హీరో నాని దర్శకుడిగా మారిపోయారు. ఓ నలభై గంటల పాటు డైరక్టర్ చైర్ లో కూర్చున్నారు. నిజానికి కూర్చున్నారు కాదు. కూర్చోవాల్సి వచ్చింది. సరిపోదా శనివారం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే వున్నాయి.
ఎంత ముందుగా విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్నా పనులు అయితే పూర్తి కాలేదు. అందుకే దర్శకుడు వివేక్ అత్రేయ ఎక్కడా ప్రీ పబ్లిసిటీ పనుల్లోకి ఎంటర్ కాలేదు. మొత్తం పబ్లిసిటీని హీరో నాని నే భుజాన వేసుకున్నారు. అయినా కూడా సమస్య రానే వచ్చింది. దర్శకుడు వివేక్ అత్రేయ లాస్ట్ మినిట్ లో సిక్ అయ్యారు.
ఫైనల్ మిక్సింగ్ లు, క్యూబ్ చెకింగ్ లు, చిన్న చిన్న కరెక్షన్లు ఇలాంటవి వుండిపోయాయి. దాంతో హీరో నాని రంగ ప్రవేశం చేసారు. కంటిన్యూగా నలభై గంటలకు పైగా ఈ పనులు అన్నీ తానే చూసుకున్నారు. జస్ట్ రెండు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకున్నారు. అటు బెంగళూరు ప్రచారానికి వెళ్లి వచ్చారు. ఇటు పోస్ట్ ప్రొడక్షన్ చూసుకున్నారు.
యుఎస్ కాపీలు అన్నీ పంపించేసి, హమ్మయ్య అనుకున్నారు. కెరీర్ ప్రారంభంలో నాని కొన్నాళ్లు అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. అప్పటి అనుభవం ఇప్పుడు పనికి వచ్చిందన్న మాట. ఏమైనా ప్రచారం సాగించడంలో, సినిమాను పూర్తి చేయడంలో, ప్రతి దాంట్లో హీరో నాని తన మార్క్ చూపిస్తూ వస్తున్నారు.
Call boy works 8341510897
veedoka pudingi santhalo chinthakaya annintilo unnanantaadu
Anniya ippudu govt manade kabatti ticket ratelu istamochchinattu penchesi 2000 cr collection cheyali. Panilopani theatre mundunna pan dabba teeseyinchanna malli tolkalo comparison vastadi
vc estanu 9380537747
జనం పట్టించుకోరు
అయినా థియేటర్లో చూడం