ఆపరేషన్ ఆకర్ష్ ని స్టార్ట్ చేసిన సీఎం రమేష్

అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి గెలిచిన సీఎం రమేష్ కూటమికి పెద్దన్నగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నారు. ఆయన తన పరిధిలో పర్యటనలు చేస్తూ రాజకీయాలను ఎప్పటికపుడు గమనిస్తున్నారు. వైసీపీలో అసంతృప్తులకు ఆయన గేలం…

అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి గెలిచిన సీఎం రమేష్ కూటమికి పెద్దన్నగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నారు. ఆయన తన పరిధిలో పర్యటనలు చేస్తూ రాజకీయాలను ఎప్పటికపుడు గమనిస్తున్నారు. వైసీపీలో అసంతృప్తులకు ఆయన గేలం వేస్తున్నారు అని అంటున్నారు. అలా సీఎం రమేష్ ఆపరేషన్ ఆకర్ష్ కి వైసీపీకి చెందిన ఒక సీనియర్ నేత కార్పోరేటర్ పడ్డారని అంటున్నారు.

ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారుగా చెబుతున్నారు. ఆయన అనకాపల్లి ఎంపీ పరిధిలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చి కార్పోరేటర్ అయ్యారు. ఆయనకు ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలని ఉంది.

దాంతో ఆయనను బీజేపీలోకి తీసుకుని రావడం ద్వారా అక్కడ కొంత బలాన్ని కూడగట్టుకోవాలని సీఎం రమేష్ చూస్తున్నారు అని అంటున్నారు ఈ పాటికే మంతనాలు పూర్తి అయ్యాయని ఒక ఫైన్ మార్నింగ్ సదరు వైసీపీ కార్పోరేటర్ కాషాయం కండువా కప్పుకుంటారు అని అంటున్నారు.

వైసీపీ బలోపేతానికి పెందుర్తి నియోజకవర్గంలో ఆయన కృషి చేశారు. ఆయన ఇపుడు బీజేపీలోకి వెళ్తే వైసీపీకి దెబ్బే అని అంటున్నారు. అయితే జమిలి ఎన్నికలు వస్తాయన్న ఆలోచనతో కూటమి నేతలు ఎక్కడికక్కడ సర్దుకుంటున్నారు. తమ బలాన్ని వారు పెంచుకునే పనిలో పడ్డారని వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు.

విశాఖ నగర పాలక సంస్థలో ఇప్పటికే వైసీపీకి చెందిన కొందరు కార్పోరేటర్లు టీడీపీ, జనసేనలోకి వెళ్ళిపోయారు. ఇపుడు బీజేపీ కూడా తన వాటాగా కొందరిని లాగాలని చూస్తోంది. వైసీపీకి చెందిన మేయర్ ని దించేయడానికి ఇది ఉపయోగపడుతుంది అని కూటమి నేతలు భావిస్తున్నారు. వైసీపీలో చూస్తే ఇలా పార్టీని వీడాలని చూస్తున్న వారికి సర్ది చెప్పే పెద్దలు కానీ, భరోసా ఇచ్చేవారు కానీ లేకపోవడం కూడా మైనస్ గా మారుతోంది అని అంటున్నారు.

30 Replies to “ఆపరేషన్ ఆకర్ష్ ని స్టార్ట్ చేసిన సీఎం రమేష్”

  1. వాడేమో.. దొబ్బేసిన ఆస్తులను కాపాడుకోవడం కోసం ఇంట్లో ఆడోళ్లతో .. లంగా గొడవలు పడుతున్నాడు..

    ఇక్కడ పార్టీలో మిగిలిన ఒకరిద్దరు కూడా .. గోడ దూకడానికి “సిద్ధం” అయిపోతున్నారు..

    ఈ తొక్కలో పార్టీ 2029 వరకు బతికే ఉంటుందా..?

    దరిద్రం వదిలిపోయిందని తల స్నానం చేసేయండిరా.. నీలికుక్కల్లారా..

  2. వాడేమో.. దొబ్బేసిన ఆస్తులను కాపాడుకోవడం కోసం ఇంట్లో ఆడోళ్లతో .. లంగాగొడవలు పడుతున్నాడు..

    ఇక్కడ పార్టీలో మిగిలిన ఒకరిద్దరు కూడా .. గోడ దూకడానికి “సిద్ధం” అయిపోతున్నారు..

    ఈ తొక్కలో పార్టీ 2029 వరకు బతికే ఉంటుందా..?

    దరిద్రం వదిలిపోయిందని తల స్నానం చేసేయండిరా.. నీలికుక్కల్లారా..

