కేఏ పాల్ అని లైట్ తీసుకోవద్దు

కేఏ పాల్ అనగానే చాలా మంది లైట్ తీసుకుంటారు. ఆయనను రాజకీయంగా సీరియస్ గా తీసుకోరు. కానీ పాల్ లేవనెత్తిన ప్రశ్నలు కానీ ఆయనకు ప్రజా సమస్యల మీద ఉన్న అవగాహన కానీ ఆలోచించేవారికి…

కేఏ పాల్ అనగానే చాలా మంది లైట్ తీసుకుంటారు. ఆయనను రాజకీయంగా సీరియస్ గా తీసుకోరు. కానీ పాల్ లేవనెత్తిన ప్రశ్నలు కానీ ఆయనకు ప్రజా సమస్యల మీద ఉన్న అవగాహన కానీ ఆలోచించేవారికి బాగానే అర్ధం అవుతుంది.

కేఏ పాల్ ఏపీ కోసం తన వంతుగా కృషి చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి గొంతు ఎత్తింది కేఏ పాల్ అనే అంటారు. అలాగే అందరూ మర్చిపోయిన ప్రత్యేక హోదా విషయంలో కేఏ పాల్ తుది వరకూ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన హైకోర్టులో దీని మీద పిటిషన్ దాఖలు చేశారు. తన కేసు మీద ఆయనే కోర్టులో వాదించారు. పార్లమెంట్ సాక్షిగా పదేళ్ల క్రితం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం చెప్పిందని పాల్ కోర్టుకు చెప్పారు.

పదేళ్ళు అయినా ఈ రోజుకీ ఆ హామీ నెరవేరలేదని ఆయన గుర్తు చేశారు. ఏపీకి విభజన తరువాత ప్రత్యేక హోదా పాటు కేంద్రం నుంచి ఆర్ధికంగా మద్దతు చాలా అవసరం అని ఆయన అన్నారు. ఏపీలో ప్రస్తుతం పాలిస్తున్న టీడీపీ కానీ గతంలో పాలించిన వైసీపీ కానీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశాయని ఆయన ప్రస్తావించారు. ఏపీలో టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా ఊసు తలపెట్టడం లేదు

దాంతో హోదా విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతోంది అన్నది కేఏ పాల్ వాదన. కేఏ పాల్ వాదన మీద కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక హోదాకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఆర్ధిక శాఖ, హోం శాఖ, నీతి అయోగ్ చైర్మన్ లతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది.

ఈ కేసుని ఈ నెల 24కి వాయిదా వేసింది. ఆ రోజుకి కేంద్రం ఏమి సమాధానం చెబుతుంది ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలా రెస్పాండ్ అవుతారు అన్నది చూడాలి. ప్రత్యేక హోదాని అంతా మరచిపోతున్న తరుణంలో ఆ తేనే తుట్టెను కేఏ పాల్ కదిల్చారు. ఏదో విధంగా కేంద్రం చెవిలో జోరిగలా ఈ హోదా మాట వినిపించేలా చేశారు. పాల్ ని తక్కువ చేసి చూడతరమా అని మేధవులు కూడా అంటున్నారు.

18 Replies to “కేఏ పాల్ అని లైట్ తీసుకోవద్దు”

    1. కరోనా టైం లో కుడా రాష్ట్రము మొత్తాన్ని ఆదుకున్నవాడు జగన్… మరి.. మీ బొల్లి వెధవ.. ఒక్క విజయవాడ గుంటూరు ను కూడా ఆదుకోలేక పోతున్నాడు.. 2014- 2019 లో 2.47లక్షల కోట్లు అప్పు మూడోకంటికి తెలియకుండా తెచ్చుకోవటం లెక్కలు రాసేసుకోవటం.. ఎవడి.. Mvdd !లో పెట్టేసాడో ఎవ్వరికీ తెలియదు.. కేంద్రానికి లెక్కలు చెప్పలేదు.

