టీటీడీలో అయిన వారికి పదవి కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్ అడ్డదారిలో పయనిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీవేంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడెమీ (శ్వేత) డైరెక్టర్ పదవిని భర్తీ చేయడం కోసం ప్రకటన వచ్చింది. ఈ పదవిని ప్రముఖ సినీ నటుడు నిర్వహించే విద్యా సంస్థలో పని చేసే, అలాగే ముఖ్య నాయకుడి సమీప బంధువుతో భర్తీ చేసేందుకు ముందే నిర్ణయించినట్టు తెలుగుదేశం వర్గీయులు చెబుతున్నారు.
గతంలో వైసీపీ హయాంలో టీటీడీని భ్రష్టు పట్టించారని, ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెడతానని సీఎంగా చంద్రబాబు మొట్టమొదటి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే చెప్పినదానికి, జరుగుతున్న పరిణామాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఇటీవల ముగ్గురు మిడిల్ లెవెల్ కన్సల్టెంట్స్ ఉద్యోగుల నియామకానికి టీటీడీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఒక్కొక్కరికి రూ.2 లక్షల వేతనం, అలాగే ఇతరత్రా అలవెన్స్లు ఇచ్చేందుకు కూడా టీటీడీ వెనుకాడడం లేదంటే, తమకు బాగా కావాల్సిన వారిని నియమించేందుకే ప్రభుత్వ పెద్దలు స్వామి వారి సొమ్మును అప్పనంగా ధారాదత్తం చేస్తోందనే విమర్శలు గుప్పుమన్నాయి.
ఈ నేపథ్యంలో శ్వేత డైరెక్టర్ పదవిని సీఎం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించేందుకు, నిబంధనలు సైతం మార్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్వేత డైరెక్టర్ కావాలంటే ఎంబీఏ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులై వుండాలనే నిబంధన ఉండేదని అక్కడ పనిచేసే ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే తప్పనిసరిగా పీహెచ్డీ పూర్తి చేయాలనే నిబంధన ఉండేది. అలాగే 45-65 ఏళ్ల మధ్య వయస్కులై వుండాలనే నిబంధన రాజ్యాంగ విరుద్ధమని చెబుతున్నారు. నిజానికి టీటీడీలో 65 ఏళ్లు పూర్తయిన వెంటనే, నామినేటెడ్ పదవిలో కొనసాగకూడదని నిబంధనలు చెబుతున్నాయి.
అలాగే 45 ఏళ్లు తీసుకురావడం వెనుక …మరో వ్యక్తిని పక్కన పెట్టడానికే అని టీటీడీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దేవుని సన్నిధిలో పదవి కోసం, ఏకంగా నిబంధనల్నే మార్చడం, అది కూడా సనాతన ధర్మం, శ్రీవారి నీడలో సంప్రదాయాలు పాటించాలని ఉపన్యానాలు చేసే బాబు సర్కార్ నేతృత్వంలో, ఇలాంటి పోకడలు ముమ్మాటికీ అపచారమే అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
టీటీడీలో సామాజిక వర్గమా? సంప్రదాయమా? అనే చర్చకు తెరలేచింది. ఇటీవల కాలంలో తిరుమల ప్రసాదంపై చేసిన ఆరోపణలు, ప్రభుత్వానికి శాపంగా మారాయనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో ఉంది. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలకే తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందన్న చర్చ జరుగుతోంది. అయినప్పటికీ టీటీడీలో తప్పుల మీద తప్పులు కూటమి సర్కార్ చేస్తుండడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
టీటీడీలో శ్వేత అంటే చాలా ముఖ్యమైన విభాగం. ఇందులో ఉద్యోగులకు శిక్షణ ఇస్తూ, ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరుస్తుంటారు. ఇలాంటి పదవిని రాజకీయ కోణంలో చూడడం దుర్మార్గమని అంటున్నారు. అన్ని విధాలా అర్హులకు శ్వేత డైరెక్టర్ పదవి ఇవ్వడం ద్వారా, టీటీడీలో పనితీరు మెరుగుపరిచిన ఘనత దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి అభిప్రాయాల్ని కాదని, కేవలం సొంత కులం నాయకుడి కోసం స్వామి వారికి అపచారం చేయడానికి ధైర్యం చేస్తారా? అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇప్పటికైనా కూటమి పెద్దలు సమర్థుడికి శ్వేత డైరెక్టర్ పదవి ఇచ్చేందుకు కసరత్తు చేయాల్సిన అవసరం వుంది.
Andina kaadiki doochukovadame TDP present lakshyam
నువ్వు సచ్చిపోయేడిగా గా ఉండావు కదరా గూట్లే ఆంధ్ర గా… మేతగాడు వాని పెండ్లాం కొడుకు చేసినంత ద్రోహం ఇంకెవరూ చెయ్యరు రా టుమ్రీ..
సిసలైన హిందువు ఐతే చాలు.
హిందూ వేషం వేసుకున్న గొర్రె బిడ్డల కాకుండా.
Call boy works 9989793850
Sanatani sudda poosani ki cheppandi inko 11 days prayaschitha deeksha chestadu.
పాలస్ లో గుడి సెట్ వేసుకుని.. జగన్ నామ కీర్తనలు చేస్తే సరి..
Set ki kooda declaration icchi, jayamu jayamu chandranna ani bhajana chese sanatani sudda poosalu vunnaru kada.
పాలస్ లో గుడి సెట్ వేసుకుని.. జగన్ నామ కీర్తనలు చేస్తే సరి..
పాలస్ లో గుడి సెట్ వేసుకుని.. జగన్ నామ కీర్తనలు చేస్తే సరి..
తాడేపల్లి పాలస్ లో ఓట్ల కోసం గుడిసేటి సెట్ వేసుకుని.. అతడు సినిమా పాటలను జగన్ రెడ్డి కోసం పేరడీ చేయించుకుని భజన చేసుకుంటే సరి..
దానికి 50 లక్షలు డబ్బు కూడా జి.ఓ ఇష్యూ చేసారు
అమ్మదినెమ్మ బత్తాయో .. జనాల డబ్బు జలగలాగా పీల్చేసేడు.. లంజకొడుకులు..
ఆ రాజా గాడి మొఖాన కొట్టండి…నన్ను బ్లాక్ చేసుకున్నాడు ఎదవ ఆన్సర్ చెయ్యలేక
G.O . 98 , for Jagan Jayaketanam.
నాది పాలనా మతం అని చెప్పాల్సి వొస్తుంది అని డిక్లరేషన్ ఇవ్వకుండా పారిపోయినోడు .. గుడి సేతు వేస్తె ..అది డ్రామానే అవుతుంది, నీలాంటి ఆరగింజ బ్రెయిన్ గాళ్ళకి అర్ధం కాదులే నీ భజన నువ్వు చేసుకో .. ..
Naaku matam ledu, kulam.ledu ani okasaari, inkosaari USH ani voodipothu maatlade jokerlani follow ayye pichipoku ginjavi nuvvu. Velli bhajana chesuko…jayamu jayamu chandranna ani.
i donot believe anything ycheep makes noise on unless details come out…
they are utter disgusting creep batch
YOU ARE CHEEPEST TDP FAKEMAN
vc available 9380537747
ttd సొమ్ము తిందం వీల్లకి మామూలె… నొరెత్తలెకపొద అ వెంకన్నకి మామూలె..