ష‌ర్మిల‌కు ఆస్తుల గిఫ్ట్- అన్న‌కు జైలు రిట‌ర్న్ గిఫ్ట్‌!

అభిమానంతో ఆస్తుల్ని జ‌గ‌న్ గిఫ్ట్‌గా ఇస్తానంటే, ష‌ర్మిల మాత్రం ఎవ‌రి ప్ర‌లోభాల‌కు గురై, సొంత అన్న‌నే జైలుకు పంపాల‌ని కుట్ర‌..

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌ష్టం మ‌రెవ‌రికీ రాకూడ‌దు. ర‌క్తం పంచుకు పుట్టిన చెల్లి క‌దా అని ప్రేమ‌తో త‌న ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వాల‌ని చొర‌వ చూప‌డ‌మే జ‌గ‌న్ చేసిన త‌ప్పైంది. హ‌క్కుగా రావాల్సిన ఆస్తుల్ని కూడా ఇవ్వ‌ని కాలంలో బ‌తుకుతున్నాం. అలాంటిది ష‌ర్మిల‌పై గుండె నిండా నింపుకున్న ప్రేమ‌తో కొన్ని ఆస్తుల్ని ఇవ్వ‌డానికి జ‌గ‌న్ ముందుకొచ్చి, న్యాయ ప‌ర‌మైన చిక్కులు ఉండ‌డంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు.

కానీ ష‌ర్మిల చేసింది? చేస్తున్న‌దేంటి? అన్నాచెల్లెళ్ల మ‌ధ్య ప్రేమ బంధానికి మ‌చ్చ తెచ్చేలా ష‌ర్మిల వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. ఇప్ప‌టికే జ‌గ‌న్‌, ష‌ర్మిలకు వైఎస్సార్ బ‌తికి ఉన్న‌ప్పుడే ఆస్తుల పంప‌కం పూర్త‌య్యింది. వార‌స‌త్వ ఆస్తుల పంప‌కంపై గొడ‌వే లేదు. గొడ‌వ‌ల్లా జ‌గ‌న్ ప్రేమ‌తో ఇస్తానన్న ఆస్తుల్ని, చ‌ట్ట‌ప‌ర‌మైన సాంకేతిక స‌మ‌స్య‌ల్ని క‌నీసం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా సొంతం చేసుకోవాల‌నే ష‌ర్మిల స్వార్థ చింత‌నే వివాదానాకి దారి తీసింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

చెల్లి క‌దా అని త‌న ఆస్తుల్లో కొన్నింటిని జ‌గ‌న్ గిఫ్ట్‌గా ఇవ్వాల‌నుకుంటే, ష‌ర్మిల రీట‌ర్న్ గిఫ్ట్‌గా జైలుకు పంపాల‌ని …అన్న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌తో కుట్ర ప‌న్నింది అనే చ‌ర్చ‌కు తెరలేచింది. ఇంత‌కంటే దారుణం, మోసం మ‌రొక‌టి వుంటుందా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. గ‌త రెండు నెల‌ల్లో రెందు ద‌ఫాలుగా ష‌ర్మిల‌కు జ‌గ‌న్ రాసిన లేఖ‌ల్లో ఏముందో తెలుసుకుందాం.

“నాన్న బ‌తికి వుండ‌గానే మ‌న మ‌ధ్య ఆస్తుల పంప‌కం పూర్త‌య్యింది. అయిన‌ప్ప‌టికీ 2019లో… నాన్న చ‌నిపోయి ప‌దేళ్లు. నీ పెళ్లి జ‌రిగి 20 ఏళ్లు పూర్త‌య్యింది. అయిన‌ప్ప‌టికీ చెల్లి అనే ప్రేమ‌, మ‌మ‌కారంతో నేను సంపాదించిన ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వాల‌ని అనుకున్నాను. ఈ మేర‌కు ఎంవోయూ కూడా చేశాను”

“నాన్న జీవించి ఉండ‌గానే మ‌నిద్ద‌రికి ఆస్తుల్ని పంచారు. ఆ త‌ర్వాత సొంతంగా నేను వ్యాపారాలు ప్రారంభించాను. వీటికి వార‌స‌త్వంతో ఏ మాత్రం సంబంధం లేదు. అయిన‌ప్ప‌టికీ కేసుల‌న్నీ పూర్తి కాగానే వాటా ఇస్తా అన్నాను”

జ‌గన్ లేఖ‌ల్ని ప‌రిశీలిస్తే …చెల్లిపై ప్రేమ‌, మ‌మ‌కార‌మే స‌మ‌స్య‌లు తీసుకొచ్చాయ‌నే భావ‌న క‌లుగుతుంది. ష‌ర్మిల‌కు ఇంకా ఏదో మంచి చేయాల‌నే అభిమానం ఆయ‌న‌కు గుది బండ‌గా మారింది. స‌హ‌జంగా ఆడ‌పిల్ల‌కు పెళ్లికి పెళ్లి స‌మ‌యంలో ఇచ్చే క‌ట్న‌కానుక‌లే ఆమెకు ఇవ్వాల్సిన వాటాగా ఇస్తుంటారు. ఆ త‌ర్వాత పుట్టింటి ఆస్తుల‌తో సంబంధం లేద‌న్న‌ట్టుగానే అమ్మాయిలు వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