    1. మీరు మనుషులు కదా బ్రదర్ మీకు కుక్కల గురించి ఎందుకు గానీ

      వెనకటికి ఎవడో ఎవానికి పుట్టాడో తెలుసు అన్నాడు వాడి సంగతి చూడండి

      ఎవడో మాటకి ముందు వెనక నే అమ్మ మొగుడా అనేవాడు వాడి సంగతి చూడండి

      ఏదో నెయ్యిలో కల్తీ అన్నారు కదా దాని పని చూడండి

      బోట్స్ తో బ్రిడ్జి కూల్చే ప్రయత్నం చేశారు కదా దాని పని చూడండి

      ఎక్కడో MRO ఆఫీసీ lo files తగలెట్టారు Ani helicopter lo పోయారు కదా వల్ల పని చూడండి

      గత 5 ఏళ్లలో లిక్కర్ లో దొచ్చారు అన్నారు కదా వల్ల సంగతి చూడండి

      ఒక వేళ మీకు దమ్ము ధైర్యం ఉంటే వల్ల సంగతి చూడండి అంతే కానీ సొల్లు పంచాయితీలు లంగా పంచాయితీలు తెచ్చి ఇక్కడ పబ్లిక్లో పెట్టకండి

      వాడి ఆస్తి దొబ్బేసింది అయితే వెళ్లి కోర్టులో కేసు వెయ్యండి

      లేదు అంటే 164 ఇచ్చారు కదా పని చూడండి

    2. మనం మనుషులం బ్రదర్ కుక్కల గురించి కుక్కల చూసుకుంటాయేలే brother meku ఎందుకు

      1. నీలాంటి పిచ్చి గజ్జి కుక్కలను రోడ్డు మీద వదలకూడదు కదా.. మోహనా..

        అందుకే.. అందరికీ తెలిసేలా ఒక మనిషిగా అరిచి చెపుతున్నా..

        1. వెనకటికి ఎవడో ఎవానికి పుట్టాడో తెలుసు అన్నాడు వాడి సంగతి చూడండి

          1. ఎవడో ఎవడికి అనే సన్నాసికి.. నీకెందుకురా .. డీటెయిల్స్.. లవడెక్కేబ్బల్..

          2. మళ్ళీ valla ఆస్తుల గురించి నీకేందుకుర లవాడ

            నీ పని నువ్వు చూసుకో కుక్కలా అరిచవు అనుకో

            2024 వల్ల కంటే ఘోరంగా పోతారు

          3. రోడ్డెక్కారు కాబట్టి మాట్లాడతామురా.. నీయమ్మపూకుదెంగేలంజకొడకా..

            ఇక నీ జగన్ రెడ్డి ఏడ్చినా సచ్చినా వాడు గెలవలేడు .. ఎవడిది పీక్కుంటావో వెళ్లి పీక్కో… గాడిదాసుల్లికి పుట్టినోడా..

          4. ఏంది నాలుగు నెలల కే ఇంత ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎప్పుడు పలిస్తారు అబ్బా మీరు నాలుగు సంవత్సరాలు

          5. అందుకని 11 సీట్లతో నీ జగన్ రెడ్డి ని సీఎం సీట్లో కూర్చోబెడదామనుకొంటున్నావా..?

            జనాలు మీ నోట్లో ఉచ్చా పోసినా.. సిగ్గనేదే రాదా మీ బతుకులకు..

          6. పెళ్ళాని తిట్టారు అని ప్రేమీట్ లో ఏడ్చినోనికి వాడిని సపోర్ట్ చేసే నీ లాంటి వాళ్ళకి ఉండాలి సిగ్గు నాకెందుకు

          7. వై నాట్ 175 అని చెప్పుకుని.. 11 కే పార్టీ అమ్మేసుకోడానికి బెంగుళూరు మకాం మార్చేసిన పనికిరాని నాయకుడి సంకలు నాకుతున్న నీకుండాలి సిగ్గు.. నాకెందుకు..?

        2. ఎవడో మాటకి ముందు వెనక నే అమ్మ మొగుడా అనేవాడు వాడి సంగతి చూడండి

        3. ఏదో నెయ్యిలో కల్తీ అన్నారు కదా దాని పని చూడండి

          బోట్స్ తో బ్రిడ్జి కూల్చే ప్రయత్నం చేశారు కదా దాని పని చూడండి

          1. మా పని మాకు తెలుసులే.. అందుకేగా అధికారం ఇచ్చారు..

            ముందు బాబాయ్ ని సంపేసినోడి సంగతి తేల్చుకోండి.. చేతగాని సన్నాసులకు కూడా చెప్పాల్సి వస్తోంది..

