జనసేన మద్దతు ద్వారా తెలుగుదేశం పార్టీ నెగ్గిందని ఆ పార్టీ సానుభూతి పరులు అంటారు! జనసేన మద్దతే లేకపోతే తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు లేవంటారు! అయితే.. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎలా స్పందిస్తారో వేరే చెప్పనక్కర్లేదు! తెలుగుదేశం విజయంలో జనసేన క్రెడిట్ ఇవ్వడానికి వారు ఎప్పుడూ ఒప్పుకోరు! అయితే ఇప్పటికైతే తెలుగుదేశం- జనసేనల నడుమ ఈ రకమైన వాదులట లేదు! ఇంకా హనీమూన్ పిరియడ్ కొనసాగుతూ ఉంది.
పవన్ కల్యాణ్ కు మంత్రి పదవి, డిప్యూటీ సీఎం హోదాతో జనసేన క్లౌడ్ నైన్ లో ఉంది. పవన్ వీరాభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై ఎనలేని విశ్వాసంతో ఉన్నారు! ఇక తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు కూడా ఇంకా గిల్లడం లేదు! హనీమూన్ పిరియడ్ ఆ స్థాయికి తగ్గట్టుగా కొనసాగుతూ ఉంది.
మరి పైకి కనిపించే సంగతి ఇలా ఉంటే.. కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడి వారు అక్కడ తమ తమ అవకాశాలను చూసుకుంటూ ఉన్నారు. బదిలీలు, ఉద్యోగాలు, అవకాశాలు, కాంట్రాక్టులు.. వీటన్నింటికీ కొత్త ప్రభుత్వం రాగానే కొత్త ఆశలు, ఆశయాలు ఏర్పడుతూ ఉంటాయి, ఎవరి అవకాశాలను వారు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో రాయలసీమ ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ కూడా తాము అభిమానించే ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది కాబట్టి, చాన్నాళ్లుగానే తను ఆశించిన బదిలీని కోరుతూ తమ స్థానిక ఎమ్మెల్యేను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది.
ఆ కానిస్టేబుల్ చాలా కాలంగా పక్క జిల్లాలో పని చేస్తూ ఉన్నాడట! ఇప్పుడు సొంత జిల్లా బదిలీ ప్రయత్నంలో ఉన్నాడట! దీని కోసం స్థానిక ఎమ్మెల్యేను కలిసి.. ఇప్పుడు పోస్టింగ్ అవకాశాల్లో ఆయనకు అంగరక్షకుల అవకాశం కూడా ఉందని, తను ఎలాగూ కూటమి ప్రభుత్వం మద్దతుదారును కాబట్టి.. తనకు గన్ మెన్ అవకాశం ఇప్పటించాలని, తద్వారా పక్క జిల్లా నుంచి సొంత జిల్లా కేంద్రానికి వచ్చి పని చేసుకునే అవకాశం ఇవ్వాలంటూ వెళ్లి కలిశాడట! తెరిపరా చూసిన సదరు ఎమ్మెల్యే.. కులం ఏమిటో కనుక్కొన్నాడట! సదరు కానిస్టేబుల్ తాము బలిజలమని చెప్పాడట!
అక్కడే తేడా కొట్టినట్టుగా ఉంది. గన్ మెన్ ప్లేస్ కు తను తమ కులస్తులనే ఎంచుకుంటాను తప్ప బలిజలు తనకు వద్దని మొహం మీదే చెప్పేశాడట సదరు ఎమ్మెల్యే! కమ్మ కులస్తుడు అయిన ఎమ్మెల్యే గారు.. బలిజను గన్ మ్యాన్ గా తీసుకోవడానికి నిర్మొహమాటంగా నో చెప్పడమే కాకుండా, మొహం మీదే చెప్పి పంపించాడట! కూటమి ప్రభుత్వం రాగానే ఇది జనసేన మద్దతు ఉన్న ప్రభుత్వం అనో, బలిజల ఓట్లు కూడా కీలకంగా పడ్డాయి కదా అనే లెక్కలతోనో.. ఎమ్మెల్యేల దగ్గరికి ఎగేసుకు వెళ్లిన ఒక జనసేన వీరాభిమానికి కలిగిన అనుభవం ఇది!
తెలుగుదేశం విజయంలో జనసేన మద్దతు నిస్సందేహంగా కీలకమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓట్లు వస్తే, టీడీపీకి 46 శాతం ఓట్లు వచ్చాయి, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు దక్కితే టీడీపీకి 135 సీట్లు దక్కాయి! తేడా ఏమిటి అంటే.. జనసేనే! ఆరు శాతం ఓట్ల తేడాతో ఏకంగా 124 సీట్లను టీడీపీ అదనంగా గెలుచుకుందంటే.. అక్కడి మంత్రం జనసేనదే! అయితే.. ఇలాగని తెలుగుదేశం నుంచి జనసైనికులు ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తే మాత్రం.. అక్కడే అసలు కథ మొదలవుతుందని పై ఉదంతం చాటి చెబుతూ ఉంది!
