ఎమ్బీయస్‌ : మండేలా భార్య విన్నీ…4

ద్లామినీ కేసు – ద్లామినీ నల్లజాతి యువతి. ఫుట్‌బాల్‌ క్లబ్‌లో సభ్యుడైన షేక్స్‌ ఆమె ప్రియుడు. విన్నీ తనంటే పడిఛస్తుంది కనుక తమ ప్రేమ వ్యవహారం ఆమెకు తెలియకుండా వుంచమని అతను చెప్పాడు. కానీ…

View More ఎమ్బీయస్‌ : మండేలా భార్య విన్నీ…4

ఎమ్బీయస్‌ : మండేలా భార్య విన్నీ…3

ఈ ఆరోపణలన్నిటికీ విన్నీ ఒకటే జవాబిచ్చింది. ''నేనే పొరబాటు చేయలేదు. వాళ్లందరూ అబద్ధాలు చెబుతున్నారు'' అని. అంతకంటే వివరణ ఆమె ఇవ్వలేదు. ఏది నిజమో మనకు నిర్ధారణగా తెలియకపోవచ్చు. కానీ విషయాలు అర్థం కావాలంటే…

View More ఎమ్బీయస్‌ : మండేలా భార్య విన్నీ…3

ఎమ్బీయస్‌ : మండేలా భార్య విన్నీ…2

ఇక్కడే నెల్సన్‌ మండేలా ఔదార్యం కనబడుతుంది. 28 ఏళ్లు తెల్లవారి జైళ్లలో మగ్గినా కక్షసాధింపు చర్యలు చేపట్టలేదాయన. విప్లవ నాయకుడిగా వెలుగొందిన ఆయన రాజ్యాధికారం చేపట్టిన తర్వాత గొప్ప స్టేట్స్‌మన్‌గా, ఉదారవాదిగా వన్నెకెక్కాడు. పొరుగున…

View More ఎమ్బీయస్‌ : మండేలా భార్య విన్నీ…2

ఎమ్బీయస్‌ : చెన్నారెడ్డితో పోలికెందుకు?

కాంగ్రెసుతో విలీనమవుతారా? అని అడిగితే 'మరో చెన్నారెడ్డి కాబోను' అన్నారు కెసియార్‌. చెన్నారెడ్డి చేసినదేమిటి? ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో ఉధృతంగా ఉద్యమం నడిపి తెలంగాణ ప్రజా సమితి పేర 1971 ఎన్నికల్లో ఘనవిజయం…

View More ఎమ్బీయస్‌ : చెన్నారెడ్డితో పోలికెందుకు?

ఎమ్బీయస్‌: మండేలా భార్య విన్నీ…1

నెల్సన్‌ మండేలా చనిపోయిన తర్వాత ఆయన గురించి రాయమని చాలామంది పాఠకులు అడిగారు. ఆయన గొప్పవాడే కానీ ఆయన పోయిన దగ్గర్నుంచి అంత్యక్రియలు అంతమయ్యేదాకా మన పేపర్లు, టీవీలు ‘నల్ల సూరీడు’ అంటూ ఆయన…

View More ఎమ్బీయస్‌: మండేలా భార్య విన్నీ…1

ఎమ్బీయస్‌ : మంత్రీ పదవీ చెయ్‌ గణనాథా…

‘‘పెద్దమనుష్యులు’’ సినిమాలో కొసరాజుగారి ఓ రాజకీయ వ్యంగ్యగీతం వుంది. ‘శివశివమూర్తివి గణనాథా’ అని. ‘మంత్రీ పదవి చెయ్‌ గణనాథా, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథా..’ అని. మంత్రి పదవే కాదు, ఏ పదవి…

View More ఎమ్బీయస్‌ : మంత్రీ పదవీ చెయ్‌ గణనాథా…

తరుణ్ చాప్యం – తెహల్కా విలవిల

తన కూతురు వయసున్న జర్నలిస్టుతో సరసమాడిన తరుణ్ తేజ్‌పాల్ తన తెహల్కా సంస్థేక ముప్పు తెచ్చిపెట్టాడు. తెహల్కా అంటే చాలాకాలం పాటు జర్నలిస్టులకు చాలా అభిమానం వుండేది. వేరే చోట ఆమోదించని కథనాలను తెహల్కా…

View More తరుణ్ చాప్యం – తెహల్కా విలవిల

ఎమ్బీయస్‌ : చర్చించాలా? తిప్పి పంపాలా?

