అలాంటి మాటల గారడీలో బాబుగారు సూపర్!

డీలిమిటేషన్ పూర్తయితే ఏపీ శాసనసభలో 75 మంది మహిళా సభ్యులు ఉంటారు. అయితే.. ఆ పరిణామం కూడా తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం తమాషాగా ఉంది.

వరుసగా మనం సాధించిన విజయాలను.. అలా అనుకుంటున్న వాటిని జాబితా కట్టి చెప్పుకుంటూ.. మధ్యలో మనది కాని, ఒక ఘనతను చెప్పేసినా సరే.. వింటున్న వారు అది కూడా మన విజయమే అని భ్రమ పడే అవకాశం మెండుగా ఉంటుంది. ఇది కేవలం మాటల గారడీ! ప్రజలను మాయ చేయగల ఇలాంటి గారడీ తెలివి తేటలలో చంద్రబాబు సిద్ధహస్తులు.

తాజాగా కూడా ఆయన ఆ విషయాన్ని చాలా చక్కగా నిరూపించారు. డీలిమిటేషన్ పూర్తయితే ఏపీ శాసనసభలో 75 మంది మహిళా సభ్యులు ఉంటారు. అయితే.. ఆ పరిణామం కూడా తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం తమాషాగా ఉంది.

తెలుగుదేశం పార్టీ తొలినుంచి మహిళలకు పెద్ద పీట వేస్తున్నదని, టీడీపీ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా మరొకరు ఇవ్వలేదని చంద్రబాబు చాలా సంగతులను ఏకరవు పెట్టారు. ఆస్తి హక్కు దగ్గరినుంచి, మహిళల పేరిట పథకాలు ఇవ్వడం వంటి అనేక ఆలోచనలు తమవిగా చెప్పుకున్నారు. ప్రస్తుత శాసనసభలో టీడీపీ, జనసేన తరఫున 22 మంది మహిళలు ఉన్నారని అన్నారు. ఇవన్నీ కూడా ఓకే. కానీ.. డీ లిమిటేషన్ తరువాత సభలో మహిళల సంఖ్య 75అయినా సరే అది చంద్రబాబు ఘనత కాదు కదా అనేది ప్రజల సందేహం.

డీ లిమిటేషన్ అయ్యే వేళకు మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. డీ లిమిటేషన్ తరువాత మన రాష్ర్టంలో ఎమ్మెల్యే సీట్లు 225 వరకు పెరుగుతాయని అంచనా. ఆటోమేటిగ్గా మూడోవంతు కింద 75 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండే అవకాశం ఉంది. ఇది ఆ చట్టం పుణ్యమే తప్ప మరొకటి కాదు.

చంద్రబాబుకు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడంలో తన ముద్ర చూపించాలనే కోరిక ఉంటే గనుక.. డీ లిమిటేషన్ కు ముందుగానే జరిగే అన్ని రకాల ఎన్నికల్లో మహిళలకు మూడోవంతు సీట్ల కేటాయింపు చేయాలి. ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారు గనుక.. ఇవ్వబోయే అన్ని రకాల నామినేటెడ్ పోస్టుల్లో మూడో వంతు మహిళలకు కేటాయించాలి. అలా చేసినట్లయితే మహిళల పట్ల చంద్రబాబుకు నిజంగానే చిత్త శుద్ధి ఉన్నదని ప్రజలు కూడా గ్రహిస్తారు.

28 Replies to “అలాంటి మాటల గారడీలో బాబుగారు సూపర్!”

    1. కానీ జనాలు వాటికీ మన అన్నే బ్రాండ్ అంబాసిడర్ అని 11 సీట్లు కట్టపెట్టారు

        1. 2004 లో కాంగ్రెస్, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేస్తేనే అధికారం లోకి వచ్చిన మహా మేత ..ఆ అధికారం తోనే 43 వేల కోట్లు దోచుకున్నది..