వైజాగ్ గాంధీ హాస్పిటల్ ని HCG గ్రూప్ కి 714 కోట్లకి అమ్మేసిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం*
వైజాగ్ లో ఉన్న 196 బెడ్ ల మహాత్మా గాంధీ కాన్సర్ హాస్పిటల్ ని 414 కోట్లకి 54% షేర్ ని HCG గ్రూప్ సంస్థకి అమ్మేసిన ఆంధ్రప్రదేశ్ నూతన కూటమి ప్రభుత్వం
మరో 34% షేర్ ని రాబోయే 18 నెలల కాలం లో అదే HCG గ్రూప్ కి 300 కోట్ల కి అమ్మకానికి ఒప్పందం
గమనిక: ఈ హాస్పిటల్ 2024 సంవంత్సరం లో ఆదాయం 162.4 కోట్లు
ఇంత ఆదాయం ఉన్న హాస్పటల్ ని కేవలం 714 కోట్లకి ప్రైవేట్ సంస్థకి అమ్మేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది
గత ప్రభుత్వం లో కొత్తగా హాస్పిటల్ లు మెడికల్ కాలేజీ లు – పలాస లో కిడ్నీ రెసర్చ్ సెంటర్ మరియు కిడ్నీ కేర్ హాస్పిటల్ కడితే- నూతన కూటమి ప్రభుత్వం హాస్పిటల్ లు అమ్మేయడం విడ్డురాం గా ఉంది
ఇక వైజాగ్ వాసులు- ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉచిత వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతుంది- దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి ( దీనిని ప్రశ్నించడానికి ప్రతిపక్షం లేకపోవడం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కి కలిసివస్తుంది)
సోర్స్: ఎకనామిక్స్ టైమ్స్ అఫ్ ఇండియా
టీడీపీ అరాచకాలు మొదలయ్యాయి
* వైజాగ్ గాంధీ హాస్పిటల్ ని HCG గ్రూప్ కి 714 కోట్లకి అమ్మేసిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం*

K-batch దోపిడీ మొదలు
పుణ్యం పురుషార్డం. ఇలాంటివి ఎన్నో చుటబోతున్నం వచ్చే 5 ఏళ్లలో… భారత్ బీజేపీ అంబానీ అడానిలకు కట్ట బెట్టినట్లు, ఇప్పటివరకు రాష్ట్రం లో 65% ఆస్తులు ఒక సామాజిక వర్గానికి కట్ట బెడితే, వచ్చే 5 ఏళ్లలో ఈ 65% నీ 80% తీసుకెళితే, జీవితం లో టీడీపీ నే ప్రభుత్వం వస్తూనే వుంటుంది..ఎందుకంటే కార్పొరేట్ మరియు రాష్ట్ర ఆస్తులు మొత్తం వాళ్ళ చేతిలో వుంటాయి… ఇదే జరిగితే, మిగతా 90% మంది ఓ 5% వర్గానికి బానిసల గా మారి పోతారు… ఇది ప్రజలకు అర్దం అయ్యే లోపల అసెట్లు అన్ని వాళ్ళ చేతిలోకి వెళ్లి పోతాయి… అప్పుడు వాళ్లకు వోటోసి న ప్రతి వాడికి అర్దం అయిన వాడి జీవితం బానిసత్వం మాత్రమే…
ప్రతి మంగళవారం అప్పు
అని జగన్ మీద విషం చిమ్మిన ఈనాడు జ్యోతి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు
(జూన్ 12 న బాబు ప్రమాన శ్వీకారం చేశారు
జూన్ 25 న (మంగళవారం) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో
2 వేల కోట్లు అప్పు చేసిన బాబు ప్రభుత్వం
జులై 2 (మంగళవారం ) రిజర్వ్ బ్యాంకు దగ్గర వేలం పాటలో
5 వేల కోట్లు అప్పు తీసుకోనున్న బాబు ప్రభుత్వం
అంటే 20 రోజుల్లో 7 వేల కోట్ల అప్పు
ఆ విధంగా సంపద సృష్టిలో తలమునకలై ఉన్న విజనరీ బాబు )
site yeminaa marindaa
naku vere laa vasundi
telugu type ravataledu
పోలవరం ఖర్చు
-ఎవరి పాలనలో ఎంత
2005–14 మధ్య ..
YS +కాంగ్రెస్ హయాంలో ఖర్చు-రూ.4,731కోట్లు
2014–19 మధ్య ..
బాబు పాలనలో ఖర్చు- రూ.10,649 కోట్లు
2 ఏళ్ళు కరోనా ఉన్నా కూడా ..
2019–24 మధ్య ..
జగన్ పాలనలో ఖర్చు- రూ.8,629 కోట్లు
మొత్తం ఖర్చు-24,009 కోట్లు
పోలవరం అంచనా -55,549 కోట్లు
మరి 10,469 కోట్లు (19 శాతం ) ఖర్చు చేసి 72 శతం పూర్తి చేశాను
అని బాబు ఎలా అంటున్నాడో అర్ధం కాదు
site yeminaa marindaa
naku vere laa vasundi
telugu type ravataledu yenduko mari
పోలవరం ఖర్చు
-ఎవరి పాలనలో ఎంత
2005–14 మధ్య ..
YS +కాంగ్రెస్ హయాంలో ఖర్చు-రూ.4,731కోట్లు
2014–19 మధ్య ..
బాబు పాలనలో ఖర్చు- రూ.10,649 కోట్లు
2 ఏళ్ళు కరోనా ఉన్నా కూడా ..
2019–24 మధ్య ..
జగన్ పాలనలో ఖర్చు- రూ.8,629 కోట్లు
మొత్తం ఖర్చు-24,009 కోట్లు
పోలవరం అంచనా -55,549 కోట్లు
మరి 10,469 కోట్లు (19 శాతం ) ఖర్చు చేసి 72 శతం పూర్తి చేశాను
అని బాబు ఎలా అంటున్నాడో అర్ధం కాదు
Note :2005లో చిరకాల స్వపాన్ని సాకారం చేస్తూ పోలవరాన్నిమొదలెట్టాడు వైఎస్సార్
అంతకముందు 9 ఏళ్ళు సీఎం గా చేసిన బాబు ఏనాడు పోలవరం గురించి పట్టించుకోలేదు
విజనరీ బాబు