తెలంగాణ బిల్లు అసెంబ్లీకి చేరింది. కొందరు ఔనన్నా, మరి కొందరు కాదన్నా ప్రవేశపెట్టబడింది అన్నారు. ఇప్పుడు దాన్ని చర్చించాలా? వద్దా అని సమైక్యవాదుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. చర్చించడానికి ఒప్పుకుంటే విభజనకు అంగీకరించినట్టే కాబట్టి,…

View More ఎమ్బీయస్‌ : చర్చించాలా? తిప్పి పంపాలా?

బాదరాయణ సంబంధం

1994 డిసెంబరులో పేపర్లకు ఎక్కిన ఇస్రో గూఢచర్యం కేసులో నిందితుడు నంబి నారాయణన్‌ను యీ ఏడాది సెప్టెంబరులో నరేంద్ర మోదీ కలిశారు. ఎందుకు? ఆయనకూ, యీయనకూ లింకేమిటి? అని ఆశ్చర్యపడుతున్నారా? ఉంది ఓ బాదరాయణ…

View More బాదరాయణ సంబంధం

మోదీ మ్యాజిక్‌ పనిచేసిందా? లేదా?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమంటే బిజెపి నాయకులు ఔనని, కాంగ్రెసు నాయకులు లేదనీ చటుక్కున చెప్పేస్తారు. మనం మామూలువాళ్లం కాబట్టి చప్పున చెప్పలేం. అసలు ఫలితాలు వెలువడుతూండగానే కాంగ్రెసు తరఫున వచ్చినవాళ్లు మోదీ ప్రభావం…

View More మోదీ మ్యాజిక్‌ పనిచేసిందా? లేదా?

ఎమ్బీయస్‌ : బిజెపి టి-టిడిపి బాట పడుతుందా?

తెలంగాణ బిల్లు పార్లమెంటుకి ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేకుండా వున్నారు. సోనియా కనుసన్నల్లో నడిచిన కాబినెట్‌ చేతిలో వున్నంతకాలం అడ్డదారుల్లో, అడ్డగోలుగా, అడావుడిగా పరుగులు పెట్టించారు. వారి చేతిలో నుండి బయటపడి రాష్ట్రపతి దగ్గరకు…

View More ఎమ్బీయస్‌ : బిజెపి టి-టిడిపి బాట పడుతుందా?

కుతుబ్‌ మీనార్‌తో పంతం

సాధారణంగా తాజ్‌మహల్‌తో పోలిక వస్తూ వుంటుంది. నీ పట్ల నా ప్రేమ నిరూపించుకోవడానికి తాజ్‌మహల్‌ను మించిన కట్టడం కట్టి చూపిస్తా, – నన్ను చక్రవర్తిని చేస్తే…! అంటాడు ప్రేమికుడు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని సత్నామీ కులస్తులు…

View More కుతుబ్‌ మీనార్‌తో పంతం

మీ ప్రచారానికి నా సినిమా ఎందుకు?

ఇటీవల సినిమాలలో, టీవీల్లో పొగతాగే, లేదా మద్యం తాగే సన్నివేశాలు రాగానే అవి ఆరోగ్యానికి హానికరం అనే ప్రకటన తెరమీద కనబడుతూ వుంటుంది. ప్రభుత్వం విధించిన నియమం అది. ''నేను యీ నియమాన్ని ఖాతరు…

View More మీ ప్రచారానికి నా సినిమా ఎందుకు?

