నా ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవు.. ఖ‌జానా ఖాళీః బాబు

వ‌రద‌కు గురై పుట్టెడు క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల ద‌గ్గ‌రికి వెళ్లిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు.. వాళ్ల‌కి ధైర్యం చెప్పాల్సింది పోయి, ఆర్థిక నిస్స‌హాయ‌త వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. Advertisement ఏలూరులో వ‌ర‌ద బాధితుల‌తో ఆయ‌న…

వ‌రద‌కు గురై పుట్టెడు క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల ద‌గ్గ‌రికి వెళ్లిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు.. వాళ్ల‌కి ధైర్యం చెప్పాల్సింది పోయి, ఆర్థిక నిస్స‌హాయ‌త వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏలూరులో వ‌ర‌ద బాధితుల‌తో ఆయ‌న మాట్లాడుతూ కీల‌క కామెంట్స్ చేశారు. త‌న వ‌ద్ద డ‌బ్బుల్లేవ‌ని, ప్ర‌భుత్వ ఖజానా ఖాళీగా వుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏం చేయాలో అర్థం కాని ప‌రిస్థితిలో ఉన్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

రూ.10 ల‌క్ష‌ల కోట్ల‌కు వ‌డ్డీ, అస‌లు క‌ట్టాల్సి వుంద‌న్నారు. వ‌చ్చే ఆదాయం అంతా వ‌డ్డీకే స‌రిపోయేలా గ‌త ప్ర‌భుత్వం చేసింద‌ని విమ‌ర్శించారు. వ‌ర‌ద కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతాంగానికి ఎక‌రానికి రూ.10 వేలు ఇస్తాన‌ని ఆయ‌న చెప్పారు. ఇది కూడా త‌క్కువే అని ఆయ‌న అన్నారు. నూటికి 70 మంది కౌలు రైతులున్నార‌న్నారు. న‌ష్ట‌పోయిన కౌలు రైతుల్ని ఆదుకుంటామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.

గ‌త పాల‌కులు చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. త‌న దెబ్బ‌కు ప‌ర‌దాలు క‌ట్టుకుని తిరిగే వ్య‌క్తి, బుర‌ద‌లో దిగే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. గ‌త పాల‌కుల త‌ప్పు వ‌ల్ల విజ‌య‌వాడ‌లో అల్ల‌క‌ల్లోల ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఏడాదిలో ఎంత వ‌ర్షం ప‌డుతుందో, రెండు రోజుల్లో విజ‌య‌వాడ‌లో అంత వ‌ర్షం కురిసింద‌న్నారు. బుడ‌మేరుకు గండ్లు ప‌డితే వాటిని పూడ్చ‌లేని ద‌య‌నీయ ప‌రిస్థితి గ‌త ప్ర‌భుత్వానిది అని ఆయ‌న విమ‌ర్శించారు.

64 Replies to “నా ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవు.. ఖ‌జానా ఖాళీః బాబు”

  1. సీబీఎన్ ఉన్నదీ ఉన్నట్టుగానే మాట్లాడతారు. లేనిదీ ఉన్నట్టుగా మాట్లాడేది జగన్ తత్వం. పోనీ నీకంత చేతైతే జగన్ ను సొంత జోబు లోంచి డబ్బుల బటన్లు నొక్కమని మటుకు చెప్పవు. అవసరానికి ప్రజలకు ఎవరు ఆదుకుంటే ఏంటి? ప్రజల సుఖం కోరుకునే దయామయుడు నీ వొక్కడివే అయినట్టు.

    1. సంపదని ఎడా పెడా సృష్టించి, ఇబ్బడి ముబ్బడిగా ఖజానాకి డబ్బులు తెచ్చి ఇచ్చెయ్యకుండా ముండమోపి ఎడుపులు ఎందుకబ్బా. సంపదని సృష్టించలేకపోతున్నాడా ఏంటి మన విజనరి?

        1. avunu ra l/k mari 7.5 l appu ela ayyindi ?? she/kka l/k jag/an elections mundu powerpoint lo chupinchadu kada nadi plus budget rule (2019 -24) chemba di emo deficit ani

          mari 3.5 l nundi 7.5 l ela ayyindi ?? cheppara l/k pen/tay/ala

          she/kka l/k jag/an gu kinda nooru terchi korchune valaki alage vuntundi

  2. సంపదని ఎడా పెడా సృష్టించి, ఇబ్బడి ముబ్బడిగా ఖజానాకి డబ్బులు తెచ్చి ఇచ్చెయ్యకుండా ముండమోపి ఎడుపులు ఎందుకబ్బా. సంపదని సృష్టించలేకపోతున్నాడా ఏంటి మన విజనరి?

