అవే అర్థసత్యాలతో ఎన్నాళ్లీ మోసాలు పవన్!

అర్థసత్యాలే తన జీవితం అన్నట్టుగా చెలరేగుతున్నారు.

పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచి అధికారం రుచి చూడాలని అనుకుంటున్న ఔత్సాహిక రాజకీయ నాయకుడు కానే కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి. అధికారం కోసం ఆరాటపడే రోజుల్లో ప్రత్యర్థుల్ని బద్నాం చేయడానికి, తమకు సరికొత్త తరహా మైలేజీ సృష్టించుకోవడానికి నానారకాల చెత్త అవాకులు చెవాకులు పేలినా, అబద్ధాలు వల్లించినా చెల్లుతుంది. అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలతో, అర్థసత్యాలతో పని ఏముంది?

కానీ పవన్ కల్యాణ్ మాత్రం.. అర్థసత్యాలే తన జీవితం అన్నట్టుగా చెలరేగుతున్నారు. గురువారం సాయంత్రం తిరుపతిలో ఆయన వారాహి డిక్లరేషన్ అంటూ ప్రహసనప్రాయంగా సాగిన రోడ్ షో బహిరంగసభ ఆ విషయాన్నే గుర్తుచేసింది.

తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి కల్తీ విషయమై పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. 11 రోజుల తర్వాత స్వామిని దర్శించుకున్నారు. తిరుపతిలో సభ అన్నారు. అలాగని ఈ సభలో నెయ్యి కల్తీ సమస్యకు మాత్రమే ఆయన పరిమితం కాలేదు. ఎన్నికలకు ముందు కొన్ని నెలలనుంచి తన ప్రసంగాల్లో వాడుతూ ఉండిన పాచిపోయిన సంగతులన్నింటినీ.. ఆయన మళ్లీ నివేదించుకుంటూ వచ్చారు. తనను అవమానించారని, వాటిని సహించానని, తన కుటుంబాన్ని మాటలు అన్నా, వ్యక్తిగత విమర్శలు చేసినా పట్టించుకోలేదని.. ఇప్పుడు సనాతన ధర్మానికి అపచారం చేస్తే ఊరుకోనని.. చెప్పుకొచ్చారు.

ఇవన్నీ కూడా రాజకీయ గిమ్మిక్కులుగా అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు వంటి మర్రిచెట్టు నీడలో ఎదగకుండానే రాజకీయ జీవితం ముగిసిపోతుందేమోననే భయంలో బతికే ఒక సాధారణ ఔత్సాహిక నాయకుడి అస్తిత్వ భయంగా పరిగణించవచ్చు. కానీ అబద్ధాలు ఎందుకు చెప్పాలి.

పవన్ కల్యాణ్ ఇంకా శ్రీవాణి టికెట్ల గురించిన అబద్ధపు ప్రచారాల నుంచి బయటకు రానేలేదు. పదివేలకు టికెట్లు అమ్మి 500కు రసీదులు ఇచ్చారని ఆయన తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. నిజానికి ఆ సిస్టమ్ ఇప్పటికీ ఉంది. ఆ మాట కరెక్టుకాదు. 10వేలు విరాళం తీసుకుని, 500కు టికెట్లు అమ్మారు, అమ్ముతున్నారు కూడా.

అప్పట్లో వాలంటీర్లు విమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారంటూ.. ఒక అబద్ధపు ప్రచారంతో తన రాజకీయ జీవితానికి మెట్లు వేసుకున్న పవన్ కల్యాణ్.. లడ్డూ వ్యవహారం కూడా అలాగే వాడుకుంటున్నారు. నెయ్యి కల్తీ విషయంలో దోషులు తప్పించుకోవడం జరగదు. ఈలోగా తనకు రాగల మైలేజీ మిస్ కాకూడదని ఆయన ఆరాటపడుతున్నారు.

96 Replies to “అవే అర్థసత్యాలతో ఎన్నాళ్లీ మోసాలు పవన్!”

  1. లడ్డు కల్తీ అన్న ఒక అబద్ధాన్ని నిజం చేయటం కోసం ప్రభుత్వమే లాయర్ కి కోట్లు పెట్టి వాదించటం ఏంటో?

