ఉరుమురిమి మంగలం మీద పడిందని సామెత! ఎక్కడో ఏదో జరిగితే దాని ఎఫెక్టు మరెక్కడో పడడం గురించి మన పెద్దలు ఈ సామెత చెబుతారు. ప్రస్తుతం.. తెలంగాణ నుంచి విభజన తర్వాత.. ఏపీ పరిధిలోకి…
View More ఇదేం లొల్లి: ముంపు గ్రామాల చుట్టూ టీ–రాజకీయం!Telangana
ఆతృతగా బీజేపీ …తాపీగా కోమటిరెడ్డి బ్రదర్
ఏ విషయంలోనైనా మాటలు చెప్పడం సులభం. కానీ ఆచరణ కష్టం. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకడైన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. ఆయన్ని అర్జెంట్ గా బీజేపీలోకి లాక్కొని,…
View More ఆతృతగా బీజేపీ …తాపీగా కోమటిరెడ్డి బ్రదర్షర్మిలపై డీకే అరుణ ఘాటు స్పందన
వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పార్టీపై బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ ఘాటుగా స్పందించారు. వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన డీకే అరుణ, ఆయన కుటుంబానికి ఆప్తురాలిగా గుర్తింపు పొందారు. Advertisement…
View More షర్మిలపై డీకే అరుణ ఘాటు స్పందనఉప ఎన్నికకు రాజగోపాల్‌రెడ్డి రెడీ!
తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. బీజేపీలో చేరాలనుకుంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లోనే కొనసాగించాలనే ఆ పార్టీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏఐసీసీ…
View More ఉప ఎన్నికకు రాజగోపాల్‌రెడ్డి రెడీ!హలో విశాఖ అంటున్న మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ అంటే స్పెషల్. ఆయన వీలైనంతగా మాధ్యమాలను ఉపయోగించుకుని ప్రజలతో మాట్లాడేందుకు చూస్తారు. మన్ కీ బాత్ అయినా మరోటి అయినా ఆయన స్టైలే వేరు. Advertisement ఇదిలా ఉంటే ఈసారి…
View More హలో విశాఖ అంటున్న మోడీటీఆర్ఎస్కు ఉప ఎన్నిక భయం!
ఒకప్పుడు ఉప ఎన్నికలంటే టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయమే లేదు. తెలంగాణ కోసం ఆయన పలుమార్లు తనతో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల్లో…
View More టీఆర్ఎస్‌కు ఉప ఎన్నిక భయం!రాజగోపాల్ రెడ్డికి పదవి ఆశ చూపుతున్న కాంగ్రెస్?
తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతే ఎలా? కాంగ్రెస్ ఏమైపోతుందోననే భయం ఆ పార్టీ…
View More రాజగోపాల్ రెడ్డికి పదవి ఆశ చూపుతున్న కాంగ్రెస్?స్పీకర్ మొండికేస్తే చేసేదేం లేదు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తాడని, దీంతో మునుగోడులో ఉప ఎన్నిక వస్తుందని, అక్కడ బీజేపీ విజయపతాకం ఎగరేస్తుందని ఆ పార్టీ…
View More స్పీకర్ మొండికేస్తే చేసేదేం లేదువేటుకు సిద్ధమై… వెనక్కి తగ్గి!
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై వేటు వేసేందుకు సిద్ధపడ్డ కాంగ్రెస్ అధిష్టానం… చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. బీజేపీలో చేరేందుకు రెడీ అయిన రాజగోపాల్‌రెడ్డిని నిలుపుకునేందుకు ప్రయత్నించాలని కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.…
View More వేటుకు సిద్ధమై… వెనక్కి తగ్గి!కేసీఆర్ కాచుకో…రెడ్డి గారొస్తున్నారు!
