దుర్మార్గుల‌కు హెచ్చ‌రిక‌లా శిక్షః చంద్ర‌బాబు

వైఎస్సార్ జిల్లా బ‌ద్వేలులో ఇంట‌ర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పు అంటించి చంపేసిన ఘ‌ట‌న యావ‌త్ తెలుగు స‌మాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తీవ్ర గాయాల‌పాలైన విద్యార్థిని క‌డ‌ప రిమ్స్‌లో చికిత్స పొందుతూ…

వైఎస్సార్ జిల్లా బ‌ద్వేలులో ఇంట‌ర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పు అంటించి చంపేసిన ఘ‌ట‌న యావ‌త్ తెలుగు స‌మాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తీవ్ర గాయాల‌పాలైన విద్యార్థిని క‌డ‌ప రిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ఈ నేప‌థ్యంలో ఎక్స్ వేదిక‌గా చంద్ర‌బాబునాయుడు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అలాగే ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే దుర్మార్గుల‌కు ఒక హెచ్చ‌రిక‌లా శిక్ష వేయించేలా కృషి చేస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

“కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం. ఈ ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడం విచారకరం. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా అధికారులు తెలిపారు. ఈ కేసులో వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించాను. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే ….హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా, కఠినంగా శిక్షించడమే. అందుకే ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించాను. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు సూచించాను” అని చంద్ర‌బాబు వార్నింగ్ ఇచ్చారు.

ఆడ‌బిడ్డ‌ల‌ను ప‌రిర‌క్షించేందుకు ఎలాంటి క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేసినా యావ‌త్ స‌మాజం స్వాగ‌తిస్తుంది. చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌లు ఆచ‌ర‌ణ‌కు నోచుకుంటే అంత‌కంటే కావాల్సింది ఏముంటుంది? ఏదో దుర్ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ఆవేద‌న‌తో స్పందించి, ఆ త‌ర్వాత త‌మ ప‌నుల్లో నిమ‌గ్నం కావ‌డం స‌మంజ‌సం కాదు. ఒక ఆదేశం ఇచ్చామంటే, అమ‌లు చేసేందుకు ప్ర‌త్యేకంగా టీమ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం వుంది.

ఇదిలా వుండ‌గా హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కూడా విద్యార్థిని మృతిపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పెట్రోల్ దాడికి గురై ఇంట‌ర్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవ‌డం త‌న‌ను క‌ల‌చివేసింద‌ని హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత అన్నారు. నిందితుడు విఘ్నేష్‌ను ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్న‌ట్టు ఆమె చెప్పారు. క‌డ‌ప ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజు నేతృత్వంలో నాలుగు బృందాలు ఏర్ప‌డి, ఇప్ప‌టికే నిందితుడిని అరెస్ట్ చేశామ‌న్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామ‌న్నారు.

58 Replies to “దుర్మార్గుల‌కు హెచ్చ‌రిక‌లా శిక్షః చంద్ర‌బాబు”

    1. ప్రియమైన రంగనాధ్ గారు, విష్ణు గారు, లోకనాథరావు గారు,

      మీరు ఎంత చదువుకున్నవారైనా, ఎంత సాంస్కృతిక కుటుంబం నుండి వచ్చినవారైనా, కమ్మ మరియు కాపు కులాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం మీకు ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు. ద్వేషం ఏదీ ఎదుటివారికి మాత్రమే హాని కాదు, అది మీకు కూడా తీవ్రమైన నష్టం చేస్తుంది. ఈ ద్వేషం మీకు ఎటువంటి లాభం చేయదు; ఫలితంగా మీకు గుండెపోటులు, మానసిక సమస్యలు తప్ప మరేమీ రాకుండా చేస్తుంది. మీరు తలకెత్తుకునే ఈ ద్వేషం మీ శరీరానికి, మనసుకు అధిక ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది, దాని వల్ల మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.

