నాగచైతన్య జాతకం కాబట్టే చెప్పాడంట..!

మొన్నటివరకు సెలబ్రిటీలు, రాజకీయ నేతల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణుస్వామి, తాజాగా నాగచైతన్య జాతకం చెప్పిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8న నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య-శోభిత..ఎక్కువ కాలం వైవాహిక బంధాన్ని కొనసాగించలేరని అన్నాడు…

మొన్నటివరకు సెలబ్రిటీలు, రాజకీయ నేతల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణుస్వామి, తాజాగా నాగచైతన్య జాతకం చెప్పిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8న నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య-శోభిత..ఎక్కువ కాలం వైవాహిక బంధాన్ని కొనసాగించలేరని అన్నాడు ఈ సిద్ధాంతి.

వైట్ బోర్డు, స్కెచ్ పెన్ తో జాతక చక్రాలు గీసి మరీ తన జాతకం వినిపించాడు. ఓ స్త్రీ వల్ల నాగచైతన్య-శోభిత, పెళ్లయిన మూడేళ్లకు విడిపోతారని అన్నాడు. వాళ్లింకా పెళ్లి కూడా చేసుకోకముందే వేణుస్వామి ఇలాంటి కామెంట్స్ చేయడంపై మూకుమ్మడిగా వ్యతిరేకత వ్యక్తమైంది. కొన్ని మీడియా సంఘాలు ఫిర్యాదులు కూడా చేశాయి. ఈ మొత్తం వ్యవహారంపై తనదైన వివరణ ఇచ్చాడు వేణుస్వామి.

“నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇంతకుముందు నేను సమంత-నాగచైతన్య జాతకం చెప్పాను. కాబట్టి దానికి కొనసాగింపుగా ఈ జాతకాన్ని చెప్పాను. సెలబ్రిటీల జాతకాలు చెప్పనని గతంలో నేను చెప్పిన మాట మీదే ఉంటాను. నేను సెలబ్రిటీల జాతకాలు ఇక మీదట చెప్పను.”

నాగచైతన్య- సమంత విషయంలో తను చెప్పింది ఆల్రెడీ జరిగింది కాబట్టి, దానికి కొనసాగింపుగా నాగచైతన్య-శోభిత జాతకాన్ని కూడా విశ్లేషించానంటున్నాడు వేణుస్వామి.

16 Replies to “నాగచైతన్య జాతకం కాబట్టే చెప్పాడంట..!”

  1. భాడుకోవ్ నీ జాతకాన్ని మడిచి నీ……… పెట్టుకో…… నిన్ను సంప్రదించని నీ ప్రమేయం లేని వారి వ్యక్తిగత జీవితాల ప్రస్తావన వద్దురా భాడుకోవ్…….

  2. Venu Swamy athani bharya 2026-10-16 lopu oka magavani valla vidipo bothunnaru. Raasi pettukondi. Kani nenu cheppedhi abadham kavali ani korukuntunnanu.

  3. Idanta social media maaya. Fame kosam road meeda velli kampa gelukkuni paiki techhukuntunnaru. Ayina inkokari life gurinchi manam yenduku inta kalpincgukovali. Chedu chevilo cheppi manchi baitaki cheppamannaru peddavallu. Meeku anta jila unte chaitu daggara ki velli cheppu secret ga. Ila baitaki cheppi inkokari personal life ni distrub cheyyakudadu

Comments are closed.