ప‌వ‌న్‌… భ‌క్తుల మ‌ర‌ణాలు ఎవ‌రి ఖాతాలో వేస్తావ్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగే ప్ర‌తి దుష్ప‌రిణామానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని కూట‌మి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు అల‌వాటైంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగే ప్ర‌తి దుష్ప‌రిణామానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని కూట‌మి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు అల‌వాటైంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అయితే వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి తెగ ఉత్సాహ ప‌డుతుంటారు. ఇటీవ‌ల త‌న అన్న కుమారుడు రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ సినిమా ఫంక్ష‌న్ ముగించుకుని ఇంటికెళుతున్న ఇద్ద‌రు అభిమానులు రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసింది.

దీనికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం రోడ్లు వేయ‌క‌పోవ‌డమే కార‌ణ‌మ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ విమ‌ర్శించారు. రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల మ‌ర‌ణాల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఖాతాలో వేయ‌డం ప‌వ‌న్‌కే చెల్లింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇప్పుడు తిరుప‌తిలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన భ‌క్తులు తొక్కిస‌లాట‌లో ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు భ‌క్తులు చ‌నిపోగా, మ‌రికొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.

ఈ మ‌ర‌ణాల్ని ఎవ‌రి ఖాతాలో వేస్తావ్ అని డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను భ‌క్తులు నిల‌దీస్తున్నారు. ఇంత‌కాలం ప్ర‌తి దానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మంటూ కూట‌మి పెద్ద‌లు విమ‌ర్శిస్తూ వ‌చ్చారు. ఇప్పుడు భ‌క్తుల‌కు క‌నీసం ద‌ర్శ‌నం టోకెన్లు జారీ చేయ‌డంలో కూడా వైఫ‌ల్యం చెంద‌డాన్ని ఎలా స‌మ‌ర్థించుకుంటారో చూడాలి.

స‌నాత‌న ధ‌ర్మం గురించి భారీ డైలాగ్‌లు చెప్పే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ….టీటీడీ చ‌రిత్ర‌లో ఎప్పుడూ జ‌ర‌గ‌ని విధంగా దుర్ఘ‌ట‌న చోటు చేసుకోగా, క‌నీసం అక్క‌డికి వెళ్లే మంత్రుల క‌మిటీలో లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. తొక్కిస‌లాట‌లో భ‌క్తుల మ‌ర‌ణాల‌కు కార‌కులెవ‌రో తేల్చి, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

67 Replies to “ప‌వ‌న్‌… భ‌క్తుల మ‌ర‌ణాలు ఎవ‌రి ఖాతాలో వేస్తావ్‌?”

  1. టోకెన్స్ ఇచ్చే పేపర్స్ జగన్ హయంలో కొన్నవీ… అందుకే తొక్కిసలాట జరిగింది

  2. “చిరు” “గాలి” వీచెను వింజామర . ఎవరికీ? పల్లకి ఎక్కినవారికి . ఇది ఊడిగం కాదు mydears

    1. Idi emi karma, monna election campaign lo Guntur lo iruku sandulo sabha cbn sabha petti mugguru chanipoyaru..daaniki kuda ys jagan reason ..

      load Ethe Ramana gaadu emayyado chudali ippudu..

      court self gaa case file chesi Ramana gaani chetha kottistundi le..

  3. ఈ 5 yrs లో ఆ దిక్కు మాలిన road వల్ల కొన్ని వందల మంది చనిపోయారు GA….ఇంక STATE మొత్తం కొన్ని వేలమంది చనిపోయారు….మీ ఓటు బ్యాంక్ politics కోసం డబ్బులు పంచి state ను సర్వనాశనం చేశారు అని చెప్పాడు…..అంతే….TIRUPATHI లో కూడా అడ్మినిస్ట్రేషన్ failure జరిగింది….తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలీ….మళ్లీ ఇలాంటి తప్పు జరగకుండా చర్యలు తీసుకోవాలి….శవాల మీద రాజకీయం మానకపోతే మీకే నష్టం GA….

  4. Monna TTD lo use chese ghee was not acceptable ani lorry nj return pampisthe cbn alias bolli gaadu emi annadu ..

    ya jagan valla jarigindi annadu..

    every year ttd returns ghee Loads because of not acceptable..that is usual process..kaani cbn bolli gaadu cm position lo sollu cheppadu..

    vaadiki Monna Karona aa tarvata jail nundi bayataki ravadaniki age ni vaadukunnadu..

    daapurinche kalaam cbn gaadiki

  5. గత ప్రభుత్వం వ్యవస్త నాశనం చేసింది, అందుకే ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్తారు వెయిట్ చేయండి.

      1. బాబు గారి వాళ్ల పుష్కరాల ఘటన జరిగింది మీరు చెప్పడం లేదా ..

      1. విచారణ చేయించడంలో తప్పు ఏముందో .. ప్రభుత్వానికి అప్రదిష్ట తేవాలి అనుకునే వాళ్ళకి కొదవ ఏమి లేదు కదా ..

  6. Jagan Khatha lo…

    2019 to 2014 April varaku Jagan CM ga vundadam valle ee darunam Jarigindi antaru chudandi..Meme 2019 to 2024 varaku kuda adhikaram lo vundi vunte ilanti sanghatana jaraga kunda jagratha padevallam antaru..

  7. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  8. ప్లాన్ గ బాబాయ్ ని వేసేసి చంద్రబాబు గారు అకౌంట్ లో వేసేసినట్టు కూటమి నేతలు ప్లాన్ గ ఈ తొక్కిసలాటను ఏర్పాటు చేసారా ఏమిటి వీళ్ళు దీన్ని ఖాతా లో వేయటానికి

  9. evaru emi khangaaru padakandi, PK prayachintha, prakshalan vrataalu chestaadu. chanipoina vaallu enta punyam chesukunnaro. indanta vaallu poorva janmalo chesukunna punyam.

Comments are closed.