బాలిక‌ల పెళ్లి వ‌య‌సు 9 యేళ్లు, మ‌ధ్య‌యుగానికి ఇరాక్!

ఇస్లామిక్ దేశాలు మ‌ధ్య‌యుగం నాటి ఇస్లామిక్ నియ‌మాల‌ను అమ‌లు చేయ‌డానికి వెనుకాడ‌టం లేదు! తాజాగా ఇరాక్ పార్ల‌మెంట్ ఒక చ‌ట్టం చేసింది. దాని ప్ర‌కారం బాలిక‌లకు క‌నీస పెళ్లి వ‌య‌సు తొమ్మిదేళ్లుగా నిర్ణ‌యిస్తూ అక్క‌డి…

ఇస్లామిక్ దేశాలు మ‌ధ్య‌యుగం నాటి ఇస్లామిక్ నియ‌మాల‌ను అమ‌లు చేయ‌డానికి వెనుకాడ‌టం లేదు! తాజాగా ఇరాక్ పార్ల‌మెంట్ ఒక చ‌ట్టం చేసింది. దాని ప్ర‌కారం బాలిక‌లకు క‌నీస పెళ్లి వ‌య‌సు తొమ్మిదేళ్లుగా నిర్ణ‌యిస్తూ అక్క‌డి పార్ల‌మెంట్ చ‌ట్టాన్ని ఆమోదించింది! ఇది పూర్తిగా మ‌ధ్యయుగ ఇస్లామిక్ నిబంధ‌న‌ల ప్ర‌కారం అని తెలుస్తోంది. బాలిక‌ల క‌నీస వివాహ వ‌య‌సు తొమ్మిదేళ్లు అని, బాలుర క‌నీస పెళ్లి వ‌య‌సు 15 సంవ‌త్స‌రాలు అని ఇరాక్ పార్ల‌మెంట్ త‌న చ‌ట్టంలో పేర్కొంది.

అయితే ఇప్పుడు కూడా అక్క‌డ ప‌రిస్థితులు దారుణంగానే ఉన్నాయ‌ని, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, హ్యూమ‌న్ రైట్స్ వాచ‌ర్స్ చెబుతున్నారు. ఇరాక్ లో 20 శాతం మందికి పైగా బాలిక‌ల‌కు 18 యేళ్ల వ‌య‌సు లోపే పెళ్లి అవుతోంద‌ని యూనిసెఫ్ గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్ర‌భుత్వం అధికారికంగా అమ్మాయిల పెళ్లి వ‌యసును 9 యేళ్ల‌కు త‌గ్గించ‌డంతో ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా త‌యారు కావొచ్చు. ఇదంతా అమ్మాయిల ర‌క్ష‌ణ కోస‌మే అని అక్క‌డి ప్ర‌భుత్వం చెబుతూ ఉంది. అమ్మాయిల‌కు వేరే సంబంధాలు ఏర్ప‌డ‌కుండా తొమ్మిదేళ్ల‌కే పెళ్లి చేసేస్తే వారికే మేలు జ‌రుగుతుంద‌నే నీఛ‌మైన థియ‌రీని ఆ మ‌త రాజ్యం చెబుతూ ఉంది.

దీనిపై స‌హ‌జంగానే మాన‌వ హ‌క్కుల ఉద్య‌మ‌కారుల నుంచి నిర‌స‌న వ్య‌క్తం అవుతూ ఉంది. తొమ్మిదేళ్ల‌కే పెళ్లి చేసేయొచ్చ‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై అక్క‌డి ఇస్లామిక్ మ‌త పెద్ద‌లు ఇంకా స్పందించ‌లేదు! అయితే సున్నీ, షియాల సంప్ర‌దాయాల‌కు అనుగుణంగానే అక్క‌డి ప్ర‌భుత్వం ఈ మ‌ధ్య‌యుగం నాటి సంప్ర‌దాయాన్ని అధికారికం చేసింద‌నే మాట వినిపిస్తూ ఉంది. ఒక‌ప్పుడు నియంత‌ల ఏలుబ‌డిలోనే అయినా పురోగ‌తి వైపు సాగిన ఇరాక్ లో ఇలాంటి మ‌ధ్య‌యుగ ఇస్లామిక్ నియ‌మం అధికారికం అయ్యే ప‌రిస్థితులు రావ‌డం వెనుక ప్ర‌పంచం చేసిన పాపాలు కూడా కొన్ని ఉన్నాయి.

స‌ద్ధాం హుస్సేన్ ఏలుబ‌డి ఉన్న స‌మ‌యంలో కూడా ఇరాక్ మ‌త‌రాజ్య‌మే అయిన‌ప్ప‌టికీ.. మ‌తం రాజ్యంలోకి ఇంత‌లా చొర‌బ‌డేది పరిస్థితులు ఉండేవి కావు. స‌ద్ధాంను కూల‌దోసిన అమెరికా ఆ త‌ర్వాత ఇరాక్ ను పున‌రుద్ధ‌రించ‌లేక అక్క‌డి మ‌తం చేతికి అప్ప‌గించేసింది. అప్ఘాన్ క‌న్నా మునుపే ఇరాక్ ను ప్ర‌మాదక‌ర ప‌రిస్థితుల్లోకి నెట్టేసి పోయింది. అక్క‌డ ఇలాంటి ఇస్లామిక్ మ‌త రాజ్యం ఇలాంటి వికృత పోక‌డ‌ల‌కు వెనుకాడ‌టం లేదు!