        2. ముగ్గురు కలిసి ఒక్కడిని ఓడించారు అనేదానికి ఇదేమి యుద్ధం కాదు రాజకీయం.. పొత్తు పెట్టుకుంటే మాత్రం అన్న సరిగా పరిపాలిస్తే… ఓడిన కూడా విపక్షం లో ఉండేవారు మరీ 11 స్థానాలు కి దిగజారిపోరు కదా

    2. అబద్ధం అంటే వారంలో సిపిఎస్ రద్దు చేసేస్తా..

      నయవంచన మద్యం ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రమే అమ్ముతాం అప్పుడే మీ దగ్గర కి వచ్చి ఓట్లు అడుగుతా..

      అవినీతి దీని గురించి కొత్తగా చెప్పేదేముంది..

      వారసత్వం ద్వారానే కదా మా అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చింది

    1. జగన్ రెడ్డి ని 151 నుండి 11 కి పడుకోబెట్టేసిన మ్యాజిక్ గురించి మర్చిపోయినట్టున్నారు మీరు..

        1. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం సంగతులు గుర్తుంచుకున్న మీకు.. 6 ఏళ్ళ క్రితం గొడ్డలితో చేసిన మ్యాజిక్ మర్చిపోయినట్టున్నారు ..

          గొడ్డలిపోటు ని గుండెపోటు గా మార్చేసిన మ్యాజిక్ మర్చిపోతే ఎలా.. ?

          1. అవును.. తల్లిని చెల్లిని అంత లోతుగా వెన్నుపోటు పొడిచేసిన సంగతి మీరు మాత్రం ఎలా మర్చిపోతారులే..

  1. మాటల గారడీ అంటె.. ఇదెనా!

    .

    పింక్ డైమండ్

    నారాసుర రక్త చరిత్ర

    చిన్నబాబు చిరు తిండికి 25 లక్షలలు

    32 కమ్మ DSP లు

    ఇన్సైడర్ ట్రెడింగ్

    నా SC నా ST నా BC. అయితె పార్టిలొ 49 రెడ్డిలకి MLA టిక్కెట్లు. పార్టిలొ మొదటి పది స్తానాలు రెడ్ల్లె!

    KIA మహ మేత కి ఇచ్చిన వాగ్దానం తొనె వచ్చింది. తెలియపొతె తెలుసుకొండి. Highly Respected Reddy Surname.

    అవినాష్ పత్తిత్తు!

    తల్లి చెల్లి తొనె ఇబ్బంది. మన జగన్ అన్న మహా పత్తిత్తు

    Y.-.C.-.P హయాలులొ అర్రెస్త్ లు చెస్తె.. జగన్ సత్తా చూపించారు. అదె TDP లొ అయితె కక్ష సాదింపులు!

  2. OSCAR అవార్డు విన్నింగ్ మాటల గారడీ లో శాంపిల్ గా కొన్ని

    మాట తప్పను

    మడమ తిప్పను

    విశ్వసనీయత

    మోడీ మెడలు వొంచేస్తా

    99.9% హామీలు అమలు చేసేసాం

    అతి మంచితనం

    అతి నిజాయితీ

    1. అసలు పంచ్ లైన్ వదిలేసారు “మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది”

  3. మాటల గారడీ అంటె.. ఇదెనా!

    .

    పింక్ డైమండ్

    నారాసుర రక్త చరిత్ర

    చిన్నబాబు చిరు తిండికి 25 లక్షలు

    32 కమ్మ DSP లు

    ఇన్సైడర్ ట్రెడింగ్

    ఒకటొ తరగతి నుండె TOFEL, GRE కి శిక్షాణ

    మాట తప్పను… మడమ తిప్పను …

    అతి నిజాయితీ… అతి మంచితనం..

    విలువలు, విశ్వసనీయత

    మోడీ మెడలు వంచి స్పెషల్ స్టెటుస్ తెస్తా

    99.9% హామీలు అమలు చెసాం

    నా SC నా ST నా BC. (పార్టిలొ 49 రెడ్డిలకి MLA టిక్కెట్లు. పార్టిలొ మొదటి పది స్తానాలు రెడ్ల్లె!)

