పనిచేసిన సుష్మాస్వరాజ్ గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం రాత్రి 10.15 గంటలకు ఆమెకు తీవ్రమైన…

View More ‘బహన్ హమారీ’ సుష్మాస్వరాజ్ కన్నుమూత

పవన్ మాటల మర్మమేమిటి?

ఎన్నికల్లో అధికారం సాధించలేకపోయిన తరువాత ప్రజారాజ్యంలో ఏ విధంగా అయితే చిరంజీవి మీద వత్తిడి తెచ్చి, కాంగ్రెస్ లో కలిపేసారో? ఇప్పుడు తనమీద కూడా అలాంటి వత్తిడి తెస్తున్నారని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ అన్నారు.…

View More పవన్ మాటల మర్మమేమిటి?

ఉగ్రవాదం తగ్గుముఖం పడుతుంది!

ఆర్టికల్ 370 రద్దువలన కాశ్మీరానికి ఏంటి ప్రయోజనం. అక్కడి ప్రజలు ఎలాంటి లబ్ధిపొందుతారు? అనే విషయంలో అనేక రకాల దృక్కోణాలు వినవస్తున్నాయి. విద్యా వైద్యసదుపాయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఆతిధ్య రంగం కూడా విస్తృతం…

View More ఉగ్రవాదం తగ్గుముఖం పడుతుంది!

ఏకంగా ‘370’ రద్దుచేశారు.. ప్రత్యేకహోదా ఇవ్వలేరా?

ఏపీకి ప్రత్యేక హోదానా..? అమ్మో దానికి ప్రణాళికా సంఘం ఒప్పుకోదు, ఆర్థికసంఘం అడ్డు చెబుతుంది, ఇతర రాష్ట్రాలు మూకుమ్మడిగా వద్దంటాయి, రాజ్యాంగం సవరించాలి. అసలీ తలనొప్పి ఎందుకు ప్రత్యేకహోదా వదిలేయండి, ప్యాకేజీతో పని కానిద్దాం.…

View More ఏకంగా ‘370’ రద్దుచేశారు.. ప్రత్యేకహోదా ఇవ్వలేరా?

శ్యాం జీకి మోదీ నివాళి ఇది

ఏ ఆర్టికల్ 370 రద్దుకోసం పోరాడుతూ ఉద్యమిస్తూ… తమ పార్టీ వ్యవస్థాపకుడు దార్శనికుడు అయిన శ్యాంప్రసాద్ ముఖర్జీ… అదే కాశ్మీరు జైలులోనే ప్రాణాలు విడిచారో.. ఆ అధికరణాన్ని చరిత్ర గర్భంలో కలిపేయడం ద్వారా.. మోదీ…

View More శ్యాం జీకి మోదీ నివాళి ఇది

మనకు కూడా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా?

జమ్మూకాశ్మీర్ కు అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించడానికి ఇప్పుడు కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత.. అందుకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా విభజిస్తారు. కొత్తగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి 114 నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం…

View More మనకు కూడా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా?

పవన్‌కు ఇప్పటికి తత్వం బోధపడింది!

పాటిస్తామా లేదా అనేది తర్వాతి సంగతి. కానీ ప్రతి మనిషికీ.. ఎదుటివారు చెప్పింది వినే, ఆలకించే తత్వం ఉండాలి. ఎదుటివాళ్లు హితులైనా, శత్రువులైనా వారు చెప్పేది సలహా అయినా, విమర్శ అయినా ముందు దానిని…

View More పవన్‌కు ఇప్పటికి తత్వం బోధపడింది!

అయ్యా గులాం నబీ.. ఏం సెప్తిరి ఏం సెప్తిరీ…

తన దాకా వస్తే కానీ నొప్పి తెలియలేదు అన్నట్లుగా ఉన్నది కాంగ్రెసు పార్టీ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ పరిస్థితి. కాశ్మీరును ఇవాళ మోడీ సర్కారు మూడు ముక్కలు చేసే…

View More అయ్యా గులాం నబీ.. ఏం సెప్తిరి ఏం సెప్తిరీ…

370 రద్దుతో ఏం జరుగుతుందంటే…?

ప్రధానమైన విషయం.. కాశ్మీర్, భారత్ లో అంతర్భాగం అవుతుంది. ‘ఇన్నాళ్లూ కాదా?’ అని ప్రశ్నించవచ్చు. చాలా మంది దృష్టిలో నిజంగానే కాదు. కొన్నేళ్ల కిందట కేరళలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో భారత దేశ చిత్రపటాన్ని…

View More 370 రద్దుతో ఏం జరుగుతుందంటే…?

తెలుగుదేశానికి అక్కడా రెండు నాల్కలే!

ఎన్నికల ముందు వరకు మోడీ సర్కారు అంటే కారాలు మిరియాలు నూరుతూ.. దేశం మొత్తాన్ని సర్వభ్రష్టత్వం చేసేస్తున్నారన్నట్లుగా చెలరేగిపోయిన చంద్రబాబునాయుడు అండ్ కో తమ అవకాశవాద వైఖరిని స్పష్టంగానే ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఫలితాల తర్వాత…

View More తెలుగుదేశానికి అక్కడా రెండు నాల్కలే!

మంచుకొరడా 4: జై కొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్

ఆర్టికల్ 370ని, ఆర్టికల్ 35ఎ ను రద్దు చేస్తూ మోదా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సమర్థించింది. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి.. రాజ్యసభలో మాట్లాడుతూ..…

View More మంచుకొరడా 4: జై కొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్

మంచుకొరడా-3: ముస్లింలు హర్షించాలి!

జమ్మూ కాశ్మీర్ లో పౌరులు ఎవరు? శాశ్వత నివాసులు ఎవరు? Advertisement ఈ విషయాలను ఇక మీద భారతదేశపు పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఆశ్చర్యం అనిపిస్తున్నా ఇప్పటిదాకా అలాంటి పరిస్థితి లేదు. ఇక మీదట భారత…

View More మంచుకొరడా-3: ముస్లింలు హర్షించాలి!

మంచు కొరడా 2: ‘కాశ్మీరం’ మూడు ముక్కలు!

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ని కాలగర్భంలో కలిపేస్తూ- 370 వ అధికరణాన్ని మోదీ సర్కారు రద్దు చేసేసింది. భారతేశానికి శిఖర భాగంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ను ‘పూర్తిస్థాయిలో’ భారతదేశంలో అంతర్భాగంగా…

View More మంచు కొరడా 2: ‘కాశ్మీరం’ మూడు ముక్కలు!

లాంఛనం పూర్తి : ఆర్టికల్ 370 రద్దు

కొన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ, ఆరెస్సెస్ డిమాండుగా దేశవ్యాప్తంగా అత్యంత వివాదాస్పద సుదీర్ఘ అంశాల్లో ఒకటిగా ఉన్నటువంటి ‘ఆర్టికల్ 370 రద్దు’ లాంఛనం పూర్తయింది. Advertisement వరుసగా రెండోసారి ప్రజల మద్దతుతో కేంద్రంలో…

View More లాంఛనం పూర్తి : ఆర్టికల్ 370 రద్దు