ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బ‌దిలీల‌కు బాబు క‌స‌ర‌త్తు!

కూట‌మి నేత‌లు అరాచ‌కాలు చేస్తున్న ప్రాంతాల్లో మాత్రం ఎవ‌రి మాట విన‌ని ఉన్న‌తాధికారుల్ని నియ‌మించాల‌నే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్టు తెలిసింది.

View More ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బ‌దిలీల‌కు బాబు క‌స‌ర‌త్తు!

వైసీపీలో ఏక‌స్వామ్యం.. ఎందుకలా?

వైసీపీ, టీడీపీ మ‌ధ్య పార్టీ నిర్మాణంలో చాలా తేడా. టీడీపీలో బ‌హు నాయ‌క‌త్వం వుంటుంది. ఇదే వైసీపీ విష‌యానికి వ‌స్తే కిందిస్థాయి నుంచి పైస్థాయి వ‌ర‌కూ ఏక‌స్వామ్యమే

View More వైసీపీలో ఏక‌స్వామ్యం.. ఎందుకలా?

సత్యాగ్రాహి టు హరిహర వీరమల్లు

పవన్ తో సినిమా కోసం సత్యాగ్రాహి నుంచి ఎదురుచూస్తున్నారు ఏఎం రత్నం. కాబట్టి ఈ సినిమా వయసు నాలుగేళ్లు కాదంటున్నారాయన.

View More సత్యాగ్రాహి టు హరిహర వీరమల్లు

కాస్టింగ్ కౌచ్ లిస్ట్ లోకి మరో హీరోయిన్

కొంతమందితో ఫ్లెక్సిబుల్ గా ఉండాలంటూ కాస్టింగ్ ఏజెంట్ తనకు సూచించిన విషయాన్ని బయటపెట్టింది.

View More కాస్టింగ్ కౌచ్ లిస్ట్ లోకి మరో హీరోయిన్

స్పిరిట్ నుంచి దీపిక అవుట్

దర్శకుడు సందీప్ వంగ కు దీపిక వర్కింగ్ స్టయిల్ నచ్చలేదని తెలుస్తోంది. దాంతో పరస్పరం మాట్లాడుకుని, ప్రాజెక్ట్ నుంచి దీపిక వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

View More స్పిరిట్ నుంచి దీపిక అవుట్

జూనియర్ గంటా అచ్చుతప్పులు !

దివంతులైన వారికే జోహార్లు అర్పిస్తారు అని ఈ యువ నాయకుడికి పాపం తెలియకపోవడంలో తప్పు లేదు కానీ అన్నీ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది కదా

View More జూనియర్ గంటా అచ్చుతప్పులు !

విచారణకు హాజరవుతా.. అంతా చెబుతా..!

కేసీఆర్ తనకు పేరు రావాలని సంకుచిత ఆలోచనతో రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారని చెప్పారు.

View More విచారణకు హాజరవుతా.. అంతా చెబుతా..!

40 లక్షల భరణం డిమాండ్ చేసిన హీరో భార్య

తల్లీకూతుళ్లిద్దరూ కలిసి తనను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా హింసించారని ఆయన ఇదివరకే ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

View More 40 లక్షల భరణం డిమాండ్ చేసిన హీరో భార్య

అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి హతం..!

ఛత్తీస్ గఢ్‌లో అనుమానం ఉన్న ప్రాంతంలో టాప్ మావోయిస్టుల కోసం కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది.

View More అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి హతం..!

థియేటర్ల బంద్ వాయిదా..!

వాడి వేడి చర్చల తరువాత దగ్గుబాటి సురేష్ బాబు కాస్త ఆగ్రహంగా, దగ్గరలో వున్న తలుపును కాలితో తన్ని వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

View More థియేటర్ల బంద్ వాయిదా..!

తిరుమలేశుని భక్తులకు మంచి భోజనం దొరకదా?

అనుమతి వచ్చేదాకా నాణ్యతను మైంటైన్ చేసి తర్వాత భోజనం భక్తులకు పెడితే పరిస్థితి ఏమిటో క్లారిటీ లేదు.

View More తిరుమలేశుని భక్తులకు మంచి భోజనం దొరకదా?

విడుదల డేట్‌తో ముడిపడిన టీజర్

టీజర్ వదిలితే విడుదల ఎప్పుడు అన్నది అందులో చూపించాల్సి వుంటుంది. కనీసం ఫలానా నెలలో విడుదల అన్న పాయింట్ అయినా వుండాలి.

View More విడుదల డేట్‌తో ముడిపడిన టీజర్

పోగొట్టుకున్న చోట వెతుక్కో పూన‌మ్‌కౌర్‌!

మ‌హిళ‌ల శ్రేయ‌స్సు కోస‌మే ప‌నిచేసే డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ లాంటి నాయ‌కులున్నార‌ని పూన‌మ్ మ‌రిచిపోయిన‌ట్టున్నారు.

View More పోగొట్టుకున్న చోట వెతుక్కో పూన‌మ్‌కౌర్‌!

