తిరుమలలో పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసిన కేసులో విచారణకు రావాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురికి పోలీసులు 41ఎ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు తిరుమల పోలీసులు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి వాళ్లిద్దరికీ నోటీసులు ఇవ్వడం గమనార్హం.
ఇటీవల దువ్వాడ, దివ్వెల తిరుమలకు వెళ్లారు. దర్శనానంతరం ఫొటోలకు పోజులివ్వడం, అలాగే తమ పెళ్లిపై మాట్లాడ్డం తదితర అంశాలు టీటీడీ నిబంధనలకు విరుద్ధమని విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు వాళ్లిద్దరిపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.
అయితే తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని మాధురి, శ్రీనివాస్ ఇప్పటికే స్పష్టం చేశారు. కేసును న్యాయ స్థానంలో ఎదుర్కొంటామని కూడా వారు ప్రకటించారు. గత కొన్ని నెలలుగా దువ్వాడ, దివ్వెల జంట మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. దువ్వాడ కుటుంబం నిలువునా చీలిపోయింది.
శ్రీనివాస్ ఒక్కడు ఒకవైపు, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు మరో వైపు. అయితే శ్రీనివాస్ విడాకులు కోరుతూ ఇప్పటికే న్యాయస్థానంలో కేసు కూడా వేశారు. ప్రస్తుతం ఆ వ్యవహారం నడుస్తోంది. చట్టపరమైన చిక్కులు వీడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు ఆ జంట ప్రకటించిన సంగతి తెలిసిందే.
Jagan goru will help
Veellanu vicharinchi time pass chesenta time vundaa police laku.. anduke tirupati lo goraalu jarugutunnai
you, duvvada and divvela are perfect flag bearers for jagan…keep writing nonsense
ప్రియమైన రంగనాధ్ గారు, విష్ణు గారు, లోకనాథరావు గారు,
మీరు ఎంత చదువుకున్నవారైనా, ఎంత సాంస్కృతిక కుటుంబం నుండి వచ్చినవారైనా, కమ్మ మరియు కాపు కులాలపై ద్వేషాన్ని ప్రోత్సహించడం మీకు ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు. ద్వేషం ఏదీ ఎదుటివారికి మాత్రమే హాని కాదు, అది మీకు కూడా తీవ్రమైన నష్టం చేస్తుంది. ఈ ద్వేషం మీకు ఎటువంటి లాభం చేయదు; ఫలితంగా మీకు గుండెపోటులు, మానసిక సమస్యలు తప్ప మరేమీ రాకుండా చేస్తుంది. మీరు తలకెత్తుకునే ఈ ద్వేషం మీ శరీరానికి, మనసుకు అధిక ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది, దాని వల్ల మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.
మీరేమి సాధించాలనుకున్నా ఈ విధమైన కుల ద్వేషంతో మీరు ఏమీ సాధించలేరు. మీ జీవితంలో మీరు తగిలించుకునేది గుండెపోటులు, మానసిక సమస్యలు మాత్రమే. ఇతర కులాలను ద్వేషించడం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, మీ మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేస్తుంది. ఇది మీకు ఎప్పటికీ మంచిని ఇవ్వదు, పూర్తిగా నష్టాన్ని మాత్రమే తెస్తుంది. ఈ ద్వేషం ఎక్కడికీ తీసుకువెళ్లదు, ఏ దశలోనూ విజయాన్ని అందించదు.
కాబట్టి, మరోసారి ఆలోచించండి. ఈ ద్వేషం మీ జీవితాన్ని, ఆరోగ్యాన్ని హానికరంగా మార్చేస్తుంది.
Call boy jobs available 9989793850

ఇవ్వన్నీ తర్వాత
.ముందు మీడియా ను కొండ మీద నుంచి దింపండి మహా ప్రభో.
vc estanu 9380537747