ఎన్నికల సంఘం అధికారులకు కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హెడ్మాస్టర్ లా క్లాసులు పీకుతూ ఉన్నారు. పోలింగ్ ముందు రోజున ఏపీ ఎన్నికల సంఘం అధికారి ద్వివేదీ వద్దకు వెళ్లి చంద్రబాబు నాయుడు…
View More ఆధారాలు చూపే సరికి చంద్రబాబుకు షాక్?!Gossip
చంద్రబాబుకి సరైన వాయిస్ లేదా..?
రాజకీయ చాణుక్యులంతా తమ సహచరుల్ని తమ భుజాల కంటే ఎత్తు ఎదగనీయరనేది వాస్తవం. చంద్రబాబు మరో అడుగు ముందుకేసి తన చుట్టూ ఉన్నవారినెవర్నీ తనలో సగం కంటే ఎత్తు ఎదగనీయకుండా మరుగుజ్జుల్ని చేసే రకం.…
View More చంద్రబాబుకి సరైన వాయిస్ లేదా..?‘కమ్మ’పల్లెల్లో రీపోలింగ్.. అందుకే ఈ బాధ!
వందకు వందశాతం ఓట్లూ తెలుగుదేశం పార్టీకే పడ్డాయట గత ఎన్నికల్లో! ఏడెనిమిది వందల ఓట్లు ఉన్న బూత్ లలో వందశాతం ఓట్లు ఒకే పార్టీకి పడటం అనేది మామూలుగా జరిగిదే కాదు! ఆ ఊర్ల…
View More ‘కమ్మ’పల్లెల్లో రీపోలింగ్.. అందుకే ఈ బాధ!చంద్రబాబు నాయుడు.. రెంటికీ చెడ్డ రేవడీ?
బయటకు వస్తేనేమో కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు.. తన వాళ్ల మధ్యన కూర్చుంటేనేమో బీజేపీతో జతకట్టడం గురించి సమాలోచనలు జరుపుతూ ఉన్నారట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఫలితాల అనంతరం ఏ పార్టీతో కలిసి…
View More చంద్రబాబు నాయుడు.. రెంటికీ చెడ్డ రేవడీ?బాబుకే వెన్నుపోటు.. ఇది కదా రాజకీయం!
వెన్నుపోటు స్పెషలిస్ట్ అంటే ఎవరికైనా చంద్రబాబు గుర్తొస్తారు. ఆయన ప్రస్థానమే వెన్నుపోట్ల మయం. ఈ పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అలాంటి చంద్రబాబుకే వెన్నుపోటు పొడిచిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అవును.. తనను…
View More బాబుకే వెన్నుపోటు.. ఇది కదా రాజకీయం!బాబు వస్తే ఖర్చు వుండదా?
వైకాపా అధికారంలోకి వస్తే 55వేల కోట్లు కొత్తగా అవసరం పడతాయి అంటూ కథనాలు వండి వారుస్తోంది తెలుగుదేశం అనుకూల దినపత్రిక. బాబు వస్తే మాత్రం వున్న పథకాలే కనుక అదనపు భారంలేదు అంటోంది. కానీ…
View More బాబు వస్తే ఖర్చు వుండదా?23న వచ్చే ఫలితాలనైనా నమ్మొచ్చా చంద్రబాబూ.?
మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతోపాటు, అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగిన దరిమిలా, మే 23న వెల్లడయ్యే ఫలితాలతో రాష్ట్రంలోనూ కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఆ కొత్త ప్రభుత్వం మళ్ళీ…
View More 23న వచ్చే ఫలితాలనైనా నమ్మొచ్చా చంద్రబాబూ.?వివాదం సరే.. తమ్ముళ్లు పాఠం నేర్చుకోవాలి!
ఐలాపురం రాజాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమాచార హక్కు చట్టం కమిషనర్ గా నియమించారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాన హోదా కలిగి ఉండే సదరు పదవీ వైభవాన్ని…
View More వివాదం సరే.. తమ్ముళ్లు పాఠం నేర్చుకోవాలి!బాబు సర్కారుకు ఈసీ చెంపపెట్టు!
ఈసారి ఎన్నికలు చాలా ఛండాలంగా జరిగాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా పెద్దఎత్తున రంకెలు వేశారు. ఈసీని ఒక రేంజిలో దుమ్మెత్తి పోశారు. పోలింగ్ లో అక్రమాలు జరిగాయని… ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని రకరకాల ఆరోపణలు…
View More బాబు సర్కారుకు ఈసీ చెంపపెట్టు!రామోజీ బోధ : భాజపాకు జై కొడితే బెటర్!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఈనాడు అధినేత రామోజీరావును బుధవారం కలిశారు. హెలికాప్టర్ లో రామోజీ ఫిలింసిటీకి వెళ్లిన చంద్రబాబు… విందు సహా, ఆయనతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. సమకాలీన రాజకీయాలను చర్చించారు. రామోజీరావు…
View More రామోజీ బోధ : భాజపాకు జై కొడితే బెటర్!ఆర్ ఎఫ్ సి..లో ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆపద్భాంధవ ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన హెలికాప్టర్ లో రామోజీ ఫిల్మ్ సిటీకి ఏల రావలె? మీడియా టైకూన్ రామోజీరావును ఏల కలవవలె? ఇద్దరి మధ్య అర్జెంట్ గా లంచ్ మీటింగ్ సారాంశమేమిటి?…
View More ఆర్ ఎఫ్ సి..లో ఏం జరిగింది?చిన్న జీయర్ భక్తుడైతే..?
