పవర్ అంటే అధికారంలో కాదు, డబ్బులో వుంటుందని భారత దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నిరూపించారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఆహ్వానం అందుకున్న అతి తక్కువ అతిథుల్లో ముకేశ్ అంబానీ దంపతులుండడం విశేషం.
ట్రంప్ వ్యక్తిగతంగా ఆహ్వానించిన 100 మంది అతి ముఖ్యమైన అతిథుల్లో మన దేశం నుంచి అంబానీ దంపతులు మాత్రమే వుండడం విశేషం. ముకేశ్ అంబానీ ప్రత్యేకత ఏమంటే.. భారత్‌లో ఆయన అత్యంత సంపన్నుడు కావడమే. నిజానికి రాష్ట్రపతి, ప్రధానికి లేని పవర్ ముకేశ్ అంబానీకి ఉందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, రాజకీయాలను డబ్బు శాసిస్తుంది. అపరిమితమైన సంపద ముకేశ్ అంబానీ సొంతం.
ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, ముకేశ్ అంబానీ లాంటి వాళ్ల హవానే సాగుతుంది. ఉదాహరణకు తిరుమల శ్రీవారి దర్శనానికి ముకేశ్ అంబానీ కుటుంబం వస్తున్నదంటే, ఏ అధికారిక ప్రొటోకాల్ లేకపోయినా, తిరుపతి విమానాశ్రయంలో టీటీడీ అధికారులు వారి కోసం ఎదురు చూస్తుంటారు. డబ్బు కంటే పవర్ దేనికీ లేదని ముకేశ్ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలు పదేపదే నిరూపిస్తుంటారు.
ఇప్పుడు తన ప్రమాణ స్వీకారానికి భారత్ నుంచి ముకేశ్ అంబానీ దంపతులను ట్రంప్ ఆహ్వానించడానికి ప్రత్యేక కారణం… డబ్బే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా ట్రంప్ వ్యక్తిగత ప్రముఖ పారిశ్రామికవేత్త కావడం గమనార్హం. ఈ సందర్భంగా డబ్బు ప్రాధాన్యం గురించి గుర్తుండిపోచే పాటొకటి గుర్తు కొస్తోంది. అదేంటంటే…
డబ్బుంటే సుబ్బి గాడినే సుబ్బరావుగారంటారు
ధనముంటే అప్పలమ్మనే అప్సరస అని పొగిడేస్తారు
కాషే ఉంటే ఫేసుకి విలువొస్తుంది
నోటే ఉంటే మాటకి బలమొస్తుంది
రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే
బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే
అంతే కదా మరి. ముకేశ్ అంబానీ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ కావాల్సిన వ్యక్తే. దిగ్గజ పారిశ్రామికవేత్త కావడమే కారణం. రాజకీయాల్ని డబ్బు శాసిస్తున్న పరిస్థితుల్లో అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ఆహ్వానితులుగా ముకేశ్ అంబానీ దంపతులు వెళ్లడం ఆశ్చర్యమేమీ లేదు.
తమరి బొంద.. అది పెయిడ్ డిన్నర్.. 100 మందికి అవకాశం.. మిలియన్ డాలర్ల దాక ఇచ్చి వెళ్ళాలి.
తమ తో బొం ద ga. అది పెయిడ్ డిన్నర్. ఒక మిలియన్ డాలర్ల దాక ఇవ్వాలి ఇన్విటేషన్ కి.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
He never invited anyone , Ambani bought the ticket to attend the party , but no one cared him.
నీకు ఎలా తెలుసు
నీకు ఎలా తెలుసు
అదేంటి అన్న ని పిలవలేదు ..
మన చంద్రన్నని కుక్క కూడా దేకదు ర B0 G@ మ్
మన చంద్రన్నని Kv క్క కూడా దేకదు ర B0 G@ M