    1. Ayyo lk entha goppa medavi ra…

      Lk Mari 240+ suggestion eche lk lu ki nee ….nundi money vachinda ???

      Lk Mari rati asanam lk ki bailkosam jagan lk nee …. Dabbulu echada ?? Yera lk nuvvu nammaka pothe poyedi ledu

      Langa leven gadi Penta tine lk

  2. వీడు ఎవరో రా బాబు మెంటల్ ఎక్కిస్తున్నాడు తమిళనాడు లో విజయకాంత్ ల మధ్యలో రాజకీయ జీవితం అంతం చేసుకొనే పనిలో ఉన్నాడు

  3. గెలిచాక కూడా పులిహోర కలుపుతున్నాడు ఏంటో, మేనిఫెస్టో కి హామి ఉంటా అన్నాడు దాని గురించి మాట్లాడు.

  4. Hindu Dharma and Sanaathana Dharma are centuries old. So many Swamyjis and Pious people with their high spiritual qualities protected and enriched the dharmaas. Socalled leaders keeping political gains in mind are not required for protecting Hindu religion. Hindu religion stands high centuries.together withstanding the onslaughts.

    Marriage is a sacred union and devine bond. Hindu marriage says a great word “Naathicharaami” which means husband assures and promises his wife that under any difficulties situations and in times of.joys and sorrows, i will not leave your hand.

    How many these fake Hindus are following the very basic principle. .

    Majority of such people for political gains.. they can talk whatever they want and make any allegations and they are habitual blatant liers. They can change their colours to any religion for political and personal gains. They dont have respect for.any religion. All acting.

    These people save and protect Hindu dharma and Sanaathana dharma. Anyone believes ?

  5. ఒకేసారి 5 భారతీయ భాషలకు ప్రాచీన హోదా పై కేంద్రం ప్రకటన. ఇన్నేళ్లూ ఉన్న 6 భాషలను దాటి రానున్న ఎన్నికల సందర్భంగా ఒకేసారి ప్రాచీన హోదాను ఆయా భాషా ప్రేమికులకు ఎర వేస్తున్నారు.

  6. అతి వాద VHP , బజరంగ్ దళ్ ఉండగా కూడా హిందూ మతం మీద దాడులు ఆగలేదు, పక్క రాష్ట్రము లో ఒకడు సనాతన ధర్మాన్ని కూకటి వేళల్లో పెకలించి వేస్తా అంటాడు, ఇంకో తురకది ముష్టి బట్ట ఇడుమురి కట్టుకుని అయ్యప్ప గుడికి వెళ్తా అంటుంది. ఇంకో బ్యాచ్ కాశ్మీర్ లో గుళ్ళు కూలగొట్టి హిందువులని తరిమేస్తాది. ఇంకా సూడో సెక్యూలర్ బ్యాచ్ గుళ్ళు పేరు చెప్పి పొలాలు, ఆస్తులు, డబ్బు దొబ్బేయ్యడమే కాకుండా కల్తీ ప్రసాదాలు చేస్తూ దేవుళ్ళని అవమానిస్తున్నారు. గతే ఏడాది అన్నవరం టెంపుల్ లో దీపారాధన కి వాడే నూనె జంతువుల కళేబరాలతో తెయారు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు నెయ్యి కూడా అలానే కల్తీ అయ్యిందని ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, ఇన్ని జరిగిన రాజకీయ కంపు తో సూడో సెక్యూలర్స్, ధర్మ సూక్తులు వల్లిస్తున్నారు సిగ్గు, లజ్జ వున్నా ఏ హిందువు పైన జరిగిన దాన్ని సమర్ధించరు. అటువంటివి పునరావృతం కాకుండా చూడాలి.

