తిహార్ జైలులో వున్న విఐపి ఖైదీలందరికీ కోర్టువారు డిసెంబరు నెలలో ఎడాపెడా పెరోల్ యిచ్చేశారు. జెస్సికా లాల్ హత్య కేసులో నిందితుడు మను శర్మ అలియాస్ సిద్దార్థ్ వశిష్ట శర్మకు డిసెంబరు 18న 9…
View More ఇది పెరోల్ సీజన్MBS
ఎమ్బీయస్ : అంజలీదేవి
ఇటీవలే గతించిన అంజలీదేవి గారి గురించి రాయమని కొందరు పాఠకులు అడిగారు. నేను గతంలో భానుమతి, సావిత్రి, జమున, కృష్ణకుమారి గార్ల గురించి రాసినపుడు అంజలి గురించి రాయలేదేం అని చాలామంది అడిగారు. మామూలుగా…
View More ఎమ్బీయస్ : అంజలీదేవిఉత్తరాఖండ్లో పునరావాసం ఉత్తిదే
ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల్లో జరిగిన బీభత్సం అందరం చూశాం. సహాయకచర్యల కోసం ఎందరో విరాళాలు పంపాం కూడా. ప్రభుత్వం తరఫునుండి, ప్రభుత్వేతర సామాజిక సంస్థల నుండి నిధులు ప్రకటించడం జరిగింది. తక్షణ చర్యగా కేంద్రప్రభుత్వం…
View More ఉత్తరాఖండ్‌లో పునరావాసం ఉత్తిదేఎమ్బీయస్ : రోత పుడుతోంది – 5
ఇక్కడ ఓటింగు వలన ఏమవుతుంది, అంతా పార్లమెంటులో నిర్ణయించినట్లే జరుగుతుంది అనే మాట సాంకేతికంగా కరక్టే కానీ అసెంబ్లీ అభిప్రాయానికి పూర్తి విరుద్ధంగా చేయమని కూడా రూలు లేదు. ఇప్పటిదాకా ఏ రాష్ట్రమూ అలా…
View More ఎమ్బీయస్ : రోత పుడుతోంది – 5ఎమ్బీయస్ : రోత పుడుతోంది – 4
చీఫ్ సెక్రటరీ ద్వారా ఆర్థిక సమాచారం గురించి కేంద్ర హోం శాఖను అడిగించడం, హోం శాఖ నుండి 'మేం మీకేం చెప్పం ఫో' అనిపించుకోవడం కూడా మంచి స్ట్రాటజీయే. కేంద్రం ఎంత అసంబద్ధంగా, తలతిక్కగా,…
View More ఎమ్బీయస్ : రోత పుడుతోంది – 4ఎమ్బీయస్ : ‘శుంఠ వ్యంగ్యమే’ అంటున్నారీ పండితుడు…
తను 'శుంఠ' అనే పదాన్ని వ్యంగ్యంగానే అన్నానని చెప్పి జయపాల్ తప్పుకుంటున్నారు. 'శుంఠ' అనే పదంలో వ్యంగ్యం వుందని నాకెన్నడూ తెలియదు. తెలిసి వుంటే చిన్నపుడు మా టీచర్లు 'చదువురాని శుంఠా, అడుక్కుతినిపోతావ్' అన్నపుడు…
View More ఎమ్బీయస్ : ‘శుంఠ వ్యంగ్యమే’ అంటున్నారీ పండితుడు…తమిళనాడులో ఎన్నికల పొత్తులు వుంటాయా?
డిసెంబరు 15న డిఎంకె జనరల్ కౌన్సిల్ మీటింగు జరిగింది. ఆ తర్వాత 4 రోజులకు ఎడిఎంకె జనరల్ కౌన్సిల్ మీటింగు జరిగింది. రెండు చోట్లా ఒకే రకమైన తీర్మానాలు చేశారు – 2014 పార్లమెంటు…
View More తమిళనాడులో ఎన్నికల పొత్తులు వుంటాయా?బంగ్లాదేశ్ ఎన్నికలు సవ్యంగా జరుగుతాయా?
