కాల్పుల్లో ముస్లిం చ‌నిపోయి వుంటే…?

కేంద్ర ప్ర‌భుత్వం అగ్గిరాజేసింది. ‘అగ్నిపథ్‌’ కింద కేవ‌లం స్వ‌ల్ప కాలం మాత్ర‌మే మిల‌ట‌రీలో ఉద్యోగాలు క‌ల్పిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు నిప్పుర‌వ్వ‌ల‌య్యారు. అనేక రాష్ట్రాల్లో రైళ్ల‌ను, ప్ర‌భుత్వ ఆస్తుల‌ను…

View More కాల్పుల్లో ముస్లిం చ‌నిపోయి వుంటే…?

ప్ర‌శ్నించ‌కుండా ఫిడేలు వాయిస్తున్నారా?

మోదీ స‌ర్కార్ తీసుకొచ్చిన అగ్నిప‌థ్ పుణ్య‌మా అని దేశ‌మంతా త‌గ‌ల‌బ‌డుతోంది. దేశ వ్యాప్తంగా నిరుద్యోగ యువ‌త రైళ్ల‌ను, ఇత‌ర‌త్రా ప్ర‌భుత్వ ఆస్తుల విధ్వంసానికి దిగింది. ఈ ఆందోళ‌న ఇవాళ తెలుగు రాష్ట్రాల‌కు కూడా విస్త‌రించింది.…

View More ప్ర‌శ్నించ‌కుండా ఫిడేలు వాయిస్తున్నారా?

రేణుకాచౌద‌రి వీరంగం!

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌద‌రి దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. దీంతో పోలీసులు షాక్‌కు గుర‌య్యారు. అలాగే కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు భ‌ట్టి విక్ర‌మార్క వెస్ట్‌జోన్ డీసీపీ జోయ‌ల్ డేవిస్‌తో తీవ్ర వాగ్వాదానికి…

View More రేణుకాచౌద‌రి వీరంగం!

కేసీఆర్ మోనార్క్ వైఖరి.. మేలుచేస్తుందా?

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన ప్రతిభను పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. నిజంగా జాతీయ రాజకీయాల మీద శ్రద్ధతోనే.. ఢిల్లీ వైపు దృష్టిసారిస్తున్నారా? లేదా, రాష్ట్రంలో తన చేతులమీదుగానే వారసుడిని సింహాసనం మీద ప్రతిష్ఠించడానికి ఒక మార్గంగా…

View More కేసీఆర్ మోనార్క్ వైఖరి.. మేలుచేస్తుందా?

ఆమె సీరియ‌స్‌… ప‌ట్టించుకునే వాళ్లెవ‌రు?

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సీరియ‌స్ అయ్యార‌నే వార్త‌లు త‌ప్ప‌, ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. గ‌వ‌ర్న‌ర్ విష‌యంలో తెలంగాణ స‌ర్కార్ వ్యూహాత్మ‌క మౌనాన్ని పాటిస్తోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను రాజ‌కీయంగా రెచ్చ‌గొట్టాల‌ని అనేక శ‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్నా, ఆయ‌న…

View More ఆమె సీరియ‌స్‌… ప‌ట్టించుకునే వాళ్లెవ‌రు?

తను డిసైడ్ అయ్యింది సరే ….మిగతా అభ్యర్థులు దొరుకుతారా?

వాస్తవానికి తెలంగాణలో వచ్చే ఏడాది చివర్లో ఎన్నికలు జరగాలి. కానీ ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే అంచనాలూ ఉన్నాయి. కేసీఆర్ ఎలా నిర్ణయిస్తారో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి ఉంది. కానీ దీంతో నిమిత్తం లేకుండానే,…

View More తను డిసైడ్ అయ్యింది సరే ….మిగతా అభ్యర్థులు దొరుకుతారా?

కేసీఆర్‌లో జాతీయ దృక్ప‌థం ఏదీ!

