చూస్తూ ఊరుకోం.. ప‌వన్‌కు మ‌హిళా సంఘాల వార్నింగ్‌!

మ‌హిళ‌లను వేధిస్తున్న తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ కిర‌ణ్‌రాయ‌ల్‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోక‌పోతే చూస్తూ ఊరుకోమ‌ని మ‌హిళా సంఘాలు హెచ్చ‌రించాయి.

మ‌హిళ‌లను వేధిస్తున్న తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ కిర‌ణ్‌రాయ‌ల్‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోక‌పోతే చూస్తూ ఊరుకోమ‌ని మ‌హిళా సంఘాలు హెచ్చ‌రించాయి. సీపీఎం అనుబంధ మ‌హిళా విభాగం ఐద్వా, అలాగే వైసీపీ మ‌హిళా నాయ‌కురాళ్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వాళ్ల‌లో ఉన్నారు. కిర‌ణ్ రాయ‌ల్ ఇంటిని ముట్ట‌డించ‌డానికి వైసీపీ మ‌హిళా నాయ‌కురాళ్లు వెళ్లారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు.

కేసులు పెడ‌తామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఐద్వా తిరుప‌తి జిల్లా కార్య‌ద‌ర్శి సాయిల‌క్ష్మి మాట్లాడుతూ కిర‌ణ్ వైఖ‌రిపై ప‌వ‌న్ సీరియ‌స్‌గా స్పందించాల‌ని డిమాండ్ చేశారు. మ‌హిళ‌లతో ఎలా మాట్లాడాలో ఒక ప‌ద్ధ‌తి వుంద‌న్నారు. కానీ కిర‌ణ్ రాయ‌ల్ అస‌భ్యంగా మాట్లాడార‌ని ఆమె మండిప‌డ్డారు. జ‌న‌సేన నాయ‌కుడనే కార‌ణంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ చ‌ర్య‌లు తీసుకోక‌పోతే తాము ఊరుకునేది లేద‌ని ఆమె హెచ్చ‌రించారు. బాధితురాలికి న్యాయం జ‌రిగే వ‌ర‌కూ పోరాడుతామ‌ని ఆమె తెలిపారు.

వైసీపీ మ‌హిళా నాయ‌కురాళ్లు మాట్లాడుతూ ఆ కామాంధుడు, నీచుడు రాజ‌కీయాల్లో వుండ‌డానికి వీల్లేద‌ని అన్నారు. జ‌న‌సేన పార్టీ నుంచి బ‌హిష్క‌రించాల‌ని వైసీపీ మ‌హిళా నాయ‌కురాళ్లు డిమాండ్ చేశారు. ఆడ‌పిల్ల‌ల‌కు మాయ‌మాట‌లు చెప్పి, వాళ్ల జీవితాల‌తో ఆడుకుంటున్నార‌ని ఆరోపించారు. మ‌హిళ‌లు ఆత్మ‌హ‌త్య చేసుకునేలా ప్ర‌వ‌ర్తిస్తున్న నీచుడిపై పోలీసు అధికారులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

45 Replies to “చూస్తూ ఊరుకోం.. ప‌వన్‌కు మ‌హిళా సంఘాల వార్నింగ్‌!”

  1. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలో ఆడిస్తూ చూపించింది.. అతనిది కాదు.. అది మార్ఫింగ్ చేశారు.. అని క్లారిటీ గా చెప్పిన రోజా లేదా ఆ మహిళా సంఘాలతో..?

    1. మీ అమ్మ టీడీపీ లో ఉంటే ఎంత లంగ పని చేసినా accept చేసేలా ఉన్నావ్ తు ఏం బతుకు రా నీది అక్కడ మాధవ్ చేసింది అన్యాయమే ఇక్కడ కిరణ్ చేసింది అన్యాయమే

      1. కిరణ్ రాయల్ చేసింది కరెక్టే అని ఎన్ను ఎక్కడా చెప్పలేదు కార్తీక్ గారు..

        మరి మీరు ఇప్పుడు, ఇక్కడ గోరంట్ల మాధవ్ చేసింది తప్పు అని చెపుతున్నారే .. మరి అతన్ని పార్టీ లోనే ఎందుకు ఉంచుకొన్నారు.. పైగా అతనికి “వైసీపీ అధికార ప్రతినిధి” పార్టీ పదవి కూడా ఇచ్చారు..

        అతను తప్పు చేసినప్పుడు.. అతన్ని కాపాడుకోవడం కోసం రోజా చేత అబద్ధపు, నీచపు మాటలు చెప్పించిన మీ పార్టీ గురించి ఏమనాలి?