      మీరేమి సాధించాలనుకున్నా ఈ విధమైన కుల ద్వేషంతో మీరు ఏమీ సాధించలేరు. మీ జీవితంలో మీరు తగిలించుకునేది గుండెపోటులు, మానసిక సమస్యలు మాత్రమే. ఇతర కులాలను ద్వేషించడం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, మీ మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేస్తుంది. ఇది మీకు ఎప్పటికీ మంచిని ఇవ్వదు, పూర్తిగా నష్టాన్ని మాత్రమే తెస్తుంది. ఈ ద్వేషం ఎక్కడికీ తీసుకువెళ్లదు, ఏ దశలోనూ విజయాన్ని అందించదు.

      కాబట్టి, మరోసారి ఆలోచించండి. ఈ ద్వేషం మీ జీవితాన్ని, ఆరోగ్యాన్ని హానికరంగా మార్చేస్తుంది.

  1. This is not the first time that severe punishments were given for such crimes but did it stop incidents from happening? what needs to be done in transformation of society towards good which needs to be done from young age. Governments must focus on that and let judicial system worry about punishments.

    1. ఈ దరిద్రం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆడవాళ్ళకి నరకమే. ఉదా : సుగాలి ప్రీతి, రిషితేశ్వరి, కాల్మని సెక్స్ రాకెట్, గుడ్లవల్లేరు కాలేజ్ లో విద్యార్థినులని నగ్నంగా వీడియోస్, ఫొటోస్ తీయడం, ఇప్పుడు కడపలో ఈ దారుణం 🤦‍♂️

    2. 25 మంది ఎంపీ లను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు ఎంతవరకు వచ్చింది అది

        1. ఎవరి మెడలు వంచారు కేంద్రం మెడలు వంచారా లేక కేసుల కోసం మీ మెడలు కేంద్రం దగ్గర వంచార రాజా

          1. షర్మిలక్క నీ అడుగు సింగిల్ సింహం ఎవరెవరి కాళ్ళు పట్టుకున్నాడో చెప్తుంది

      1. Except pink diamond allegation, all other cases are in courts. Pink diamond allegations were made by head priest Ramana Deekshitulu and TTD need to answer.

        1. మీ తెల్ల కోతి A2 గాడు రాత్రికి రాత్రే బాబు ఇంట్లో సోదాలు చేయకపోతే తెల్లారే సరికి దేశం దాటి పోతుంది అన్నాడు గుర్తులేదా రాజా…

          1. Kendra lo prabhutvam nilabadstaaniki kavalisina MP lani icchindi kooda, Amaravathi ki grant kinda dabbulu techukoleni mundamopula jaathi kooda special status gurinchinadagatam viddooram.

          2. మెడలు వంచే ప్రోగ్రాం ఎంతవరకు వచ్చింది రాజా.. ???

            కేంద్రం ఇచ్చేది గ్రాంటా అప్పా అనేది తెలియాలంటే నువ్వు చూడాల్సింది నీ*లి పత్రిక నీ*లి టీవీ కాదు రాజా, అప్పుడప్పుడు పక్క మీడియా నీ కూడా చూడు తెలుస్తుంది

          3. Medal vanchithe, vuccha posukuni, Delhi parigetthi, kaallu pattukuni, pothu peru cheppi, EVMs tamper chesi adhikaaram lo ki vachaaru. Ikkada daaka vachindi Reddy.

          4. శ్రీకాకుళం నుండి కడప వరకు జరిగిన mlc ఎలక్షన్స్ కి evm వాడలేదు కదా అప్పుడు బ్యాలెట్ పేపర్ తో చెప్పుతో కొట్టినట్టు కొట్టారు ఓటర్లు, 2024 ఎలెక్షన్స్ లో evm బటన్ తో గూబ గుయ్యి అనేలా కొట్టేసరికి దిక్కుతోచక ఏవేవో మాట్లాడుతున్నారు, మీరు ఇలాగే evm నీ మేనేజ్ చేసి గెలిచారు అనే భ్రమల్లో ఉండండి, మాకు కావాల్సింది కూడా అదే రాజా

