ప్ర‌తి సైనికుడికి నేను అండ‌గా నిలుస్తాః వైఎస్ జ‌గ‌న్‌

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ భ‌యాన్ని సృష్టిస్తోంది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చిన్న పోస్టు పెట్టినా, వెంట‌నే కేసు పెట్ట‌డం, అరెస్ట్ చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ సోష‌ల్ మీడియా…

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ భ‌యాన్ని సృష్టిస్తోంది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చిన్న పోస్టు పెట్టినా, వెంట‌నే కేసు పెట్ట‌డం, అరెస్ట్ చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల్ని పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తుండ‌డంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురువారం మీడియా ముందుకొచ్చి ఘాటు వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇవాళ మ‌రోసారి ఎక్స్‌లో ఆయ‌న ఓ పోస్ట్ పెట్టారు. కూట‌మితో జ‌రుగుతున్న యుద్ధంలో ప్ర‌తి సైనికుడికి తాను అండ‌గా నిలుస్తాన‌ని జ‌గ‌న్ భ‌రోసా ఇచ్చారు. జ‌గ‌న్ ట్వీట్ ఏంటంటే…

మేము రాక్షస ఎల్లోమీడియా, అనైతిక సోషల్ మీడియాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం. ఇందులో భాగంగా మా కార్యకర్తలపై నిత్యం అక్రమ కేసులు, వేధింపులు, నిర్బంధాలు య‌థేచ్ఛ‌గా కొన‌సాగుతున్నాయి. ఈ యుద్ధంలో మా ప్రతి సైనికుడికి నేను అండగా నిలుస్తా. కచ్చితంగా న్యాయం గెలుస్తుంది’ అని వైఎస్ జగన్ భ‌రోసా ఇచ్చారు.

త‌మ కార్య‌క‌ర్త‌ల‌కు న్యాయ ప‌రంగా అన్ని ర‌కాలుగా అండ‌గా నిలిచేందుకు ఇప్పటికే వైసీపీ లీగ‌ల్ టీమ్ రంగంలోకి దిగింది. ఇప్పుడు వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌ను కాపాడుకోలేక‌పోతే, రాజ‌కీయంగా యుద్ధం చేయ‌లేమ‌నే నిర్ణ‌యానికి జ‌గ‌న్ వ‌చ్చారు. అందుకే ఆయ‌న కూడా తాడోపేడో తేల్చుకోడానికే నిర్ణ‌యించుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

41 Replies to “ప్ర‌తి సైనికుడికి నేను అండ‌గా నిలుస్తాః వైఎస్ జ‌గ‌న్‌”

  1. సరే సర్లే.. శుక్రవారం వచ్చేసింది.. బెంగుళూరు బయల్దేరు..

    మళ్ళీ మంగళవారం వచ్చినప్పుడు.. కబుర్లు చెప్పుకొందాం..

  2. అసలు పోస్ట్ పెట్టీ… మీ అండ కోసం ఎదురు చూడడం ఎందుకు. మీకోసం వాడు కోర్ట్స్ చుట్టూ తిరగడం ఎందుకు. వాడి పని వాడు ప్రశాంతంగా చేసుకుంటే సరిపోతుంది కదా? మిమ్మల్ని అందలం ఎక్కించడానికి వాడు అరెస్ట్లు

    .. కోర్ట్స్ cases ఎదుర్కోవడం ఎందుకు? వాడి జీవితం నాశనం అవడం ఎందుకు?

    Applicable to all political parties

    1. అందరూ అన్ని త్యాగాలు చేసి వీడిని అధికారంలోకి తేవాలి వీడు మాత్రం , బటన్ నొక్కి పరదాలచాటున దాక్కుంటాడు.ఎవరైనా ఒక్క సారే మోసపోతారు , మరీ ముఖ్యంగా ఇలాంటి చేవచచ్చిన చేతగాని లత్కోరు లంగా గాడి కోసం ఎవడు ముందుకు రారు

    2. అందరూ అన్ని త్యాగాలు చేసి వీడిని అధికారంలోకి తేవాలి వీడు మాత్రం , బటన్ నొక్కి పరదాలచాటున దాక్కుంటాడు.ఎవరైనా ఒక్క సారే మోసపోతారు , మరీ ముఖ్యంగా ఇలాంటి చేవచచ్చిన చేతగాని లత్కోరు లం గా గాడి కోసం ఎవడు ముందుకు రారు

  3. అంతే గానీ వేరే రాజకీయ పార్టీ వాళ్ళను మట్టసంగా మర్యాదగా సభ్యతా సంస్కారాల్తో మాట్లాడదాం అని మాత్రం paytm కుక్కలకు ఒక మాట చెప్పలేను అంటావ్…

    బుడంకాయ్ గా… వాళ్లు కూటమి కుటుంబలో మహిళల గురించి మాట్లాడితే సమాధానంగా నీ పెళ్ళాం భారతి అవినాష్ గురించి కూటమి అభిమానులు కూడా మాట్లాడతారు… ఇందులో ప్రజా సంక్షేమం ఎక్కడైనా ఉందా..