        ..

        అమ్మ ఎవరికైనా అమ్మే.. దయచేసి ఇకనైనా తల్లులను తిట్టడం మానేయండి..

        నా వయసు 47.. 12 ఏళ్ళ క్రితం నా తల్లి కాన్సర్ తో చనిపోయారు.. ఇప్పటికీ నా తల్లి లేదనే బాధ నన్ను కుంగదీస్తూనే ఉంటుంది..

        ..

        Hello Guru .. ఇదేనా మీ పార్టీ పద్ధతి.. ఇటువంటి వాటికి నేను రిప్లై ఇస్తే.. నేను భూతులు తిడతానని అబద్ధాలు ప్రచారం చేయడం.. మీకు సిగ్గనిపించదా ..?

          1. అందుకని తల్లిని తిడతారా..?

            మీ పెంపకం, మీరు చదువు..సంస్కారం నేర్పించలేదా..?

            మీ వద్ద సమాధానం లేనప్పుడు.. రిటర్న్ లో తల్లిని తిడితే మీకు ఆనందం అనుకుంటా..

          2. పతిత పరమాన్నం వండితే పొద్దున వరకు పాచిపోలేదట… నీ previous comments ఒకసారి చూసుకో నీ మీద నీకే రోత కలుగుతుంది

          3. నాకు నేనుగా ఒకరి తల్లిని తిట్టిన కామెంట్స్ ఎక్కడ రాసానో చెప్పమంటే మాత్రం మీ దగ్గర సమాధానం ఉండదు..

            ఇలా అడ్డం గా వాదించేసి.. మిమ్మల్ని మీరు పతివ్రతలుగా సర్టిఫై చేసుకొంటారు..

          4. టిడిపి హయాంలో governement రంగంలో complete అయిన ఒక best project చెప్పగలవా I mean water project or university or medical University or hospitals

          5. వదిలెయ్ సోదరా.. అమ్మ చనిపొయారు అని చెప్పాక సాగెదీయొద్దు.. చాలా ఇబ్బందిగా ఉంది

          6. వదిలెయ్ సోదరా.. అమ్మ చనిపొయారు అని చెప్పాక, సాగెదీయొద్దు.. చాలా ఇబ్బందిగా ఉంది

          7. వదిలెయ్ సోదరా.. అమ్మ చనిపొయారు అని చెప్పాక, సాగెదీయొద్దు.. చాలా ఇబ్బందిగా ఉంది

          8. మీరు జగన్ అభిమాని కదా, అయన హయాములో అతి జుగుప్స్కారముగా మాటలు వాడినా పార్టీ జనాలని కూడా మీరు అభిమానించారా ? మనం ఒక్కడి పల్లకి మోస్తూ మరొకర్ని విమర్శించకూడదు కార్తీక్ గారు .. ప్రజలు మీ అభిమాన పార్టీ ని ఎందుకు దింపేశారో కూడా మీకు అర్ధం కాలేదు ..

        1. విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు ఎవరి చేతిలో ఉంటే better అంటావ్ mr ejay గారు

          1. టిడిపి హయాంలో ఈ మూడింటిలో ఏదైనా complete అయిన ఒక best project చెప్పగలవా I mean water project or university or medical University or hospitals

          2. TDP హయాంలో governement రంగంలో ఈ మూడింటి లొ complete అయిన ఒక best project చెప్పగలవా I mean water project or university or medical University or hospitals

        2. హ హ కామెడీ .. నీ బూతులు సంగతి తర్వాత.. ఇంతకీ గోరంట్ల మాధవ్ ఎం చేసాడు.. ? ఎవర్నైనా అమ్మాయిలిని వేధించి వాళ్ళ దగ్గర డబ్బులు ఏమైనా కొట్టేసి, తిరిగి వాళ్లనే బ్లాక్ మెయిల్ చేశాడా?

          లేకపోతే భక్తి ఛానల్ చైర్మన్ చేస్తే… అక్కడే ఉండే ఒక అమ్మాయిని ట్రాప్ చేసినట్టు చేశాడా.. ?

          ఆ మాధవ్ ని, నెక్స్ట్ ఎలక్షన్ లో పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు.. కనీసం కన్సిడర్ చెయ్యలేదు… ఇంతకు మించి ఎం చెయ్యాలి.. ? ఉరి తీసెయ్యాలా. ? మొన్న మీ టీడీపీ పార్టీ లో ఒక మ్మెల్యే రాసలీలల వీడియో లు వచ్చాయి కదా. ఎం చేశారు?