          5. శ్రీకాకుళం నుండి క*డ*ప వరకు జరిగిన mlc ఎలక్షన్స్ కి evm వాడలేదు కదా అప్పుడు బ్యాలెట్ పేపర్ తో చె*ప్పు*తో కొట్టినట్టు కొట్టారు ఓ*టర్లు, 2024 ఎలెక్షన్స్ లో evm బటన్ తో గూబ గుయ్యి అనేలా కొట్టేసరికి దిక్కుతోచక ఏవేవో మాట్లాడుతున్నారు, మీరు ఇలాగే evm నీ మేనేజ్ చేసి గెలిచారు అనే భ్రమల్లో ఉండండి, మాకు కావాల్సింది కూడా అదే రాజా

          6. శ్రీకాకుళం నుండి క*డ*ప వరకు జరిగిన m*l*c ఎలక్షన్స్ కి e*v*m వాడలేదు కదా అప్పుడు బ్యా*లె*ట్ పే*ప*ర్ తో చె*ప్పు*తో కొట్టినట్టు కొట్టారు ఓ*టర్లు, 2024 ఎలెక్షన్స్ లో e*v*m బ*ట*న్ తో గూ*బ గు*య్యి అనేలా కొట్టేసరికి దిక్కుతోచక ఏవేవో మాట్లాడుతున్నారు, మీరు ఇలాగే evm నీ మేనేజ్ చేసి గెలిచారు అనే భ్ర*మ*ల్లో ఉండండి, మాకు కావాల్సింది కూడా అదే రాజా

          7. శ్రీ*కా*కు*ళం నుండి క*డ*ప వరకు జరిగిన m*l*c ఎలక్షన్స్ కి e*v*m వాడలేదు కదా అప్పుడు బ్యా*లె*ట్ పే*ప*ర్ తో చె*ప్పు*తో కొ*ట్టి*న*ట్టు కొ*ట్టా*రు ఓ*టర్లు, 2024 ఎలెక్షన్స్ లో e*v*m బ*ట*న్ తో గూ*బ గు*య్యి అనేలా కొ*ట్టే*సరికి దిక్కుతోచక ఏవేవో మాట్లాడుతున్నారు, మీరు ఇలాగే e*v*m నీ మేనేజ్ చేసి గెలిచారు అనే భ్ర*మ*ల్లో ఉండండి, మాకు కావాల్సింది కూడా అదే రాజా

          8. కేంద్రానికి ఏపీ మీద మాత్రమే ప్రేమ ఎందుకో ఇక్కడ మాత్రమే e*v*m tamper చేసారు, దేశమంతా చేస్తే 400 ఎంపీ సీట్లు వస్తాయని తెలియదేమో మరి, ఒక్క ఏపీ లో టాంపర్ చేస్తే 400 వస్తాయని అనుకున్నారేమో కదా రాజా

          9. tdp తో పొత్తు పెట్టుకున్నా గెలుస్తాం అనే నమ్మకం లేక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దానితో మాకు సంబంధం లేదు అన్నారు బీజేపీ వాళ్ళు, evm tamper చేసి గెలిపిద్దాం అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ సీట్లు అడిగేవారు, మ్యానిఫెస్టోలో బాగం అయ్యేవారు

            ఏంటో రాజా ఇవన్నీ మనకు అర్థం కావు, కానీ అర్థం పర్డం లేని మాటలు మాట్లాడే ఆ దద్దమ్మ మాటల్లో అర్థం లేకపోయినా ఏదో అర్థం వెతుక్కొని వాన్ని సపోర్ట్ చేస్తాం… ఏంటో

          10. tdp తో పొత్తు పెట్టుకున్నా గెలుస్తాం అనే నమ్మకం లేక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దానితో మాకు సంబంధం లేదు అన్నారు బీజేపీ వాళ్ళు, అంతే కానీ e*v*m tamper చేసి గెలిపిద్దాం అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ సీట్లు అడిగేవారు, మ్యానిఫెస్టోలో బాగం అయ్యేవారు

