ఆ విషయంలో కేసీఆర్ ను జగన్ ఫాలో అవ్వాల్సిందే!

పోలవరం ఆగిపోయింది, హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు. మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డుకట్ట.. ఇలాంటి హెడ్డింగ్ లు పెట్టి.. ప్రజల్లో లేని పోని భయాందోళనలు సృష్టించడం అలవాటుగా చేసుకుంది ఎల్లో మీడియా. మీడియా అధిపతులా లేక…

View More ఆ విషయంలో కేసీఆర్ ను జగన్ ఫాలో అవ్వాల్సిందే!

కేజ్రీవాల్‌ను చూసి బుద్ధి తెచ్చుకో ప‌వ‌న్‌

కేజ్రీవాల్‌….ఢిల్లీలో హ్యాట్రిక్ సాధించిన మొన‌గాడు. ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్‌, బీజేపీల‌ను వ‌రుస‌గా మూడోసారి మ‌ట్టి క‌రిపించి యావ‌త్ భార‌త‌దేశ ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించిన ముఖ్య‌మంత్రి. సామాన్యుల్లో కెల్లా సామాన్యుడు. రాజ‌కీయ వ్యూహాల్లో…

View More కేజ్రీవాల్‌ను చూసి బుద్ధి తెచ్చుకో ప‌వ‌న్‌

యాత్రల నుంచి చంద్రబాబు వెనకడుగు

ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై టీడీపీ పోరాటం. 175 నియోజకవర్గాల పరిధిలో 17వ తేదీ నుంచి యాత్రలు. చంద్రబాబు బస్సు యాత్రకు సర్వం సిద్ధం.. అర్థరాత్రి వరకు టీడీపీ అనుకూల మీడియాలో ఇదే ప్రచారం జోరుగా…

View More యాత్రల నుంచి చంద్రబాబు వెనకడుగు

వైఎస్ జ‌గ‌న్ కు మిన‌హాయింపుపై విచార‌ణ వాయిదా

క్విడ్ ప్రో కో కేసుల విచార‌ణ‌లో భాగంగా వ్య‌క్తిగ‌త హాజ‌రీ నుంచి మిన‌హాయింపును కోరుతూ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై విచార‌ణ వాయిదా ప‌డింది. ఈ విచార‌ణ‌ను ఏప్రిల్…

View More వైఎస్ జ‌గ‌న్ కు మిన‌హాయింపుపై విచార‌ణ వాయిదా

ఢిల్లీలో జ‌గ‌న్.. గ‌ల్లీలో ప‌వ‌న్.. వాట్ నెక్ట్స్?

ఒక‌వైపు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో.. ప్ర‌ధాన‌మంత్రి నివాసంలో ఉన్న స‌మ‌యంలో.. స‌రిగ్గా అదే స‌మ‌యంలో క‌ర్నూలు కొండారెడ్డి బురుజు స‌మీపంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రోడ్డు మీద క‌నిపించారు! శీతాకాలంలో కూడా సాయంత్రానికి…

View More ఢిల్లీలో జ‌గ‌న్.. గ‌ల్లీలో ప‌వ‌న్.. వాట్ నెక్ట్స్?

జ‌గ‌న్‌, పీకే, హీరో విజ‌య్‌ల‌పై పోస్ట‌ర్ క‌ల‌క‌లం

త‌మిళ‌నాడులో తాజాగా ఓ పోస్ట‌ర్ తీవ్ర కల‌క‌లం రేపుతోంది. హీరో విజ‌య్‌పై ఐటీ దాడులు, ఢిల్లీలో ఆప్ విజ‌యం వెనుక రాజ‌కీయ వ్యూహ క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌తో క‌లిసి ఏపీ సీఎం జ‌గ‌న్ పోస్ట‌ర్లు…

View More జ‌గ‌న్‌, పీకే, హీరో విజ‌య్‌ల‌పై పోస్ట‌ర్ క‌ల‌క‌లం

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు త‌గిలిన సీమ సెగ‌!

త‌న రాజ‌కీయ అవ‌కాశ‌వాదంతో ఒక ప్రాంతాన్ని అవ‌మానించ‌డానికి కూడా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా సార్లు వెనుకాడ‌లేదు. ఏ ప్రాంతానికి వెళితే అక్క‌డ ప్రాంతాన్ని పొగుడుతూ, ఇత‌ర ప్రాంతాల‌ను దూషించే అల‌వాటు క‌లిగి…

View More ప‌వ‌న్ క‌ల్యాణ్ కు త‌గిలిన సీమ సెగ‌!

ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చారిత్రక తప్పిదం

జీవిత బీమా సంస్థలో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలన్న ప్రభుత్వ ప్రతిపాదన చారిత్రక తప్పిదం కాగలదని వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి హెచ్చరించారు. నిధుల సమీకరణ కోసం జోరుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో  పెట్టుబడులను ఉపసంహరించాలన్న ప్రతిపాదనలు…

View More ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చారిత్రక తప్పిదం

విశాఖ దేవభూమి…ఓట్ల రాజకీయమెందుకు తమ్ముళ్ళూ…!

