ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన టీమ్‌ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. అమరావతిలో మళ్లీ పనులు ప్రారంభించిన నేపథ్యంలో వెంకయ్యనాయుడు పులకించిపోయారు. ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని, మనసులో మాటను ఆయన బయట పెట్టారు. అమరావతి రాజధాని కోసం తాను అప్పట్లో ఎంత కృషి చేశారో కూడా వెంకయ్యనాయుడు సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం గమనార్హం.
అమరావతిలో తిరిగి పనులు ప్రారంభించడంతో పునర్నిర్మాణం అని సాగుతున్న ప్రచారంతో వెంకయ్య సంతృప్తి వ్యక్తం చేయలేదు. అమరావతికి పునరుజ్జీవంగా ఆయన భావిస్తున్నారు. వైసీపీ హయాంలో అమరావతి ప్రాణం తీశారని ఆయన చెప్పకనే చెప్పారు. అందుకే పునరుజ్జీవంగా ఆయన అభివర్ణించారు. అందుకే అమరావతికి తిరిగి ప్రాణం పోసిన చంద్రబాబు, ఆయన కేబినెట్ సహచరులు, అధికారులు, ప్రజలకు వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు చెప్పారు.
కూటమి నేతల ఆలోచనల్ని వెంకయ్యనాయుడు ప్రతిబింబించారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని వుండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే రాజధానిలోనే అన్ని రకాల కార్యాలయాలు వుండాలని ఆయన కోరారు. అప్పుడే రాజధాని అనే దానికి అర్థం వుంటుందనేలా ఆయన చెప్పుకొచ్చారు.
అమరావతికి శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీతో పాటు తాను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పాల్గొనడాన్ని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని రైతులు పట్టు వదలకుండా సాగించిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.
manchi vishayame gadaa.
neeku enduku kullu?
venkayah annadani cheppadu ,kullu yekkada
kanipichindi , kaamerla kallaaa
venkayiah valla yemi laabham
amaravathi valla koodaa anthe
Inka raaledu entaa neelnti gottam gallu anukunna. AP lo jarugutunna ladies meeda rapes gurinchi matladu VP? Enthina BJP blood ga koncham kuda siggu lajja vundadu le
Nuvvochaav gaa veera gotta gaadivi
నీలాంటిఒళ్ళు ఎక్కువైపోయారు .
గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పు,,,,,,, గతం లో, బీజేపీ తో వైసీపీ కి చీకటి ఒప్పంధాలు లేవా….
Bjp eppudu tdp party tho nee chekkati oppandaalu bjp party ekkuvagaa chasarlu tdp tho pothuuu gummadi kayak donga
Gummadi kaya donga evaru ante bhujalu thadumukonee😂😂😂🤣🤣🤣
ఎంతైనా కమలం జలం ప్రోక్షణం అమరావతిమ్
ప్రియమైన రంగనాధ్ గారు, విష్ణు గారు, లోకనాథరావు గారు,
మీరు ఎంత చదువుకున్నవారైనా, ఎంత సాంస్కృతిక కుటుంబం నుండి వచ్చినవారైనా, కమ్మ మరియు కాపు కులాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం మీకు ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు. ద్వేషం ఏదీ ఎదుటివారికి మాత్రమే హాని కాదు, అది మీకు కూడా తీవ్రమైన నష్టం చేస్తుంది. ఈ ద్వేషం మీకు ఎటువంటి లాభం చేయదు; ఫలితంగా మీకు గుండెపోటులు, మానసిక సమస్యలు తప్ప మరేమీ రాకుండా చేస్తుంది. మీరు తలకెత్తుకునే ఈ ద్వేషం మీ శరీరానికి, మనసుకు అధిక ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది, దాని వల్ల మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.
మీరేమి సాధించాలనుకున్నా ఈ విధమైన కుల ద్వేషంతో మీరు ఏమీ సాధించలేరు. మీ జీవితంలో మీరు తగిలించుకునేది గుండెపోటులు, మానసిక సమస్యలు మాత్రమే. ఇతర కులాలను ద్వేషించడం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, మీ మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేస్తుంది. ఇది మీకు ఎప్పటికీ మంచిని ఇవ్వదు, పూర్తిగా నష్టాన్ని మాత్రమే తెస్తుంది. ఈ ద్వేషం ఎక్కడికీ తీసుకువెళ్లదు, ఏ దశలోనూ విజయాన్ని అందించదు.
కాబట్టి, మరోసారి ఆలోచించండి. ఈ ద్వేషం మీ జీవితాన్ని, ఆరోగ్యాన్ని హానికరంగా మార్చేస్తుంది.
Arey Broker nakodaka ,,nuvvu ee Bolli gadu kalisey ga ra Nuzvid rajadhani pracharam chesi chala Mandi chavu ki Karanam ayyaru.kukka chavu chastaru meeru…
సహజం:- గత సీబీఎన్ హయాం లో రాష్ట్ర రాజధాని అభివృద్ధి కు తెగ దిష్టి కొట్టడం తో, దుష్ట శక్తులు జగన్ రూపం లో వొచ్చాయి. వాస్తవం:- రాష్ట్రానికి పట్టిన దిష్టి, దుష్ట శక్తి జగన్ ఓడిపోవటం తో, ఇక అంతా మంచి కాలమే రాష్ట్రానికి.
