జాతీయ రాజకీయాల్లోకి పోదామా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో సారి జాతీయ రాజకీయాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా క‌లెక్ట‌రేట్ ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన‌ బ‌హిరంగ స‌భ‌లో మాట్ల‌డూతూ జాతీయ రాజ‌కీయాల్లోకి పోదామా…

View More జాతీయ రాజకీయాల్లోకి పోదామా?

ఉప ఎన్నికలో పోటీ చేసే సత్తా ఉందా?

దివంగత వైఎస్ఆర్ కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి చాలా కాలమైంది. ఆమె పార్టీ పెట్టడానికి కారణాలు ఏవైనా ఇప్పుడు చెప్పుకోవలసిన అవసరంలేదు. తాను తెలంగాణలో పార్టీ పెడుతున్నానని షర్మిల ప్రకటించిన కొత్తలో టీఆర్ఎస్, బీజేపీ,…

View More ఉప ఎన్నికలో పోటీ చేసే సత్తా ఉందా?

వినాయక చవితి ఉత్సవాల్లో బీజేపీతో పోటీ పడాలట

తెలంగాణలో ప్రధానంగా హైదరాబాదులో వినాయక చవితి ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో అందరికీ తెలుసు. వీధికి పది గణేష్ మండపాలు వెలుస్తాయి. రాత్రంతా మండపాలు కోలాహలంగానే ఉంటాయి. ముఖ్యంగా యువతలో ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. …

View More వినాయక చవితి ఉత్సవాల్లో బీజేపీతో పోటీ పడాలట

మొన్న ఎన్టీఆర్‌…నేడు ఆమెతో!

వివిధ రంగాల ప్ర‌ముఖుల‌తో బీజేపీ అగ్ర‌నేత‌లు భేటీ కావ‌డం వెనుక వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  Advertisement ఇటీవ‌ల మునుగోడు బ‌హిరంగ స‌భ‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ‌చ్చారు. స‌భ అనంత‌రం ఆయ‌న…

View More మొన్న ఎన్టీఆర్‌…నేడు ఆమెతో!

టాలీవుడ్ హీరో తో జేపీ న‌డ్డా భేటీ!

తెలంగాణ రాజ‌కీయలు రోజు రోజుకు కీల‌క మ‌లుపులు తిరుగుతున్నాయి. గ‌త వారం కేంద్ర హొం మంత్రి అమిత్ షా ప్ర‌ముఖ హీరో ఎన్టీఆర్ తో లంచ్ మీటింగ్ త‌రువాత మ‌రో బీజేపీ కీల‌క నేత…

View More టాలీవుడ్ హీరో తో జేపీ న‌డ్డా భేటీ!

అడుగ‌డుగునా అడ్డంకులు!

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కి అడుగ‌డుగునా అడ్డంకులు త‌ప్ప‌డం లేదు. పాద‌యాత్ర‌కు హైకోర్టు అనుమ‌తి ఇచ్చిన త‌ర్వాత కూడా బండి సంజ‌య్‌ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవ‌డం గ‌మ‌నార్హం. టీఆర్ఎస్‌, బీజేపీ కార్య‌క‌ర్తలు బాహాబాహీకి…

View More అడుగ‌డుగునా అడ్డంకులు!

ప్రచారానికి రెడీ!

తెలంగాణ‌లో అన్ని పార్టీలు మునుగోడు ఉపఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతున్నాయి. అన్ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారం కూడా మొద‌లు పెట్టాయి. ఒక కాంగ్రెస్ త‌ప్ప అన్ని రాజ‌కీయ‌ పార్టీలు ఇంచార్జ్ లు పెట్టి సీనియ‌ర్ నాయ‌కుల నుండి…

View More ప్రచారానికి రెడీ!

రాజాసింగ్ మ‌ళ్లీ ఆరెస్ట్

సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ రోజు మ‌ళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముహమ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టు చేసిన తర్వాత రాజా సింగ్‌కు బెయిల్ మంజూరు చేసిన…

View More రాజాసింగ్ మ‌ళ్లీ ఆరెస్ట్

ఆమెపై విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని ఆదేశాలు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముద్దుల త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత‌కు హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఊర‌ట ల‌భించింది. ఢిల్లీలో లిక్క‌ర్ స్కామ్‌కు సంబంధించి ఆమెపై మీడియా, సోష‌ల్ మీడియాలో ఎవ‌రూ విమ‌ర్శ‌లు చేయ‌వ‌ద్ద‌ని సివిల్…

View More ఆమెపై విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని ఆదేశాలు

వివాదాస్పద ఎమ్మెల్యేకు బెయిల్!

గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన‌ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌పై నమోదైనా కేసుల‌పై నాంప‌ల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  Advertisement శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ కోసం… ఉద్రిక్త‌త‌ల‌ను నివారించేందుకు రిమాండుకు పంపాల‌న్న ప్రాసిక్యూష‌న్…

View More వివాదాస్పద ఎమ్మెల్యేకు బెయిల్!

చెప్పులు మోసి సీఎం రేసులో దూసుకెళ్లిన‌ట్టే!

నువ్వు అతిగా ఎవ‌రినైతే ద్వేషిస్తావో.. నువ్వు చివ‌ర‌కు వారిలాగే త‌యార‌వుతావు.. అనేది ఒక సామెత‌! సైకాల‌జిస్టులు కూడా ఈ విష‌యాన్ని ఒప్పుకుంటారు. మ‌రి కాంగ్రెస్ ను, కాంగ్రెస్ విధానాల‌ను, కాంగ్రెస్ పాసిజాన్ని అతిగా ద్వేషించిన…

View More చెప్పులు మోసి సీఎం రేసులో దూసుకెళ్లిన‌ట్టే!

రాజాసింగ్‌‌ సస్పెండ్!

ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. మ‌హ్మ‌ద్ ప్ర‌వక్త‌పై చేసిన వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌ధ్యంలో బీజేపీ అధిష్టానం గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. పార్టీలోని అన్ని…

View More రాజాసింగ్‌‌ సస్పెండ్!

కేసీఆర్‌కు డాటర్ స్ట్రోక్‌!

రాజ‌కీయాల్లో స‌న్ స్ట్రోక్ గురించి ఎక్కువ‌గా విన్నాం. కానీ డాట‌ర్ స్ట్రోక్ గురించి విన‌డం త‌క్కువే. మ‌రీ ముఖ్యంగా తెలుగు రాజ‌కీయాల్లో కొడుకుల వ‌ల్ల ఇబ్బంది ప‌డ్డ నాయ‌కులున్నారే త‌ప్ప‌, కూతుళ్ల వ‌ల్ల ఇబ్బందులు…

View More కేసీఆర్‌కు డాటర్ స్ట్రోక్‌!

ఆయనకు తమ్ముడి మీద బోలెడు ప్రేమ

సాధారణంగా రాజకీయాల్లో అనుబంధాలకు, ఆత్మీయతకు, ప్రేమకు తావుండదని అంటారు. ముఖ్యంగా ఎన్నికలప్పుడు ఇలాంటి బంధాలకు చోటుండకూడదు. అలనాడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా అర్జునుడు విల్లు, బాణాలు వదిలి తాను యుద్ధం చేయలేనని కృష్ణుడితో అన్నప్పుడు…

View More ఆయనకు తమ్ముడి మీద బోలెడు ప్రేమ

వివాదాస్ప‌ద ఎమ్మెల్యే!

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ గురించి చ‌ర్చించుకునేవాళ్లం. ఇప్పుడు వివాదాస్ప‌ద ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి గురించి మాట్లాడుకోవాల్సి వ‌స్తోంది.  Advertisement గోషామ‌హ‌ల్ నుంచి ఆయ‌న బీజేపీ త‌ర‌పున ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. నిత్యం ఏదో ఒక…

View More వివాదాస్ప‌ద ఎమ్మెల్యే!

బండి సంజ‌య్ ఆరెస్ట్!

తెలంగాణ‌లో రాజ‌కీయం రోజురోజుకి వేడేక్కుతోంది. ఇవాళ తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ను జ‌న‌గామ పోలీసులు ఆరెస్ట్ చేశారు. Advertisement పాద‌యాత్ర‌లో భాగంగా బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు నిర‌స‌న‌గా సంజ‌య్ దీక్ష‌కు దిగుతుండ‌గా…

View More బండి సంజ‌య్ ఆరెస్ట్!

మునుగోడులో బిజెపి సెల్ఫ్ గోల్!

మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే.. ఏదో ఆయన సొంత హవా, పెట్టగల డబ్బు బట్టి గెలవాల్సిందే తప్ప.. బిజెపి హవా వల్ల గెలుస్తారని అనుకుంటే పొరబాటు. మంచో చెడో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…

View More మునుగోడులో బిజెపి సెల్ఫ్ గోల్!

నేను రాను.. రాలేను!

ఎన్నిక‌లు ఉన్న‌ప్పుడు అన్ని రాజ‌కీయ పార్టీ ఎలా విజ‌యం సాధించాలో అలోచిస్తూంటాయి కానీ కాంగ్రెస్ లో మాత్రం.. పార్టీ విజ‌యం కోసం కాకుండా ఒక‌రిపై ఒక‌రు నిందాలు వేసుకుంటూ ప‌క్క పార్టీ వారికి ఆవ‌కాశ‌లు…

View More నేను రాను.. రాలేను!

