వైసీపీ రాజ‌కీయ అవ‌స‌రానికి అంద‌రూ కావాలి!

వైసీపీ రాజ‌కీయ పంథా చిత్ర‌విచిత్రంగా వుంటోంది. త‌మ రాజ‌కీయ అవ‌స‌రానికి మాత్రం జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మ‌ద్ద‌తు కోరుకుంటోంది.

వైసీపీ రాజ‌కీయ పంథా చిత్ర‌విచిత్రంగా వుంటోంది. త‌మ రాజ‌కీయ అవ‌స‌రానికి మాత్రం జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మ‌ద్ద‌తు కోరుకుంటోంది. ఒక‌వైపు ఏపీలో ఏన్డీఏ స‌ర్కార్ వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ, కేంద్రంలో ఆ ప్ర‌భుత్వం చెప్పిన‌దానిక‌ల్లా జై కొడుతుంటోంది. వైసీపీ రాజ‌కీయంగా బీజేపీతో అంట‌కాగుతూ, మాట‌ల్లో మాత్రం… అబ్బే మేం త‌ట‌స్థం అంటుండం ఆ పార్టీ నాయ‌కుల‌కే చెల్లింది.

తాజాగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మాట‌లు కూడా అట్లే ఉన్నాయి. ఇండియా కూట‌మిలో వైసీపీ చేరుతుంద‌ని కొంత‌కాలంగా ప్ర‌చారం సాగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న కామెంట్స్ ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. జాతీయ స్థాయిలో ఇండియా, ఎన్డీఏ కూట‌ములున్నాయి. కొన్ని పార్టీలు మాత్ర‌మే త‌ట‌స్థంగా ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో తాము ఏ కూట‌మిలో చేరే ఆలోచ‌న‌ లేద‌ని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ష్టం చేశారు. త‌మ‌ది న్యూట్ర‌ల్ స్టాండ్‌గా ఆయ‌న చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో ఆ రెండు కూట‌ముల‌కు స‌మాన దూరంలో వుంటామ‌న్నారు.

ఇదే ఏపీలో త‌మపై కూట‌మి ప్ర‌భుత్వం దాడులు చేప్తోంద‌ని, ఢిల్లీలో వైసీపీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ధ‌ర్నారు ఇండియా కూట‌మిలోని నేత‌లు మ‌ద్ద‌తు ప‌లికారు. అప్పుడు ఎన్డీఏ నేత‌లు అటువైపు కన్నెత్తి కూడా చూడ‌లేదు. వైసీపీ ద్వంద్వ విధానాల‌తో జాతీయ స్థాయిలో ఎటూ కాకుండా పోతోంద‌న్న అభిప్రాయం వుంది. ఎన్డీఏకు మ‌ద్ద‌తు ఇస్తూ కూడా, అటు వైపు నుంచి క‌నీస ల‌బ్ధి కూడా పొంద‌క‌పోవ‌డం వైసీపీకే చెల్లింది.

6 Replies to “వైసీపీ రాజ‌కీయ అవ‌స‌రానికి అంద‌రూ కావాలి!”

  1. అధికార మథం తలకెక్కి ఎవడిని లెక్క చేయలేదు , సింగిల్ సింహం , why not 175 , నా వెంట్రుక(పైవి) కూడా పీకలేరు , cbn is nothing, 30 years మనదే , నా బీసీ , నా యస్సీ యస్టీ , గు ద్ద బలిసి కొట్టు కున్నారు కొ డ కల్లారా , మొత్తం దిగిందారా ఇప్పుడు

  2. అధికార మథం తలకెక్కి ఎవడిని లెక్క చేయలేదు , సింగిల్ సింహం , why not 175 , నా వెంట్రుక(పైవి) కూడా పీకలేరు , cbn is nothing, 30 years మనదే , నా బీసీ , నా యస్సీ యస్టీ , గు ద్ద బ లి సి కొ ట్టు కు న్నారు కొ డ క ల్లా రా , మొత్తం దిగిందారా ఇప్పుడు

    1. వెంకన్నబాబు ను మనం చూడటం కాదు అయన మనలని చూడాలి అదే విధంగా మన scst మన మైనారిటీ అని మనం అనటం కాదు మా జగన్ అని వాళ్ళు అనాలి కానీ వాళ్ళు మా బాబు అంటున్నారు

  3. ఈ దిక్కుమాలిన పార్టీకి మునిసిపాలిటీ స్థాయి కూడా లేదని జనం చెప్పేసారు. ఇంక జాతీయ స్థాయి అక్కడ దానికో పరువు… నోటితో నవ్వేలా లేదు ఈ ఆర్టికల్.

Comments are closed.