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు కేసీఆర్‌కు అగ్ని పరీక్ష పెట్టేందుకు బీజేపీ రెడీ అయ్యింది. Advertisement…
View More కేసీఆర్ కాచుకో…రెడ్డి గారొస్తున్నారు!వాళ్ళు టార్గెట్ పెట్టారు …ఈయన తిప్పలు పడుతున్నాడు
ఏ రాజకీయ పార్టీ అయినా డెవలప్ కావాలంటే కొత్తగా చేరేవారికంటే ఫిరాయింపుదారులకే ప్రాధాన్యం ఇస్తుంది. ఆల్రెడీ నాయకులుగా ఎస్టాబ్లిష్ అయినవారికే గాలం వేయాలని ప్రయత్నిస్తారు. రాజకీయంగా పలుకుబడి ఉన్నవారిని చేర్చుకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో…
View More వాళ్ళు టార్గెట్ పెట్టారు …ఈయన తిప్పలు పడుతున్నాడుపైలట్ రాజధానిగా విశాఖ?
పైలట్ రాజధానిగా విశాఖ ఏమిటి? పైలట్ ప్రాజెక్ట్ అనే మాట విన్నాం. కానీ పైలట్ రాజధాని ఉంటుందా? అనే సందేహం రావొచ్చు. ఎస్ …ఏపీ సీఎం జగన్ అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఒక విషయం…
View More పైలట్ రాజధానిగా విశాఖ?రాజకీయాలతో మీకేం సంబంధం?
తెలంగాణ గవర్నర్ మరోసారి వివాదాస్పదమయ్యారు. తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీ వేదికగా ఆమె చేసిన కామెంట్స్‌పై పలు రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గవర్నర్‌కు రాజకీయాలతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. ముందుగా ఆమె ఏమన్నారో…
View More రాజకీయాలతో మీకేం సంబంధం?మాటవరసకు అన్నారా? …ఏమైనా ఆధారాలున్నాయా?
ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ అంటే ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. ఉమ్మడి ఏపీలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ నాయకుడు. రెండుసార్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్సార్…
View More మాటవరసకు అన్నారా? …ఏమైనా ఆధారాలున్నాయా?షర్మిలా.. నోరు జారనేల.. మాట దిద్దనేల..?
అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.. అంటారు పెద్దలు. కానీ వర్తమాన రాజకీయాలకు ఆ సామెతను వర్తించి చూసుకుంటే.. నోరు జారనేల.. మాట దిద్దనేల అని మార్చుకుని చదువుకోవాలేమో..! రాజకీయ నాయకులు నోరుజారి విరుద్ధమైన మాటలు…
View More షర్మిలా.. నోరు జారనేల.. మాట దిద్దనేల..?మర్యాదలు, సంస్కారంలో కేసీఆర్ స్టైల్ మారిందా?
రాష్ట్రం రెండుగా విడిపోవడానికి ముందు.. కేసీఆర్ ఎంత దూకుడుగా మాట్లాడుతూ ఉండేవారో అందరికీ తెలుసు. ‘ఆంధ్రోళ్లు’ అనే పదమే ఒక బూతు లాగా ఆయన మార్చేశారు. ఆ పదం విలనిజానికి, దుర్మార్గానికి, దుష్టులకు ప్రతీక…
View More మర్యాదలు, సంస్కారంలో కేసీఆర్ స్టైల్ మారిందా?తెలంగాణా సీఎం పదవిపై ఎంపీల ఆశలు
తెలంగాణా అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ముందస్తుగా జరుగుతాయా, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు. ఎలా జరిగినప్పటికీ అధికారం తమదే అంటున్నాయి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే…
View More తెలంగాణా సీఎం పదవిపై ఎంపీల ఆశలుతాను ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అంటున్న ఈటల
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆత్మగౌరవం అనే మాట ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు ఆత్మ గౌరవం అనే మాటను చాలా విచ్చలవిడిగా వాడుతుంటారు. దాని అర్ధం ఏమిటో వీళ్లకు…
View More తాను ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అంటున్న ఈటలవిజయమ్మకు పదవిపై షర్మిల ఏమన్నారంటే….!