            ఏంటో రాజా ఇవన్నీ మనకు అర్థం కావు, కానీ అర్థం పర్డం లేని మాటలు మాట్లాడే ఆ దద్దమ్మ మాటల్లో అర్థం లేకపోయినా ఏదో అర్థం వెతుక్కొని వాన్ని సపోర్ట్ చేస్తాం… ఏంటో

          11. t*d*p తో పొత్తు పెట్టుకున్నా గెలుస్తాం అనే నమ్మకం లేక మే*ని*ఫె*స్టో రిలీజ్ చేస్తే దానితో మాకు సంబంధం లేదు అన్నారు బీజేపీ వాళ్ళు, అంతే కానీ e*v*m tamper చేసి గెలిపిద్దాం అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ సీట్లు అడిగేవారు, మ్యా*ని*ఫె*స్టోలో బాగం అయ్యేవారు

            ఏంటో రాజా ఇవన్నీ మనకు అర్థం కావు, కానీ అర్థం పర్డం లేని మాటలు మాట్లాడే ఆ దద్దమ్మ మాటల్లో అర్థం లేకపోయినా ఏదో అర్థం వెతుక్కొని వాన్ని సపోర్ట్ చేస్తాం… ఏంటో

          12. Oka-kendra-mantri-oka-raashtra-mantri-motham-media-mundu-idhi-world-bank-nunchi-runam-ani-cbebithe-inkaa-tv-chanels-peru-cheppi-nee -fake-pracharam-enduku-sannasi?

    1. గన్ కంటే ముందు వాడెవడో వస్తాడు అని డైమండ్ రాణి అన్నట్టు గుర్తు, మరి ఏమైంది 2019-2024?

      1. RK gaadidi nee goth lo pettukunaappudu gurthu leka PK mundu vongunnappudu gurthu. Mee fake pracharam ki, jarige daarunaale samadhanaalu raa errihooka.

  2. ప్రియమైన రంగనాధ్ గారు, విష్ణు గారు, లోకనాథరావు గారు,

    మీరు ఎంత చదువుకున్నవారైనా, ఎంత సాంస్కృతిక కుటుంబం నుండి వచ్చినవారైనా, కమ్మ మరియు కాపు కులాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం మీకు ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు. ద్వేషం ఏదీ ఎదుటివారికి మాత్రమే హాని కాదు, అది మీకు కూడా తీవ్రమైన నష్టం చేస్తుంది. ఈ ద్వేషం మీకు ఎటువంటి లాభం చేయదు; ఫలితంగా మీకు గుండెపోటులు, మానసిక సమస్యలు తప్ప మరేమీ రాకుండా చేస్తుంది. మీరు తలకెత్తుకునే ఈ ద్వేషం మీ శరీరానికి, మనసుకు అధిక ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది, దాని వల్ల మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.

    మీరేమి సాధించాలనుకున్నా ఈ విధమైన కుల ద్వేషంతో మీరు ఏమీ సాధించలేరు. మీ జీవితంలో మీరు తగిలించుకునేది గుండెపోటులు, మానసిక సమస్యలు మాత్రమే. ఇతర కులాలను ద్వేషించడం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, మీ మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేస్తుంది. ఇది మీకు ఎప్పటికీ మంచిని ఇవ్వదు, పూర్తిగా నష్టాన్ని మాత్రమే తెస్తుంది. ఈ ద్వేషం ఎక్కడికీ తీసుకువెళ్లదు, ఏ దశలోనూ విజయాన్ని అందించదు.

    కాబట్టి, మరోసారి ఆలోచించండి. ఈ ద్వేషం మీ జీవితాన్ని, ఆరోగ్యాన్ని హానికరంగా మార్చేస్తుంది.

    1. బూతులు తిడతా పోస్ట్లు పెట్టేవారిని బోరుగడ్డ అనిల్ కి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వాలి తెలియని వారికీ చెపుతారు తెలిసి తప్పుచేసి వారికీ బాజా పడాలి అదిచూసి వేరొకరు చెయ్యకూడదు

Comments are closed.