ఎమ్బీయస్‌ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? – 4

అసలు హత్య జరిగిన వారం రోజులకే పోలీసు ఐజి గురుదర్శన్‌ సింగ్‌, నిందితుడు రాజేష్‌ తల్వారే అనేశాడు. 'ఆ రోజు రాజేష్‌ తెల్లవారుఝామున 3 గంటల దాకా మేలుకుని యింటర్నెట్‌తో పని చేసుకుంటున్నాడు. ఎందుకంటే…

View More ఎమ్బీయస్‌ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? – 4

దాసరికి బొగ్గు మసి..

దాసరి నారాయణరావు గారు బహుముఖప్రజ్ఞాశాలి. ఆయన అనేక విధాలుగా, అనేక కారణాలతో ఎప్పణ్నుంచో వార్తల్లో వుంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం బొగ్గు కుంభకోణం కారణంగా ఆయన పేరుకు బాగా మసి అంటింది. పత్రికల వాళ్లు…

View More దాసరికి బొగ్గు మసి..

ఎమ్బీయస్‌ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? – 3

రాజేష్‌ దంపతులు ఆ రోజే ఆరుషి అంత్యక్రియలు జరిపేసి, మర్నాటికల్లా ఆమె అస్తికలు గంగలో కలపాలంటూ హరిద్వార్‌కు కారులో బయలుదేరారు. కెకె గౌతమ్‌ అనే రిటైర్డ్‌ డియస్పీ వీళ్ల యింటి పక్కనే వుంటాడు. ఆయన…

View More ఎమ్బీయస్‌ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? – 3

ఉమ్మడి కుటుంబంలో ఉన్న మజా

రాష్ట్రాన్ని విభజిస్తే తప్పేమిటి? అని కొంతకాలం బొత్స సత్యనారాయణ అడుగుతూండేవారు. పెద్ద ఉమ్మడి కుటుంబం నడుపుతూ మీరిలాగ ఆలోచించడమేమిటి? మీరంతా విడిపోతే యిప్పుడున్నంత బలం వుంటుందా? అని విజయనగరం వాసులు ఆయన్ని ప్రశ్నించారు. బొత్స…

View More ఉమ్మడి కుటుంబంలో ఉన్న మజా

నాజీల దోపిడీకి గురైన కళాఖండాలు

జర్మన్‌ ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ వారు కార్నిలియస్‌ గుర్లిట్‌ అనే పన్ను ఎగవేతదారుడి యింటిపై దాడి చేసి అటకమీద జాడీలు, చీకటి గదులు సోదా చేసినపుడు అతని యింట్లో వాళ్లకు డబ్బు మూటలు కనబడ లేదు కానీ,…

View More నాజీల దోపిడీకి గురైన కళాఖండాలు

ఎమ్బీయస్‌ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? – 2

2008 మే 16 ఉదయం హత్య బయటపడింది. నూపుర్‌ కథనం ఏమిటంటే – 'మా యింట్లో పని చేసే భారతి 6 గంటలకు కాలింగ్‌ బెల్లు కొట్టింది. బయటి గ్రిల్‌ డోరు తోసి చూసింది.…

View More ఎమ్బీయస్‌ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? – 2

ఎమ్బీయస్‌ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? – 1

ఆరుషి హత్య కేసులో వెలువడిన తీర్పు చాలామందిని ఆశ్చర్యపరిచింది. తలిదండ్రులు సొంతబిడ్డను చంపుకుంటారా? మీడియా చేసిన హంగామా వలన జడ్జిగారు ప్రభావితుడయ్యాడు అని చాలామంది అభిప్రాయపడ్డారు. సోషల్‌ మీడియాలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది.…

View More ఎమ్బీయస్‌ : ఆరుషి కేసులో తీర్పు సబబేనా? – 1

ఎమ్బీయస్‌ : సోనియాకు అండ వచ్చిన మండేలా-3

ఇది చాలనట్టు, సోమవారం నాడు తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వస్తుందంటూ తెలంగాణవాదులను ఊరించడం దేనికి? ఫైనల్‌గా ఉసూరుమనిపించడం దేనికి? వెర్రాడి పెళ్లాం వాడకంతా వదిన అన్నట్టు తెలుగువాడంటే అందరికీ లోకువై పోయింది. ఢిల్లీ నుండి…