ఇంట్లో అబ్బాయిలు ఉన్న ఇళ్ల‌లో ఇలా జ‌రుగుతూ వుంటుంది. ఇప్పుడు ష‌ర్మిల ఎఫెక్ట్‌తో… ప్ర‌తి కుటుంబం ఉలిక్కి ప‌డేలా వుంది. అమ్మాయికి పెళ్లి అయ్యే నాటికి ఆస్తుల‌కు సంబంధించి స్ప‌ష్ట‌త‌తో ఉండాల‌ని, ఆ త‌ర్వాత ప్రేమ‌, మ‌మ‌కారంతో మంచి చేయాల‌నే త‌లంపును మ‌దిలోకి తెచ్చుకోకూడ‌ద‌ని హెచ్చ‌రించేలా ష‌ర్మిల వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

చెల్లిపై మ‌మ‌కారంతో ఇంటికొచ్చిన‌ప్పుడు మంచి భోజ‌నం పెట్టి పంప‌కుండా, త‌ను సంపాదించిన ఆస్తుల్లో వాటా ఇవ్వాల‌నుకున్న జ‌గ‌న్‌దే త‌ప్పు అని ప‌లువురు ఆవేద‌న‌తో అంటున్నారు. అభిమానంతో ఆస్తుల్ని జ‌గ‌న్ గిఫ్ట్‌గా ఇస్తానంటే, ష‌ర్మిల మాత్రం ఎవ‌రి ప్ర‌లోభాల‌కు గురై, సొంత అన్న‌నే జైలుకు పంపాల‌ని కుట్ర‌ల‌కు పాల్ప‌డ్డార‌ని విన‌డానికే ఇబ్బందిగా వుంద‌నే వాళ్లు లేక‌పోలేదు.

భ‌విష్య‌త్ త‌రాల‌కు ష‌ర్మిల ఉదంతం ఒక హెచ్చ‌రిక‌, గుణ‌పాఠంగా మిగులుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వామ్మో… ప్రేమ‌, మ‌మ‌కారం అని చెల్లి, అక్క‌కు ఆస్తుల్ని ఇవ్వాల‌ని అనుకుంటే… జ‌గ‌న్ గ‌తే ప‌డుతుంద‌ని స‌మాజం భ‌య‌ప‌డేలా రాజ‌న్న ముద్దు బిడ్డ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్రేమాభిమానాలు జ‌గ‌న్ మాత్ర‌మే చూపాల‌ని, తాను మాత్రం ద్వేషంతో చేయ‌కూడ‌ని ప‌నులు చేస్తాన‌ని త‌న చ‌ర్య‌ల‌తో ష‌ర్మిల ప‌దేప‌దే నిరూపించుకుంటున్నార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వెయ్యి జ‌న్మ‌లెత్తినా ష‌ర్మిల లాంటి చెల్లి వ‌ద్దురా బాబోయ్ అని భ‌య‌ప‌డేలా చేస్తోంద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

133 Replies to “ష‌ర్మిల‌కు ఆస్తుల గిఫ్ట్- అన్న‌కు జైలు రిట‌ర్న్ గిఫ్ట్‌!”

  1. Sarswathi power ku Ela Vela కోట్ల విలువైన సున్నపు మైన్స్ ను ఇచ్చారో ఈనాడు క్లియర్ గా ఇచ్చింది. పరిశ్రమ లు పెడతాం అని.ప్రభుత్వ దగర తీసుకున్న.భూమి లో కనీసం ఒక ఇటుక కూడా లేదు . I0pduu అక్కడ ఉన్న సున్నపు రాయి నిల్వలు తవ్వుకోడానికి పెర్మ్సిషన్.ఇచ్చారు దాని విలువ సుమారు 10 వేల కోట్లు

  2. అమాయక రైతుల నుండి అప్పట్లో సిఎం పదవి అడ్డం పెట్టుకుని అత్యంత విలువైన ఖనిజాలి వున్న పొలాలు బలవంతంగా కారు చౌక గా కాజేసిన ప్యా*లస్ పుల*కేశి గాడు. పెద్ద ఫ్రా*డ్ ఫ్యామిలీ ఇది.

    వాడికి గ్రేట్ ఆంద్ర వత్తాసు.

  3. గుండె నిండా ప్రేమ .. ప్రేమాభిమానాలు ..

    ఏమని వర్ణించను ..

    నీ కంటి వెలుగును .. వెన్నంటి మనసును ..

  4. తం*డ్రీ నీ ప్లాన్ వేసి లేపేసాడు.

    తల్లి పదవి నీ లాక్కుని తరిమేశాడు.

    ఆమెకి కూడా ప్లాన్ వేసాడు అని తెలిసి ఆమె తెలివిగా పారిపోయి బతికి పోయింది.

    చెల్లి ఆస్తులు కూడా కజే*సాడు.

  5. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు..

    ఈ పనికిమాలినోడు.. ఇంట్లో ఓడిపోయాడు.. ఊర్లో కూడా ఓడిపోయాడు..

