భూమన మాటలకు పవన్ వద్ద జవాబులున్నాయా?

వారాహి డిక్లరేషన్ పేరిట.. తిరుపతి రోడ్ల మీద డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలో రాజకీయాలు మాట్లాడ్డానికి రాలేదని అన్నారు. తాను డిప్యూటీ ముఖ్యమంత్రిగా గానీ, జనసేన అధిపతిగా గానీ ఇక్కడ సభపెట్టలేదని…

వారాహి డిక్లరేషన్ పేరిట.. తిరుపతి రోడ్ల మీద డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలో రాజకీయాలు మాట్లాడ్డానికి రాలేదని అన్నారు. తాను డిప్యూటీ ముఖ్యమంత్రిగా గానీ, జనసేన అధిపతిగా గానీ ఇక్కడ సభపెట్టలేదని కూడా అన్నారు.

మాటల్లో చెప్పలేదు గానీ.. పవర్ స్టార్ గా కూడా రాలేదని అనగలరు. అవేమీ కాకుండా ఆయనకు ఏం విలువ ఉన్నదని.. ఏహోదాతో నిత్యం బిజీగా ఉండే తిరుపతి రోడ్లను గంటలపాటు బ్లాక్ చేసి ఉపన్యాసాలు దంచడానికి పోలీసు అనుమతి అడిగి తీసుకున్నారో గమనిస్తే.. ఆయన మాటల డొల్లతనం బయటపడుతుంది.

అదంతా పక్కన పెడితే.. పవన్ సభ తర్వాత.. తితితే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నెయ్యి కల్తీ వివాదంలో ఎలాంటి తప్పు తాను చేయలేదని ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల ప్రమాణం కూడా చేసి ఉన్న కరుణాకర్ రెడ్డి.. పవన్ కల్యాణ్ కు కూడా అలాంటి సవాలు విసిరారు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తారు. వాటికి పవన్ కల్యాణ్ వద్ద సమాధానాలు ఉన్నాయా? అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ చిన్న కూతురు పుట్టిన తర్వాత.. ఇదే మొదటిసారి తిరుమల వచ్చారు. ఆయన భార్య అన్నా లెజ్నేవా ఆయనతో పాటు యజ్ఞ యాగాల్లో పాల్గొంటారు. కానీ తిరుమల గుడికి ఎందుకు రాలేదు? ఆయన కూతురు పుట్టి బుద్దెరిగాక ఇప్పుడే తొలిసారి తిరుమలకు వచ్చింది… పవన్ కూడా డిక్లరేషన్ పై సాక్షి సంతకం పెట్టేదాకా ఆయన కూతురు క్రిస్టియన్ అనే సంగతి ప్రపంచానికి తెలియదు.

అలాగే, పవన్ కల్యాణ్ తాను బాప్టిజం తీసుకున్నట్టుగా గతంలో ఒకసారి ప్రకటించారు. అన్నా లెజ్నేవాకోసం ఆ ప్రక్రియ పూర్తిచేశారేమో తెలియదు. తన స్కూలు సర్టిఫికెట్లలో మతం హిందూ అని ఉంటుంది గనుక.. రాజకీయాలు, అందుకు సంబంధించిన అఫిడవిట్లలో అలా కొనసాగుతున్నారేమో తెలియదు. ఇంతకూ ఆయన బాప్టిజం తీసుకున్నారనే మాట నిజమేనా కాదా?

‘సనాతన ధర్మ’ అనే పదం వాడుతున్నారే తప్ప.. ‘హిందూత్వ’ అనే పదం పవన్ కల్యాణ్ వాడడం లేదెందుకు?

హిందూదేవతల పేర్లు చెప్పి వారిని అవమానిస్తే సెక్యులర్ శక్తులు, కోర్టులు పట్టించుకోవు అని ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసి.. ఇస్లాం గురించి మాట్లాడితే ముందుకొస్తారని పవన్ అంటున్నారు. ఇస్లాంతో పాటు క్రిస్టియానిటీ గురించి కూడా అంతే.. ఆ పదం చెప్పలేకపోయారెందుకు?

భూమన అడగకపోయినా ఇంకో సందేహం. ఇవాళంటే డిప్యూటీ ముఖ్యమంత్రిగానీ.. రేప్పొద్దున కొంపదీసి ముఖ్యమంత్రి అయిపోతే కనీసం అప్పటికైనా అన్నా లెజ్నేవాను వెంటబెట్టుకుని వచ్చి సతీసమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారా? లేదా?

కొన్నింటికైనా పవన్ జవాబులు చెబితే బాగుంటుంది.

23 Replies to “భూమన మాటలకు పవన్ వద్ద జవాబులున్నాయా?”

  1. ఆడి questions కి answer ముందు ఆడి క్రిమినల్ బాస్ ని అడగమని జనాలు అడుగుతున్నారు. Already 5 years సీఎంగా చేసిన ఈడి బాస్ వెళ్లాడా సతీసమేతంగా !!!

  2. అదంతా సరికాని జగన్ రెడ్డి ఎందుకు సతీసమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించలేదు సీఎం gaa వున్నపుడు

  3. ////పవన్ కల్యాణ్ కూడా తాను బాప్టిజం తీసుకునట్టు గతం లొ ప్రకటించారు?////

    .

    సొల్లు అపరా అయ్య! ఇంకా ఎనెన్ని అబద్దాలు రాస్తావు!

    అయన నా కూతురుకి నా భార్య బాప్టిజం ఇప్పించింది అంటె,, దానిని ఇలా మార్చి రాస్తవా?

  4. k o j j a g a a g u c e m e n t m u n d a n i t e n a p p d u . . . n e v v e g a . . . . . T T D C h a r i m a n .,….appudu n o t l o e v a d i d i p e t t u k u n n a v r a a …… m a d i g a l a n j a k o d a k a ……………..

  5. మొన్న సజ్జల తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతున్నాడు.

    బొహిసా వెనుక క్రిస్తవ శిలవలు పెట్టుకొని తిరుపతి లడ్డు గురించి చెపితె జనం నమ్మరు అనుకునట్టు ఉన్నాడు. మద్యలొ శిలవలు తీసెయించాడు. అయిథె ఆ విషయం చాలా మంది గుర్తించారు. ఇప్పుడు ఆ విషయం తెగ troll అవుతుంది.

    .

    అలానె ఉంటాయి భూమన గురువింద నీతులు కూడా!

  6. ఎందుకు ….. ఏమైంది వీడికి …….రోజు రోజు కూ ఇంత దిగజారి పోతున్నాడు……నవ్వులపాలు ఐతున్నాడు…… జోకర్ లా మారి పొయ్యాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో …కనీసం వాడికి అర్ధం కావట్లేదు………సగం తెలుగు వచ్చి రాని ఇంగ్లీషు, సగం హిందీ, అర్థం కాని తమిళం…….ఇదంతా పౌడర్ ఎక్కువ కావటం వల్లనా

    ఏమో ….. కష్టమే. పాపం ……..జాలి పడదాం అంతకంటే ఏం చేస్తాం….

Comments are closed.