వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అదానీ నుంచి లంచం తీసుకున్నారా? లేదా? అనేది- మన రాజకీయ నాయకులు ఎంతగా పరస్పర విమర్శలతో కాట్లాడుకున్నా సరే, ఇప్పట్లో తేలే సంగతి కాదు.
అమెరికాలోని ఎఫ్బిఐ దర్యాప్తులో ఏ సంగతీ నిర్ధారణ అవుతుంది. అప్పటిదాకా ఆ అంశం మాట్లాడుకోవడం అనవసరం. అయితే సెకితో కుదుర్చుకున్న ఒప్పందాల వలన రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతంగా ఆర్థిక భారం పడుతుంది అనే దిశగా కూటమి పార్టీల నాయకులు గాని, వారి అనుకూల పచ్చ మీడియా గానీ పెద్దపెద్ద కథనాలు ప్రచురిస్తున్నాయి. విశ్లేషణలు చేస్తున్నాయి. గణాంక వివరాలను వండి వార్చుతున్నాయి.
తాజాగా ఒక పత్రిక కథనం ప్రకారం జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందాల వలన రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద పడే భారం లక్ష కోట్ల రూపాయలకు పై మాటే అని తెలుస్తోంది.
ఈ వార్తా కథనాలలోని గణాంకాల వంటకాలలో ఎన్ని నిజాలో.. ఎన్ని అబద్ధాలో.. తర్వాత సంగతి. ఓ క్షణం పాటు ఈ గణాంకాలన్నీ నిజమే అని కూడా అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడనున్నది.. ఇది నిశ్చయమే అని నమ్ముదాం.
నష్టం జరుగుతున్నదని నిశ్చయంగా తెలిసిన తర్వాత, ఈ ఏడాది సెప్టెంబరు నుంచి సెకి విద్యుత్తు సరఫరా చేయవలసి ఉండగా, ఇప్పటిదాకా ఒక యూనిట్ సరఫరా కూడా జరగలేదని కూడా తేలిన తర్వాత.. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉండాలి. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి ఎందుకు చర్యలు ప్రారంభించడం లేదు?
జగన్మోహన్ రెడ్డి మీద ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ అమెరికాలోని నివేదికను ఆధారం చేసుకుని ఏపీ సీఐడీ పోలీసుల వద్ద కేసులు నమోదు చేయించారు. ఈ కేసులు విచారించి జగన్ ను దోషిగా కూడా నిర్ధారించవచ్చు గాక. ఆయనకు ఈ కేసులలో శిక్ష కూడా పడవచ్చు గాక! కేవలం అదొక్క పని చేస్తే సరిపోతుందా? దాని వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగే ప్రయోజనం ఏమిటి? అనే సందేహం ప్రజల మదిలో మెదులుతోంది.
సంపద సృష్టిస్తాననే హామీతో ప్రజలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు.. కనీసం నష్టం జరుగుతున్నదని అర్థమైన తర్వాతైనా దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి కదా.. అని ప్రజలు ఆశిస్తున్నారు.
సెకితో కుదుర్చుకున్న ఒప్పందాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేసుకుంటున్నదా లేదా .. రద్దు చేసుకోవడానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రారంభిస్తున్నారా లేదా ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని వారు ఆశిస్తున్నారు.
నిత్యం జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసుకుంటూ వృధా కాలయాపన చేసే బదులుగా.. నిర్దిష్ట కార్యచరణ తో ముందడుగు వేస్తే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు కదా అనేది ప్రజల మాట. ఈ ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసుకోకపోతే గనుక అదానీ సంస్థలకు కించిత్తు నష్టం కలిగించాలంటే వారు భయపడిపోతున్నారేమో అని మనం అర్థం చేసుకోవాలి.
తూచ్ తూచ్ .. అనేయాలి అంటావ్..
అసలు ఎకపక్షం గా రద్దు చెసుకొవటం సాద్యమెనా? మన అన్న అవినీతి కండంతరాలు దాటిన దరిమా అందుకు కావలసీన సాక్ష్యాలు, తీర్పులు ఎప్పటికి వస్తాయి?
start camera ready action
మొన్న ప్రెస్ మీట్ లో నేను సుద్దపూస అని యాక్షన్ అయిపోయింది లెండి..
Supreme Court seeks details of pending CBI, ED cases against Jagan | greatandhra.com
సారూ.. నేను పెద్దగా చదువుకోలేదు..
ఇదేదో ఇంగిలీసు లో రాసి ఉంది.. కాస్త తెలుగు లో తర్జుమా చేసి ఆర్టికల్ రాయండి..చదివి తరిస్తాము..
బొక్క.. వాడికి వస్తే గ నీకు చెప్పటానికి
గదేందీ, ఆయన ఓమెరికా లో గందా ఉండేది
Venky be like… emo sir naaku kanabadadu..
ముందు మింగినోడి సంగతి చూద్దాములే ఎంకటి డార్లింగ్..డబ్బులు మింగేసినోడి కథ పక్కన పెట్టే కథలు ఎన్ని రాసిన అతకవు..
Call boy jobs available 7997531004
1 lakh crores…🤣🤣🤣
Govt has to pay 3000 crores per year to abolish the agreement. On top of that Modi is begind Adani. No court has courage to act against Adani. Only US courts can do something.
Chittoor lo heritage peekesi , govt dairy re open cheyandi sir
నీకు ప్రైవేటు లో బిజినెస్ చేసుకోవచ్చు అనే ఇంకిత జ్ఞానం కూడా లేదు.సాక్షి పేపర్ భారతి తీసేసి. ప్రభుత్వమే పేపర్ సిమెంట్ పెట్టాలి అన్నట్లుంది
Chaala బాగుంది . అన్ని అన్నయ్య అప్పులు చేసేసి దిబ్బేశాడు .మీకు అవన్నీ తీర్చే సరికి తెలుస్తుంది
vc estanu 9380537747
రివర్స్ టెండెరింగ్కి వెళ్ళటానికి ఇక్కడ చంద్రబాబు ఆయనకు రాష్ట్రప్రయోజనాలు ముఖ్యం ఒక ఎలెక్టెడ్ గవర్నమెంట్ ఇచ్చిన ఒప్పందాన్ని రద్దు చేస్తే అవతల పెట్టుబడి దారుడు దెబ్బతింటాడు వేరే పెట్టుబడి దార్లు రావటానికి భయపడతారు లంచగొండిని ప్రజలు ఎన్నుకొన్న తర్వాత ఆ నష్టం ప్రజలు భరించక తప్పదు బాబు గారు కచ్చితం గ పెట్టుబడి దార్లను రక్షించుకొంటాడు రక్షించుకోవాలి కూడా ఏదైనా ఉంటే ఆ పెట్టుబడి దారుతో సామరస్య పూర్వక గ పరిష్కరించుకోవలసిందే ఆ అవినీతికి పాల్పడిన నాయకులను శిక్షించాలి
Seize the jagan mohan Reddy
vc estanu 9380537747