    ఎందుకూ పనికిరాని… సింగల్ సింహం..

    పార్టీ లేదు.. బొక్కా లేదు..

      1. Ilanti lofer ka lafoot gaallaki message pettalsina avasaram ledu, edutodiki vennupotu podavakapothe vallaki jeevithame ledu..but don’t use vulgar words on ladies…

      2. valla nayana pedda leader ayina party emiti .. valla nayana CM ayina party edi .. ala ayina CM avvabate kada mevadu leader ayindi .. ipudu meevadi party perulo emundi .. congress ne kadha .. evadiki cheptavuu swamy kathalu .. pilli kallu muskuni palu tagindanta .. meru oppukoka poyina nijalu maravu ..

      1. అవునా.. నాకు తెలియదండీ… ఎక్కడ రాశారు ఈ విషయం..? మీకెలా తెలుసు..?

        ఏదీ.. ఆ డీటెయిల్స్ లింక్ పంపండి..

        1. నేను మీ అమ్మగారు.. లపక్ తపక్ …లేసుకుంటున్నప్పుడు ఇద్దరం.. చూసి.. వాడికి చెప్పమ్ లే ర.. B0 G @M K 0D K@… దానికి లింక్ పంపాలేంటి ర.. నా మొగ్గ కు పుట్టిన.. M 0DD @ గా… ఆహ్హాహ్ హ్హాహ్హా నీ మొఖం అచ్చం నా V@ tt @K@ య లాగే ఉంది ర… L@ nZ @ K 0D K@ హహహహహ్

  6. అధిషరే… సరస్వతి పేరు మీద 10వేల కోట్ల గనులు 10గే సారు అంట కదా… ఈనాడు బట్టలు విప్పేసింది…

    మొత్తం భూమిని గవర్నమెంట్ స్వాదీనం చేసుకుంటే.. దరిద్రం వదిలిపోతుంది

  7. She wouldn’t have launched a new political party if he had given her a fair share of his assets.

    I wonder if these individuals genuinely entered politics to serve the public.

    What is their true motivation for getting involved in politics? Is it to increase their wealth or to safeguard their existing assets?

    In one way or another, this situation is affecting the lives of the people in Andhra Pradesh.

    1. అన్నా మరీ అమాయకంగా చెప్తున్నారు. మన దేశంలో ఎన్నడూ రాజకీయం ప్రజల బాగోగుల గురించి జరగలేదు. ట్రైబల్ నుండి కులం మతం నుండి ఎంతసేపు బలవంతులు వాళ్ళ అసెట్స్ కోసం కొట్లాడటమే.

  8. ఇలాంటి అన్న ఏ చెల్లికి ఉండకూడదు అని జనం అనుకుంటున్నారు, తు తు వీడి బతుకు…

  9. హ్యాపీ “కోడి కత్తి డే” YS లెవెన్ Mohan Reddy

    6 ఏళ్ళ క్రితం తమరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్..

    PS : తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం కాదు, ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు ‘సైకో జగన్..

    #PsychoFekuJagan

    #FamilyVillainJagan

    #FekuJagan

    #AndhraPradesh

  10. ఇంకా నయం… సమయానికి బాబాయ్ కు గుండెపోటు తెప్పించకపోయి వుంటే రాష్ట్రం ప్రమాదంలో పడి వుండేది చెప్పలేదు…సంతోషం…. ఐనా మీ అబద్ధాలు ఇంకా జనం నమ్ముతారు అని అనుకుంటున్నారా GA…..

  11. జగన్ ని ఢీ కొట్టలేక అడ్డొళఅడ్డొళ్లతో రాజకీయం చేసే కొజ్జా నా కొడుకు ముసలి నక్క చంద్రబాబు గాడు…

  12. రాసేదానికి కొద్దిగా లిమిట్ పెట్టుకొని రాస్తే చదివేవారు నమ్మడానికి అవకాశం ఉంటుంది…….. మరీ ఏంది సామి ఇది…..జగన్ కొత్తా…? జనాలకి పదిహేనేళ్ళ నుండి తెలుసు…..

  13. నాకు తెలిసి వీడు మళ్ళీ జై లుకు వెళ్ళే అవకాశం ఉందని తెలుసుకొని ఉంటాడు. ఈసారి షర్మిళ మీద తోసేయడానికి వీడి ప్లాన్లు. Ofcourse చంద్ర బాబు షర్మిల వెనకాల ఉంటాడని మామూలుగానే స్క్రిప్ట్ ఉంటుంది.

    బాగుందిరా ఇంతకుముందు సోనియా గాంధీ వెనకాల బాబు, ఇప్పుడు సోనియా స్థానంలో షర్మిల. మిగతాదంతా సేమ్ టు సేమ్ స్క్రిప్ట్.

    1. చంద్రబాబు అందరి వెనకాల ఉంటాడు

      కాకపోతే వల్ల దగ్గర అధికారం అవసరం ఉండాలి అంతే

      2014 బీజేపీ+పవన్

      2019 కాంగ్రెస్

      2024 బీజేపీ+పవన్

      ఎక్కువ మాట్లాడకుండా 5 పవర్ ఇచ్చారు చెయ్యండి అంతే ఓ పతిత్తుల మాదిరి బిల్డ్అప్ ఇవ్వకండి

  14. Evaraina Ela earn chesaru anedhi question… Nanna sahakaramtho, adhikaramtho, palukubaditho…. More over koduke binami ayithe… Apudu daughters adagakudadha ???