  3. పొనిలె వున్నది వున్నట్టు చెప్పావ్

    అ లు.,,..చ్చా నాకొ,..డుకు,….లా ప్రబుత్వ అస్తులు అమ్మి వుచితాలకు ఇవ్వలెదు

    Final Conclusion ఎంటి అంటె..

    మీ ఇద్దరు మోడి కి బయపడి మన అంద్రాకు రావల్సిన నిదులు అడగడం లెదు

  4. మీ నాన్న కట్జురం నాయుడు గొప్ప కొండ err! పువ్వు గాడిలా ఉండి ఉంటాడు ర.. బొల్లి B0 G@M.

    అన్ని తప్పుడు లెక్కలు చెప్తున్నావ్. ఎన్నికల టైం లో 13లక్షల కోట్లప్పువుంది అని నువ్వే చెప్పావు.. ఈ రోజు 10లక్షల కోట్లప్పుతుంది అని నువ్వే మల్లి నాలుక మడతేసి చెప్తున్నావ్.

    అక్కడేమో నిజంగా ప్రస్తుత అప్పు 7.48లక్షల కోట్లు.

    అంటే.. మిగతా 2.52కోట్లప్పు దొబ్బేయ్యటానికి ప్లాన్ రెడీ చేసుకున్నట్టే ఉన్నావ్ ర బొల్లి గా?!

    1. avunu ra l/k mari 7.5 l appu ela ayyindi ?? she/kka l/k jag/an elections mundu media ki echina powerpoint lo chupinchadu kada nadi plus budget rule chemba di emo deficit ani

      mari 3.5 l nundi 7.5 l ela ayyindi ??

      yera l/k she/kka l/k jag/an gu kinda nooru terchi korchune valaki alage vuntundi

  5. మన రాష్ట్రము విడిపోయినప్పుడు ఆంధ్ర అప్పుల వాటా 98000కోట్లు

    2014 – 2019 నీ బొల్లి పాలన లో అప్పు.. 2.47లక్షల కోట్లు అంటే.. 2019 కి 3.45లక్షలకోట్లు

    2019 – 2024 కి జగన్ చేసిన అప్పు.. 4.03కోట్లు అంటే.. ప్రస్తుత అప్పు 7.48లక్షల కోట్లు

    మరి పదిలక్షల కోట్లకు వడ్డీ ఎలా కడుతున్నావ్ ర Visionary ? నేను Visionary నేను Visualize చేసి చెప్తాను అంటే ఇదే నే ర లు-Tch@?

  6. Resign cheyyara fool cheta kaka potay…..nuvvu nee beeda arupulu.Nelaki 11000cr appu chestunnavu,,yekkada ra dabbulu.??Gata 5 years 2 years corona vachina, khazana Khali Ani assal cheppaledu jagan nee kanna junior ayina kooda..nuvvu oka useless politician….eppudu vastaru paid kukkalu tittadaniki.

  7. అయన ఎకరానికి 10 వేలు ఇస్తాను అని ప్రకటిస్తే…. నువ్వు ఇలా రాసి, దాన్ని downplay చెస్తున్నవా?

    బావుందిరా నీ నీలి జర్నొలిజం!

  8. Real News: ప్రతి కుటుంబానికి 10 వేలు ఇస్తాం: చంద్రబాబు

    .

    GA New: నా దగ్గర దబ్బులు లెవు.. ఖజానా ఖాళ్ళి: బాబు

  9. మన రాష్ట్రము విడిపోయినప్పుడు ఆంధ్ర అప్పుల వాటా 98000కోట్లు

    2014 – 2019 బొల్లి గాడి పాలన లో అప్పు.. 2.47లక్షల కోట్లు అంటే.. 2019 కి 3.45లక్షలకోట్లు

    2019 – 2024 కి జగన్ చేసిన అప్పు.. 4.03కోట్లు అంటే.. ప్రస్తుత అప్పు 7.48లక్షల కోట్లు

    మరి పదిలక్షల కోట్లకు వడ్డీ ఎలా కడుతున్నవు ర?

    కొంపదీసి నేను Visionary నేను Visualize చేసి చెప్తాను అంటే మిగతా 2.52కోట్లప్పు దొబ్బేయ్యటానికి ప్లాన్ రెడీ చేసుకుని దాని వడ్డీ కూడా ఇప్పుడే Visualize చేసి చెప్తున్నా వె ర లు-Tch@?

  10. నా దగ్గర డబ్బుల్లేవు – బొల్లి గాడు

    మరి.. 2014 – 2019 నీ పాలన లో అప్పు.. 2.47లక్షల కోట్లు ఎలా అయ్యింది ర? అప్పుడూ డబ్బుల్లేన్నట్టే గా? మరి ఇప్పుడు చెయ్యాల్సింది అదే గా? కొత్తగా ఏముంది? నీకు 1994 నుండి 2004 వరకు అలవాటైన వ్యవహారమే గా అప్పు మూడోకంటికి తెలియకుండా తెచ్చుకోవటం లెక్కలు రాసేసుకోవటం!?