ఆయ‌న‌ పెద్దమనిషి. చెప్పులు తీసిస్తే తప్పేముంది!

తెలంగాణ‌లో రాజ‌కీయాలు షరా వేగం గా మారుతున్నాయి. నిన్న మునుగోడు స‌భ‌కు ముఖ్య అతిథిగా విచ్చేసినా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు.. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.. చెప్పులు అందించడంపై…

View More ఆయ‌న‌ పెద్దమనిషి. చెప్పులు తీసిస్తే తప్పేముంది!

ప‌వ‌న్‌…మీ అవ‌మానం సంగ‌తేంటి?

మెగాస్టార్‌, త‌న అన్న చిరంజీవిని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అవ‌మానించార‌ని రెండు రోజులుగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. ఎప్పుడేం మాట్లాడ్తారో బ‌హుశా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు కూడా స్ప‌ష్ట‌త వుండ‌దేమో! క‌డ‌ప‌, తిరుప‌తి జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల్లో…

View More ప‌వ‌న్‌…మీ అవ‌మానం సంగ‌తేంటి?

అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్.. ఏం జ‌రుగుతోంది?

మునుగోడులో స‌మ‌ర‌భేరి స‌భ‌కు ముఖ్య అతిథిగా వ‌స్తున్న అమిత్ షా… ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిన‌ట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం నోవాటెల్ లో ఆమిత్ షా తో జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున‌ట్లు…

View More అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్.. ఏం జ‌రుగుతోంది?

స్టాండ‌ప్ క‌మెడియ‌న్ షో…బీజేపీ చేష్ట‌ల‌తో!

బీజేపీ చేష్ట‌ల‌తో స్టాండ‌ప్ క‌మెడియ‌న్ షోకు విశేష ప్రాచుర్యం ల‌భిస్తోంది. స్టాండ‌ప్ క‌మెడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీ ఇవాళ సాయంత్రం హైద‌రాబాద్‌లో షో నిర్వ‌హించ త‌ల‌పెట్టారు. ఇందుకు శిల్పకళ వేదికను ఎంచుకున్నారు. ఈ షోపై బీజేపీ…

View More స్టాండ‌ప్ క‌మెడియ‌న్ షో…బీజేపీ చేష్ట‌ల‌తో!

మునుగోడులో ఆ పార్టీ మ‌ద్ద‌తు ఎవ‌రికంటే?

మునుగోడు ఉప ఎన్నిక‌కు అన్ని రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టి నుంచే తీవ్ర క‌స‌రత్తు మొద‌లు పెట్టాయి. ఇంకా ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ రాలేదు. అస‌లు ఎన్నిక ఎప్పుడు వుంటుందో కూడా ఎవ‌రికీ తెలియదు. ఎప్పుడొచ్చినా…

View More మునుగోడులో ఆ పార్టీ మ‌ద్ద‌తు ఎవ‌రికంటే?

ఓట్ల కోసమేనా ఈ డిమాండ్?

ఎన్నికలొస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీలు వివిధ సామాజిక వర్గాల ఓట్ల కోసం నానా తిప్పలు పడుతుంటాయి. ఇలా ఓట్ల కోసం పాకులాడే పార్టీల్లో అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాలు కూడా ఉంటాయి. అధికార పార్టీని ఇరుకున…

View More ఓట్ల కోసమేనా ఈ డిమాండ్?

కూసుకుంట్ల మీద ఎందుకంత ప్రేమ!?

మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పోటీల్లోకి దించడానికి గులాబీ దళపతి కేసీఆర్ ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం! కూసుకుంట్లకు అభ్యర్థిత్వం ఇస్తే ఆయనను ఓడించడానికే తామంతా పని చేస్తామని ఆ నియోజకవర్గంలోని…

View More కూసుకుంట్ల మీద ఎందుకంత ప్రేమ!?

మతం అడ్డుగోడలతో దేశాన్ని చీల్చే ఎజెండా!

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని మతం పునాదుల మీద ముక్కలుగా చీల్చేయడానికి శక్తివంచన లేకుండా కుట్ర చేస్తున్నదనే ప్రచారం ఒకవైపు చాలా బలంగా వినిపిస్తూ ఉంటుంది. చాలా సహజంగానే…

View More మతం అడ్డుగోడలతో దేశాన్ని చీల్చే ఎజెండా!

కాక‌రేపుతున్న మ‌ర్రి విమ‌ర్శ‌లు

తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి చేసిన విమ‌ర్శ‌లు కాక‌రేపుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక‌కు సిద్ధ‌మ‌వుతున్న వేళ సీనియ‌ర్ నాయ‌కులు ఒక్కొక్క‌రుగా టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.…

View More కాక‌రేపుతున్న మ‌ర్రి విమ‌ర్శ‌లు