1971లో పాకిస్తాన్‌నుండి విముక్తి పోరాటం చేసి బంగ్లాదేశ్ విడివడింది. ఆ పోరాటంలో 30 లక్షల మంది దాకా చనిపోయారని అంచనా. ఆ సమయంలో స్వాతంత్రేచ్ఛతో అవామీ లీగ్ పాకిస్తాన్‌తో తలపడగా కొందరు పాకిస్తాన్ పక్షాన నిలిచి…
View More బంగ్లాదేశ్ ఎన్నికలు సవ్యంగా జరుగుతాయా?ఎమ్బీయస్ : రోత పుడుతోంది – 3
నేను కిరణ్ పట్ల వలపక్షం చూపిస్తున్నానని కొందరు అనుకుంటున్నారు. కిరణ్ స్థానంలో మిమ్మల్ని వూహించుకుని చూస్తే ఆయన పరిమితులేమిటో, సమైక్య ఉద్యమాన్ని నిర్వహించడం, అర్థవంతంగా మలచుకోవడం ఎంత కష్టమో అర్థమవుతాయి. అసలు సమైక్యఉద్యమం అన్నదే…
View More ఎమ్బీయస్ : రోత పుడుతోంది – 3లోక్‌పాల్ బిల్లుకై సంతోషించాలా?
46 ఏళ్ల తర్వాత పాసయిన లోక్‌పాల్ బిల్లును కాంగ్రెసు, బిజెపి రెండూ ఆహ్వానించాయి. దానికై ఉద్యమించిన అన్నా హజారే సంతోషం వ్యక్తం చేశారు. ఆయన (ఒకప్పటి) శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ దాన్ని జోక్‌పాల్ బిల్లు…
View More లోక్‌పాల్ బిల్లుకై సంతోషించాలా?ఢిల్లీ ఓటింగు సరళిపై విశ్లేషణ
ఢిల్లీ రాష్ట్రం 1993లో ఏర్పడింది. అప్పటినుండి 2008 వరకు జరిగిన ఎన్నికలను విశ్లేషిస్తూ 'ఛేంజింగ్ ఎలక్టొరల్ పాలిటిక్స్ ఇన్ ఢిల్లీ' అనే పుస్తకం వెలువడింది. ఢిల్లీలో సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్…
View More ఢిల్లీ ఓటింగు సరళిపై విశ్లేషణగూర్ఖాల్యాండ్ రాజకీయాలు
'తెలంగాణ' అని యిక్కడ అనగానే వెంటనే 'గూర్ఖాల్యాండ్' అని డార్జిలింగ్ కొండల్లో ప్రతిధ్వని వినిపిస్తుంది. తెలంగాణ బిల్లు పాసవడం ఖాయం అని చెప్పుకుంటున్న యీ తరుణంలో మరి అక్కడ ఏం జరుగుతోంది? Advertisement 2013…
View More గూర్ఖాల్యాండ్ రాజకీయాలుసంగీతా రిచర్డ్స్‌కు మద్దతిచ్చినవారు
దేవయాని ఖోబర్‌గాడే యింట్లోంచి జూన్ 23 న ఆ”మె పనిమనిషి సంగీతా రిచర్డ్స్ మాయమైన సంగతి తెలుసు. బయటకు ఎలా వెళ్లింది? అన్నదానిపై యిప్పుడు కొంత సమాచారం లభిస్తోంది. రుచిరా గుప్తా అనే ఆమె…
View More సంగీతా రిచర్డ్స్‌కు మద్దతిచ్చినవారునేనిచ్చిన తీర్పు తప్పు అని ఒప్పుకున్న జడ్జి
అమెరికా న్యాయచరిత్రలో ఎన్నడూ జరగని వింత జరిగింది. బ్రూక్లిన్ రాష్ట్రంలో జడ్జిగా పని చేసి రిటైరైన ఫ్రాంక్ బార్బరా అనే 85 ఏళ్ల పెద్దమనిషి 14 ఏళ్ల క్రితం తాను యిచ్చిన తీర్పు తప్పు…
View More నేనిచ్చిన తీర్పు తప్పు అని ఒప్పుకున్న జడ్జిఎమ్బీయస్ : ఆప్ విజయం జెపికి కలిసివచ్చేనా?
