మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం వచ్చి ఏడు నెలలవుతున్నా, ఇంత వరకూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఎందుకు కల్పించలేదంటూ ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి. అయితే ఆ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో అధ్యయనం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది.
ఈ మధ్య రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రుల కమిటీ కర్నాటక రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించింది. ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించింది. అలాగే ఈ కమిటీ కర్నాటక సీఎంతో కూడా భేటీ అయ్యింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి కర్నాటక ప్రభుత్వం నుంచి వివరాలు సేకరించింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబు నేతృత్వంలో నిర్వహించే కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై సానుకూల నిర్ణయం తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల నెలకు అయ్యే ఖర్చు, తదితర వివరాలను ఇప్పటికే ప్రభుత్వం తెప్పించుకుంది.
ఈ పథకాన్ని అమలు చేయాల్సిందే అని ఒత్తిడి వస్తుండడంతో, ఇక ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కనీసం ఒకట్రెండు నెలల్లోనే ఉచిత ప్రయాణం మొదలు పెట్టే అవకాశాలున్నాయని తెలిసింది.
బటన్స్ నొక్కినా పనిచేసి నట్టు లేదు ..
డబ్బులు లేకుండా బటన్ నొక్కితె amosthundi??
Amaravatha, బటన్ nokkuda thelchukune time asannamaindi
Waiting
ee ika untadi AP lo ….,after free bus 

It’s real game changer for ap revenue…

ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
మొత్తం మీద ఒక్కొకటిగా అన్ని చెసుకు పొతున్నరు అంటావ్! తుగ్లక్ వెల్లిపొయిన ఒక్క సంవశ్చరం లొనె ఎంత మార్పు!
అబిరుద్ది, రొడ్లు, పెట్టుబడులు, కెంద్ర నిదులు, రాజదాని, ORR, విశాక మెట్రొ కి అడుగులు చాలా బాగా ఉంది.
మొత్తం మీద ఒక్కొకటిగా అన్ని చెసుకు పొతున్నారు అంటావ్! తు.-.గ్ల.-.క్ వెల్లిపొయిన ఒక్క సంవశ్చరం లొనె ఎంత మార్పు!
అబిరుద్ది, రొడ్లు, పెట్టుబడులు, కెంద్ర నిదులు, రాజదాని, ORR, విశాక మెట్రొ చాలా బాగా ఉంది.
mangalavaram appulu tappa em cheyatledu
Good one by one state implementing welfare . Need to ensure these doesn’t exploited by not required . Good to see growth and welfare being managed . If u don’t have growth u can’t sustain welfare . Previous govt missed this logic and went only way hoping it will keep them in power for ever . Didn’t realise Andhra voter is way smarter and made sure they became unemployed for ever
ఉచిత ప్రయాణం కన్నా దాని నిమిత్తం పేద మహిళలకు సంవత్సరానికి వెయ్యి రూపాయల చొప్పున ఇస్తే సరిపోతుంది