జాతీయ పార్టీ పెట్టాల‌ని ఉవ్వాళ్లూరుతున్న తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొదట్లోనే రాంగ్ స్టెప్ వేశారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. జాతీయ పార్టీ పెట్టాల‌నుకుంటే స‌రిపోద‌ని, జాతీయ దృక్ప‌థం వుండాల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ…

View More కేసీఆర్‌లో జాతీయ దృక్ప‌థం ఏదీ!

ఆ మేధావి హ‌నీట్రాప్‌లో ప‌డ్డాడు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌యోగించిన హ‌నీట్రాప్‌లో మేధావి, విద్యావంతుడు, పండితుడైన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ప‌డ్డార‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఘాటు విమ‌ర్శ చేశారు.  Advertisement జాతీయ పార్టీ పెట్టాల‌ని…

View More ఆ మేధావి హ‌నీట్రాప్‌లో ప‌డ్డాడు

కేసీఆర్ జాతీయ పార్టీకి ఎవరైనా సహకరిస్తారా? 

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కేసీఆర్ పెట్టబోయే కొత్త జాతీయ పార్టీ గురించి చర్చ జరుగుతోంది. తెలంగాణలో 2018  అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆలోచన చేసిన కాంగ్రెసేతర, బీజేయేతర మూడో కూటమి అంటే థర్డ్…

View More కేసీఆర్ జాతీయ పార్టీకి ఎవరైనా సహకరిస్తారా? 

ఇల్లు వ‌దిలి ర‌చ్చ గెలుస్తానంటున్న కేసీఆర్‌

ఇల్లు వ‌దిలేసి ఊరు గురించి మాట్లాడ్డం కేసీఆర్‌కే చెల్లింది. అయితే ఈ ప‌గ‌టి క‌ల‌ల నాయ‌కుల్లో కేసీఆర్ ఫ‌స్ట్ కాదు, లాస్ట్ కూడా కాదు. ఇదో ప‌రంప‌ర‌. ప్రాంతీయ నాయ‌కుల‌తో చిక్కు ఏమంటే వాళ్లు…

View More ఇల్లు వ‌దిలి ర‌చ్చ గెలుస్తానంటున్న కేసీఆర్‌

జగన్, కేసీఆర్ మధ్య ‘నారాయణ’ మంత్రం..!

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య ప్రస్తుతానికి మాటల్లేవు. గతంలో మాత్రం వారు మంచి మిత్రులు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి అటు స్టాలిన్, ఇటు కేసీఆర్ ఇద్దరూ హాజరయ్యారు. ప్రస్తుతం…

View More జగన్, కేసీఆర్ మధ్య ‘నారాయణ’ మంత్రం..!

తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రయోగాలు

బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టంతా ఇప్పుడు తెలంగాణ మీదనే ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని కంకణం కట్టుకుంది. ఆంధ్రాలో అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇంకొందరు…

View More తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రయోగాలు

ల‌క్ష్మ‌ణ‌రేఖ దాటుతున్నావ‌మ్మా….

రాజ్‌భ‌వ‌న్‌లో శుక్ర‌వారం మ‌హిళా ద‌ర్బార్ నిర్వ‌హించాల‌నే గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై నిర్ణ‌యంపై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  Advertisement రాజ్‌భ‌వ‌న్‌లో మ‌ధ్నాహ్నం 12 గంట‌ల నుంచి ఒంటి గంట వ‌ర‌కూ…

View More ల‌క్ష్మ‌ణ‌రేఖ దాటుతున్నావ‌మ్మా….

ఏపీ బాటలో తెలంగాణ.. ప్రభుత్వ వైద్యులకు చెక్

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రపోజల్ ఏపీ తెచ్చిన తర్వాతే తెలంగాణ కూడా ముందడుగు వేసింది. నాడు-నేడు స్ఫూర్తితో మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ సర్కారు తెరపైకి తెచ్చింది.  Advertisement ఇలా.. జగన్ సర్కారు…

View More ఏపీ బాటలో తెలంగాణ.. ప్రభుత్వ వైద్యులకు చెక్

తెలంగాణ‌ను బీజేపీ ఇంత సీరియ‌స్ గా తీసుకుందా!