నీలి మూకలు రాత్రంతా ఏడ్చాయి
Aithe nuvvu pasupu kukka vaaaaaaa
Call boy jobs available 9989793850
Venkaiah naidu garu rajadhani state lo middle lo undali ani miru antunnapudu mari india rajadani state lo ekkadundhi sir??????
andhukay kadha vuttaraadhi vaariki mana dakshinadhi vaaru chulakana ayyedhi….
ప్రియమైన రంగనాధ్ గారు, విష్ణు గారు, లోకనాథరావు గారు,
మీరు ఎంత చదువుకున్నవారైనా, ఎంత సాంస్కృతిక కుటుంబం నుండి వచ్చినవారైనా, కమ్మ మరియు కాపు కులాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం మీకు ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు. ద్వేషం ఏదీ ఎదుటివారికి మాత్రమే హాని కాదు, అది మీకు కూడా తీవ్రమైన నష్టం చేస్తుంది. ఈ ద్వేషం మీకు ఎటువంటి లాభం చేయదు; ఫలితంగా మీకు గుండెపోటులు, మానసిక సమస్యలు తప్ప మరేమీ రాకుండా చేస్తుంది. మీరు తలకెత్తుకునే ఈ ద్వేషం మీ శరీరానికి, మనసుకు అధిక ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది, దాని వల్ల మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.
మీరేమి సాధించాలనుకున్నా ఈ విధమైన కుల ద్వేషంతో మీరు ఏమీ సాధించలేరు. మీ జీవితంలో మీరు తగిలించుకునేది గుండెపోటులు, మానసిక సమస్యలు మాత్రమే. ఇతర కులాలను ద్వేషించడం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, మీ మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేస్తుంది. ఇది మీకు ఎప్పటికీ మంచిని ఇవ్వదు, పూర్తిగా నష్టాన్ని మాత్రమే తెస్తుంది. ఈ ద్వేషం ఎక్కడికీ తీసుకువెళ్లదు, ఏ దశలోనూ విజయాన్ని అందించదు.
కాబట్టి, మరోసారి ఆలోచించండి. ఈ ద్వేషం మీ జీవితాన్ని, ఆరోగ్యాన్ని హానికరంగా మార్చేస్తుంది.
రాజదాని కి, ఒక దిశ, దశ వచ్చాక AP ప్రజలు అందరూ సంతొషంగానె ఉన్నారు, అయితె కొందరి దుర్మార్గుల కడుపు మాత్రం మండిపొతుంది!
ఆ మండే వాళ్లలో great aandra ముందు ఉంటుంది.
I am always surprised how could these guys live their life:
when CBN moves to create wealth for his own gang, he comes out and expresses his happiness.
these guys are worst then leeches.
ప్రియమైన రణగనాధ్, విశ్ణు, లోకనాథరావు గారు,
మీరు చదువు పొందినవారు, సాంస్కృతిక కుటుంబం నుండి వచ్చినవారు అని గర్వపడుతున్నప్పుడు, కమ్మ మరియు కాపు కులాలపై ద్వేషాన్ని ప్రచారం చేయడం వల్ల మీకు ఏమి లాభం? జీవితంలో కులాలపై ద్వేషాన్ని పెంచడం అస్సలు కరెక్ట్ కాదు. ఆ ద్వేషం మనుషులపైనే కాదు, మీకూ తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. ఆ ద్వేషం వల్ల కలిగే మానసిక ఒత్తిడి గుండె జబ్బులు, మానసిక సమస్యలు తెస్తుంది. మీరు చూపించే ఆ ద్వేషం మీ మనసుకు, శరీరానికి ఎంతటి ఒత్తిడి, నష్టాన్ని ఇస్తుందో అర్థం చేసుకోండి. గుండెపోటు వంటి సమస్యలు ఈ ద్వేషం వల్లే వస్తాయి.
తన కులాన్ని ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ ఇతర కులాలను ద్వేషించడం అతిపెద్ద సమస్య. కొంతమంది వైసీపీ అనుచరులు కమ్మ మరియు కాపు కులాలపై ద్వేషాన్ని ప్రోత్సహిస్తే ఓట్లు పొందగలమని అనుకున్నారు. కానీ ప్రజలు ఏకమై వైసీపీకి గట్టి సమాధానం ఇచ్చారు. కులాల మధ్య ద్వేషాన్ని ప్రోత్సహించడం వల్ల ఆఖరికి గుండెపోటులు, మానసిక సమస్యలు వస్తాయి. మరెప్పుడూ కులాలపై ద్వేషాన్ని ప్రోత్సహించకండి, ఇది ఎవరికి ఉపయోగపడదు, నష్టమే..
s
Venkayaaa andhra ki chesindi yemmi ledhu cbn, Venkayaaa anthaa kulam anubandham
vc available 9380537747