సినిమా వాళ్ల‌కే ఎస్వీబీసీ చైర్మ‌న్ ప‌ద‌వి!

టీటీడీ అనుబంధంగా న‌డిచే శ్రీ‌వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ (ఎస్వీబీసీ) చైర్మ‌న్‌గా కూట‌మి స‌ర్కార్ సినీ రంగానికి చెందిన వాళ్ల‌ను నామినేట్ చేయొచ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీటీడీ అనుబంధంగా న‌డిచే శ్రీ‌వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ (ఎస్వీబీసీ) చైర్మ‌న్‌గా కూట‌మి స‌ర్కార్ సినీ రంగానికి చెందిన వాళ్ల‌ను నామినేట్ చేయొచ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుకు ఈ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక కూడా సినీ న‌టుడు పృధ్వీ రాజ్‌ను నియ‌మించారు.

అయితే ప‌విత్ర‌మైన భ‌క్తి ఛానెల్‌లో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న విష‌యాన్ని మ‌రిచిపోయి, వెకిలి ప‌నుల‌కు పాల్ప‌డ‌డంతో ఆయ‌న్ను త‌ప్పించాల్సి వ‌చ్చింది. సినిమా వాళ్ల‌ను భ‌క్తి సంబంధ సంస్థ‌ల్లో నియ‌మించ‌కూడ‌ద‌నే అభిప్రాయాన్ని క్రియేట్ చేయ‌డంలో పృధ్వీరాజ్ ఎపిసోడ్ ప‌నికొచ్చింది.

అయితే ఎస్వీబీసీ చైర్మ‌న్‌గా సినీ రంగానికి చెందిన వారినే నియ‌మించాల‌న్న ఆలోచ‌న‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఉన్న‌ట్టు తెలిసింది. నిర్మాత అశ్వ‌నీద‌త్‌, న‌టులు ముర‌ళీమోహ‌న్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ పేర్ల‌ను చంద్ర‌బాబు ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం.

అయితే ద‌ర్శ‌కుడు, త‌న స్నేహితుడు త్రివిక్ర‌మ్ పేరును ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ సిఫార్సు చేసిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఏది ఏమైనా సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖుల్లో ఎవ‌రో ఒక‌రు ఎస్వీబీసీ చైర్మ‌న్ కావ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది.

10 Replies to “సినిమా వాళ్ల‌కే ఎస్వీబీసీ చైర్మ‌న్ ప‌ద‌వి!”

  1. ఈసారి గెలిస్తే “నగరి నల్ల పిర్రల లోజా” కి ఇవ్వాలనుకున్న పదవి ఇది.. ఇప్పుడు బాబు ఈ పదవికి ఎవరెవరో అంటుంటే, మా లెవెన్ గాడి ‘గుద్ద గిల గిలా కొట్టుకుంటోంది

  2. "గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావుకు ఈ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టిన సంగ‌తి తెలిసిందే.
    ఆ త‌ర్వాత వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక కూడా సినీ న‌టుడు పృధ్వీ రాజ్‌ను నియ‌మించారు."
    క‌ట్ట‌బెట్టిన --- నియ‌మించారు
    Ee okka theda chaalu,
    nuvvu yentha netthi noru kottukunna ee website yentha neutral annadhi thelusukovadaniki
  3. ప్యాలస్ పులకేశి లాంటి వాటికన్ గొర్రె బిడ్డ కాకుండా ఎవరో ఒకరి అసలు సిసలు నిజమైన హిందువు లకి ఇస్తే సరి.

Comments are closed.