పాన‌కంలో పుడ‌క‌లా స‌జ్జ‌ల‌!

సంబంధం లేని దాంట్లో వేలు పెట్టే వారిని పాన‌కంలో పుడ‌క అని అభివ‌ర్ణిస్తుంటారు. వైసీపీలో పాన‌కంలో పుడ‌క‌ల్లాంటి నాయ‌కులు కాని నాయ‌కులు చాలా మంది ఉన్నారు. వీరిలో అగ్ర‌పీటం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిది. Advertisement నాడు…

సంబంధం లేని దాంట్లో వేలు పెట్టే వారిని పాన‌కంలో పుడ‌క అని అభివ‌ర్ణిస్తుంటారు. వైసీపీలో పాన‌కంలో పుడ‌క‌ల్లాంటి నాయ‌కులు కాని నాయ‌కులు చాలా మంది ఉన్నారు. వీరిలో అగ్ర‌పీటం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిది.

నాడు వైసీపీ హయాంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తి ప‌రిపాల‌న‌ప‌ర‌మైన నిర్ణ‌యాల గురించి మీడియాకు వెల్ల‌డించ‌డానికి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వ‌చ్చేవారు. అందుకే ఆయ‌న్ను ప్ర‌త్య‌ర్థులు స‌క‌ల‌శాఖ మంత్రి అని సెటైర్స్ విసిరేవారు.

అధికారం పోయినప్ప‌టికీ పాన‌కంలో పుడ‌క‌లు మాత్రం జ‌గ‌న్ వెంటే వుండ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. జ‌గ‌న్‌పై కంటే పాన‌కంలో పుడ‌క‌ల‌పై వ్య‌తిరేక‌తే వైసీపీ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌నే చ‌ర్చ విస్తృతంగా సాగుతోంది. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ మాత్రం పాన‌కంలో పుడ‌క‌ల్ని ప‌క్క‌న పెట్ట‌డానికి జ‌గ‌న్ స‌సేమిరా అంటున్నారు. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంట్ స‌భ్యుల స‌మావేశంలో త‌గ‌దునమ్మా అంటూ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పాల్గొన‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

పార్ల‌మెంట్ స‌మావేశాల నేప‌థ్యంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇవాళ తన పార్టీ ఎంపీల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఎలాంటి సంబంధం లేని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స‌మావేశంలో ఆసీనుల‌య్యారు. స‌జ్జ‌ల ఎంపీ ఎప్పుడ‌య్యాడ‌బ్బా అని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు.

స‌జ్జ‌ల‌ను ఎంత వ‌ర‌కు ఉప‌యోగించుకోవాలో ఆ మేర‌కే ప‌రిమితం చేయాల‌న్న స్పృహ త‌మ నాయ‌కుడు జ‌గ‌న్‌లో కొర‌వ‌డింద‌ని సొంత పార్టీ ఎంపీలు విమ‌ర్శిస్తున్నారు. నీడ‌లా స‌జ్జ‌ల‌ను వెంట‌పెట్టుకోవ‌డంపై జ‌గ‌న్‌ను వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఇలాగైతే జ‌గ‌న్‌ను అపార్థం చేసుకోవాల్సి వుంటుంద‌ని అంటున్నారు.

32 Replies to “పాన‌కంలో పుడ‌క‌లా స‌జ్జ‌ల‌!”

  1. చుట్టూ ఉన్న సమాజానికి బాధ్యత వహించాల్సిన వ్యక్తి, వారి అభిప్రాయాలను గౌరవించి నడుచుకుంటే మంచిది, లేకపోతే అధోగతి పాలవుతాడు…

  2. నిన్న ఈ చెత్త నాకొడుకు వినుకొండ లో ప్రెస్ మీట్ పెట్టి.. జనవరి లో పడాల్సిన అమ్మఒడి డబ్బులు ఇంకా పడలేదు అంటున్నాడు..

    అరే బోకునాకొడకా.. జనవరి లో సీఎం ఎవరు..? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్ లో.. అంతవరకు ఎవడి మొగ్గలు చీకుతున్నావు..?

    ఈ దరిద్రుడు రాష్ట్రాన్ని నాశనం చేసేవరకు వదిలేలా లేడు .. అబద్ధాలు, అరాచకాలు సృష్టిస్తూనే ఉంటాడు..

  3. నిన్న ఈ చెత్తనాకొడుకు వినుకొండ లో ప్రెస్ మీట్ పెట్టి.. జనవరి లో పడాల్సిన అమ్మఒడి డబ్బులు ఇంకా పడలేదు అంటున్నాడు..