ఛానెల్ ను ఎవ్వరు నడపోచ్చు.. ఎవ్వరు నడపకూడదు? దీనికి సమాధానం తెలియాలంటే టీవీ 9 ఎక్స్ సిఇఓ రవిప్రకాష్ ను అడిగి తెలుసుకోవాలి. ఆయన తన లేటెస్ట్ ఇంటర్వూలో ఇలా అన్నారట.. ''రామేశ్వరరావు 2016లోనే…
View More చిన్న జీయర్ భక్తుడైతే..?కేబినెట్ మీటింగ్ తో ఏం సాధించావ్ బాబు?
“రాష్ట్రం అతలాకుతలం అయిపోతోంది. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సీఎస్ ప్రభుత్వాన్నే ఎదిరిస్తున్నారు. ఎటుపోతున్నాం అని అడుగుతున్నాను. కచ్చితంగా కేబినెట్ మీటింగ్ పెట్టి తీరతాను.” ఇలా శపథం చేసి మరీ అనుకున్నది సాధించారు ఏపీ ఆపద్ధర్మ…
View More కేబినెట్ మీటింగ్ తో ఏం సాధించావ్ బాబు?పాతికేళ్ల ప్రణాళిక సరే.. పాతిక మందైనా మిగులుతారా?
“సీట్లు కాదు, ఓట్లు వచ్చాయి చాలు. పాతికేళ్ల ప్రస్థానం ఇప్పుడే మొదలైంది. నాతో ఉండేవారికి ఓపిక ఉండాలి”. ఇలాంటి డైలాగులు వినీ వినీ విసుగెత్తిపోతున్నారు జనసేన నేతలు. అసలు పాతికేళ్ల తర్వాత ఉండేదెవరు, పోయేదెవరు.…
View More పాతికేళ్ల ప్రణాళిక సరే.. పాతిక మందైనా మిగులుతారా?బాబును నమ్మి రాహుల్ మునుగుతాడా?
చంద్రబాబునాయుడు… తాను గతంలో పలుమార్లు కేంద్రంలో చక్రం తిప్పానని, వాజపేయి సహా తానే పలువురిని ప్రధానమంత్రుల్ని చేశానని చెప్పుకుంటూ ఉంటారు గనుక… తనను కూడా పీఎం చేసేయగలడని రాహుల్ ఆయనను నమ్మారు! అయితే అలా…
View More బాబును నమ్మి రాహుల్ మునుగుతాడా?మహాగో(నా)డు 3 : మతలబు ఏంటంటేనంట?
చంద్రబాబునాయుడు ఈ ఏడాది మహానాడు నిర్వహించేది లేదని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి వాయిదా అని మాత్రమే ప్రకటిస్తున్నారు. నెమ్మదిగా.. మహానాడు గురించి కార్యకర్తలంతా మరచిపోయేంతవరకు సాగదీస్తారు. ఆ రకంగా నిర్వహించబోరు. అయితే ఎందుకిలా నిర్ణయం…
View More మహాగో(నా)డు 3 : మతలబు ఏంటంటేనంట?తమ్ముళ్ల విశ్వాసంపై చంద్రబాబు మరో సమ్మెట దెబ్బ!
ప్రీపోల్ సర్వేలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తున్న సమయంలో.. 'జగన్ మీడియా మేనేజ్ మెంట్ చేశారు..' అంటూ చెప్పుకొచ్చారు. అంతేగాక ప్రశాంత్ కిషోర్ టీమ్ ను కూడా లాగారు. పీకే టీమ్…
View More తమ్ముళ్ల విశ్వాసంపై చంద్రబాబు మరో సమ్మెట దెబ్బ!మహాగో(నా)డు 2 : మాకు బ్యాండేస్తున్నారా?
మహానాడు వాయిదా వేశారు సరే… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అంతటితో ఊరుకుంటే సరిపోయేది. అయితే ఆయన, వాయిదా ప్రకటనతో మిన్నకుండకుండా… 28న ఎన్టీఆర్ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. గ్రామగ్రామాల్లో వాడవాడల్లో…
View More మహాగో(నా)డు 2 : మాకు బ్యాండేస్తున్నారా?మహాగో(నా)డు 1 : ఎంతగొప్ప ఆత్మవంచన?