  15. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వెనుక నించి పెరిగిన ఆస్తులు కనుక చెల్లెలు వాటా అడుగుతోంది….. చట్ట పరంగా జగన్ గెలవచ్చు…. కానీ 2029 కి ఇండియా అలయన్స్ లోకి వెళ్లే దారులు శాశ్వతంగా మూసుకు పోతాయి….

  16. విజయమ్మ రాసిన ‘కన్నీటి లేఖ’ చూస్తే, జంతువుల కంటే ఘోర0గా’ ప్రవర్తించే ఒక వి0త ‘సైకో గా0డు గురించి తెలుసుకుంటారు

  17. ఇలాంటి ‘A1సైకోలు రాజకీయాల్లో ఉంటే, మన సమాజంలో ఉంటే, ఎంత ‘ప్రమాదమో చెప్పటానికి, అమ్మా చెల్లెళ్ళు రాసిన లేఖ’ని ప్రజల్లో పెడుతున్నారు. ఈ లే’ఖలో మొత్తం ఎనిమిది అంశాలు ఉన్నాయి. ‘ఏడో అంశం చూస్తే, జగన్ అనే వాడు రాజకీయంగా ఎంత ‘పిరికివాడో’ తెలుస్తుంది..

  18. ఇంత ఆస్తులు వైఎస్ ఫ్యామిలీకి ఎలా వచ్చాయో ప్రజల్లో చర్చ జరగాలి. వివేకం ఎందుకు చనిపోయాడో మూల కారణం కూడా ప్రజలకు తెలియాలి

  19. జెగ్గులు గాడి మీద పెళ్ళానికి ప్రేమ, ఆప్యాయత తగ్గిపోయి, ఇంకోడి మీద మోజు పెంచుకుందని త్వరలో ఆమె మీద కూడా కేసు’ పెడతాడేమో??

  20. ఎలాగో courtx గడప తొక్కబోతున్న ఆడవారితో అటునుంచి ఓ నాలుగు అడుగులు వేసి నెలలుగా అక్కడే పడి ఉన్న తన passport కూడా తెచ్చేయమంటారేమో?

  21. అతనేమైనా కష్టపడి సంపాదించాడా….తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డపెట్టుకుని దోచుకున్నాడు…..వాటా తేల్చమని 2010 నుంచి చెల్లి తల్లి వెంటపడుతుంటే 2019 ఎన్నికల ముందు వాళ్ళు కనుక ఎదురు తిరిగితే తాను గెలవటానికి ఇబ్బందులు వస్తాయని MOU రాసిచ్చి నాటకం ఆడాడు… తీరా గెలిచాక వదిన చక్రం తిప్పటం మొదలెట్టి మరదలిని ఇంటికి రాకుండా చేసింది… చెల్లి వీళ్ళ కుట్రలు పసిగట్టి తనను తాను కాపాడుకోవటానికి రాజకీయ పార్టీ అనే ఒక రక్షణ కవచం చుట్టూ నిర్మించుకుంది. ఇలా చాలా లోతైన విషయాలు ఉన్నాయి వెంకటరెడ్డి… నువ్వు తెలుసుకుంటే మంచిది.

  22. దొంగ డబ్బు కదా !! సరిగ్గ్గా పంచటం చాలా కస్టం… కస్టపడి , దొంగ పనులు చేసి , సంపదించింది ఎలా ఇస్తారు ?

  23. ఇది ఆస్తుల గొడవ కానే కాదు. దొంగల మధ్య వాటాలు తేడా వచ్చ్చినప్పుడు చేసే గలాటా. వాళ్ళు కొట్టుకుంటున్నది వాళ్ళ డబ్బు గురించి కాదు మన డబ్బు గురించి. ఐతే వీళ్ళ గొడవ వల్ల ఒక విషయం తెలిసొచ్చింది ఎల్లవేళలా మంచివాడిగా నటించటం చాలా కష్టం.

        1. ఎన్టీఆర్ కి సీబీన్ కి మధ్య ఆస్తుల గొడవలు ఏమి లేవు. ఎన్టీఆర్ పాలిటిక్స్ లో కి రాకముందే ఆస్తులన్నీ పంచేసాడు. ఎన్టీఆర్ పిల్లలు కూడా ఆస్తుల కోసం రోడ్డున పడి గొడవలు పడ్డ ఇన్సిడెంట్స్ నాకు తెలిసి లేవు. లక్ష్మి పార్వతి ని ఇల్లు ఖాళీ చేయించడం మినహా. ఇలా ఎన్టీఆర్ భవన్ పార్టీ ప్రాపర్టీ. పార్టీ అధికారిక గుర్తింపు బాబు వర్గానికి వచ్చింది కాబట్టి అది కూడా వాళ్ళకే వచ్చింది.