    అరే బోకునాకొడకా.. జనవరి లో సీఎం ఎవరు..? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్ లో.. అంతవరకు ఎవడి మొగ్గలు చీకుతున్నావు..?

    ఈ దరిద్రుడు రాష్ట్రాన్ని నాశనం చేసేవరకు వదిలేలా లేడు .. అబద్ధాలు, అరాచకాలు సృష్టిస్తూనే ఉంటాడు..

    1. నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసాక ఇతన్ని వదిలించు కోవడం అంత ఈసీ కాదు అనిపించింది. ఎంత ఎఫిషియంట్ గా డ్రమాటిక్ గా అబద్ధాలు మాట్లాడతాడో.

      1. ప్రజలు కూడా బయటపడకుండా అంతే డ్రమాటిక్ గా పోలింగ్ బూత్ లో బటన్ నొక్కారు. డ్రామాలు మానుకోకపోతే ఈసారి పాతాళానికి తొక్కుతారు.

  4. ఇది దొబ్బేసిన ఫర్నిచర్ కదా.. ఇంకా కులుకుతున్నాడా..?

    ఒరేయ్ కొజ్జాగా.. జనాల డబ్బు మింగేశావు.. కనీసం ఇంట్లో ఫర్నిచర్ కూడా కొనలేవా.. ఇంత పీనాసికొడుకు వేంట్రా..

    కుత్తమూసుకుని.. దెంగేసిన ఫర్నిచర్ అంతా వెనక్కి ఇచ్చేసేయ్..

  5. జిలానీ కుటుంబం సాయం అడిగితే మళ్లీ అధికారంలోకి వచ్చాక చూస్తానన్నాడు, నేను అధికారంలోకి రావాలని రోజూ నమాజ్ చెయ్యమని జిలానీ కుటుంబాన్ని కోరాడు.

    ————————————————

    ఈ పొట్టినాకొడుకు అధికారం లో ఉంటె గాని.. బటన్లు నొక్కగలడు..

    అధికారం పోతే.. వినుకొండ కి వచ్చి పోయినందుకు చార్జీలు కూడా వాళ్ళ దగ్గరే లాక్కునే రకం..

  6. విజయసాయి రెడ్డి కొత్తగా మగ పిల్లాడికి తండ్రి అయినందుకు పార్టీ చేసుకోడానికి మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు..

    ఎక్కడో గ్రాండ్ గా పార్టీ ఆరెంజ్ చేసుకున్నట్టున్నారు ..

  7. అసలే నత్తి, ఆపై భాషా ప్రావీణ్యం శూన్యం

    పోనీ ఇంగ్లీష్ అంటారా అది కూడా పూజ్యం.

    స్క్రిప్టు ఇచ్చిన తన పేరు చూసి కూడా సరిగా పలకలేని ధైన్యం.

    ఈడికి ఈ పుడకే కనుక లేకుంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పడకే దిక్కు అయ్యేది.

  8. ఆయనే ఉంటే మంగలితో పనేమిటి అనేది పాత సామెత!

    బుర్రలో గుజ్జు ఉంటే సజ్జలతో పనేమిటి అనేది అన్నయ్య సామెత!!!

  9. అన్న బినామీ సంగతులు మొత్తం గజ్జల చేతిలో వున్నాయి. అంటే ప్యాలస్ పులకేశి పిలక , గజ్జల చేతిలో వుంది.పిలక గట్టిగ పీకితాడు, ప్యాలస్ పులకేశి కనుక తల ఎగారెస్తే.

    గజ్జల కాళ్ళ కింద అణిగి మణిగి వుండాలి మరి ప్యాలస్ పులకేశి

  10. సజ్జలు ప్లేస్ లో గ్రేట్ ఆంధ్ర వెనకటి రెడ్డి నీ పెట్టుకోవాలి అని చెప్పడం, దీని ఉద్దేశ్యం.

  11. ప్యాలస్ పులకేశి వచ్చి కనీసం ఒక పది లక్షలు అయిన సహాయం చేస్తారు ఏమో అని ఆశించిన మృతుడు కుటుంబాన్ని, తను వచ్చినందుకు డీజిల్ ఖర్చులు కట్టమని చెప్పాడు అంట కదా, పిసినారి ప్యాలస్ పులకేశి.

    అంత బ్బేకార్ గాడ, నిజంగా. ఇన్నాళ్లు బయట పడలేదు. లేకపోతే, చెల్లి ఆస్తులు ఎందుకీ కజేస్తాడు..

Comments are closed.