          ఆ ఆక్టర్ ని పార్టీ నుండి గెంటేసాడు… ఎవరు చేర్చుకున్నారు.. ? రాజకీయాల్లో పక్కలేసి పైకొచ్చిన పార్టీ మీది.. నీతులు చెప్పకండి అవతల వాళ్లకి..

          100 % గ్రేట్ కాకపోవొచ్చు.. జగన్ మాత్రమే రాజకీయాలలో చాలా బెస్ట్.. అది నీకు తెలుసు.. కాకపోతే బ్రతకడానికి ఇదొక్కటే మార్గం నీకు… తప్పదు..

        3. హ హ కామెడీ .. నీ బూతులు సంగతి తర్వాత.. ఇంతకీ గోరంట్ల మాధవ్ ఎం చేసాడు.. ? ఎవర్నైనా అమ్మాయిలిని వేధించి వాళ్ళ దగ్గర డబ్బులు ఏమైనా కొట్టేసి, తిరిగి వాళ్లనే బ్లా. క్ మెయిల్ చేశాడా?

          లేకపోతే భక్తి ఛానల్ చైర్మన్ చేస్తే… అక్కడే ఉండే ఒక అమ్మాయిని ట్రా ప్ చేసినట్టు చేశాడా.. ?

          ఆ మాధవ్ ని, నెక్స్ట్ ఎలక్షన్ లో పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు.. కనీసం కన్సిడర్ చెయ్యలేదు… ఇంతకు మించి ఎం చెయ్యాలి.. ? ఉరి తీసెయ్యాలా. ? మొన్న మీ టీడీపీ పార్టీ లో ఒక మ్మెల్యే రాసలీలల వీడియో లు వచ్చాయి కదా. ఎం చేశారు?

          ఆ ఆక్టర్ ని పార్టీ నుండి గెంటేసాడు… ఎవరు చేర్చుకున్నారు.. ? రాజకీయాల్లో పక్కలేసి పైకొచ్చిన పార్టీ మీది.. నీతులు చెప్పకండి అవతల వాళ్లకి..

          గ్రేట్ కాకపోవొచ్చు.. జగన్ మాత్రమే రాజకీయాలలో చాలా బెస్ట్.. అది నీకు తెలుసు.. కాకపోతే బ్రతకడానికి ఇదొక్క టే మార్గం నీకు… తప్పదు..

        4. హ హ కామెడీ .. నీ బూతులు సంగతి తర్వాత.. ఇంతకీ గోరంట్ల మాధవ్ ఎం చేసాడు.. ? ఎవర్నైనా అమ్మాయిలిని వేధించి వాళ్ళ దగ్గర డబ్బులు ఏమైనా కొట్టేసి, తిరిగి వాళ్లనే బ్లా క్ మెయి ల్ చేశాడా?

          లేకపోతే భ క్తి ఛానల్ చైర్మ న్ చేస్తే… అక్కడే ఉండే ఒక అమ్మాయిని ట్రా ప్ చేసినట్టు చేశాడా.. ?

          ఆ మాధవ్ ని, నె క్స్ట్ ఎల క్షన్ లో పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు.. కనీసం కన్సిడర్ చెయ్యలేదు… ఇంతకు మించి ఎం చెయ్యాలి.. ? ఉ రి తీసెయ్యాలా. ? మొన్న మీ టీ .డీ .పీ పార్టీ లో ఒక మ్మెల్యే రా స లీల ల వీ డి. యో లు వచ్చాయి కదా. ఎం చేశారు?

          ఆ ఆ క్టర్ ని పా ర్టీ నుండి గెంటేసాడు… ఎవరు చేర్చు కున్నారు.. ? రాజ కీ యాల్లో పక్క లేసి పై కొచ్చిన పా ర్టీ మీది.. నీతులు చెప్పకండి అవతల వా ళ్లకి..

          100 % గ్రేట్ కాకపోవొచ్చు.. జ గ న్ మాత్రమే రాజకీయాలలో చాలా బెస్ట్.. అది నీకు తెలుసు.. కాకపోతే బ్ర తక డానికి ఇ దొక్కటే మా ర్గం నీకు… త ప్పదు..