          1. ఒక్కసారి ఆనాటి పేపర్స్ చదివితే తెలుస్తుంది……. సినిమాల్లో సంపాదించినది రాజకీయాల్లోకి రాక ముందే పంచేసాడు….. రాజకీయాల్లో సంపాదించిన దాని కోసమే, ముఖ్యంగా సూట్ కేసుల కోసం….అప్పట్లో చంబానాని సూట్ కేసుల బాబు అనేవాళ్ళు

    1. ఎల్లవేళలా మంచివాడిగా నటించగల వాడు ఒక్క మన Babu అని చెప్పాల్సిన అవసరం లేదులే…

  24. దొంగ డబ్బు కదా !! సరిగ్గ్గా పంచటం చాలా కస్టం… కస్టపడి , దొంగ పనులు చేసి , సంపదించింది ఎలా ఇస్తారు ?

  25. వైఎస్ షర్మిల లేఖలోని వివరాలు యధావిధిగా..

    ‘ఈ రోజు పొద్దున సాక్షి పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. కాబట్టి ఏదైనా నమ్మించగలడు. అయినా YSR అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది. అమ్మ వైఎస్ విజయమ్మ, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఒక పుస్తకం రాశారు. అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారు. ‘రాజశేఖర్ రెడ్డికి లోకమంతా ఒకెత్తయితే’, తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో, తక్కువ చేసో చూడలేదు. నాన్న బ్రతికి ఉన్నన్ని రోజులు ఒకే మాట అనేవారు. ‘నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం’. వైఎస్ఆర్ బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో, నలుగురు గ్రాండ్ చిల్డ్రన్‌కి సమాన వాటా ఉండాలి. రాజశేఖర్ రెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. అవి జగన్ మోహన్ రెడ్డి సొంతం కాదు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ ‘గార్డియన్’ మాత్రమే. అన్నీ వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టలనేది జగన్ మోహన్ రెడ్డి భాధ్యత. ఇది రాజశేఖర్ రెడ్డి మేండేట్. వైఎస్ఆర్ ఈ ఉద్దేశ్యాన్ని ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికి, స్పష్టంగా తెలిసిన విషయం. (Including: కేవీపీ రామచందరరావు, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి).

  26. వాడు ఏమన్నా కష్టపడి రాళ్ళు కొట్టి మూటలు మోసి ఏమన్నా సంపాదించాడేంట్రా ?, గాలికి పోయే పేలపిండి రామార్పణం అన్నట్టు అక్రమ సంపాదన అంతా ఈడీ ఎన్ఫోర్స్ మెంట్ వాళ్ళు దె ంకో పోతుంటే దానికి గిఫ్ట్ డీడ్ రాసాడు పులి కేశి గాడు

  27. గట్టి అనుమానం కొడుతుంది, ఇవన్నీ చూశాక.

    వైఎ*స్ఆర్ నీ కూడా వీడే ప్లాన్ చేసే పైకి పంపి వుంటాడు అని , వీడి కి వున్న డబ్బు పిచ్చి , అధికారం ఆశతో.

  28. ఎవడాస్తి ఎవడు గిఫ్ట్ గా ఇస్తున్నాడు?? ప్రజల డబ్బు మ*హా*మే*త దో*చు*కుం*టే, ja*** గాడు బాబాయ్ ని లేపేసి మొత్తం ఆస్తి దొ*బ్బే*సా*డు, దానికి ఈవడ పోరాటం చేయటం, దానికి వీడు న్యాయపోరాటం చేయటం, పెద్ద లు*చ్చా ఫ్యా*మి*లీ లాగా ఉందే, ఇది కుటుంబమా కూరగాయల మార్కెట్టా??

  29. ఎవడాస్తి ఎవడు గిఫ్ట్ గా ఇస్తున్నాడు?? ప్రజల డబ్బు మ*హా*మే*త దో*చు*కుం*టే, ja*** గాడు బాబాయ్ ని లేపేసి మొత్తం ఆస్తి దొ*బ్బే*సా*డు, దానికి ఈవడ పోరాటం చేయటం, దానికి వీడు న్యాయపోరాటం చేయటం, పెద్ద లు*చ్చా ఫ్యా*మి*లీ లాగా ఉందే, ఇది కుటుంబమా కూరగాయల మార్కెట్టా??

  30. యుద్ధం జరిగేటప్పుడు కాస్త బలహీనంగా వాళ్ళ వైపు నిలబడాలి మగాడు అనే వాడు.

    కానీ వెనక్తారెడ్డి గారు, పోయి పోయి తల్లి చెల్లి ఆస్తులు కాజేసిన ఒక మా*డా గాడు వేసే బి*చ్చం డబ్బుకోసం వె*బ్సైట్ నీ తాకట్టు పెట్టారు.

    మహర్షి, లక్ష్మి, పద్మజ, మూర్తి గార్లకి సిగ్గు లజ్జ సరం వుంటే వె*బ్సైట్ కి రాజీనామా చెయ్యాలి, వైఎ*స్ఆర్ భార్య కి సపోర్టు గా వెళ్ళాలి.

    వెనక్ట్రెడ్డి గారు వెళ్లి ప్యాలస్ పులకేశి విసిరేసిన బి*చ్చం డబ్బులు ఎరుకోడానికి ప్యాలస్ ముందు నిలబడతారు.