ఢిల్లీలో ఆప్ విజయం చూడగానే మన తెలుగువాళ్లకు ఆశ్చర్యం వేసింది. ఇంచుమించు యిదే ప్రయోగం యిక్కడ ఐదేళ్ల క్రితమే లోకసత్తా చేస్తే సక్సెస్ కాలేదు కానీ అక్కడెలా అయిందాని. అక్కడ గురువు అన్నా హజారే,…
View More ఎమ్బీయస్ : ఆప్ విజయం జెపికి కలిసివచ్చేనా?ఎమ్బీయస్ : సూది కోసం సోది కెళితే…
దేవయానిపై రాసిన వ్యాసం చాలామందికి నచ్చినా కొందరికి నచ్చలేదు. అమెరికన్ చట్టాలు సవ్యంగా లేవని, ఒక రాష్ట్రంలో మత్తుమందుల అమ్మకం చట్టబద్ధమైతే, మరొక రాష్ట్రంలో చట్టవిరుద్ధమనీ, అలాటివాళ్లు దేవయాని యింతలా శిక్షించడమేమిటని వాపోయారు. ఎంత…
View More ఎమ్బీయస్ : సూది కోసం సోది కెళితే…ఎమ్బీయస్ : మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫ్లాట్ల యిక్కట్లు
ముంబయిలో రెండు రకాల ఫ్లాట్ కాంప్లెక్సులు ముఖ్యమంత్రికి చిక్కులు తెచ్చిపెట్టాయి. ఒకటి కాంపాకోలా కాంపౌండు కేసు. మరొకటి ఆదర్శ్. కాంపాకోలాలో 7 బ్లాకులున్నాయి. ఒక్కో బ్లాకులో ఆరేసి అంతస్తులు కట్టుకోవడానికి బృహత్ ముంబయి మునిసిపల్…
View More ఎమ్బీయస్ : మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫ్లాట్ల యిక్కట్లులావు తగ్గితే లాభాలు
లావు తగ్గితే ఆరోగ్యరీత్యా చాలా లాభాలున్నాయంటారు. ఆరోగ్యం మెరుగయితే ఆర్థికంగా కూడా మెరుగవుతాం. ఇంత డొంకతిరుగుడు లేకుండా డైరక్టుగా 'మీ బరువును బట్టి మీ టిక్కెట్టు రేటు మారుతుంది' అని చెప్తే..? పసిఫిక్ సముద్రంలో…
View More లావు తగ్గితే లాభాలుఎమ్బీయస్ :రోత పుడుతోంది – 2
ఈ ప్రమాదం వూహించే జగన్ ఎన్‌జిఓ అసోసియేషన్‌లో తన మనుష్యుల్ని పెడదామని చూశారు. సమైక్య ఉద్యమం అంటూ వెలిగిపోతున్న అశోక్‌బాబును దెబ్బ కొడదామని తెగ ప్రయత్నించారు. అశోక్‌బాబుపై ఆయన ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు ఏమిటి?…
View More ఎమ్బీయస్ :రోత పుడుతోంది – 2ఉత్తర కొరియాలో రాజబంధువు కాల్చివేత
ఉత్తర కొరియా అధ్యకక్షుడు జోంగ్-ఉన్ రాజకీయంగా చాలా సాహసం చేశాడు. తనకు రాజకీయ గురువుగా వ్యవహరించిన మేనత్త మొగుడు జాంగ్ థేక్‌ను దేశద్రోహి అని ఆరోపిస్తూ ఫైరింగ్ స్క్వాడ్ చేత కాల్పించాడు. ఉన్ తండ్రి…
View More ఉత్తర కొరియాలో రాజబంధువు కాల్చివేతఎమ్బీయస్ : రోత పుడుతోంది – 1
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి ఏమీ రాయరేం? అంటూ మెయిల్స్ వస్తున్నాయి. ఏం రాయాలి? మన ప్రజాప్రతినిథులు యింత మతితప్పి ప్రవరిస్తూ వుంటే, వాళ్ల గురించి సభ్యమైన భాషలో రాయడం ఎలా? అసెంబ్లీ అంటే…
View More ఎమ్బీయస్ : రోత పుడుతోంది – 1ఎమ్బీయస్ : దేవయాని అరెస్టు – 3
ఇప్పటిదాకా అందిన సమాచారం బట్టి, నాకు అర్థమై కాస్త వూహించిన దాన్ని బట్టి, దేవయాని తప్పుడు డిక్లరేషన్ యిచ్చింది. సంగీత దాన్ని ఉపయోగించుకుని అమెరికా ప్రభుత్వం సహాయంతో దేవయానిని ఒక ఆట ఆడిస్తోంది. దేవయాని,…
View More ఎమ్బీయస్ : దేవయాని అరెస్టు – 3ఎమ్బీయస్ – ఆప్ వాగ్దానాలు నీటిమూటలా?
