వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో తీసుకున్న నిర్ణయాలు సమస్తం రద్దు చేయడానికి, అప్పటి ఒప్పందాలన్నీ రద్దు చేయడానికి, వాటన్నింటినీ కూడా అవినీతిమయమైన ఒప్పందాలుగా ప్రొజెక్టు చేయడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం చాలా కష్టపడుతున్న సంగతి అందరికీ తెలుసు.
ఇప్పుడు సెకితో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయంలో అదానీ నుంచి 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకున్నారని ఎఫ్‌బిఐ నివేదికలో పేర్కొన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. జగన్ సర్కారు ఒప్పందం చేసుకున్నది కేంద్రప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకితో అయితే అదానీ ఎందుకు లంచాలిస్తారంటూ వైఎస్సార్ సీపీ వర్గాలు లాజిక్ లేవనెత్తుతున్నాయి.
ఈ ఒప్పందం వలన రాష్ట్ర ప్రజల మీద విద్యుత్తు భారం భారీగా పడుతుందని జగన్ ను విమర్శించే వాళ్లంతా మొసలి కన్నీరు కారుస్తున్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్రం మీద భారాన్ని తప్పించే ‘దిద్దుబాటు’ చర్యల విషయంలో మాత్రం చంద్రబాబునాయుడు డొంకతిరుగుడుగా ఆచితూచి మాట్లాడుతున్నారు.
ఒకవైపు తెలుగుదేశం నాయకులంతా జగన్మోహన్ రెడ్డి అదానీ నుంచి లంచాలు తీసుకున్నది నిజమే అని ధ్రువీకరిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రం మీద భారం పెంచే ఆ ఒప్పందాలను రద్దు చేసుకునే విషయంలో మాత్రం చంద్రబాబు స్పందించడం లేదు. ఇదే వ్యవహారం అదానీ కాకుండా మరొకరి విషయంలో వెలుగుచూసి ఉంటే.. తక్షణం ఆ ఒప్పందాలను రద్దు చేసుకునే దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేసేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ గొడవ అదానీతో ముడిపడినది అయ్యేసరికి, ఒప్పందాల రద్దు అంటే అదానీకి ఆగ్రహం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి చంద్రబాబునాయుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు.
ఒప్పందాలను పున్సమీక్షిస్తారా అని విలేకరులు అడిగితే.. ‘ఒప్పందాల రద్దు అంశానికొస్తే పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోకుండా, మరోవైపు ప్రజాప్రయోజనాలకు భంగం కలగకుండా అన్ని కోణాల్లో పరిశీలించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని’ అంటున్నారు. అంటే అదానీకి కోపం రాకుండా చూసుకోవడం నా బాధ్యత అని చంద్రబాబు ఇండైరక్టుగా చెబుతున్నట్టుగానే ఈ మాటలు ఉంటున్నాయి.
అమెరికాలో నమోదు అయిన కేసులకు సంబంధించి ‘ఈ కేసును రాష్ట్ర పరిధిలో విచారించేందుకు అవకాశం ఉందా అనే అంశంపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్టుగా’ చంద్రబాబు చెబుతున్నారు. రాష్ట్ర పరిధిలో విచారించడం అంటే.. తన మాట వినే పోలీసు దళాల ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి కేసుల్లో ఇరికించి వేధించాలనే దుగ్ధ తప్ప.. `
Babu garu jagan nu jail lo pettinchadu. Jagan CBN nu jail lo pettinchadu. Rajakeyalu avineethi kavalapillalu. Evaru puneethulu Karu. Ippudu Jagan nu malli Li jail lo pettina, tarvatha 2029 tarvatha jagan vasthe, ide tanthu.
To…know..real..news..watch..this.—https://www.youtube.com/watch?v=lAAhWcadPIM
పనికిమాలిన సుధీరు ..
సాక్షి సొల్లు.. సాక్ష్యం అంటావేంట్రా…
ఎక్కడైనా లంచం మింగేసినోడు .. సొంత టీవీ లో తప్పు చేశానని చెప్పుకొంటాడా..
జనాలు 11 ఇచ్చి చెప్పు తో కొట్టినా.. ఇంకా కొండెర్రిపప్ప లక్షణాలు పోలేదా..
అదానీ లాంటి పెట్టుబడి దారులని ఎవరు మాత్రం దూరం పెడతారు…
ఒకప్పుడు పోర్ట్ రావాలి అంటే విదేశీ పెట్టుబడి అవసరం అయేది.. అలాంటిది ఇప్పుడు మనమే నిర్మించుకుంటున్నాము అంటే ఒక అదానీ, అంబానీ, టాటా లాంటి లాంటి వాళ్ళు మన దేశ ప్రగతికి ఎంతో ముఖ్యం…
వీళ్ళని దూరం చేసుకోవడం అంటే అంత కన్నాతప్పిదం ఉండదు
First AP PPA agreements cheukunnadi SECI tho adanitho kaadu . SECI central gov organization . price is 2.49 . CBN also made PPA agreements with SECI and other companies . price is 4.5 to 5.20 .
vicharana jarigithe first SECI meeda jaragali .