బాలయ్య-విజయశాంతి కాంబో సాధ్యమా?

బాలయ్య సినిమా కదా అని ఒప్పుకోరు విజయశాంతి. క్యారెక్టర్ బాగుండాలి, పైగా సినిమాలో ఫుల్ లెంగ్త్ ఉండాలి.

View More బాలయ్య-విజయశాంతి కాంబో సాధ్యమా?

జగన్ అరెస్ట్ అనివార్యం?

వన్ బై వన్ బ్రేక్ చేస్తూ, ఆ పాయింట్ లో పాల్గొన్న వారిని అరెస్ట్ చేస్తూ చివరి వరకు వచ్చారు. ఇక ఎండ్ పాయింట్ మాత్రమే మిగిలింది.

View More జగన్ అరెస్ట్ అనివార్యం?

డాల‌ర్స్ టార్గెట్ ఎమ్మెల్యేగా గెల‌వ‌డం!

రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా చ‌ట్ట‌స‌భ‌లో అడుగు పెట్టాల‌ని ఆయ‌న ఉత్సాహం చూపుతున్నారు.

View More డాల‌ర్స్ టార్గెట్ ఎమ్మెల్యేగా గెల‌వ‌డం!

తండ్రీత‌న‌యుల యోగా విన్యాసాలు!

ప్ర‌ధాని మోదీ మెప్పుకోసం సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న వార‌సుడు లోకేశ్ ఎన్నెన్నో పాట్లు ప‌డుతున్నారు.

View More తండ్రీత‌న‌యుల యోగా విన్యాసాలు!

ఆ అగ్నిప్ర‌మాదంపై అనుమానాల్లేవా బాబూ?

ఒక‌వేళ ఇదే సంఘ‌ట‌న కూట‌మి స‌ర్కార్ వ‌చ్చిన కొత్త‌లో జ‌రిగి వుంటే, ఈ పాటికే ప్ర‌భుత్వ పెద్ద‌లు ర‌చ్చ‌ర‌చ్చ చేసేవార‌ని అంటున్నారు.

View More ఆ అగ్నిప్ర‌మాదంపై అనుమానాల్లేవా బాబూ?

లోకేశ్, జ‌గ‌న్ టీమ్‌ల‌లో ట్రబుల్ షూట‌ర్స్‌, మేక‌ర్స్‌!

ఉద్యోగ‌, ఉపాధ్యాయుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డంలో జ‌గ‌న్ స‌ర్కార్ దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించిద‌న్న అక్క‌సు వాళ్ల‌లో వుండింది.

View More లోకేశ్, జ‌గ‌న్ టీమ్‌ల‌లో ట్రబుల్ షూట‌ర్స్‌, మేక‌ర్స్‌!

జనసేనను గుర్తించరా?

జనసేన ఏమి పాపం చేసిందో అర్థం కావడం లేదు. ఆ పార్టీ బలం టీడీపీకి కలసివస్తుంది. కానీ అధికార దగ్గరకు వచ్చేసరికి తమ్ముళ్ళు శీత కన్నుతో చూస్తున్నారని అంటున్నారు.

View More జనసేనను గుర్తించరా?

శ్రీదేవిని గుర్తుచేసిన జాన్వి కపూర్

తన మెంటార్ కరణ్ జోహార్ తో కలిసి కాన్స్ ఫిలింఫెస్టివల్ కు హాజరైన జాన్వి కపూర్, రెడ్ కార్పెట్ పై ఈ దుస్తుల్లో అందంగా మెరిసింది.

View More శ్రీదేవిని గుర్తుచేసిన జాన్వి కపూర్

కియరా బికినీ షాట్.. ఏఐ వాడారా?

కియరాను బికినీలో అందంగా చూపించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను వాడారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలామంది నెటిజన్లు.

View More కియరా బికినీ షాట్.. ఏఐ వాడారా?

ప్ర‌త్య‌ర్థుల్ని భ‌య‌పెడుతున్న జ‌గ‌న్ వార్నింగ్‌!

కొంత మంది అతి చేసే వాళ్లు భ‌య‌ప‌డుతున్నారు. త‌మ భ‌యాన్ని బ‌య‌ట ప‌డ‌నీయ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

View More ప్ర‌త్య‌ర్థుల్ని భ‌య‌పెడుతున్న జ‌గ‌న్ వార్నింగ్‌!

వామ్మో క‌రోనా…!

క‌రోనా అనే మ‌హ‌మ్మారి వింటేనే మ‌నిషికి నిలువెల్లా వ‌ణుకు. ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసిన ఆ మ‌హ‌మ్మారి మ‌రోసారి నెమ్మ‌దిగా వ‌స్తోంది.

View More వామ్మో క‌రోనా…!

కూలీ హక్కుల కోసం ఆ ముగ్గురు పోటీ

తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల రేటు భారీగా పలుకుతోంది. 42 కోట్ల మేరకు ఓ ఆఫర్ వెళ్లిందని తెలుస్తోంది.

View More కూలీ హక్కుల కోసం ఆ ముగ్గురు పోటీ