‘‘సమయం లేదు మిత్రమా.. శరణమా రణమా’’ అని నందమూరి బాలకృష్ణ ఓసినిమాలో డైలాగు పలుకుతారు. అక్కడ సమయం లేకపోవడం నిజమే కావొచ్చు. కానీ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు – పార్టీ మహానాడు నిర్వహణకు సమయం…
View More మహాగో(నా)డు 1 : ఎంతగొప్ప ఆత్మవంచన?డుమ్మా కొడుతున్న వారి సంకేతాలు ఏమిటి?
చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గం వారీ సమీక్ష సమావేశాలకు పలువురు నాయకులు హాజరుకావడం లేదు. సాధారణ నాయకులు గైర్హాజరైతే పరవాలేదు. కనీసం పార్టీ నుంచి పదవులు అందుకున్న ఎమ్మెల్సీల వంటి కీలక నాయకులు…
View More డుమ్మా కొడుతున్న వారి సంకేతాలు ఏమిటి?జగన్ తో టచ్ లోకి డీఎంకే-స్టాలిన్!?
కేంద్రంలో చక్రంతిప్పుతూ, రాష్ట్రాల ప్రయోజనాలను నెరవేర్చుకోవాలంటే… ప్రాంతీయ పార్టీలు సమైక్యంగా ఉండడం అనేది కీలకమైన విషయం. సాధారణంగా కాంగ్రెస్, భాజపా వంటి పార్టీలు కేంద్రంలో గద్దెఎక్కిన ప్రతి సందర్భంలోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నదనే…
View More జగన్ తో టచ్ లోకి డీఎంకే-స్టాలిన్!?అదే నిజమైతే.. తెదేపా గెలుపు గ్యారంటీ!
ఎన్నికలు ముగిసిన తర్వాత.. నాయకులు ఎవరికివారు గెలుపు ధీమాను వ్యక్తంచేస్తూ.. ఫలితాలు వచ్చేదాకా రోజులు వెళ్లబుచ్చడంలో ఆశ్చర్యం ఎంతమాత్రమూ లేదు. కానీ, గెలుపు గురించి కొందరు మాట్లాడడం చాలా కామెడీగా అనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర…
View More అదే నిజమైతే.. తెదేపా గెలుపు గ్యారంటీ!ఎగ్జిట్ పోల్స్ ‘నెగటివ్’… బాబుకు ముందే తెలుసా?
ఈనెల 19వ తేదీన ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ లో ఎన్నికల పర్వం ముగుస్తుంది. అయిదు విడతల్లో జరగనున్న పోలింగ్ కు అది ఆఖరిరోజు. ఆ రోజు సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే..…
View More ఎగ్జిట్ పోల్స్ ‘నెగటివ్’… బాబుకు ముందే తెలుసా?కేబినెట్ భేటీ.. చంద్రబాబు డ్యామేజ్ కంట్రోల్!
'ఈసీ ఎవరు.. సీఈసీకి ఏం హక్కుంది..' అంటూ వీరావేశంతో ఊగిపోయిన చంద్రబాబుకు వాళ్లెవ్వరో బాగానే అర్థం అయ్యింది. వాళ్ల అనుమతి లేనిదే తాము సచివాలయంలో చిన్న మీటింగ్ పెట్టలేకపోయారనే అంశం గురించి బాగానే స్పష్టత…
View More కేబినెట్ భేటీ.. చంద్రబాబు డ్యామేజ్ కంట్రోల్!స్టాలిన్- కేసీఆర్ సమావేశం, బాబుకు అంత టెన్షనా!
డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సమావేశం కావడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు. స్టాలిన్ తో కేసీఆర్ సమావేశం…
View More స్టాలిన్- కేసీఆర్ సమావేశం, బాబుకు అంత టెన్షనా!పవన్ ప్లాన్-బి.. ఫలితాలకు ముందే అమలు!
రాబోయే ఫలితం గురించి పవన్ కు ఆల్రెడీ తెలుసు. మళ్లీ సినిమాల్లోకి వెళ్తే ఉన్న పరువు పోతుందనీ తెలుసు. ఎలాగైనా పాలిటిక్స్ లో కొనసాగాలి. రాజకీయాలే చేయాలి. తనకు తాను ఏదో ఒక పని…
View More పవన్ ప్లాన్-బి.. ఫలితాలకు ముందే అమలు!‘టేబుల్ ఐటెమ్’ లేకుండా ఉంటుందా?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి సారధిగా చివరి కేబినెట్ భేటీని నిర్వహించబోతున్నారు. ఈనెల 23న ఫలితాలు, తెలుగుదేశానికి అనుకూలంగా రాకపోతే గనుక… ఆయనకు ఇదే చిట్టచివరి కేబినెట్ భేటీ అవుతుంది. ఆ నేపథ్యంలో…
View More ‘టేబుల్ ఐటెమ్’ లేకుండా ఉంటుందా?