  11. “ఏం బాధ పడకండి తమ్ముళ్లు..నా డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతి ని మీకు చూపిస్తా “

  12. జగన్ దెబ్బకి భయపడి నీవు జనాలలోకి వస్తున్నావు, అందరినీ ఇష్టం లేకున్నా దగ్గరకు తీసి మాట్లాడు తున్నావు.

    నీలో ఈ మార్పుకు కారణం జగన్ అంటే భయం. క్రితం ఎప్పుడైనా పబ్లిక్ లో తిరిగావా.

      1. రే B0 G@M హుధుద్ తుఫాన్ వచ్చినపుడు డబ్బులు దొబ్బేద్దామని జరిగిన నష్టనికంటే 20 రెట్లు ఎక్కువ చేసి చూపించాడు మీ బొల్లి L@ Z@ K0 D@ కు. నష్టం 21,640 కోట్లని అంచనా వేసి పంపి.. వెంటనే.. 9278 కొట్లాడబ్బు విడుదల చెయ్యాలని లేఖ రాస్తే… మోడీ గాడు.. 1000 విడుదల చేస్తానని హామీ ఇచ్చి 400 ఇచ్చి ఊరుకున్నాడు. అర్ధం కాలేదా వీడు D0 NG@ అని వాడు పసిగట్టేసాడని?

        నీ లాంటి B0 G@M వెధవలే ఇంకా వాడిని వెనకేసుకొస్తుంటారు వాడు విషనరీ Bong u బోషాణం అని.. బె కార్ గాళ్ళు!

      2. రే B0 G @M హుధుద్ తుఫాన్ వచ్చినపుడు డబ్బులు దొబ్బేద్దామని జరిగిన నష్టనికంటే 20 రెట్లు ఎక్కువ చేసి చూపించాడు మీ బొల్లి L@ Z@ K0 D@ కు. నష్టం 21,640 కోట్లని అంచనా వేసి పంపి.. వెంటనే.. 9278 కొట్లాడబ్బు విడుదల చెయ్యాలని లేఖ రాస్తే… మోడీ గాడు.. 1000 కోట్లు విడుదల చేస్తానని హామీ ఇచ్చి 400 కోట్లు ఇచ్చి ఊరుకున్నాడు. అర్ధం కాలేదా వీడు D0 NG@ అని వాడు పసిగట్టేసాడని?

    1. ప్రియమైన లోకనాథ రావు గారు,

      మీకు ఎక్కడైనా సిగ్గు ఉందా? మీరు ఎప్పటికప్పుడు ఇతరుల తల్లుల గురించి అశ్లీల పదజాలం వాడుతూనే ఉంటారు. మీరు ఒక గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, జీవితంలో చివరి దశలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించడం నిజంగా ఆశ్చర్యకరం. మీకు మర్యాద అనే భావన కూడా లేదా? మీరు ఎప్పుడూ కులం గురించి మాట్లాడుతారు, ముఖ్యంగా కమ్మ, కాపు సామాజిక వర్గాలపై మీకున్న ద్వేషాన్ని నింపుకొని. ఇది ఎంతలా ఘోరమైన విషయమో మీకు అర్థం అవుతుందా?

      మీరు ఎదుర్కొన్న వ్యక్తుల్లో అతి చెత్తగా ప్రవర్తించే వారిలో మీరు ఒకరు. మీరు ఎవరినైనా రాజకీయంగా మద్దతు ఇవ్వొచ్చు, కాని మానవత్వం గల వ్యక్తిగా ఉండటం మరచిపోకండి. జీవితం కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాదు. మీలోని ఈ ద్వేషం మీ మనసును మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యాన్ని కూడా కృంగజేస్తుంది. ఈ క్రోధం వదులుకోలేకపోవడం వల్ల మీ చుట్టూ ఉన్న వారంతా ఇబ్బంది పడుతున్నారు.

      మీరెందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారో, మీకు కమ్మ మరియు కాపు సామాజిక వర్గాల నుండి ఎప్పుడో ఒక చెడు అనుభవం ఉండవచ్చు. అవారే మీను అశక్తునిగా చూడడం వల్ల మీ ప్రవర్తన మరింత అశ్లీలంగా మారి, మీరు మొత్తంగా ఒక సామాజిక వర్గంపై ద్వేషం పెంచుకున్నారు. మీ లాంటి కొద్దిమంది మినహా, మీ చుట్టూ ఉన్న చాలా మంది మిమ్మల్ని అశ్లీల వ్యక్తిగా చూస్తున్నారు. మీరు ఇలానే ఎందుకు ఉండాలని అనుకుంటున్నారు? ప్రతి సామాజిక వర్గంలో మంచి, చెడు వ్యక్తులు ఉంటారు. కులాధారిత ద్వేషాన్ని పెంచకండి.