అమరావతి దేవేంద్రుడు పాలించిన నగరం. అది దేవతలు దీవించిన ప్రదేశం. బుద్దుడు నడయాడిన నేల ఇలా ఎన్నో కధలూ, పురణాలు వండివార్చారు పసుపు తమ్ముళ్ళు. తీరా చూస్తే అమరావతిలో ఏ దేవుడు శపించాడో కానీ…

View More విశాఖ దేవభూమి…ఓట్ల రాజకీయమెందుకు తమ్ముళ్ళూ…!

ప‌వ‌న్ క‌ల్యాణ్ ధ‌ర్నాతో.. చంద్ర‌బాబును ఇరికిస్తున్నారా!

చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన ఘాతుకాల గురించి వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో మాట్లాడ‌టం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ప‌రిపాటిగా మారింది. ఇప్ప‌టికే ప‌లు అంశాల్లో ప‌వ‌న్ ఇలా స్పందించి ఇరుక్కున్నాడు. 2017-18ల‌లో జ‌రిగిన అంశాల‌ను ప‌వ‌న్…

View More ప‌వ‌న్ క‌ల్యాణ్ ధ‌ర్నాతో.. చంద్ర‌బాబును ఇరికిస్తున్నారా!

కూలీని కోటీశ్వ‌రుడిని చేసిన లాట‌రీ

అదృష్టం త‌లుపు త‌డుతూ రావ‌డం అంటే ఇదే మ‌రి. రాత్రికి రాత్రి ఓ కూలీ జీవితాన్ని కోటీశ్వ‌రుడిని చేసింది. ఇది క‌లా, నిజ‌మా అని ఆ కూలీ కుటుంబం న‌మ్మ‌లేనంత సొమ్ము లాట‌రీలో త‌గిలింది.…

View More కూలీని కోటీశ్వ‌రుడిని చేసిన లాట‌రీ

జ‌గ‌న్ ఢిల్లీ టూర్.. తెలుగుదేశానికి ద‌డ‌!

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న తెలుగుదేశం పార్టీకి ద‌డ పుట్టించేదిలా ఉంది.  ఆ మ‌ధ్య జ‌గ‌న్ ఢిల్లీకి వెళితే ప్ర‌ధాన‌మంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల…

View More జ‌గ‌న్ ఢిల్లీ టూర్.. తెలుగుదేశానికి ద‌డ‌!

దిగజారిపోయిన టీడీపీ మహిళా నేతలు

ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజలు ఛీకొట్టినా కనీసం సొంతపార్టీ కార్యకర్తలయినా హర్షించేలా ఉండాలి. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొంతమంది పచ్చ నేతలు వైసీపీపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే సొంత పార్టీవారే…

View More దిగజారిపోయిన టీడీపీ మహిళా నేతలు

ఇలాంటి విచిత్ర ఐడియాలు ఎవరిస్తున్నారు?

అమరావతినుంచి రాజధాని తరలిపోతుందనే భయం.. ఆ ప్రాంతంలోని కొందరు రైతుల్లో ఉన్నమాట నిజం. కానీ.. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు తరలిపోవడం వలన జరిగే నష్టానికంటె ఎక్కువగా వారిని భయపెట్టి… వారి ఆందోళనల ద్వారా తమ…

View More ఇలాంటి విచిత్ర ఐడియాలు ఎవరిస్తున్నారు?

ఢిల్లీకి జగన్.. ఆ 2 అంశాలే కీలకం

ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి అందాల్సిన అన్ని నిధులపై ఇంతకుముందే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి జగన్. ఈరోజు మోడీతో సమావేశం కావడానికి ఢిల్లీ వెళ్తున్నారు. అయితే…

View More ఢిల్లీకి జగన్.. ఆ 2 అంశాలే కీలకం

ఏపీలోనూ కరోనా భయాలు

హైదరాబాద్ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న కరోనా ఇప్పుడు ఏపీలో కూడా ప్రకంపనలు సృష్టించడం ప్రారంభించింది. కరోనా వైరస్ భయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పట్టిపీడిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా కరోనా వైరస్ జాడ లేనప్పటికీ.. ప్రజలు మాత్రం…

View More ఏపీలోనూ కరోనా భయాలు

చైతన్య యాత్రలు కాదు…కాశీ యాత్ర చేయ్ బాబు

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన తొమ్మిది నెల‌ల‌కే టీడీపీ శ్రేణుల‌కు ఉక్క‌పోత త‌ప్ప‌డం లేదు. అధికారం లేని రాజ‌కీయ జీవితాన్ని వాళ్లు భ‌రించ‌లేకున్నారు. మ‌రీ ముఖ్యంగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌, మ‌రికొంద‌రు…

View More చైతన్య యాత్రలు కాదు…కాశీ యాత్ర చేయ్ బాబు

ఈ త‌ప్పు చాలు…బాబు వినాశ‌నానికి!

