విశ్వంభర నిర్మాతలపై వడ్డీ భారం

విశ్వంభర సినిమా సంక్రాంతికి వస్తుందని ఫ్యాన్స్ తో పాటు ఈ సినిమాను తీసుకున్నవాళ్లు, తీసుకోవాలని అనుకుంటున్న వాళ్లు అసక్తిగా ఎదురు చూస్తున్నారు. వివిధ కారణాల వల్ల ఇటు గేమ్ ఛేంజ‌ర్ కోసం, అటు ఓటీటీ…

విశ్వంభర సినిమా సంక్రాంతికి వస్తుందని ఫ్యాన్స్ తో పాటు ఈ సినిమాను తీసుకున్నవాళ్లు, తీసుకోవాలని అనుకుంటున్న వాళ్లు అసక్తిగా ఎదురు చూస్తున్నారు. వివిధ కారణాల వల్ల ఇటు గేమ్ ఛేంజ‌ర్ కోసం, అటు ఓటీటీ స్లాట్ కోసం, అన్నీ చూసి సినిమాను వాయిదా వేసారు. మే 9న విడుదల అన్న టాక్ వినిపిస్తోంది. దీని వల్ల ఇటు నిర్మాతలకు, అటు సినిమాను తీసుకోవాలి అనుకుంటూ అడ్వాన్స్ లు ఇచ్చిన వారు అందరికీ కాస్త ఇబ్బందే.

నిర్మాతలు ముందుగా కాస్త ఇబ్బంది పడాల్సిందే. ఎందుకంటే జ‌నవరితో అక్కౌంట్స్ క్లోజ్ అయిపోతాయి అనుకుంటే మే వరకు అలా వుండాలి. అంటే మరో నాలుగు నెలలు. చిన్న సినిమాలు అయితే ఓకె. వందల కోట్ల బడ్జెట్ సినిమా ఇది. ఫైనాన్స్ లు కూడా అదే రేంజ్ లో వుంటాయి. దాని వల్ల నాలుగు నెలలు అదనపు వడ్డీ అంటే అది మామూలుగా వుండదు. కోట్లలో వుంటుంది.

అలాగే ఓవర్ సీస్ బయ్యర్ ఏడెనిమిది కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. ఎవరూ స్వంత డబ్బు తెచ్చి ఇవ్వడం అరుదుగా వుంటుంది. ఫండింగ్ చూసుకోవాల్సిదే. వడ్డీ కట్టుకోవాల్సిందే. అంటే నాలుగు నెలల పాటు ఏడెనిమిది కోట్లకు వడ్డీ అంటే ఏ రేంజ్ లో వుంటుందో లెక్క వేసుకోవాల్సిందే.

ఇదే కనుక ఓటీటీ స్లాట్ కనుక దొరికేసి వుంటే సులువుగా వుండేది పని. కానీ అలా జ‌రగలేదు.

20 Replies to “విశ్వంభర నిర్మాతలపై వడ్డీ భారం”

  1. వాళ్ళ బాధలేవో వాళ్ళు పడతారు లే ga…… నువ్వు అనవసరంగా కంగారు పడి టెన్షన్ పడమాకు

    1. GA గారు చెప్పదలచుకున్నది ఏంటంటే…. వాళ్ళు చెప్పిన రీజన్స్ అన్నీ సొల్లు… OTT బేరం తెగక పోవడం వల్లే వాయిదా పడింది అని. అది లాస్ట్ లైన్ లో కక్కేసారు. వాళ్ళు లెక్కలు వేసుకోకుండా ధైర్యం చేయరు అని GA గారు ఎందుకు ఆలోచించరో నాకు ఇప్పటికీ ….. ఎప్పటికీ అర్థం కాని విషయం.

    2. ప్రస్థుతానికి GA గారికి ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారితో తప్ప ఏ ఇతర హీరో ఎవరితో ఏ మూవీ చేసినా లాస్ మాత్రమే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మెగా హీరోస్ ఇన్క్లూడింగ్ చిరంజీవి గారు

  2. Nikendhuku raa gudha manta,, antha manta ga vunte tablet vesukoni paduko… produces ki leni noppi vediki vachindhi.

    ila chese last time movie tickets thagginchi 11 seats thechukunnaru, inka budhi raala miku??

  3. గుడ్డు పెట్టే కోడికి లేని గుద నొప్పి ఆమ్లెట్ వేసుకుతినే నీకెందుకు … చూసే వాళ్లకు ఉపయోగపడే రివ్యూస్ ఆప్డేట్స్ లాంటివి చెప్పు .. అప్పులు , వడ్డీలు , వ్యాపారం చేసేవాళ్లు చూసుకుంటారు .. సినిమా విశేషాలు ఏమన్నా వంటర్ చెప్పు

Comments are closed.