View More ఎమ్బీయస్‌ : సోనియాకు అండ వచ్చిన మండేలా-3

రాహుల్‌ ప్రవచనం- అమిత్‌ జోగి ప్రవర్తన

ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్‌ జిల్లాలో నెగ్గాలంటే అజిత్‌ జోగితో సయోధ్య చేసుకోక తప్పదని గ్రహించిన కాంగ్రెసు అతని కొడుకు అమిత్‌కు మర్‌వాహి అసెంబ్లీ టిక్కెట్టు యిచ్చారు. ఓ పక్క రాహుల్‌ గాంధీ రాజకీయాల్లోకి నేరస్తులు రాకూడదంటూ…

View More రాహుల్‌ ప్రవచనం- అమిత్‌ జోగి ప్రవర్తన

ఎమ్బీయస్‌ : సోనియాకు అండ వచ్చిన మండేలా-2

ఇందిరా గాంధీ కాలంలో యిలాగే జరిగిందా? అంతా ఆవిడ మాట మీద జరిగేది. జరగకపోతే ఆవిడ వెంటనే రియాక్టయేది. సంబంధిత వ్యక్తులను పిలిచి మాట్లాడేది. అవసరమైతే ఆవిడే వెళ్లేది. ఉదాహరణకు 1969 విభజనోద్యమం జరిగినపుడు…

View More ఎమ్బీయస్‌ : సోనియాకు అండ వచ్చిన మండేలా-2

ఎమ్బీయస్‌ : సోనియాకు అండ వచ్చిన మండేలా -1

''ముత్యాలముగ్గు''లో రావు గోపాలరావు డైలాగు వుంది – ''చచ్చి ఋణం తీర్చుకున్నావు నారాయుడూ'' అని! అలాగే నెల్సన్‌ మండేలా సమయానికి చనిపోయి సోనియాకు సాయపడ్డారు.  Advertisement ఇవాళ సోనియా పుట్టినరోజు. తెలంగాణ యిచ్చి, దేవతగా…

View More ఎమ్బీయస్‌ : సోనియాకు అండ వచ్చిన మండేలా -1

అఫయిర్స్‌ మీకు – ఆదాయం మాకు

నోయల్‌ బైడర్‌మన్‌ అనే వ్యక్తి పన్నెండేళ్ల క్రితం ఎవిడ్‌ లైఫ్‌ మీడియా అనే కంపెనీ పెట్టి దాని ద్వారా ఒక వెబ్‌సైట్‌ ప్రారంభించి యిబ్బడిముబ్బడిగా సంపాదించేస్తున్నాడు. ఆ వెబ్‌సైట్‌ పేరు 'ఏష్లీ మాడిసన్‌'. పెళ్లయిన…

View More అఫయిర్స్‌ మీకు – ఆదాయం మాకు

ఎటు చూసినా షెహజాదాలే!

రాహుల్‌ గాంధీని షెహజాదా (యువరాజు) గా పిలవడంపై అభ్యంతరం చెప్పిన కాంగ్రెసువాళ్లకు సమాధానం చెపుతూ మోదీ 'వారసత్వ రాజకీయం ద్వారా వెలుగులోకి వచ్చాడు కాబట్టి అలా అనవలసి వస్తోంది' అని వివరణ యిచ్చారు. ప్రస్తుత…

View More ఎటు చూసినా షెహజాదాలే!

ఎమ్బీయస్‌ : హైదరాబాదులో సీమాంధ్రుల జనాభా ఎంత?

మంత్రుల ముఠా ఏం చేస్తోందో చాలా రోజులుగా లీకులు వస్తున్నా, కెసియార్‌ మౌనం పాటించారు. రాయల తెలంగాణ విషయం వచ్చినపుడే నోరు విప్పారు – యిది గట్టి ప్రతిపాదన అని మాకు న్యూస్‌ వచ్చింది…

View More ఎమ్బీయస్‌ : హైదరాబాదులో సీమాంధ్రుల జనాభా ఎంత?