ఏదో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి ఇక్క‌డి చోటా మోటా నేత‌ల‌తో కూడా మాటామంతీ క‌లిపారంటే అదో లెక్క‌. అయితే హైద‌రాబాద్ లోని బీజేపీ కార్పొరేట‌ర్లు ఢిల్లీకి వెళ్లి మ‌రీ ప్ర‌ధాన‌మంత్రితో స‌మావేశం…

View More తెలంగాణ‌ను బీజేపీ ఇంత సీరియ‌స్ గా తీసుకుందా!

తెలంగాణలో గ్యాంగ్ రేప్.. టార్గెట్ కేసీఆర్..!

తెలంగాణలో ఇటీవల పబ్బు-గబ్బు కల్చర్ బాగా పెరిగిపోయింది. ఓవైపు ఇంటర్నేషనల్ సిటీ, పెట్టుబడులకు స్వర్గధామం, నివాసానికి అద్భుతం, కంపెనీలకు వెల్కమ్ అంటూ.. అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నా.. మరోవైపు పబ్బుల్లో డ్రగ్స్ కలకలం పరువు…

View More తెలంగాణలో గ్యాంగ్ రేప్.. టార్గెట్ కేసీఆర్..!

రామోజీ సిగ్గుప‌డేలా…ఈనాడు దిగ‌జారుడు!

రామోజీరావు సిగ్గుప‌డే స్థాయిలో ఆయ‌న నేతృత్వంలో న‌డుస్తున్న ఈనాడు ప‌త్రిక దిగ‌జారింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌భుత్వానికి ఒత్తాసు ప‌లికే క్ర‌మంలో, కామాంధుల‌పై అపార గౌర‌వాన్ని ఈనాడు మీడియా సంస్థ ప్ర‌ద‌ర్శించింది. రొమేనియ‌న్ బాలిక అత్యాచార…

View More రామోజీ సిగ్గుప‌డేలా…ఈనాడు దిగ‌జారుడు!

ఉద్య‌మకారుడు కుట్ర చేసాడా?

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబుపై కేసీఆర్ కుట్ర చేసాడ‌ని మాజీ మంత్రి చంద్ర‌శేఖ‌ర్ అంటున్నారు. ఇన్నేళ్ల‌ త‌ర్వాత ఆయ‌న ఎందుకు నోరు విప్పాడో తెలియ‌దు. ఒక‌వేళ ఇది నిజ‌మే అనుకున్నాం. చంద్ర‌బాబుపై తిర‌గ‌బ‌డ‌డం కుట్ర ఎట్లా…

View More ఉద్య‌మకారుడు కుట్ర చేసాడా?

కేసీఆర్ కు మోడీపై కక్షా? మొహం చూడాలంటే భయమా?

ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ చాణక్యుడు అనేవారు. తరువాత తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను అన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరి రాజకీయ చాణక్యం పనిచేయడంలేదు. బాబులో ఇదివరకున్న పదును, అదును ఇప్పడు…

View More కేసీఆర్ కు మోడీపై కక్షా? మొహం చూడాలంటే భయమా?

సంచ‌ల‌నం అంటూ సంచ‌ల‌న‌వార్త చెప్పిన కేసీఆర్!

మ‌రో రెండు మూడు నెల‌ల్లో ఢిల్లీ నుంచి సంచ‌ల‌న వార్త రాబోతోంది… అంటూ ప్ర‌క‌టించారు తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్! ఈ ప్ర‌క‌ట‌న‌తో కేసీఆర్ సంచ‌ల‌నం అయితే రేపారు కానీ, ఇంత‌కీ కేసీఆర్…

View More సంచ‌ల‌నం అంటూ సంచ‌ల‌న‌వార్త చెప్పిన కేసీఆర్!

