గత కొంత కాలంగా మౌనంగా వుంటున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. తుపాను ముందు ప్రశాంతతగా తమ నాయకుడి మౌనం గురించి కొలికపూడి అభిమానులు చెబుతున్నారు.
తాజాగా తన ఫేస్బుక్లో సొంత ప్రభుత్వంపై తీవ్రమైన వ్యంగ్య పోస్టును కొలికపూడి పెట్టడం గమనార్హం. గత రెండు రోజులుగా తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్‌షాపులపై ఆయన యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. నేరుగా వైన్ షాపుల వద్దకే వెళుతూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే కారణంతో నాలుగింటిని మూసివేయించారు. అలాగే బెల్ట్‌షాపులను 48 గంటల్లో తొలగించాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు.
పేస్‌బుక్‌లో కాసేపటి క్రితం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కలిసి ఇది మంచి ప్రభుత్వం అనే పోస్టర్‌ను ఆవిష్కరించే ఫొటోతో పాటు కీలక కామెంట్స్ కూడా ఆయన షేర్ చేయడం గమనార్హం.
“తిరువూరు పట్టణంలో వినాయకుడి గుడి ఎదురుగా , ఇంజనీరింగ్ కాలేజ్ గేటు ఎదురుగా , మహిళా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న బస్టాండ్ వద్ద ఉన్న …మధిర రోడ్డులో జనవాసాల మధ్య …మద్యం దుకాణాలన్నింటిని దయచేసి ఊరి బయట పెట్టుకోమని ప్రార్థిన” …ఇదీ ఆయన పోస్టు.
సొంత పార్టీ ఎమ్మెల్యే పోస్టుతో టీడీపీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలు దెబ్బతింటాయో, లేదో వాళ్లకే తెలియాలి. ఎందుకంటే, ఇది మంచి ప్రభుత్వం అని ఆయన ప్రత్యేకంగా సీఎం, డిప్యూటీ సీఎం తదితరులు ఆవిష్కరించే పోస్టు ఫొటోను పెట్టడంలో ఉద్దేశం, ఇది మంచి ప్రభుత్వం కాదని చెప్పడమే. తిరువూరు ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై టీడీపీ ఎలా స్పందిస్తుందో!
Veedu mandu dukanam daggaraku vasulu kosam velte pommanarani talk
Ithe vadu cheppina places lo mandhu shop lu unnayani antunnavanna mata…Good Governance
Jagan laaga మందు అమ్మటానికి ఐఏఎస్ , SP , లను మాత్రం పెట్టలేదు కదా అంతవరకు మంచి ప్రభుత్వమే.
Jagan ala chesadu kabatte 11 itcharu. velu aina marali ani cheppadu
ఇది మంచి మందుని అందరికీ అందుబాటు లోకి తెచ్చిన ప్రభుత్వం, మంచి మందు ప్రభుత్వం….
మార్కెట్ లో బీరు కాయలు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, గుడిదగ్గర, బడిదగ్గర
Mee ladies snacks ammaya 🤣
Veedu maro RRR avuthAdu emo??
ఎం వ్యంగం వుంది రా ఆ పోస్ట్ లో? అధికారులు ఎక్కడ ఎవడికి షాప్స్ కేటాయిస్తున్నారో చూసుకోవాలి.లేదంటే మంత్రులో..లేదా ఇలా MLA లో కరెక్ట్ చెయ్యాలి.నీ బాధ ఇలా ఓపెన్ ఫోరమ్ లో చెప్తూ ఉన్నందు కా?అదే మరి ప్రజాస్వామ్యం అంటే..
adhikaarulu , prahthyam veru veru .. super nuvvu ha ha
వేరు చేసింది మనమే… కాబట్టే ఈ పాట్లు
Nayakulu chepindhi adhikaarulu cheyaru
Ha ha pakko govt lo emanna jarigithe adi …Party ki …mana govt emanna jarigithe adi adhikaulaki 🤣 belt shop lu adikarulu pettaru
Ha ha .. ఇదేం లాజిక్ , మొట్టమొదటి సారి వింటున్నాం. ఆడలేక మద్దెలోడు అన్నట్టు వుంది. చేతకాకవటం లేదు అని చెప్పుకోవాలి
అదిరింది కొలికపూడి బాబాయ్ thats the way జాగ్రత్త సుమీ పూలకేశం కు కోపం వస్తుందేమో అసలే red book నిక్కరెసుకొని తిరుగుతున్నాడు
In good government liquor shops are in temple, college, bus stand premises….🤣🤣🤣
వీళ్ళ..అరాచకాలు..ఇంకెన్నాళ్లో?.యెల్లో..మీడియా..యెల్లో..డాగ్స్..TG..లో..కుక్కిన..పేనులు, అదే..ఆంధ్రలో..పేపర్..పులులు.ఎందుకంటే..TG..లో..వున్నా..తమ..మరియు..తమ..మాఫియా..డాన్..అక్రమ..ఆస్తులును..కాపాడుకోవాలి..కదా..వీళ్ళ..అరాచకాలుకు..జగన్..అడ్డుకట్ట..వేస్తె,స్వార్ధముతో..BJP..4..MP..సీట్లుకు..కక్కుర్తి..పడి..EVM..ల..టాంపరింగ్..చేసి..పచ్చ..అవినీతి..పరులను..మరల..అందలమెక్కించి..AP..కి..తీరని..ద్రోహము..చేశారు.

CBN gaari Telugu desam party puttindhe liquor punaadula paina .. Rama rao nunchi party lakkovadaaniki CBN madyam syndicates tho kummakku ayyadu . Ramoji madya nishedha udyamam nadipinchi ntr ni padavi lo ki teesku vachi malli kulodayyadaniki idhi kudaa oka kaaranam