        5. హ హ కామెడీ .. నీ బూ తు లు సంగతి తర్వాత.. ఇం త కీ గోరం ట్ల మా ధవ్ ఎం చే సాడు.. ? ఎవర్నైనా అమ్మాయిలిని వేధించి వాళ్ళ దగ్గర డబ్బులు ఏమైనా కొట్టేసి, తిరిగి వాళ్లనే బ్లా క్ మెయి ల్ చేశాడా?

          లేకపోతే భ క్తి ఛానల్ చైర్మ న్ చేస్తే… అక్కడే ఉండే ఒక అమ్మాయిని ట్రా ప్ చేసినట్టు చేశాడా.. ?

          ఆ మాధవ్ ని, నె క్స్ట్ ఎల క్ష న్ లో పా ర్టీ టికె ట్ కూడా ఇవ్వలేదు.. కనీసం కన్సి డర్ చె య్య లే దు… ఇంతకు మించి ఎం చెయ్యాలి.. ? ఉ రి తీసె య్యాలా. ? మొన్న మీ టీ .డీ .పీ పార్టీ లో ఒక మ్మెల్యే రా స లీల ల వీ డి. యో లు వచ్చాయి కదా. ఎం చేశారు?

          ఆ ఆ క్టర్ ని పా ర్టీ నుండి గెంటేసాడు… ఎవరు చేర్చు కున్నారు.. ? రాజ కీ యాల్లో పక్క లేసి పై కొచ్చిన పా ర్టీ మీది.. నీతులు చెప్పకండి అవతల వా ళ్లకి..

          10 0 గ్రేట్ కాకపోవొచ్చు.. జ గ న్ మాత్రమే రాజకీయాలలో చాలా బెస్ట్.. అది నీకు తెలుసు.. కాకపోతే బ్ర తక డానికి ఇ దొక్కటే మా ర్గం నీకు… త ప్పదు..

        6. అమ్మ ఎవరికైనా అమ్మే, చాలా బాగా చెప్పారు…మీ బాధ తగ్గాలి అని కోరుకుంటున్నా…btw నేను జగన్ అభిమానిని

          1. థాంక్స్.. అండ్ గుడ్..

            గుడ్ లక్ ఇన్ 2029..

            నిజాయితీగా పోరాడండి.. పోరాపాటున గెలిస్తే.. భూతులు లేకుండా పాలించండి..

            అవినీతినైనా సహిస్తారు జనాలు.. కానీ మీ పార్టీ వాడిన భూతులు మాత్రం ఎప్పటికీ సహించరు..

    2. మరి ఆపుడు మీరు ఏదో పెద్ద పత్తి తులగా మాట్లాడారు కదా దూరే గుడిసెలు ఒకటి చెప్పే నీతులు ఒకటి తు నీది ఒక బతుకు

      1. ఇప్పుడు కూడా అదే చెపుతాను..

        ఇప్పుడు మారినట్టు మీకు ఎక్కడైనా అనిపిస్తే.. అది మీ తప్పే..

        ..

        నా పాయింట్ ఒకటే..

        వైసీపీ లాంటి కామాంధుల కొంప నడిపే నీలాంటి వాళ్ళు కూడా కిరణ్ రాయల్ గురించి నీతులు చెప్పడమే వింత..

        తు నీది ఒక బతుకు.. ఛీ ఛీ..

        1. అంటే నువ్వు లంగా గానివి అని అంటున్నావ్.. మా ఊరిలో ఒక ముంజే ఉండేదిలే నీలానే అందరు ముంజలు అనేది

          1. నన్ను తిడితే గాని.. మీకు PAYTM ముట్టదు కాబట్టి..

            తిట్టేసారు కదా.. సంతోషమేనా.. ఒకే.. ఒకే.. ఇక రెస్ట్ తీసుకోండి..

  2. హ హ హ బలే అడుగుతున్నావు… అది వాళ్ళ జన్మ హక్కు.. దాన్ని ఎలా కాదంటారు.. వాళ్ళ బోసి ని ఫాలో అవుతారు.. అది పార్టీ సిద్ధాంతం.. దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు.. తప్పేం ఉంది.. ?

  3. అలా చర్యలు తీసుకుంటూ పోతే వచ్చే ఎలక్షన్స్ కి ఎవరూ మిగలరమ్మ మహిళలూ!!

  4. నీ తువ్వాలు ఊడిపోయింది లోపల ఏమీ లేదు చూసుకోరా అంటే, నీది ఆల్రెడీ చూసేసాను అనే ఖలులకు ఎన్ని జెం–డా–లు ఉన్న చాలవు క –ప్పుకోడానికి, సనాతనం ముసుగు తప్ప

Comments are closed.