త‌ప్పు చేయ‌డం త‌ప్పు కాదు. త‌ప్పును స‌రిదిద్దుకోక పోవ‌డ‌మే త‌ప్పిద‌మ‌వుతుంది. ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జాభిప్రాయాల‌ను తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా విధానాల‌ను, న‌డ‌వ‌డిక‌ను మార్చుకుంటూ ఉంటారు. అలాంటి నాయ‌కుల‌ను విజ్ఞులు అంటారు. అందుకు భిన్నంగా…

View More ఈ త‌ప్పు చాలు…బాబు వినాశ‌నానికి!

కేంద్రాన్ని నిలదేసే ధైర్యం ఏపీకి లేదా?

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను ఇవ్వడం తప్ప..  అభివృద్ధి పథకాలకు కేంద్రం ప్రత్యేకంగా  ఇచ్చినది ఏమీ లేదని తెలంగాణ నాయకులు మోడీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు.  గత ఆరేళ్లలో తెలంగాణాకు లక్షన్నర…

View More కేంద్రాన్ని నిలదేసే ధైర్యం ఏపీకి లేదా?

చంద్రబాబు కాడి పక్కన పారేసినట్టే!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అనే అంశాన్ని చాలా నర్మగర్భంగా పక్కన పెట్టేశారు.  ఏ అంశాన్ని ఎప్పుడు ఎందుకు పైకి లేపాలో..  ఎప్పుడు ఎందుకు పక్కన పారేయాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికీ…

View More చంద్రబాబు కాడి పక్కన పారేసినట్టే!

శభాష్ పోలీస్: చెల్లెమ్మలకు జగన్ కానుక అదిరింది

 మహిళలపై జరిగే అకృత్యాలను నివారించడం ప్రధాన లక్ష్యంగా…  ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకు వచ్చారు. అమ్మాయిలను వేధించారని ఆలోచన రావడానికే  ఆకతాయిలు జడుసుకునే వాతావరణం ఉండాలని ఆయన అభిలషించారు.  తెలంగాణ…

View More శభాష్ పోలీస్: చెల్లెమ్మలకు జగన్ కానుక అదిరింది

హిజ్రాల కోసం వాళ్లకు చెక్ పెడ్తారా!

బ్రిటిషు పాలకులను తరిమికొట్టి.. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం గానీ…. డెభ్బయిఅయిదేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ దాస్యలక్షణాలు మాత్రం పోవడం లేదు. కేవలం ‘ఆంగ్లో ఇండియన్’ అనే బ్రిటిషు రక్తం ప్రవహిస్తున్నందుకు గాను.. కొందరికి ప్రత్యేకంగా…

View More హిజ్రాల కోసం వాళ్లకు చెక్ పెడ్తారా!

కొత్త గోల చేయడానికి సబ్జెక్టు దొరికింది

 తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇప్పుడు కొత్త సబ్జెక్టు దొరికింది. కొన్ని నెలలు వీలైతే మరి కొన్ని సంవత్సరాల పాటు ఈ సబ్జెక్టు మీద మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలం గడిపేయవచ్చు. మా ప్రాణాలకు గండం…

View More కొత్త గోల చేయడానికి సబ్జెక్టు దొరికింది

జగన్ బ్రహ్మాస్త్రానికి రాజముద్ర!

శాసనమండలిని రద్దు చేయాలనే నిర్ణయంతో… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  ప్రత్యర్థులపై ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి రాజముద్ర పడనుంది.  ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలోనే  ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టి… మండలి రద్దు పర్వాన్ని పూర్తి చేయడం…

View More జగన్ బ్రహ్మాస్త్రానికి రాజముద్ర!

ఈ సంకేతాలు మోడీకే అర్థం అవుతున్నాయా?

 సుమారు ఏడాది కిందట జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఢిల్లీ రాష్ట్ర పరిధిలోని మొత్తం ఏడు ఎంపీ నియోజకవర్గాల్లోనూ తిరుగులేని విజయంతో ఢంకా బజాయించి గెలిచిన భారతీయ జనతా పార్టీ…  ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో…

View More ఈ సంకేతాలు మోడీకే అర్థం అవుతున్నాయా?

దేశాన్ని పాలించిన పార్టీనా ఇది?

కాంగ్రెస్ పార్టీ ని చూస్తే జాలేస్తోంది. దేశ రాజధాని ఉన్న రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే వారు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు.  బోణీ కొట్టలేకపోయారు. అత్యంత అవమానకరమైన రీతిలో కాంగ్రెస్…

View More దేశాన్ని పాలించిన పార్టీనా ఇది?

విశాఖను అమరావతి 2 అనుకుంటే సరిపోతుందిగా…!

అమరావతి రాద్ధాంతం ఇంత పెద్ద ఎత్తున  జరుగుతున్న వేళ మేధావులు కొత్త సూచనలు చేస్తున్నారు. అమరావతి రాజధాని ఎక్కడికో తరలిపోతోందని తలపండిన రాజకీయ నాయకులు కూడా చెబుతూ  రచ్చ చేస్తున్నారని వారు అంటున్నారు. నిజానికి…

View More విశాఖను అమరావతి 2 అనుకుంటే సరిపోతుందిగా…!