  31. ఈ పతిత్తు కబుర్లు ఆపరా బాబు! అక్కడ వారసత్వం గా YSR కి ఆస్తి ఎమి వచ్చింది, ఎమి మిగిలింది?

    .

    మొత్తం ఆస్తి YSR సి.ఎం గా ఉనప్పుడు సంపాదించుకున్నదెగా! అది మోత్తం తెరగా నువ్వు ఒక్కడివె తినెస్తాను అంటె ఎలా?

    పొని షర్మిల కి నువ్వు చెపుతునట్టె స్వార్దం అనుకుందాం. మరి విజయమ్మ ఎందుకు నీ పక్కన లెరు? అమెకు తెలీదా ఆస్తి పంపకాలు జరిగాయొ లెదొ? అమెకు తెలీదా షమిలకి రావలసింది ఇచ్చారొ లెదొ?

  32. ఈ పతిత్తు కబుర్లు ఆపరా బాబు! అక్కడ వారసత్వం గా YSR కి ఆస్తి ఎమి వచ్చింది, ఎమి మిగిలింది?

    .

    మొత్తం ఆస్తి YSR సి.ఎం గా ఉనప్పుడు సంపాదించుకున్నదెగా! అది మోత్తం తెరగా నువ్వు ఒక్కడివె తినెస్తాను అంటె ఎలా?

    పొని షర్మిల కి నువ్వు చెపుతునట్టె స్వార్దం అనుకుందాం. మరి వి.-.జ.-.య.-.మ్మ ఎందుకు నీ పక్కన లెరు? అమెకు తెలీదా ఆస్తి పంపకాలు జరిగాయొ లెదొ? అమెకు తెలీదా షర్మిల రావలసింది ఇచ్చారొ లెదొ?

  33. ఈ పతిత్తు కబుర్లు ఆపరా బాబు! అక్కడ వారసత్వం గా Y.-.S.-.R కి ఆస్తి ఎమి వచ్చింది, ఎమి మిగిలింది?

    .

    మొత్తం ఆస్తి Y.-.S.-.R సి.ఎం గా ఉనప్పుడు సంపాదించుకున్నదెగా! అది మోత్తం తెరగా నువ్వు ఒక్కడివె తినెస్తాను అంటె ఎలా?

    పొని షర్మిల కి నువ్వు చెపుతునట్టె స్వార్దం అనుకుందాం. మరి వి.-.జ.-.య.-.మ్మ ఎందుకు నీ పక్కన లెరు? అమెకు తెలీదా ఆస్తి పంపకాలు జరిగాయొ లెదొ? అమెకు తెలీదా షర్మిల రావలసింది ఇచ్చారొ లెదొ?

  34. YS Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కి చెందిన ఆస్తులన్నీ తనకే చెందుతాయంటూ వైకాపా అధ్యక్షుడు జగన్ కోర్టుకెళ్లడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.. ఎవరి సొమ్మని జగన్ వాటిని సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.

    .

    **ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    **అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    **’సరస్వతి పవర్’ ఆస్తులపై వైఎస్ కుటుంబంలో రచ్చ

    **నాడు ఎకరా రూ.3 లక్షలకే రైతుల నుంచి కొనుగోలు

    **1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కోట్ల పైమాటే

    **వాటిలో రూ.10 వేల కోట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

    .

    eenadu.net/telugu-news/andhra-pradesh/ys-jagan-files-plea-in-nclt-against-mom-and-sister-over-shares-row/1702/124192846

  35. YS Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కి చెందిన ఆస్తులన్నీ తనకే చెందుతాయంటూ వైకాపా అధ్యక్షుడు జగన్ కోర్టుకెళ్లడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.. ఎవరి సొమ్మని జగన్ వాటిని సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.

    .

    **ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    **అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    **’సరస్వతి పవర్’ ఆస్తులపై వైఎస్ కుటుంబంలో రచ్చ

    **నాడు ఎకరా రూ.3 లక్షలకే రైతుల నుంచి కొనుగోలు

    **1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కోట్ల పైమాటే

    **వాటిలో రూ.10 వేల కోట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  36. గురి గతి తప్పిన బాణం. మతి లేని sharmila made a self goal to become చీటర్ and ద్రోహి . ఇటువంటి చెల్లమ్మ పగవాడికి కూడా వద్దు..

  37. YS Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    .

    **ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    **అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    **’సరస్వతి పవర్’ ఆస్తులపై వైఎస్ కుటుంబంలో రచ్చ

    **నాడు ఎకరా రూ.3 లక్షలకే రైతుల నుంచి కొనుగోలు

    **1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కోట్ల పైమాటే

    **వాటిలో రూ.10 వేల కోట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  38. గురి గతి తప్పిన బాణం. మతి లేని sharmila made a self goal to become చీటర్ and ద్రోహి . ఇటువంటి చెల్లమ్మ పగవాడికి కూడా వద్దు..

  39. Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    .