27 Replies to “బాలిక‌ల పెళ్లి వ‌య‌సు 9 యేళ్లు, మ‌ధ్య‌యుగానికి ఇరాక్!”

  1. బాబు పాలనా లాగా. ఇప్పటికి 55 రోజులు , నంద్యాల జిల్లాలో బాలిక (9) సంత్సరాల బాలిక ….శవం కూడా దేరకలే .

    మొత్తం అవినీతే …

    1. తాడేపల్లి పాలస్ లో వెతికితే దొరుకు తుంది. కానీ, ప్యాలస్ పులకేశి గాడు సెక్యూరిటి పెట్టుకుని a శవం నీ బయటపడకుండా దాచేసాడు.

  2. బాబు పాలనా ఇలా

    మండలానికి ఇద్దరిని లేపండి( చంపండీ ) .. టిడిపి ఎమ్మెల్యే

    1. ఇద్దరేనా.. చీప్.. కనీసం 10 మందిని లేపేయాలి..

      మీకు డిస్కౌంట్ ఇచ్చాము.. బతికిపో..

      ఆ ఇద్దరిలో నువ్వు లేకుండా చూసుకో.. హి హి హి

  3. చిన బాబు సహకారంతో..రూ.7500 కోట్లకు ‘గంటా’రావం

      విశాఖలో బినామీ పేర్లతో 3058 ఎకరాల అసైన్డ్‌ భూముల కొనుగోలు

        భూసమీకరణ పేరిట ఆ అసైన్డ్‌ భూమి ‘వుడా’కు అప్పగింత!.. ప్రత్యామ్నాయంగా ప్లాట్లు 

       వాటిని విక్రయించుకోవడం ద్వారా రూ.7500 కోట్లకుపైగా నొక్కేసేందుకు పన్నాగం

        చినబాబుతో కుమ్మక్కై మంత్రి గంటా పథక రచన..

       సీఎం నుంచి సైతం గ్రీన్‌సిగ్నల్‌

    1. Whatever dramabaazi you do, Vizag public will never vote against Kootami. Both TDP and Janasena have strong cader and caste people there. So just forget about Vizag and go and play some where else raa bujji

  4. మూతవేత దిశగా టీడీపీ పార్టీ.

    2029 లోపు బాబు చనిపోతాడు. లో.కి బాబు పార్టీని నడపలేడు, టీడీపీ పార్టీ క్లోజ్ అవుతున్నది 

    ఆంధ్ర కి పట్టి నా పచ్చ జాటి పీడ వదులుతుంది

    1. తండ్రి చావుతో మొదలు అయినా అధికార కాంక్ష .. అలంటి వానిని సపోర్ట్ చేసే మీరు .. ఇంతకన్నా ఉన్నతముగా ఎలా ఆలోచిస్తారు ..

    2. Ante CBN vundagaa jalaga vedhava mallee cm avvadu antaav

      Chaavu thappa vere raadu YCP kukkalaki

      Mahamethagaadu Gutta lo mukkalu mukkalu gaa dikkuleni chaavu chachaadu kaadaa

      Political gaaa edurukoleru CBN ni ycp dogs.

      Chaavu ante aanandam jalaga vedhava ki psycho vedhavalu

      Jalaga vedhava palana raani daddamma

    3. పిచ్చి పట్టిన ప్యాలస్ పులకేశి గాడిని , వాడు తన తండ్రి ఎలా ఐతే ప్లాన్ వేసి గాల్లోనే లేపేసాడో, అదే టైప్ లో లేపేసి సానుభూతి కోణం లో పార్టీ నీ కాంగ్రెస్ కి అమ్మేసి

      ప్యాలస్, యాపరాలు అన్ని వినాశం చేతిలో పెట్టడానికి ప్లాన్ రెడీ అయ్యింది అంటున్నారు.

      జాగ్రత్త..

  5. చాలా మంది ముస్లిం అమ్మాయిలు దాదాపు 16 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంటారు మరియు పిల్లలను కనడం ప్రారంభిస్తారు ఇంకా “పిల్లలు అల్లా యొక్క ఆశీర్వాదాలు కాబట్టి వారిని రాకుండా ఆపకూడదు” అనే ఇస్లామిక్ సిధ్ధాంతంతో వారిని ఉత్పత్తి చేస్తూనే ఉంటారు. ముస్లిం కుటుంబంలో తల్లి మరియు కుమార్తె ఇద్దరూ ఒకే సమయంలో గర్భం దాల్చడం కూడా అసాధారణం కాదు. నిజానికి “మెనోపాజ్” అనే ప్రకృతి నియమం లేకుంటే, ఈ ముస్లిం స్త్రీలు తమ మనవరాళ్లతో సమానంగా జీవితాంతం వరకు గర్భం దాల్చడానికి సంకోచించరు.

  6. ఇరాక్ వాళ్ళు మొహమ్మద్ అనే అతను చెప్పిన కురాన్ లో మాటలనే మక్కి కి మక్కి అనుసరణ చేయాలి అని ట్రై చేస్తున్నారు.

    ఇరాన్ లో హిజాబ్ వేసుకోకపోతే అమ్మాయిలని చంపేస్తారు.

    ఇక్కడ మన ఇండియాలో లో అదే జిహాబ్ కోసం చదువు కూడా వదులుకోవడానికి రెడీ అయ్యారు, మన ఇండియా ముస్లిం లు.

Comments are closed.