తన తల్లి విజయమ్మకు వైఎస్సార్‌టీపీలో పదవిపై ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఇవాళ షర్మిల మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తానొక మహిళనని,…
View More విజయమ్మకు పదవిపై షర్మిల ఏమన్నారంటే….!జగన్ పేరెత్తకుండానే షర్మిల ఫస్ట్ టైమ్ సెటైర్స్!
తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించకుండానే సోదరి షర్మిల తన మార్క్ సెటైర్స్ విసిరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జగన్ అన్యోన్యతను గుర్తు చేస్తూ ఆమె వ్యంగ్యాస్త్రాలు విసురుతూ కేసీఆర్‌ను…
View More జగన్ పేరెత్తకుండానే షర్మిల ఫస్ట్ టైమ్ సెటైర్స్!ఆమె…కేసీఆర్ కంట్లో నలుసు!
రాజకీయంగా మహామహుల్ని ఢీకొన్న, ఢీకొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గవర్నర్ తీవ్ర చికాకు తెప్పిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ కంట్లో నలుసులా గవర్నర్ తమిళిసై తయారయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్…
View More ఆమె…కేసీఆర్ కంట్లో నలుసు!రెడ్డి గారికి ఇది పెద్ద ఝలక్.. తట్టుకోగలడా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు.. ఇప్పుడు రసకందాయంలో పడ్డాయి. అధికారం దక్కినప్పుడు తప్ప.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ గురించి, పోరాటాల గురించి, పార్టీని కాపాడుకోవడం గురించి ఏమాత్రం శ్రద్ధ పెట్టని.. మొక్కుబడి రాజకీయ నాయకులు…
View More రెడ్డి గారికి ఇది పెద్ద ఝలక్.. తట్టుకోగలడా?కాస్త కామెడీ తగ్గించయ్యా!
నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మించిపోయారు. వెండితెరపై మాత్రమే కాదు, రియల్ లైఫ్‌లో కూడా కామెడీ పండించడంలో నిర్మాత బండ్ల గణేష్ దిట్ట. కొంత కాలం ఆయన రాజకీయ…
View More కాస్త కామెడీ తగ్గించయ్యా!కేసీఆర్ కు కొత్త సవాల్?
ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు కొత్త సవాల్ ఎదురవుతోందనే టాక్ తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తోంది. అదే మునుగోడు ఉప ఎన్నిక. అది జరుగుతుందో జరగదు ఇప్పుడిప్పుడే చెప్పలేంగానీ రాష్ట్రంలో మాత్రం దాని మీద చర్చ…
View More కేసీఆర్ కు కొత్త సవాల్?తండ్రికొడుకులు జనంలో తిరిగే పరిస్థితి లేదు!
తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ఇందుకు ట్విటర్ వేదికైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని వీఆర్ఏలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ…
View More తండ్రికొడుకులు జనంలో తిరిగే పరిస్థితి లేదు!ఆమె ప్రమాణమే చేయలేదు …అప్పుడే కేటీఆర్ డిమాండ్లు, ఫిర్యాదులు
కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనేదే ఎప్పుడూ టీఆర్ఎస్ ఆలోచన. అందుకు ఎలాంటి అవకాశం దొరికినా వదిలిపెట్టదు. కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. బాధ్యతలు స్వీకరించలేదు. ఇప్పుడున్న రాష్ట్రపతి రామ్…
View More ఆమె ప్రమాణమే చేయలేదు …అప్పుడే కేటీఆర్ డిమాండ్లు, ఫిర్యాదులుకేసీఆర్ దృష్టిలో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే
కేసీఆర్ ధోరణి ఏమిటో బీజేయేతర పార్టీలకు అర్ధం కావడంలేదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకూడదంటాడు. ప్రతిపక్షాలన్నీ బీజేపీపీకి వ్యతిరేకంగా పోరాడాలంటాడు. కానీ ఆ ప్రతిపక్షాలలో కాంగ్రెస్ మాత్రం ఉండకూడదని ఆయన అభిప్రాయం. …
View More కేసీఆర్ దృష్టిలో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే