ప్రపంచంలో క్రైమ్ రేట్ సంగతేమో కానీ, ఒక యూరోపియన్ దేశంలో క్రైమ్ రేట్ రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. అంతేకాదు.. అసలు జైల్లో పెట్టాల్సినంత నేరం చేసే వాళ్లు లేకుండా పోతున్నారట! దీంతో జైళ్ల నిర్వహణ అనవసరంగా భావించి అక్కడి ప్రభుత్వం ఆ జైళ్లను స్టార్ హోటళ్లుగా మార్చుకోవడానికి, ఇతర విలాస కేంద్రాలుగా మలుచుకోవడానికి అనుమతులు జారీ చేస్తోంది! ఇది నెదర్లాండ్స్ లో జరుగుతున్న ఆసక్తిదాయకమైన పరిణామం!
ఎంతలా అంటే.. గత కొన్నేళ్లలో అక్కడ 18 జైళ్లు మూత పడ్డాయట! మరో ఐదు జైళ్లను స్టార్ హోటళ్లుగా మార్చే నిర్ణయంతో నెదర్లాండ్స్ లో మూతపడ్డ జైళ్ల సంఖ్య 23కు పెరిగిందని తెలుస్తోంది! జైళ్లు ఖాళీగా ఉండటంతో చేసేది లేక వాటిని మరో రకంగా వాడుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇస్తోందని సమాచారం! ప్రపంచంలోనే అతి ప్రశాంతమైన దేశాలు యూరప్ లోనే ఉన్నాయిప్పుడు. నార్వే, డెన్మార్క్ వంటి దేశాలు కూడా ప్రశాంతతకు పెట్టింది పేరుగా నిలుస్తున్నాయి. వాటి కన్నా ఇప్పుడు జైళ్లనే మూత వేసుకోవాల్సిన పరిస్థితుల్లో నెదర్లాండ్స్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ఉంది.
అక్కడకూ ఎలాగో జైళ్లను నిర్వహించడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసిందట! నార్వేలో ఎవరైనా తప్పులు చేసినా వారిని నెదర్లాండ్స్ జైళ్లలో పెట్టే ఏర్పాట్లను కూడా చేశారట! అయితే అది కూడా గిట్టుబాటు కావడం లేదట! 2018లో ఈ నిర్ణయం తీసుకున్నా.. జైళ్ల నిర్వహణ వ్యర్థంగా మారడంతో ఖర్చు దండగ అని ప్రభుత్వం జైళ్లను మూసేసి వాటిని మరో రకంగా వాడుకొమ్మంటోంది.
దీంతో మరో ఇబ్బంది ఏర్పడిందట! జైళ్లను వరస పెట్టి మూత వేస్తూ ఉండటంతో వాటిల్లో ఉద్యోఆలను కలిగి ఉన్న రెండు వేల మందికి ఎలాంటి పని లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందట. వారిలో 700 మందిని ప్రభుత్వంలోనే ఇతర విధుల్లోకి చేరడానికి కూడా అనుమతులు ఇచ్చారట! జైళ్లను మూసేసి, అందులో పని చేసిన స్టాఫ్ ను ఏం చేయాలో దిక్కుతోచనంత స్థాయిలో అక్కడ క్రైమ్ రేట్ తక్కువగా ఉండటం గమనార్హం.
చట్టాలు కఠినంగా ఉన్నదేశంలో జైళ్లలో ఉన్న ఖైదీలకు కూడా ప్రత్యేక హక్కులుంటాయి. వారు అక్కడ చదువుకోవానికి, రాసుకోవడానికి అన్ని ఏర్పాట్లూ ఉంటాయి. తమకు తెలిసిన పనికి కూడా చేసుకోవచ్చు. ఇన్ని సౌకర్యాలు, మన స్టార్ హోటళ్లను పోలిన రూమ్ లు ఉన్నా.. అక్కడ జైలుకు వెళ్లే పనులు చేసే వాళ్లు లేకపోవడం గొప్ప మానవ పురోగతి అని చెప్పక తప్పదు!
బాబు అనే దరిద్రం పోయాలి
అమరావతి ముసుగులో 2,00,000 కోట్ల దోపిడీ.( 2 లక్ష కోట్ల)
మన బాబు కాంట్రాక్టర్స్ కి దోచిపెట్టినది: 75,000 కోట్లు
మన బాబు ఫీజ్ రేయింబర్సుమెంట్ కింద కామ పిల్లల కి దోచిపెట్టినది: 3,500 కోట్లు
అన్న కాటెన్ ద్వారా k-బ్యాచ్ కాంట్రాట్స్ కి దోచిపెట్టినది: 580 కోట్లు
పోలవరం ద్వారా. డ్రామోజీ దోచిపెట్టినది: 15,000 కోట్లు
మురళీమోహన్ రియల్ భేర ద్వారా దోచిపెట్టినది: 40,500 కోట్లు
బాబు అనే దరిద్రం పోయాలి
అమరావతి ముసుగులో 2,00,000 కోట్ల దోపిడీ.( 2 లక్ష కోట్ల)
మన బాబు కాంట్రాక్టర్స్ కి దోచిపెట్టినది: 75,000 కోట్లు
పోలవరం ద్వారా. డ్రామోజీ దోచిపెట్టినది: 15,000 కోట్లు
మురళీమోహన్ రియల్ భేర ద్వారా దోచిపెట్టినది: 40,500 కోట్లు
సుప్రీం కోర్ట్ లో కేసులేసుకో.. హి హి హి
బాబు అనే దరిద్రం povaali
అమరావతి ముసుగులో 2,00,000 కోట్ల దోపిడీ.( 2 లక్ష కోట్ల)
మన బాబు కాంట్రాక్టర్స్ కి దోచిపెట్టినది: 75,000 కోట్లు
పోలవరం ద్వారా. డ్రామోజీ దోచిపెట్టినది: 15,000 కోట్లు
మురళీమోహన్ రియల్ భేర ద్వారా దోచిపెట్టినది: 40,500 కోట్లు
సుప్రీం కోర్ట్ లో కేసులేసుకో.. హి హి హి
మధ్యలో ఐదేళ్లు వొచిన్న మన అన్న పాలస్ లో మడత మంచం ఎసుకుని తొంగున్నాడా .. ??
Jalaga vedhava palana raani daddamma chavata vedhava sannaasee daridrudu dhourbhagyodu gaadidaa chetha gaadu panikimaalina vaadu nikrushtudu Ani talk
Jalaga vedhava Ane daridram poyindi chaalu.
Nice Nederland people hatsoff to yo
Wow. Great Human being’s.
Vc estanu 9380537747
బాబు పాలనా ఇలా
మండలానికి ఇద్దరిని లేపండి( చంపండీ ) .. టిడిపి ఎమ్మెల్యే
ఇద్దరేనా.. చీప్.. కనీసం 10 మందిని లేపేయాలి..
మీకు డిస్కౌంట్ ఇచ్చాము.. బతికిపో..
ఆ ఇద్దరిలో నువ్వు లేకుండా చూసుకో.. హి హి హి
visa undaa
నేనేమైనా జగన్ రెడ్డి అనుకొంటున్నావా.. వీసా అడుక్కోడానికి పాస్పోర్ట్ అడుక్కోడానికి..
మీవాడి పాసుపోర్టు అడితో ఉందా ..
తూరక శరణార్థుల పంజా విసురుతారు తొందరలోనే. పీస్ పీస్ కమ్యూనిటీ నో పీస్ అట్ అల్
దేశం మొత్తం నెరస్తులేనేమో..ఇక హెసేదేముంది..
మూతవేత దిశగా టీడీపీ పార్టీ.
2029 లోపు బాబు చనిపోతాడు. లో.కి బాబు పార్టీని నడపలేడు, టీడీపీ పార్టీ క్లోజ్ అవుతున్నది
ఆంధ్ర కి పట్టి నా పచ్చ జాటి పీడ వదులుతుంది
మూతవేత దిశగా జగన్ రెడ్డి పార్టీ.
2029 లోపు జగన్ రెడ్డి ని ఇంట్లో మనుషులే గొడ్డళ్లతో చంపేస్తారు..వైసీపీ పార్టీ క్లోజ్ అవుతున్నది
ఆంధ్ర కి పట్టినా లంజలా పార్టీ పీడ వదులుతుంది
CBN chaavu thappa ycp kukkalaki vere Pani ledu
Jalaga vedhava entha kaalam bathukuthado cheppandi
Vunnaa sa vedhava mallee cm avvadu
Antey CBN vindagaa jalaga vedhava raadu antaaru
Chaavu thappa ycp ki vere aalochana raadu
Shavam vunte jalaga vedhava ki aanandam
Political ekaaki vedhava Vaadu. CBN ni edurukoleru YCP dogs
Ilaa entha Mandi thidithe mahametha gaadu mukkalu gaa dikkuleni chaavu chachaadu kaadaa
YCP kukkalaki edupu edupu. Frustration
Jalaga vedhava palana raani daddamma chavata sannaasee daridrudu dhourbhagyodu gaadidaa chetha gaadu panikimaalina vaadu nikrushtudu Ani talk
US can learn from Dutch then.
India also…
jagananna ni pampudaama 5-star jail ku?
Call boy works 8341510897
Call boy jobs available 8341510897