కేసీఆర్.. మాట సూపరే గానీ, బాట చూపించేదెవరు?

ఏ వేదికమీద మాట్లాడుతున్నాను.. సభికులు ఎవరు, వారి స్థాయి ఏమిటి.. అనే అంశాలను బట్టి.. తన ప్రసంగాన్ని సమూలంగా డిజైన్ చేసుకునే నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అయితే ఇటీవలి కాలంలో ఆయన కాస్త గాడి…

View More కేసీఆర్.. మాట సూపరే గానీ, బాట చూపించేదెవరు?

నేను సోనియాకు మాత్రమే ఏజెంట్‌ని!

కాంగ్రెస్ నేత‌లు మాట‌ల‌తోనే రాజ‌కీయం చేస్తున్నారు. ఎన్నిక‌ల‌ల్లో గెల‌వ‌డం కంటే సొంత పార్టీ వారిని ఎలా ఇబ్బందులు పెట్టాలో వారికి తెలిసిన‌ట్లు ప‌క్క పార్టీ వారికి కూడా తెలియ‌క‌పోవ‌చ్చు. తాజాగా తెలంగాణ ఇంచార్జ్ మాణిక్కం…

View More నేను సోనియాకు మాత్రమే ఏజెంట్‌ని!

రేవంత్‌కు ఊహించ‌ని వ్య‌తిరేక‌త‌!

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డికి ఊహించ‌ని నేత నుంచి వ్య‌తిరేక‌త ఎదురైంది. మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి అనూహ్యంగా రేవంత్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డికి…

View More రేవంత్‌కు ఊహించ‌ని వ్య‌తిరేక‌త‌!

మూడోసారి కరోనా బారిన ప‌డ్డ స్పీకర్

దేశంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. రాజ‌కీయ‌ నేతలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది.  Advertisement మంగళవారం…

View More మూడోసారి కరోనా బారిన ప‌డ్డ స్పీకర్

టీడీపీ ప్రయోగం చేయబోతోందా?

రాజకీయ పార్టీలు అనేక ప్రయోగాలు చేస్తుంటాయి. అవి విజయవంతం కావొచ్చు, విఫలమవొచ్చు. కొండకు వెంట్రుక వేసి లాగడానికి ప్రయత్నిస్తాయి. వస్తే కొండా రావొచ్చు. లేకపోతే వెంట్రుక పోతుంది. అంతే కదా. ప్రయోగం చేయడం తప్పేమీ…

View More టీడీపీ ప్రయోగం చేయబోతోందా?

ప్రధానే తెలంగాణకు శత్రువు అయ్యారు!

తాను కలలు కన్న బంగారు తెలంగాణ త్వరలోనే వస్తుందని సీఎం కేసీఆర్ ఆశభావం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం వికారాబాద్ జిల్లా జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో…

View More ప్రధానే తెలంగాణకు శత్రువు అయ్యారు!

బండికి ఊహించ‌ని షాక్‌!

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కి టీఆర్ఎస్ ఊహించ‌ని రీతిలో షాక్ ఇచ్చింది. బ‌హిరంగ స‌భ‌ల్లో స‌ర్వ‌సాధార‌ణంగా ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల తూటాలు పేలుస్తుంటారు. అదే సంప్ర‌దాయాన్ని పాటించిన బండి సంజ‌య్ బ‌హిరంగ స‌భ‌లో దాడికి…

View More బండికి ఊహించ‌ని షాక్‌!

నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్‌!

తెలంగాణ‌లో బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది. ఇప్ప‌టికే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిని త‌మ వైపు తిప్పుకోవ‌డంలో బీజేపీ స‌క్సెస్ అయ్యింది. ఇక త‌రువాత వంతు రాజ‌గోపాల్‌రెడ్డి అన్న, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డే. ఆయ‌నపై తెలంగాణ…

View More నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్‌!

భజన చేయడం తప్ప బుర్ర ఉపయోగించరా…?

రాజకీయ నాయకులు ప్రజాసేవ ఎంతవరకు చేస్తారో మనకు తెలియదు. ప్రజాసేవ ముసుగులో సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటారు. ఆస్తులు పెంచుకుంటారు. వారి వారసులను ప్రజల మీద రుద్దుతారు.  Advertisement రాజకీయ నాయకులకు సంబంధించి ఇదో కోణం.…

View More భజన చేయడం తప్ప బుర్ర ఉపయోగించరా…?