    KIA మహ మేత కి ఇచ్చిన వాగ్దానం తొనె వచ్చింది. తెలియపొతె తెలుసుకొండి. Highly Respected Reddy Surname.

    అవినాష్ పత్తిత్తు!

    తల్లి చెల్లి తొనె ఇబ్బంది. మన జగన్ అన్న మహా పత్తిత్తు

    Y.-.C.-.P హయాలులొ అర్రెస్త్ లు చెస్తె.. జగన్ సత్తా చూపించారు. అదె TDP లొ అయితె కక్ష సాదింపులు!

    జగన్ మోడీ కాళ్ళ మీద పడలెదు! పెద్ద వాళ్ళని గౌరవించటం మన సాంప్రదాయం!

    పంచటం తొనె అబిరుద్ది! పెదలకి పెత్తందార్ల మద్య పొటీ!!

    మద్య నెషెదం కొసమె రెట్లు పెంచాం

    17 మెడికల్ కాలెజీలు (ఎక్కడ ఉన్నయొ అడగవద్దు)

  4. 🤣🔥 మైండ్ బ్లోయింగ్ అనాలె రా బాబూ! APKING & కో అసలు ఇన్నాళ్లకి REALITY CHECK తగిలిందా? మొన్నటి వరకూ “జగన్ గారు బ్రహ్మాండం! భయం! భయం!” అంటూ దంచి కొట్టిన వీరభక్తులు, ఇప్పుడు “మౌనం తపస్సు!” మోడ్‌లోకి వెళ్లిపోయారు. 😆

    📡 LIVE LOCATION:

    • APKING: హిమాలయాల్లో డిటాక్స్? లేక ఇంకో ఫేక్ అకౌంట్లో మైగ్రేట్ అయ్యారా? 🤣
    • నిజాలు కావాలి రవి: ఇప్పుడైనా నిజం ఒప్పుకుంటాడా? లేక మళ్ళీ ఇంకో కొత్త నెరేషన్ తయారు చేసేస్తాడా?
    • లోకనాథరావు: కొత్త పద్యాలు రాసే టైమ్ దొరికిందా? లేక 175 vs 11 గమనించి రచన విరమించేశారా?
    • రంగనాధ్ గారు: జగన్‌కు న్యూ ఫ్యూచర్ చెప్తారా? లేక “ఈ వారం రాహు కేతు మార్పులు!” అంటూ కొత్త జ్యోతిష్యంగానా? 🤣

    🔥 జగన్ హైప్ vs రియాలిటీ:

    పబ్లిక్ చెప్పిన “11కి 175” లెసన్ ని అందరూ గుర్తుంచుకోవాలి!

    ✔ కులాలూ, రెచ్చగొట్టే భాషా ఫెయిల్

    ✔ మోసపోయిన యువత బ్యాక్ ఫైర్

    ✔ కుటుంబ పాలన, రౌడీయిజం రిజెక్ట్

    ✔ “జగన్ దేవుడు!” అనేవాళ్లు సైలెంట్ దేవతలు అయిపోయారు! 🤣

    📢 ఫైనల్ సలహా:

    ➡ APKING బ్రో, హిమాలయాలకే వెళ్ళిపోకండి! రీబ్రాండింగ్ చేసుకొని కొత్త హైప్ ట్రై చేయండి! 😆

    ➡ పబ్లిక్‌ను మోసగించొద్దు, నిజాయితీగా పాలన చెయ్యాలి – లేదంటే 2024 లా మరో షాక్ గ్యారెంటీ!

    ➡ జగన్ పిరియడ్ పూర్తయింది – ఇప్పుడైనా REALITY GURU క్లాస్ లో జాయిన్ అవ్వండి! 🤣🔥

    😂 జీవితం సత్యం:

    పబ్లిక్ “నిజమైన నాయకుడు” కావాలి, “ఫేక్ గాడ్” కాదు! 🚀

Comments are closed.