  7. అతి వాద VHP , బజరంగ్ దళ్ ఉండగా కూడా హిందూ మతం మీద దాడులు ఆగలేదు, పక్క రాష్ట్రము లో ఒకడు సనాతన ధర్మాన్ని కూకటి వేళల్లో పెకలించి వేస్తా అంటాడు, ఇంకో తురకది ముష్టి బట్ట ఇడుమురి కట్టుకుని అయ్యప్ప గుడికి వెళ్తా అంటుంది. ఇంకో బ్యాచ్ కాశ్మీర్ లో గుళ్ళు కూలగొ/ ట్టి హిందువులని తరిమేస్తాది. ఇంకా సూడో సెక్యూలర్ బ్యాచ్ గుళ్ళు పేరు చెప్పి పొలాలు, ఆస్తులు, డబ్బు దొబ్బేయ్యడమే కాకుండా కల్తీ ప్రసాదాలు చేస్తూ దేవుళ్ళని అవమానిస్తున్నారు. గతే ఏడాది అన్నవరం టెంపుల్ లో దీపారాధన కి వాడే నూనె జంతువుల కళేబరాలతో తెయారు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు నెయ్యి కూడా అలానే కల్తీ అయ్యిందని ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, ఇన్ని జరిగిన రాజకీయ క0పు తో సూడో సెక్యూలర్స్, ధర్మ సూక్తులు వల్లిస్తున్నారు సి/ గ్గు, ల/ జ్జ వున్నా ఏ హిందువు పైన జరిగిన దాన్ని సమర్ధించరు. అటువంటివి పునరావృతం కాకుండా చూడాలి.

  8. నీ యమ్మ ఎందుకురా నీ బతుకు వేంకటేశ్వర స్వామిని కూడా లాగుతావు నాశనం ఐపోతవ్

    1. కనీసం హాఫ్ అయినా ఉంది కానీ మీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి అస్సలు నాలెడ్జ్ లేదు, బుర్ర తక్కువ వెదవ చూసి కూడా చడవలేడు

  9. రేణుదేశాయ్పి తో పిల్లల్ని పెళ్లి కాకుండానే కన్నాడు, అన్న lezenva తో కూడా అలానే చేసాడు రేణుదేశాయ్ ఇంటర్వ్యూ లో చెప్పి ఏంతో కుమిలిపోయింది. ఇతను మనకి ఆదర్శ్ పురుషుడు ఆలోచించాలి. ఇంకా ఇలాంటివి ఎన్ని చేసాడో చేస్తున్నాడో పూనమ్ కౌర్? వీడికి మట్టుకు ఎ సమస్యలేదు తిరుమల వెళ్ళడానికి,

    disgusting thing is he is talking about Sanatana dharma, despite having done all the nasty. I don’t know why people even take him seriously!! in simple terms He is the personification of hypocracy!!

      1. vadenni ganta aragantalu chesado.. russian di eduru tirigindi kabaati pelli chesukovalsi vachindi.. vadoka pthithu anukdaniki chance eh ledu..

        monna janalu mungipotunte road meedaku raledu kani ippudu egesuoni vachindu.. asalu ilanto vadiki inka support chestunnarante enta erri pappa lo ardam aitundi.. even chamdababe support chestaledu..

        idanta valla anna gadiki edoka seat teppinchukodaniki dramaalu

    1. ఇలాంటి ఏబ్రాసి వెధవలని గుడ్డిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు……

  10. Volunteer collect చేస్తున్న డేటా mis use అవుతుంది అని మాత్రమే చెప్పాడు… ఐనా అప్పుడు ఇలానే అబద్దాలతో విషం కక్కావ్…చివరకు 11 మిగిలింది….ఇప్పుడూ PAWAN ధర్మం గురించి మాట్లాడుతుంటే నువ్వు మాత్రం విషం కక్కుతున్నావ్…SO NEXT ఒక్క SEAT కూడా రాకుండా పోతారు…😂😂…అంతే…

    1. Pawan already declared next 1 seat. He will do that even by sacrificing 10 seats to sharm in grand alliance with TDP as he strongly believe that she is 100 times better to society than him

    1. ఏది, మీలాగ paytm కూలి డబ్బు కోసం టావులు టావులు చాటభారతం రాసినట్లా??

