పాపం.. తమ కలలు తొందర్లోనే తీరుతాయని కోటి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ టీచర్ల విషయంలో చంద్రబాబునాయుడు కొత్త ఫిటింగు పెట్టారు. నేడో రేపో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తొందర్లోనే తమ చేతికి టీచరు ఉద్యోగాలు కూడా వచ్చేస్తాయి అని రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ టీచర్లు ఎదురుచూస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారి ఆశలకు ఇంకో కొత్త ఫిటింగ్ పెట్టారు.
ఎస్సీ వర్గీకరణతోనే టీచరు పోస్టులను భర్తీ చేస్తాం అని ఆయన ప్రకటిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణతో ముడిపెట్టడం వలన మెగా డీఎస్సీ ప్రకటన మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. వచ్చేనెలలో మెగా డీఎస్సీ ప్రకటన ఉంటుందని సీఎం అంటున్నారు. ఏప్రిల్ లో తప్పకుండా వస్తుందా? లేదా, మళ్లీ ఏదైనా చిన్న వాయిదా వేస్తారా? అనేది నిరుద్యోగుల ఆందోళన.
ఎన్డీయే కూటమి పార్టీలను అధికారంలోకి తీసుకురావడంలో.. ప్రజల మీద కీలకంగా ప్రభావం చూపిన చంద్రబాబు హామీలలో మెగా డీఎస్సీ కూడా ఒకటి! వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పదవీకాలంలో టీచరు పోస్టుల నియామకాలు చేపట్టకపోవడం కూడా ఆ వర్గాన్ని చంద్రబాబు వైపు ఆకర్షితులయ్యేలా చేసింది. ఆ అవకాశాన్ని బాగా వాడుకున్న చంద్రబాబు.. మెగా డీఎస్సీ పేరుతో అందరినీ ఊరించారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు.
డీఎస్సీ ప్రకటనకు సంబంధించి సంతకాలు కూడా పెట్టేసినట్టు ప్రకటించారు. కానీ నోటిఫికేషన్ మాత్రం రాలేదు. రెండు నెలల కిందటి వరకు ఇదిగో అదిగో అంటూ వచ్చిన పాలకులు.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సాకు చూపించడం ప్రారంభించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల్ని, టీచర్లను కూడా మాయచేయవలసిన అవసరం ఏర్పడడంతో డీఎస్సీ సంగతి పలుమార్లు ప్రస్తావించారు. నోటిఫికేషన్ వెలువరించడానికి కసరత్తు మొత్తం పూర్తయిందని, ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం వలన ఆగిపోయిందని.. మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేస్తాం అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొన్నివందల సార్లు ప్రకటించారు.
ఆయన చెప్పిన జోరు ఎలా ఉన్నదంటే.. మార్చి 3న ఫలితాలు వచ్చేసిన తర్వాత.. మార్చి 4,5 తేదీల్లో డీఎస్సీ నోటిఫికేషన్ అనే తరహాలో సాగిపోయింది. కోడ్ గండం ముగిసిపోయి.. మూడు వారాలు గడిచాయి. ఇప్పటిదాకా అతీగతీ లేదు. తాజాగా.. జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టుకున్న చంద్రబాబునాయుడు.. నోటీఫికేషన్ ను ఒక నెల వెనక్కు నెట్టారు. వచ్చే నెలలో ఉంటుందని అంటున్నారు.
ఆ ఒక్కమాటే కాకుండా.. ఎస్సీ వర్గీకరణతోనే టీచరు పోస్టుల భర్తీ జరుగుతుందని అనడం వలన నిరుద్యోగ టీచర్లలో ఆందోళన మరింత పెరుగుతోంది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యేలోగా.. డీఎస్సీ ద్వారా నియమితులు అయ్యే వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేస్తాం అని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఇప్పుడిలా ఎంత జాగులు చేసినప్పటికీ.. నియామకాలు బడులు మొదలయ్యేలోగా పూర్తిచేస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు.
స్కూల్స్ తెరిచే లోపు ఎంతమంది పిల్లలు వుంటే అందరికీ 15,000 ఇస్తామని కూడా చెప్పాడు.
పే..tm లకి Eno పేకెట్ లు కూడా ఇవ్వండి సీబీన్ గారు:)
Avinashbhaarathijagan
ట్రై యాంగిల్ సంసారం అంటావ్
Freebies should be reduced gradually.
True, sir. These freebies are making so many people lazy. The govt welfare schemes should be only for disabled people or retired people. People who are fit should not get any welfare schemes atleast until retirement age.
how much amount is bieng paid for MLA ,MLC MP Salaries and allowances how much expenditure incurred per minute for running the Assemblies & Parlment and what is security cost is being incurred for these Members if they can reduce these unncessary expenditure defnetly welfare schemes can be executed
They are elected by us; if they do not attend the assembly, Govt may refuse to pay them.
You voted for the Jaglak party, and they aren’t coming to the assembly…what can be done ?
Think twice/properly before responding to others. i . d . o. it
bull eye, thats why we are not going to assembly and saving public money. .
2019-24 మధ్య DSC లో ఎంత మందిని భర్తీ చేసారో చెప్తే అస్సలు ఫిట్టింగ్స్ ఎవ్వరు పెట్టారో తెలుస్తుంది…. ఒకే ఒక్క నోటిఫికేషన్ వదిలాడు డిస్క్-2024 అన్నాడు…. ఎలక్షన్ కి రెండు నెలల ముందు….కోడ్ వచ్చింది…. పరీక్షలు ఎగిరిపోయాయి….
Hi
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
కాల్ బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
Hi
ఎస్సీ వర్గీకరణ తో జగన్ రెడ్డి కి ఫిట్టింగ్ పెట్టేసాడని.. కవి భావం.. భయం.. ఆందోళన .. తెలుస్తున్నాయి..
మా అన్నయ్య ఏది చేసినా చిత్తశుద్ధితో పని చేస్తాడు..
ప్రతిపక్షం లో ఉన్నప్పుడు నిరుద్యోగులకు మెగా డిఎస్సీ అన్నాడు..
అధికారంలోకి వచ్చి ఎన్నికలకు రెండు నెలల ముందే డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాడు ఎన్నికల కోడ్ వస్తుంది అని తెలిసి కూడా..
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి నిరుద్యోగుల మీద ప్రేమ దోమ వచ్చేస్తుంది..
Hello
Call boy jobs >>>
Call boy jobs >>>
Call boy jobs>>>
కాల్ బాయ్ జాబ్స్>>>
ఎడిసినట్టే ఉంది అన్న టైం లో రోస్టర్ లు ఫాలో అవ్వకుండా యూనివర్సిటీ లో ఫాకల్టీ పోస్టులకి నోటిఫికేషన్ వేస్తె కొంత మంది c0ర్టు కి వెళ్లి దాన్నీ రద్దు చేసారు..ఇలానే మొన్న గ్రూప్ 2 కి అప్పుడు కూడా (రిజర్వేషన్ గురించి కాదు) ఇలానే గొడవలు..అసలు ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ప్రహసనం గా మారిపోయింది..
Nude video call
ప్రభుత్వం మోసం చేస్తోంది అంటావ్..
ప్రతి పక్షం అసెంబ్లీ కి వెళ్లి నిలదీయాలి కదా??
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు >>> మేల్ ఎస్కార్ట్