      జీవితం చాలా చిన్నది, ఈ ప్రపంచంలో మీకు ఎన్ని రోజులు ఉన్నాయో కూడా తెలియదు. మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ, మంచివాడిగా మారి, మరణానంతరం మంచి గుర్తింపు పొందండి. మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే, మీ కుటుంబ సభ్యులను అడగండి. వారు మీకు ఒక సలహాదారుని ఏర్పాటు చేస్తారు.

  13. This is strange , TDP is part of NDA Govt at center. If not having money and not getting loans then why not demand Special status so that state gets lot of funding , Grants and Investments and Tax rebates. But not even asked and raised even once at least Nitish Kumar raised this . He told people to get excuses as he did not want to implement all the promised poll freebies as voting was over.

      1. Kammati babu… Mangalavaram kathalu vaddu. COVID time lo how well it was managed then… Did you not see. Bolli gaadiki prachara aarbhatam thappa… Janaalaki manchi chesey aalochana eppudu ledhu. Don’t try to cover up you inefficient leader…

  14. Logic is simple. Recovery for natural disasters are funded through SDRF and NDRF. 75% of funds within SDRF are funded by central government and NDRF funds are 100% contributed by central government. So, in this case, state government should only contribute 25% of the damage. With all the contributions received from celebrities and funds within SDRF, each family can easily receive 1 lakh rupees as compensation but government is playing a blame game to loot flood relief funds received from central government and contributions received from celebrities.

  15. Where are SDRF and NDRF funds? What happened to all the contributions received? Instead of distributing these funds to public, blame game is being done to loot these funds.

  16. These dramas will prove to be costly mistakes for Kootami. BTW, what happened to generating wealth? Also, what did Kootami government achieve by supporting B/J/P at centre? Atleast Nitish got 50K crores grant but all AP got is dummy assurances and loans with higher interest rates.

  17. ప్రియమైన లోకనాథ రావు గారు,

    మీకు ఎక్కడైనా సిగ్గు ఉందా? మీరు ఎప్పటికప్పుడు ఇతరుల తల్లుల గురించి అశ్లీల పదజాలం వాడుతూనే ఉంటారు. మీరు ఒక గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, జీవితంలో చివరి దశలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించడం నిజంగా ఆశ్చర్యకరం. మీకు మర్యాద అనే భావన కూడా లేదా? మీరు ఎప్పుడూ కులం గురించి మాట్లాడుతారు, ముఖ్యంగా కమ్మ, కాపు సామాజిక వర్గాలపై మీకున్న ద్వేషాన్ని నింపుకొని. ఇది ఎంతలా ఘోరమైన విషయమో మీకు అర్థం అవుతుందా?

    మీరు ఎదుర్కొన్న వ్యక్తుల్లో అతి చెత్తగా ప్రవర్తించే వారిలో మీరు ఒకరు. మీరు ఎవరినైనా రాజకీయంగా మద్దతు ఇవ్వొచ్చు, కాని మానవత్వం గల వ్యక్తిగా ఉండటం మరచిపోకండి. జీవితం కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాదు. మీలోని ఈ ద్వేషం మీ మనసును మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యాన్ని కూడా కృంగజేస్తుంది. ఈ క్రోధం వదులుకోలేకపోవడం వల్ల మీ చుట్టూ ఉన్న వారంతా ఇబ్బంది పడుతున్నారు.

    మీరెందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారో, మీకు కమ్మ మరియు కాపు సామాజిక వర్గాల నుండి ఎప్పుడో ఒక చెడు అనుభవం ఉండవచ్చు. అవారే మీను అశక్తునిగా చూడడం వల్ల మీ ప్రవర్తన మరింత అశ్లీలంగా మారి, మీరు మొత్తంగా ఒక సామాజిక వర్గంపై ద్వేషం పెంచుకున్నారు. మీ లాంటి కొద్దిమంది మినహా, మీ చుట్టూ ఉన్న చాలా మంది మిమ్మల్ని అశ్లీల వ్యక్తిగా చూస్తున్నారు. మీరు ఇలానే ఎందుకు ఉండాలని అనుకుంటున్నారు? ప్రతి సామాజిక వర్గంలో మంచి, చెడు వ్యక్తులు ఉంటారు. కులాధారిత ద్వేషాన్ని పెంచకండి.

    జీవితం చాలా చిన్నది, ఈ ప్రపంచంలో మీకు ఎన్ని రోజులు ఉన్నాయో కూడా తెలియదు. మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ, మంచివాడిగా మారి, మరణానంతరం మంచి గుర్తింపు పొందండి. మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే, మీ కుటుంబ సభ్యులను అడగండి. వారు మీకు ఒక సలహాదారుని ఏర్పాటు చేస్తారు.

Comments are closed.