      1. Kaadu, mee-laaga-kaalla-daggara-kukka-laaga-kaapala-kaasthu-avasaram-vachinappudu-voogipothu-morigi, biscuits-kosam-canteen-cupouns-kosam-aasagaa-choosthunatlu.

  11. PK slamming Rahul Gandhi is a clear indication that all this drama was unveiled to project BJP and their alliance partners as protectors of Hinduism. So, stop these dramatization for the sake of votes and focus on development and fulfillment of promises. What is the purpose of slamming Rahul if it is not for votes and seats? Your followers might be blind but not everyone is blind.

      1. He is just unemployed NRI. He just need to do something. At Work place ,no gives a damn for him and he needs prove his worth in anonymity.Best is by attacking Pawan

  12. Did PK show proof about adulterated ghee being used? When moghuls invaded and ruled India and even when Britishers ruled India, they could not do anythingbto Hinduism. Such is the strength of Hinduism and such are the principles that Hinduism promotes. For sake of few votes, BJP and their allies are spreading fear about Hinduism being weakened and need for protection when it is not the case. No matter what people like PK and CBN do, BJP will lose miserably in the upcoming state elections.

    1. Moghuls and British could do nothing. But Pakistan and Bangladesh declared themselves as Islamic nations🙂🙂🙂India liberated Bangladesh,but it didn’t stop them in declaring themselves as Islamic nations.

  13. Dear Raja garu

    మీరు ఎవరినైనా ప్రసంగిస్తున్నారనే అనుకుంటే, జాగన్ మోహన్ రెడ్డికి మీరు ఎంతగా వశపడిపోయారో లోతుగా ఆలోచించండి. ఒక చదువుకున్న వ్యక్తిగా, మీరు మీరు ఇష్టపడని పార్టీ చేసిన తప్పులను మాత్రమే చూడడం, కానీ మీరు మద్దతిస్తున్న పార్టీ చేసిన ఇంకా దారుణమైన విషయాలను పూర్తిగా కళ్ళు మూసుకోవడం నిజంగా విచారకరం. జాగన్ తన సొంత చెల్లెల్ని ఎలా చూసుకున్నాడో, తక్కువ సమయంలోనే ఆయన ఆస్తిని ఎలా కూడగట్టాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఓట్లు కోసం హిందూ, క్రిస్టియన్ ముసుగులు ధరించి జనాలను మోసగిస్తున్నాడు.

    మీరు లేదా మీ కుటుంబం వేరే మతంలోకి మారి ఉండవచ్చు, కానీ మీ పూర్వీకులు హిందువులే. ఆ వారసత్వం గురించి మీకు సిగ్గు లేదా? జాగన్ ఓట్లు కోసం చేస్తున్న రాజకీయ ఆటల గురించి మీరు ఆలోచించేవారు, కానీ శ్రీవారి లడ్డూ కల్తీ వంటి విషయాలు పట్టించుకోకపోవడం దారుణం. ఇతర మతాల పట్ల మీరు చూపుతున్న అవమానం ఆలోచనీయంగా ఉంది.

    ప్రవచనాలు కాకుండా, మీలో మీరు నిజాయితీగా ఆలోచించండి. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్లను తప్పు అని మీరు ధైర్యంగా చెప్పలేరా? జాగన్ చేసిన అవకతవకల గురించి మీకు తెలియదా? ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే “చంద్రబాబును గురించి ఏమంటారు?” అని చెప్పడం తప్ప, నిజం మాట్లాడడం లేదు. నిజాయితీగా మీలో మీరే నిజాన్ని అంగీకరించండి.

    లోతుగా ఆలోచించండి

  14. రాజకీయాలకు, ఉద్యోగానికి, పర్సనల్ ఓకే ర బుర్రతక్కువ దరిద్రుడా,

    ధర్మానికి వ్యక్తిగతమే ప్రామాణికం ధర్మం వ్యక్తి ఆచారంలో ప్రతిబంధించాలి, అదే ఎవ్వరు చెప్పినఇదేనా సనాతన ధర్మం ఎర్ర గుడ్డల బూచిగా??