  4. ప్రతి సైనికుడి కి సరే.. సైనికురాలు సంగతి ? శ్రీ-చెడ్డి కి హ్యాండ్ ఆ?

  5. మరి మన కుల దేవత, సైనికురాలు శ్రీ-చెడ్డి పరిస్థితి ఏంటి బ్రో.…

    .

    సారీ అని వీడియోస్ పెడుతుందటగా..

  6. అరే విశ్వాసం లేని కు క్క నీ కోసం పదేళ్ళు అలుపెరగకుండా కష్టపడి , రాజకీయంగ ఆర్ధికంగ నష్ట పోయి నిన్ను అధికారంలోకి తెస్తే నువ్వు కార్యకర్తలకి ఏం చేసావు ? నీ లాంటి నీ చపు లం జొడుక్కి మద్దతుగా ఎవడు పనిచేసి జీవితాలు నాశనం చేసుకోరు

  7. అ రే విశ్వాసం లేని కు క్క నీ కోసం పదేళ్ళు అలుపెరగకుండా కష్టపడి , రాజకీయంగ ఆర్ధికంగ నష్ట పోయి నిన్ను అధికారంలోకి తెస్తే నువ్వు కార్యకర్తలకి ఏం చేసావు ? నీ లాంటి నీ చపు లం కి మద్దతుగా ఎవడు పనిచేసి జీవితాలు నాశనం చేసుకోరు

  8. అరే విశ్వాసం లేని కు* నీ కోసం పదేళ్ళు అలుపెరగకుండా కష్టపడి , రాజకీయంగ ఆర్ధికంగ నష్ట పోయి నిన్ను అధికారంలోకి తెస్తే నువ్వు కార్యకర్తలకి ఏం చేసావు ? నీ లాంటి నీ చ*పు లం* జొడుక్కి మద్దతుగా ఎవడు పనిచేసి జీవితాలు నాశనం చేసుకోరు

  9. అరే విశ్వాసం లేని కు క్క నీ కోసం పదేళ్ళు అలుపెరగకుండా కష్టపడి , రాజకీయంగ ఆర్ధికంగ నష్ట పోయి నిన్ను అధికారంలోకి తెస్తే నువ్వు కార్యకర్తలకి ఏం చేసావు ?

  10. నీ కోసం పదేళ్ళు అలుపెరగకుండా కష్టపడి , రాజకీయంగ ఆర్ధికంగ నష్ట పోయి నిన్ను అధికారంలోకి తెస్తే నువ్వు కార్యకర్తలకి ఏం చేసావు ? నీ లాంటి నీ చపు లం జొడుక్కి మద్దతుగా ఎవడు పనిచేసి జీవితాలు నాశనం చేసుకోరు

  11. When ever I see this party Colour, I sense Africal flag colour which is of country Sierra Leone & Lesotho which are quiet poor due to it’s one of the country is Quiet and poorest one & other one considering crime as a common one… Get into detail study. This Jagan is also utre most person who will take our state to the Poor level. Pattha lenodiliki pattam kadide Piki ammestaadu.

  12. Facts are When ever this YSR party flag is seen, country Sierra Leone and lesotho flags are coming in to notice which are from Africa. people requested to goindetail, …. They are the poorest countries in Africa and one of it is completely with Crime as common. Hence It is better to Avoid this JMR who is with criminal mentality affecting the people of Andhrapradesh in may districts better to Avoid such people. Who can lead State to go into more debt and may lead the state to go under UT control losing of all control. People are still with unstable mind which is required to change more further. If not and gives Okka chance then this JMR will dump the state to it’s huge negative externalities. Be Is he the people Showing word truth – A f+++++g comment to many viewers

  13. Facts are When ever this YSR party flag is seen, country Sierra Leone and lesotho flags seen…. Which are the poorest countries in Africa and one of it is completely with Crime as common.

  14. Hence It is better to Avoid this JMR who is with criminal mentality affecting the people of Andhrapradesh in may districta better to Avoid such people. Who can lead State to go into more debt and may lead the state to go under UT control losing of all control.

  15. లేడీస్ పై అత్యంత దారుణ పోస్టులు పెట్టిన తప్పుడు నా కొడుకులకు అండగా వుంటావా ఛీ తూ

Comments are closed.