‘రెడ్డి’ భూమ్‌రాంగ్

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి సొంత సామాజిక వ‌ర్గ నాయ‌క‌త్వ స‌త్తాపై చేసిన వ్యాఖ్య‌లు బెడిసి కొడుతున్నాయి. సొంత పార్టీ నాయ‌కుల నుంచే తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. అన్ని పార్టీలు రెడ్ల‌కే నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని…

View More ‘రెడ్డి’ భూమ్‌రాంగ్

మోదీ ఇటు.. కేసీఆర్ అటు.. మళ్లీ సేమ్ సీన్ రిపీట్

ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తున్నారంటే.. సొంత పార్టీ ముఖ్యమంత్రి అయినా, వైరి వర్గం సీఎం అయినా.. కనీసం మర్యాద కోసం అయినా పలకరిస్తారు. ఏదో మొహమాటానికి అయినా పూల బొకే ఇచ్చి స్వాగతం చెబుతారు.…

View More మోదీ ఇటు.. కేసీఆర్ అటు.. మళ్లీ సేమ్ సీన్ రిపీట్

కేసీఆర్ నవ్వుల పాలవుతున్నారా?

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్వుల పాలవుతున్నారా? ఇప్పుడిది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోలా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా అనుకోవచ్చు. ప్రత్యేక తెలంగాణా సాధించానని చెప్పుకుంటున్న కేసీఆర్, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణా చేశానని చెప్ప్పుకుంటున్న…

View More కేసీఆర్ నవ్వుల పాలవుతున్నారా?

నా డ‌బ్బుతోనే రేవంత్‌రెడ్డి కూతురి పెళ్లి…కాద‌న‌గ‌ల‌డా?

త‌న‌ను ఆంబోతుగా అభివ‌ర్ణించిన టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి మ‌ల్లారెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మంత్రి మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు రాజ‌శేఖ‌ర‌రెడ్డి భూక‌బ్జాదారుల‌ని, త‌మ ప్ర‌భుత్వం రాగానే అన్ని ర‌కాల ద‌ర్యాప్తులు జ‌రిపి జైలుకు పంపుతామ‌ని…

View More నా డ‌బ్బుతోనే రేవంత్‌రెడ్డి కూతురి పెళ్లి…కాద‌న‌గ‌ల‌డా?

తెలంగాణ ఇంత ఘోరమా?

ఆంధ్ర-తెలంగాణల మధ్య గత అయిదేళ్లుగా పోలిక వుంటూనే వస్తోంది. ఆంధ్ర పరిస్థితి బాలేదు అనే అర్థం వచ్చేలా తెలంగాణ పెద్దలు మాట్లాడిన సందర్భాలు వున్నాయి. కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆర్కే కుండ బద్దలు కొట్టారు.…

View More తెలంగాణ ఇంత ఘోరమా?

ఆశ్చ‌ర్యం…ప‌వ‌న్ ఇలా మాట్లాడారేంటి?

వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు, కుటుంబ పార్టీల‌కు తాము వ్య‌తిరేక‌మ‌ని బీజేపీ నేత‌లు మాట్లాడ్డం వింటున్నాం. అయితే బీజేపీ మిత్రుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ నోట అదే మాట రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో…

View More ఆశ్చ‌ర్యం…ప‌వ‌న్ ఇలా మాట్లాడారేంటి?

18 కోట్లు వితరణ.. ఏం సాధిస్తారో ఏమో?

రైతులకు సాగు పెట్టుబడిగా ఆర్ధిక సాయం అందించడం అనే మంచి పథకాన్ని రైతు బంధు రూపంలో ప్రవేశపెట్టినవ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్. ఆ రకంగా కేంద్రానికి కూడా ఆయన అలాంటి ఆలోచన అందించారు.  Advertisement…

View More 18 కోట్లు వితరణ.. ఏం సాధిస్తారో ఏమో?