కోమ‌టిరెడ్డి ర‌చ్చకు బ్రేక్ ప‌డిన‌ట్టేనా?

కొన్ని రోజులుగా తెలంగాణ‌లో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ రాజ‌గోపాల్‌రెడ్డి, వెంక‌ట‌రెడ్డి చేస్తున్న రాజ‌కీయ ర‌చ్చ అంతాఇంతా కాదు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే ప‌ద‌వికి గుడ్‌బై చెప్పి, త‌న‌ది ఉప ఎన్నిక దారి అని క్లారిటీ…

View More కోమ‌టిరెడ్డి ర‌చ్చకు బ్రేక్ ప‌డిన‌ట్టేనా?

కూసుకుంట్లకే కేసీఆర్ జై! నిరసనలు బేఖాతర్!!

గులాబీ దళపతి కేసీఆర్.. తాను మోనార్క్ అని మరోసారి నిరూపించుకునే ఆలోచనతో ఉన్నారా? మునుగోడు ఎమ్మెల్యే స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నిక విషయంలో.. 2018లో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేయడానికే ఆయన…

View More కూసుకుంట్లకే కేసీఆర్ జై! నిరసనలు బేఖాతర్!!

పాద‌యాత్ర‌కు రేవంత్ దూరం

కీల‌క స‌మ‌యంలో రేవంత్‌రెడ్డిని క‌రోనా ల‌క్ష‌ణాలు ఇబ్బంది పెడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక‌ను కాంగ్రెస్ సీరియ‌స్‌గా తీసుకుంది. ముఖ్యంగా టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి మునుగోడులో గెలిచితీరాలనే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ప్ర‌తి అవ‌కాశాన్ని రాజ‌కీయంగా అనుకూలంగా…

View More పాద‌యాత్ర‌కు రేవంత్ దూరం

క్ష‌మాప‌ణ మ‌న‌సు మార్చుతుందా?

ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప‌ట్టు ప‌ట్టి టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డితో క్ష‌మాప‌ణ చెప్పించుకున్నారు. అయినా ఆయ‌న మ‌న‌సు మారుతుందా? కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఈ మొత్తం వివాదానికి కార‌ణ‌మైన అద్దంకి…

View More క్ష‌మాప‌ణ మ‌న‌సు మార్చుతుందా?

న‌న్ను క్ష‌మించండి! రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట‌ర్ వేదిక‌గా క్షమపణ చెప్పారు.  Advertisement చుండూరులో జరిగిన సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి…

View More న‌న్ను క్ష‌మించండి! రేవంత్ రెడ్డి

ఇలాంటి బెదిరింపులకు కేసీఆర్ తలొగ్గుతారా?

బెదిరింపులకు లొంగడం అనేది ఖచ్చితంగా బలహీనత. కానీ, వ్యతిరేకతకు తలొగ్గడం అనేది అర్థం చేసుకోవడం అనిపించుకుంటుంది. సరిగ్గా ఈ రెండు రకాల సిద్ధాంతాల మధ్య నలిగిపోయే పరిస్థితిలో ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పార్టీకి…

View More ఇలాంటి బెదిరింపులకు కేసీఆర్ తలొగ్గుతారా?

మునుగోడు టీఆర్ఎస్ లో రెబెల్స్ భ‌యం!

మునుగోడు శాస‌న‌స‌భ‌కు జ‌రుగబోతున్న‌ ఉప ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుందా? తాజగా టీఆర్ఎస్ లో జ‌రుతున్న పరిణామ‌లు అలాగే క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి అభ్య‌ర్ధి అయితే రెబ‌ల్స్…

View More మునుగోడు టీఆర్ఎస్ లో రెబెల్స్ భ‌యం!

త్యాగం అంటే అర్థమేంటి కోమటిరెడ్డీ..!?

భారతీయ జనతా పార్టీలోకి వెళ్లగానే చాలా బరువైన, భావోద్వేగ భరితమైన డైలాగులు వాడుతున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన త్యాగం వల్లనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందబోతున్నదని అంటున్నాడు. దానికి సంబంధించి ఆయన చెబుతున్న…

View More త్యాగం అంటే అర్థమేంటి కోమటిరెడ్డీ..!?

వెళ్ల‌గొట్టించుకోవాల‌నేదే ఆయ‌న ఎత్తుగ‌డ‌!

భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి అంత‌రంగానికి, ఆయ‌న పైకి మాట్లాడుతున్న అంశాల‌కు పూర్తి విరుద్ధంగా ఉంది. కానీ ఆయ‌న మాట‌లు మ‌న‌సులో ఏమున్న‌దో చెప్ప‌క‌నే చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి, దాని ద్వారా వ‌చ్చిన ఎమ్మెల్యే…

View More వెళ్ల‌గొట్టించుకోవాల‌నేదే ఆయ‌న ఎత్తుగ‌డ‌!

ప్ర‌ముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణికి వేధింపులు

ప్ర‌ముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌కు పోకిరీల నుంచి వేధింపులు త‌ప్ప‌లేదు. ఇన్‌స్టా గ్రామ్‌లో ఆమెపై అస‌భ్య మెసేజ్‌లు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు ఆమె సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు…

View More ప్ర‌ముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణికి వేధింపులు

కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి షాక్ ఇవ్వనున్నారా?

కాంగ్రెస్ పార్టీ భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మీడియాతో మాట్లాడుతూ తాను మునుగోడులో జ‌రిగే ఉప ఎన్నిక‌ల‌కు పూర్తి దూరంగా ఉంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మునుగోడు ఉపఎన్నిక‌లు అన్ని ప్రధాన…

View More కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి షాక్ ఇవ్వనున్నారా?

నీవెవ్వ‌డివి కొన్ కిస్కావి!

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మ‌రో సారి నోటికి ప‌ని చెప్పారు. ఈ సారి తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పై త‌న‌దైన శైలిలో విమ‌ర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయాలా…

View More నీవెవ్వ‌డివి కొన్ కిస్కావి!

కేసీఆర్ స‌రికొత్త ఎత్తుగ‌డ‌!

తెలంగాణ తాజా రాజ‌కీయాల్లో మునుగోడు ఉపఎన్నిక‌లు అన్ని పార్టీల‌కు కీల‌కంగా మార‌నున్నాయి. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం ఈ ఉప ఎన్నికల్లో ఎటువంటి ప‌రిస్ధితులో గెలిచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో జాతీయ పార్టీల‌కు తెలంగాణ‌లో…

View More కేసీఆర్ స‌రికొత్త ఎత్తుగ‌డ‌!

డూ ఆర్ డై : పంచ్‌లు చాలవు.. ఫలితం కావాలి!

రేవంత్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నాటినుంచి ఆయనది ఒకటే ఎజెండా. కేసీఆర్ ను అత్యంత ఘోరంగా తిట్టడం.. అలా తిట్టడం ద్వారా.. తిడితే సంతోషించే వారికి ఆనందాన్ని కలిగించడం.…

View More డూ ఆర్ డై : పంచ్‌లు చాలవు.. ఫలితం కావాలి!

రెడ్ల ఓట్లు 7 వేలే అయినా, వేడంతా వాళ్ల‌దే!

1967 నుంచి మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేల జాబితాను ప‌రిశీలిస్తే.. ప్ర‌ధానంగా రెడ్ల పేర్లే ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించారు! సీపీఐ…

View More రెడ్ల ఓట్లు 7 వేలే అయినా, వేడంతా వాళ్ల‌దే!

కేఏ పాల్‌కు పోటీగా ఆర్‌జీ పాల్‌!

కాంగ్రెస్ పార్టీని వీడిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఓ ఆట ఆడుకుంటున్నారు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్య‌మ‌వుతోంది. మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌, బీజేపీ,…

View More కేఏ పాల్‌కు పోటీగా ఆర్‌జీ పాల్‌!

బీహార్ పరిణామాలు కేసీఆర్ కు సంతోషం

బీహార్ లో జేడీయూ -ఎన్డీయే బంధం తెగిపోవడం కేసీఆర్ కు ఎంతో సంతోషం కలిగిస్తోంది. సీఎం నితీష్ కుమార్ ఎన్డీయేకు గుడ్ బై చెప్పి చాలా ఏళ్ళ తరువాత పాత కూటమి మహా ఘట్…

View More బీహార్ పరిణామాలు కేసీఆర్ కు సంతోషం

స్ర‌వంతి ఆడియో క‌ల‌క‌లం!

తెలంగాణ కాంగ్రెస్‌లో ఓ ఆడియో క‌ల‌క‌లం రేపుతోంది. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక రానుంది. ఈ నేప‌థ్యంలో ఉప ఎన్నిక‌ను టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్నాయి.  Advertisement సిట్టింగ్ సీటును…

View More స్ర‌వంతి ఆడియో క‌ల‌క‌లం!