  15. Dear Raja Garu,

    When you find yourself accusing others of preaching, I implore you to pause and reflect deeply on how utterly subservient you have become to Jagan Mohan Reddy. For an educated person, it is truly disheartening to witness such blindness, where you choose to see only the faults in the party you oppose, while turning a blind eye to the grievous wrongs committed by the one you support. Have you ever pondered upon the manner in which Jagan treated his own sister, or how he accumulated such vast wealth in such a short span of time? He plays a duplicitous game, presenting himself as both Hindu and Christian, merely to sway votes in his favor.

    Perhaps you, or your family, may have converted to another faith, but your forebears were undoubtedly Hindus. Is there no sense of shame in disregarding this heritage? It is baffling that you seem more concerned with Jagan Mohan Reddy’s political fortunes than with the grave issue of Lord Venkateswara’s sacred laddu being adulterated. Your disregard for the sanctity of other religions in your blind loyalty is truly lamentable.

    Take a moment to ask yourself with sincerity: can you not condemn wrongdoing, irrespective of who commits it? Are you truly unaware of the fraudulent deeds of Jagan? And when questioned on these matters, is your only defense to deflect by asking, “What about Chandrababu?” This avoidance of truth is unbecoming. Instead of evading, I urge you to confront the facts with honesty and integrity.

    Think seriously, and reflect upon where your true loyalties should lie.

  16. Pawan sir is a committed man. Arey GA maa Pawan sir meeda edava raathalu raasthe maa jana sainiks daggara neeku nee reddi pinjari naakos ki Kutha pagilipoddi

  17. Pawan sir is a committed man. Orey GA maa Pawan sir meeda ilanti raathalu raasthe maa jana sainiks daggara neeku nee reddi pinjari naakos ki Kutha pagilipoddi

  18. Pawan sir is a committed man. Orey GA maa Pawan sir meeda ilanti raathalu raasthe maa jana sainiks daggara neeku nee reddi pinjari naakos ki K*ta p*poddi

  19. Pawan sir is a committed man. maa Pawan sir meeda anti raathulu manukokakpothe neeku nee reddi melam ki maa janasainkas daggara k*a pagilipovadam guarantee ra GA.

  20. తుగ్లక్ అన్న విలువలు విశ్వాసనీయత అంటూ ఎన్ని రోజులు చెప్పు కుంటూ జనాలని నమ్మిస్తడు

  21. A R ghee suppliers కూ ఎలాంటి చరిత్ర లేదు గరిష్ఠ నెయ్యి.ఉతపత్తి సామర్థ్యం నెలకు 16 టా న్ను లు కానీ T T D నుండి 1000 టన్ను ల కాంట్రాక్టు తెచ్చుకుంది .హాయి హాయి నాయకా .

  22. రాష్ట్రం లో ఇసుక ఎలాంటి పో టే లేకుండా. J p ventures దక్కించుకుంటుంది. వాడు తిరిగి కడప కు చెందిన టర్న్ కీ అనే సంస్థ కు ప్రభుత్వ అనుమతి లేకుండా సబ్ కాంట్రాక్టు ఇస్తాడు మనం అడగా కూడదు

  23. మొన్న సజ్జల తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతున్నాడు. బొహిసా వెనుక క్రిస్తవ శిలవలు పెట్టుకొని తిరుపతి లడ్డు గురించి చెపితె జనం నమ్మరు అనుకునట్టు ఉన్నాడు. మద్యలొ శిలవలు తీసెయించాడు. అయిథె ఆ విషయం చాలా మంది గుర్తించారు. ఇప్పుడు ఆ విషయం తెగ troll అవుతుంది.

    .

    అర్ధ సత్యలు గురువింద నీతులు ఎలానె ఉంటాయి!

  24. ఒరేయ్ పే టి ఎం బామర్డులు నెక్స్ట్ ఒకటికే పరిమితం చేస్తాం రా!!! ఫిక్స్ అయిపోండి

Comments are closed.