    **ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    **అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    **’సరస్వతి పవర్’ ఆస్తులపై వైఎస్ కుటుంబంలో రచ్చ

    **నాడు ఎకరా రూ.3 లక్షలకే రైతుల నుంచి కొనుగోలు

    **1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కోట్ల పైమాటే

    **వాటిలో రూ.10 వేల కోట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  40. గురి గతి తప్పిన బాణం. మతి లేని sharmila made a self goal to become చీటర్ and ద్రోహి . ఇటువంటి చెల్లమ్మ పగవాడికి కూడా వద్దు..

  41. Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    .

    *ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    *అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    *సరస్వతి పవర్ ఆస్తులపై వైఎస్ కుటుంబంలో రచ్చ

    *నాడు ఎకరా రూ.3 లక్షలకే రైతుల నుంచి కొనుగోలు

    *1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కోట్ల పైమాటే

    *వాటిలో రూ.10 వేల కోట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  42. Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    .

    *ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    *అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    *సరస్వతి పవర్ ఆస్తులపై వైఎస్ కుటుంబంలో రచ్చ

    *నాడు ఎకరా రూ.3 లక్షలకే రైతుల నుంచి కొనుగోలు

    *1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కో.-.ట్ల పైమాటే

    *వాటిలో రూ.10 వే.-.ల కోట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  43. గురి గతి తప్పిన బాణం. మతి లేని sharmila made a self goal to become చీటర్ and ద్రోహి . ఇటువంటి చెల్లమ్మ పగవాడికి కూడా వద్దు..

  44. గురి గతి తప్పిన బాణం. మతి లేని sharmila made a self goal to become చీటర్ and ద్రోహి . ఇటువంటి చెల్లమ్మ పగవాడికి కూడా వద్దు..

  45. Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    .

    ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    సరస్వతి పవర్ ఆస్తులపై వైఎస్ కుటుంబంలో రచ్చ

    నాడు ఎకరా రూ.3 ల.-.క్ష.-.లకే రైతుల నుంచి కొనుగోలు

    1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కో.-.ట్ల పైమాటే

    వాటిలో రూ.10 వే.-.ల కో.-.ట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  46. .

    ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    సరస్వతి పవర్ ఆస్తులపై వైఎస్ కుటుంబంలో రచ్చ

    నాడు ఎకరా రూ.3 ల.-.క్ష.-.లకే రైతుల నుంచి కొనుగోలు

    1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కో.-.ట్ల పైమాటే

    వాటిలో రూ.10 వే.-.ల కో.-.ట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  47. Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    .

    ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    సరస్వతి పవర్ ఆస్తులపై వై.-.ఎస్ కుటుంబంలో రచ్చ

    నాడు ఎకరా రూ.3 ల.-.క్ష.-.లకే రైతుల నుంచి కొనుగోలు

    1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కో.-.ట్ల పైమాటే

    వాటిలో రూ.10 వే.-.ల కో.-.ట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  48. Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    .

    **ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    **అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    **సరస్వతి పవర్ ఆస్తులపై వై.-.ఎస్ కుటుంబంలో రచ్చ

    **నాడు ఎకరా రూ.3 ల*క్ష*లకే రైతుల నుంచి కొనుగోలు

    **1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కోట్ల పైమాటే

    **వాటిలో రూ.10 వేల కోట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  49. Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    .

    -ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    -అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    -సరస్వతి పవర్ ఆస్తులపై వై.-.ఎస్ కుటుంబంలో రచ్చ

    -నాడు ఎకరా రూ.3 ల.-.క్ష.-.లకే రైతుల నుంచి కొనుగోలు

    -1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కో.-.ట్ల పైమాటే

    -వాటిలో రూ.10 వే.-.ల కో.-.ట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  50. పిల్లి పోరు , పిల్లి పోరు పిట్ట తీర్చినట్టు, కోర్టులు వీళ్ళకి అసలు ఈ ఆస్తులు ఎలా వచ్చాయి అని ఆర తీస్తే అసలు ఆస్తికి వారసులు ఎవరో తెలుస్తుంది , మళ్ళీ మనోడు మొదటికి వస్తాడు.

  51. హ్యాపీ “కోడి కత్తి డే” YS లెవెన్ Mohan Reddy

    6 ఏళ్ళ క్రితం తమరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్..

    PS : తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం కాదు, ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు ‘సైకో జగన్..

    #PsychoFekuJagan

    #FamilyVillainJagan

    #FekuJagan

    #AndhraPradesh

  52. అమ్మా, చెల్లిని వేల KMs ఊరూరు తిప్పి కుర్చీ ఎక్కేదాకా వాడుకుని, తర్వాత వదిలేసి, ఇప్పుడు ఏకంగా కోర్ట్ కీ ఈడుస్తున్న ఇలాంటి అన్న ఏ చెల్లి కీ ఉండకూడదు

  53. “లక్షల కోట్ల ఆస్తులు” నువ్వేమైనా రిక్షా తొక్కి సంపాదించావా ఐటమ్ గా0డు??

    పుట్టగొసి గాడి అధికారం అడ్డుపెట్టుకొని 90 వేల కోట్ల ఆస్థి అప్పనంగా కొట్టేసింది కాక అదంతా నాదే అనడం ఏంట్రా ఏబ్రాసి 11 ఎదవా??

  54. “లక్షల కోట్ల ఆస్తులు” నువ్వేమైనా రిక్షా ‘తొక్కి సంపాదించావా ‘ఐటమ్ గా0డు??