The truth is
//Jagan saved money to the exchequer by cancelling the previous agreement and signed a new agreement with SECI central gov organization at a price of 2.49/unit . In contrast, CBN also made PPA agreements with SECI and other companies during 2014-2019 with a price of 4.5 to 5.20/unit //
PERFECT! Keep it up.
Adani..paina..USA..kutra..ayivundavacchu.
enduku ?
vc estanu 9380537747
Elanti vi ma cbn 10000 chesadhu , emi pikaru 1 acera nunchi 5 lakhs crores avinithi lo king of India
Tdp government eppudu corporate company ki support chesthundhi saamanya prajalaki tdp government lo value ledhu
ఆచి తూచి అంటున్నావు. డొంక తిరుగుడు అంటున్నబు. అసలు నీకైనా ఏమైనా అర్ధం అవుతుతోందా నువ్వు ఏమి మాట్లాడుతున్నావో. అయినా మీ వాడు తప్పు చేస్తే.. నువ్వు నిజాలు నిగ్గు తేల్చాల్సింది పోయి .. CBN మీద ఆర్టికల్స్ ఏంటో…
Call boy jobs available 7997531004
జగన్ లంచం తీసుకున్నాడు అది నిజం, కానీ adani నీ ఏమి ఆనలేరు. Modi-adani- జగన్ బంధం అలాంటిది
అదానీ 1700 కోట్లు ఖుల్ఫీ మీద తేనె వేసుకున్న చప్పరించి సమ్మగా కరిగించిన ప్యాలస్ పులకేశి.
అహహ ఓహో ఆన్న అదానీ.
లందన్ లో ఖర్చు మొత్తం అదానీ దే అంట కదా ?
యూనిట్ కాస్ట్ 5 . 70 కొంటె అది ఎంతో నిజాయతి తో కూడిన అగ్రిమెంట్
అదే జగన్ 2 .49 కి తీసుకుంటే అది స్కాం… ఒక్క మన ఆంధ్ర లోనే ఇలాంటి వింతలు కనపడతాయి, వినపడతాయ్..
ఇన్ని డిస్కషన్స్ ఎందుకు .. ఇప్పుడు జగన్ రెడ్డిని అమెరికా విజిట్ కి వెళ్లమనండి .. తిరిగి వస్తే కడిగిన ముత్యం అని చెప్పుకోవచ్చు .. రాకపోతే .. వుయ్ పర్చేజ్డ్ ఓన్లీ వన్ వే టికెట్ అని పొన్నవోలుతో చెప్పించొచ్చు !
atle
etle
akkada Jagan peru ekkada ledu .. more over bribes offer or might be paid ani vundi . no confirmation .
Jagan peru ledaa? Full case report chaduvu. 54th paragraph lo clear ga name mention chesaaru
peru undi
మరి అమెరికా వెళ్లి రావచ్చు కదా సరదాగా .. ఇక్కడ కూడా పెద్దగా పీకే పనేమీ లేదు వాడికి
సెకీతో ఒప్పందం తన ప్రమేయం లేకుండానే జరిగిపోయిందని… వైసీపీ హయాంలో ఇంధనశాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏదో మతలబు ఉందని అనుమానం వచ్చి.. సంతకం పెట్టలేదన్నారు. అయినా మర్నాడు క్యాబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారని బాలినేని తెలిపారు.
2019లో సిఎమ్ అయిన నెలకే .. ఆస్తులు పంచుకుందామని ఎందుకన్నాడో .. ఇప్పుడు అర్దమయిందా ? లేదంటే .. ఈ 1700 కోట్లలో కూడా వాటా ఇవ్వాల్సొచ్చేదే .. దీంట్లో కూడా మళ్లీ పెద్ద మనుషులుగా విసారెడ్డి వైవిరెడ్డి వచ్చి .. ఇది జగన్ కష్టార్జితం అని చెప్పేవాళ్లు .. వెంటనే బాలినేని రెడ్డొచ్చి .. మీరెవరు చెప్పటానికి .. విజయలక్ష్మి రెడ్డి ఒక్కరే తీర్పు ఇవ్వాలి అని ఈయన తీర్పు చెప్పేవాడు.. ఆతర్వాత విజయలక్ష్మి రెడ్డి వచ్చి.. ఈ 1700 కోట్లలో కూడా వాటా ఇవ్వాల్సిందే.. ఇది రాజశేఖర్ రెడ్డి ఆజ్ఞ అనేది ! దేశంలో పెద్ద పెద్దోళ్లంతా.. అదాని మాకు దెబ్బేశాడు అని గోల పెడతంటే .. అట్టాంటి అదానీకే దెబ్బేసి ఇతను 1700 కోట్లు లాగేస్తే.. అట్టాంటి ఇతన్నే దెబ్బేసి షేర్స్ లాగేసుకున్నారని మొన్న వీళ్ల మీద ఇతను కే సు వేశాడు ! అట్లుంటది వీరితోని !