      ఈ రోజు నా దగ్గర డబ్బుల్లేవు – బొల్లి గాడు అని అంటున్నాడు..

      ఏ వాడి హెరిటేజ్ డబ్బులేమన్న ఇస్తున్నాడా? ప్రభుత్వ సొమ్మే కదా..అది కూడా ప్రజలను ఆదుకోవటానికి ఇవ్వలేనప్పుడు ఇక దిగిపోవటం బెటర్ ఆ లు-Tch@ గాడు.

  1. అందుకే జగన్ ను దింపి కేఏ పాల్ ను వైసీపీ అధ్యక్షుడుగా చేస్తే, ’29లో విపక్ష హోదా అన్న దక్కుతుంది.

  2. ప్రియమైన లోకనాథ రావు గారు,

    మీకు ఎక్కడైనా సిగ్గు ఉందా? మీరు ఎప్పటికప్పుడు ఇతరుల తల్లుల గురించి అశ్లీల పదజాలం వాడుతూనే ఉంటారు. మీరు ఒక గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, జీవితంలో చివరి దశలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించడం నిజంగా ఆశ్చర్యకరం. మీకు మర్యాద అనే భావన కూడా లేదా? మీరు ఎప్పుడూ కులం గురించి మాట్లాడుతారు, ముఖ్యంగా కమ్మ, కాపు సామాజిక వర్గాలపై మీకున్న ద్వేషాన్ని నింపుకొని. ఇది ఎంతలా ఘోరమైన విషయమో మీకు అర్థం అవుతుందా?

    మీరు ఎదుర్కొన్న వ్యక్తుల్లో అతి చెత్తగా ప్రవర్తించే వారిలో మీరు ఒకరు. మీరు ఎవరినైనా రాజకీయంగా మద్దతు ఇవ్వొచ్చు, కాని మానవత్వం గల వ్యక్తిగా ఉండటం మరచిపోకండి. జీవితం కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాదు. మీలోని ఈ ద్వేషం మీ మనసును మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యాన్ని కూడా కృంగజేస్తుంది. ఈ క్రోధం వదులుకోలేకపోవడం వల్ల మీ చుట్టూ ఉన్న వారంతా ఇబ్బంది పడుతున్నారు.

    మీరెందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారో, మీకు కమ్మ మరియు కాపు సామాజిక వర్గాల నుండి ఎప్పుడో ఒక చెడు అనుభవం ఉండవచ్చు. అవారే మీను అశక్తునిగా చూడడం వల్ల మీ ప్రవర్తన మరింత అశ్లీలంగా మారి, మీరు మొత్తంగా ఒక సామాజిక వర్గంపై ద్వేషం పెంచుకున్నారు. మీ లాంటి కొద్దిమంది మినహా, మీ చుట్టూ ఉన్న చాలా మంది మిమ్మల్ని అశ్లీల వ్యక్తిగా చూస్తున్నారు. మీరు ఇలానే ఎందుకు ఉండాలని అనుకుంటున్నారు? ప్రతి సామాజిక వర్గంలో మంచి, చెడు వ్యక్తులు ఉంటారు. కులాధారిత ద్వేషాన్ని పెంచకండి.

    జీవితం చాలా చిన్నది, ఈ ప్రపంచంలో మీకు ఎన్ని రోజులు ఉన్నాయో కూడా తెలియదు. మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ, మంచివాడిగా మారి, మరణానంతరం మంచి గుర్తింపు పొందండి. మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే, మీ కుటుంబ సభ్యులను అడగండి. వారు మీకు ఒక సలహాదారుని ఏర్పాటు చేస్తారు.

  3. పావలా గాడు చంద్రబాబు గాడి బూట్లు నాకే కన్నా ka పాల్ బూట్లు నాకితే కొంచెం అయినా సిగ్గు వస్తుంది

Comments are closed.