        4. ఎక్కడో MRO ఆఫీసీ lo files తగలెట్టారు Ani helicopter lo పోయారు కదా వల్ల పని చూడండి

          గత 5 ఏళ్లలో లిక్కర్ లో దొచ్చారు అన్నారు కదా వల్ల సంగతి చూడండి

          1. తొందరెందుకు మోహనా..

            ఒక్కొక్కడు కుత్తచెక్కేస్తాం.. కాస్త ఓపిక పట్టు..

          1. అంటే.. 2024 ఎన్నికల్లో మిమ్మల్ని కొట్టినట్టా..

            బెంగుళూరు కి పార్సెల్ చేసినట్టా..?

    3. మీరు మనుషులు కదా బ్రదర్ మీకు కుక్కల గురించి ఎందుకు గానీ

      వెనకటికి ఎవడో ఎవానికి పుట్టాడో తెలుసు అన్నాడు వాడి సంగతి చూడండి

      ఎవడో మాటకి ముందు వెనక నే అమ్మ మొగుడా అనేవాడు వాడి సంగతి చూడండి

      ఏదో నెయ్యిలో కల్తీ అన్నారు కదా దాని పని చూడండి

      బోట్స్ తో బ్రిడ్జి కూల్చే ప్రయత్నం చేశారు కదా దాని పని చూడండి

      ఎక్కడో MRO ఆఫీసీ lo files తగలెట్టారు Ani helicopter lo పోయారు కదా వల్ల పని చూడండి

      గత 5 ఏళ్లలో లిక్కర్ లో దొచ్చారు అన్నారు కదా వల్ల సంగతి చూడండి

      ఒక వేళ మీకు దమ్ము ధైర్యం ఉంటే వల్ల సంగతి చూడండి అంతే కానీ సొల్లు పంచాయితీలు లంగా పంచాయితీలు తెచ్చి ఇక్కడ పబ్లిక్లో పెట్టకండి

      వాడి ఆస్తి దొబ్బేసింది అయితే వెళ్లి కోర్టులో కేసు వెయ్యండి

  3. నీలి పార్టీ వాళ్ళని, కూటమిలో ఏ పార్టీ బుక్ చేసుకుంటుందా అని, వే’శ్యల మాదిరి ఎదురుచూస్తుంటే.. తొక్క లో ఆపరేషన్ చెయ్యాల్సిన పనేముంది చెప్పు గుడ్డి ఆంధ్రా??

  4. ఇప్పుడు ఉన్న వారు సరిపోవడం లేదా. అధికార పార్టీ లో చేరి ఆర్థికంగా బలపడి మరలా ఎన్నికల వేళ టికెట్ రాలేదని జంప్ అయ్యే వారు చాలామంది.‌ అదే‌ ప్రతి పక్షంలో ఉంటే పనులు కాక మళ్ళీ ఎన్నికలు వచ్చేనాటికి వారు బలహీన పడతారు. అంటే కొందరిని బలపడేందుకు అవకాశం ఇచ్చి, వారిని మన ప్రత్యర్థులుగా చేసుకుంటున్నారు.‌

    1. Correct. ఈ మాత్రం ఇంగిత గ్యానం పాలకులు గా (అది ఎవరైనా )వున్నప్పుడు తెలుసు కోలేకపోతున్నారు

  5. ప్రస్తుత కాలంలో ఎవరూ నూటికి నూరు శాతం నిజాయితీ పరులని భావించడానికి అవకాశం లేదు. ఉన్న వారిలోనే కాస్త మంచి వారిని ఎన్నుకోవాలి. ఒక్క సారి అవకాశం ఇవ్వండని అధికారం లోకి వచ్చి వేల కోట్ల ప్రజాధనం దోచుకునే వారికి మరలా మరలా అధికారం ఇస్తే ప్రజల నెత్తిన గుడ్డ వేస్తారు.‌ జనాలు ఓటు వేయడానికి నోటు ఆశిస్తున్నారు. డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికలలో గెలిచిన వారు సంపాదించుకోకుండా ప్రతివతలలాగా ఎందుకు ఉంటారు.

    కడప జిల్లా పార్లమెంటు సభ్యుడుగా 5 పర్యాయాలు గెలిచిన శ్రీ ఎద్దుల ఈశ్వర రెడ్డి గారు ఎన్నికల ఖర్చు అతి స్వల్పంగా ఉండేది. వారు ఓటరుకు డబ్బు ఇవ్వలేదు. అతి సాధారణ రైతు.‌ ఆయన‌ సంపాదించుకున్నది కూడా ఏమీ లేదు.ట్ప

Comments are closed.