ఆప్ అధికారం స్వీకరిస్తూనే, అసెంబ్లీలో విశ్వాసతీర్మానం నెగ్గకుండానే రెండు వాగ్దానాలు నెరవేర్చేసింది. నెలకు 20 వేల లీటర్ల లోపు వాడేవారికి నీరు ఉచితం, నెలకు 400 యూనిట్ల కంటె తక్కువ వాడే వారికి సగం…
View More ఎమ్బీయస్ – ఆప్ వాగ్దానాలు నీటిమూటలా?ఎమ్బీయస్ : దేవయాని అరెస్టు – 2
అందువలన మన దేశపు విదేశాంగ శాఖ ఒక ఉపాయం కనిపెట్టింది. డిప్లోమాట్లకు జీతంలోనే స్పెషల్ ఎలవన్స్ అని ఏర్పాటు చేసి పనిమనుష్యులకు భారీ జీతాలిచ్చేందుకు వెసులుబాటు కల్పించింది. ఆ పనిమనుష్యులను డిప్లోమాట్లే నియమించుకోవాలి. వాళ్ల…
View More ఎమ్బీయస్ : దేవయాని అరెస్టు – 2ఎమ్బీయస్ : మండేలా భార్య విన్నీ…6
ఇదీ – ఆంధ్రజ్యోతి ఆదివారం 4 జనవరి 1998 సంచికలో ప్రచురించబడిన వ్యాసం. దీనికి తాజాపరిణామాలు చేరిస్తే విన్నీ స్వరూపం బోధపడుతుంది. సత్యనిర్ధారక సమితి 2003 నాటి తీర్పు ప్రకారం 43 ఫ్రాడ్ కేసుల్లో,…
View More ఎమ్బీయస్ : మండేలా భార్య విన్నీ…6ఎమ్బీయస్ : దేవయాని అరెస్టు – 1
న్యూయార్క్‌లో భారత దేశం తరఫున డిప్యూటీ కాన్సల్ జనరల్‌గా పని చేస్తున్న దేవయాని ఖోబర్‌గాడే అరెస్టు మన దేశంలో చాలా సంచలనాన్ని కలిగించింది. అమెరికా పెద్దన్న దురహంకారంపై అందరూ మండిపడ్డారు. గతంలో వారు మన…
View More ఎమ్బీయస్ : దేవయాని అరెస్టు – 1ఎమ్బీయస్: మండేలా భార్య విన్నీ…5
ఈ గొడవలు జరుగుతున్న సమయంలోనే దేశపరిస్థితి చేజారుతుండడం గమనించి శ్వేతప్రభుత్వం మండేలాను విడుదల చేయడానికి చర్చలు ఆరంభించింది. జాతి వివక్షను రద్దు చేసింది. 1990 ఫిబ్రవరిలో మండేలా విడుదల అయ్యేడు. విన్నీ సుదీర్ఘ పోరాటానికి…
View More ఎమ్బీయస్: మండేలా భార్య విన్నీ…5