    “పుట్టగొసి గాడి” అధికారం అడ్డుపెట్టుకొని 90 వేల కోట్ల ఆస్థి అప్పనంగా కొట్టేసి0ది ‘కాక, అదంతా నేనే సంపాయించా అనడం ఏంట్రా ఏబ్రాసి’ ఎదవా??

  55. “లక్షల కోట్ల ఆస్తులు” నువ్వేమైనా ‘రిక్షా ‘తొక్కి సంపాదించావా ‘ఐటమ్ గా0డు??

    “పుట్టగొసి గాడి” అధికారం అడ్డుపెట్టుకొని 90 వేల కోట్ల ఆస్థి అప్పనంగా కొట్టేసి0ది ‘కాక, అదంతా నేనే సంపాయించా అనడం ఏ0ట్రా ఏబ్రాసి’ ఎదవా’??

  56. క ర్మ ఇవ్వరని వదిలిపెట్టదు

    రాజశేఖర్రెడ్డి ఆనాడు అసెంబ్లీలో *నీ త ల్లి నిన్ను ఎందుకు కన్నానా అని ఏడుస్తుంది చంద్రబాబూ* అని నోటికి వచ్చినట్టు మదమెక్కి వాగాడు ..

    ఇప్పుడు చ చ్చి ఏ లోకాన ఉన్నాడో గానీ – ఇవాళ ఆయన భా ర్య తన కొ డు కు విషయంలో నూటికి నూరు శాతం *ఇలాంటి కొ డు కు ని ఎందుకు క న్నా నా..* అని కచ్ఛితంగా బాధ పడుతుంది ..

    చ చ్చి బ్రతికిపోయాడు గానీ – బ్రతికుంటే నిజంగా సి గ్గం టూ ఉంటే ఉ రే సు కు చ చ్చే టో డు.

  57. కర్మ ఇవ్వరని వదిలిపెట్టదు

    రాజశేఖర్రెడ్డి ఆనాడు అసెంబ్లీలో *నీ త ల్లి నిన్ను ఎందుకు కన్నానా అని ఏడుస్తుంది చంద్రబాబూ* అని నోటికి వచ్చినట్టు మదమెక్కి వాగాడు ..

    ఇప్పుడు చ చ్చి ఏ లోకాన ఉన్నాడో గానీ – ఇవాళ ఆయన భా ర్య తన కొ డు కు విషయంలో నూటికి నూరు శాతం *ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానా..* అని కచ్ఛితంగా బాధ పడుతుంది ..

    చ చ్చి బ్రతికిపోయాడు గానీ – బ్రతికుంటే నిజంగా సి గ్గం టూ ఉంటే ఉ రే సు కు చ చ్చే టో డు.

  58. Chillar anna chillar chelli. aa Y$ daaku gaadu inkaa lafut gaadu. icchadanta kakapothe director kinda koduku maatrame company lo vundetattu plan chesadanta. kooturu adi nammesi ippudu ayyo ammo ani gundelu baadukuntundanta. comedy peesulu raa meerantha.

  59. ఇదంతా ఓకే కానీ రెడ్డి .. అసలు ఏ తప్పు చేయకుండా అధికార దుర్వినియోగం చేయకుండా ఇన్నిన్ని కోట్లు ఎలా వచ్చాయి అంటావ్ మహా మేత ఫ్యామిలీ కి ?

  60. నింగి, నేల, నీరు, చెట్టు, పుట్ట ఏదీ వదలకుండా మింగితే, కుటుంబం ఇలా కుక్కలు చింపిన ఇస్తరాకు కాకుండా ఇంకెలా ఉంటది..

  61. తప్పు ఒప్పుల గురించి మాట్లాడే నైతిక హక్కు పోయింది GA.

    ఎందుకంటె ఒక నాయకుడి కి ఉండాల్సిన మొదటి లక్షణం సమానత్వం. మనకి అదే లేదు! ప్రజలు చూస్తున్నారు కదా ఏమనుకుంటారు దోచుకున్నా సొమ్ము కోసం కొట్టుకు చస్తున్నారు అనుకోరా ?

    సిగ్గు గుడ్డు లేకుండా ఇలా ఎలా GA? “మూర్ఖుడు వాడిని వాడు నాశనం చేసుకున్నట్లు పగ వాడు కూడా చెయ్యలేదు.” గాలి పార్టీ నామ సిద్యార్ధం

  62. Everybody is getting know how a brother shouldn’t be. Why don’t you post the letter what written by Jagan. Janasena and TDP is doing and posti such documents and cases.

  63. వీడికి జై*లు కి కాదు నడి రోడ్ మీద ఉ*రి తీయాలి వె*ధ*వ*ని!! ఆస్తి గురించి పక్కన పెట్టినా జై*ల్ లో వేస్తానన్నా ఆఖరికి చం*పు*తా*న*న్న ఏ bast*** త*ల్లి ని కో*ర్ట్ కి లాగుతాడు??

  64. అన్నయ్య కదా అని రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తే అన్నయ్య చేసింది ఏంటి కరివేపాకు లా తీసి పడేశాడు

Comments are closed.