చిన్న రాష్ట్రాలకోసం ఉద్యమించే ప్రతీవారూ 'చిన్న రాష్ట్రాలే ప్రగతి సాధిస్తాయి. ఉదాహరణకి పంజాబ్ చూడండి' అంటూ వుంటారు. పంజాబ్‌లో నదులెక్కువ కాబట్టి, వ్యవసాయం ఉధృతంగా చేసేస్తుంటారు కాబట్టి నిజంగా వెలిగిపోతోందేమో అనుకుంటాం. అదంతా ఉత్తిదిట.…
View More పంజాబ్ ఆర్థిక స్థితిMBS
డయానా ఆఖరి ప్రియుడు
పదహారేళ్ల క్రితం డయానా కారు ప్రమాదంలో మరణించిందని, అప్పుడు ఆమె పక్కన కారులో డోండి ఫయాద్ అనే ప్రియుడు వున్నాడనీ అందరికీ తెలుసు. డోండీ కంటె ముందు ఆమె హస్నత్ ఖాన్ అనే హార్ట్…
View More డయానా ఆఖరి ప్రియుడుఎమ్బీయస్ : సోనియా మానసిక విశ్లేషణ
మానసిక విశ్లేషకులు, రాజకీయ సమీక్షకులు ''రేపు'' నరసింహారావుగారు ఆంధ్రజ్యోతిలో 'సోనియా గాంధీ జీవన విశ్లేషణ' అంటూ నాలుగు రోజుల పాటు వ్యాసాలు రాశారు. ఆమె జీవితంలోని అనేక ఘట్టాలను – ఆమెను హీనంగా చూపే…
View More ఎమ్బీయస్ : సోనియా మానసిక విశ్లేషణఎమ్బీయస్: గఢ్ ఆలా పణ్ సింహ్ గేలా…
మరాఠీ వారైన షిండే గారి నోట తెలంగాణ ప్రకటన వినబడగానే నాకు యీ మాటలే స్ఫురించాయి. Advertisement ఛత్రపతి శివాజీ సింహ్‌గఢ్ కోటను జయించి రమ్మనమని తన సేనాని తానాజీని పంపించాడు. కోటను గెలిచారు.…
View More ఎమ్బీయస్: గఢ్ ఆలా పణ్ సింహ్ గేలా…ఎమ్బీయస్ : తెలంగాణ మెడకు రాయి – రాయల తెలంగాణ 6
ఏ రాష్ట్రప్రభుత్వానికీ లేని దుస్థితి తెలంగాణ రాష్ట్రానికి పట్టబోతోంది. ఆత్మగౌరవం కోసం ఉద్యమం నడిపాం అని చెప్పుకుంటూ యిలాటి షరతులకు లోబడడం ఎలాటి ఆత్మగౌరవ రక్షణో టి-ఉద్యమకారులే చెప్పాలి. మాట్లాడితే యిది సీమాంధ్రుల కుట్ర…
View More ఎమ్బీయస్ : తెలంగాణ మెడకు రాయి – రాయల తెలంగాణ 6ఎమ్బీయస్ : తెలంగాణ మెడకు రాయి – రాయల తెలంగాణ – 5
రాయల తెలంగాణ అనే ఆలోచనను కెసియార్ వ్యతిరేకించడం సహజం. తన బలాన్ని ఎదుటివాళ్లు దెబ్బ కొడుతూ వుంటే చూస్తూ కూర్చోరు కదా. అలా చేయకపోతే తెలంగాణ రాదు సుమా అంటే ఏమంటారో చూడాలి. లింకేమిటి…
View More ఎమ్బీయస్ : తెలంగాణ మెడకు రాయి – రాయల తెలంగాణ – 5ఎమ్బీయస్: తెలంగాణ మెడకు రాయి – రాయల తెలంగాణ 4
Click here for part1 Advertisement Click here for part2 Click here for part3 ఇవాళ చూస్తే గోదావరి జిల్లాల వాళ్లు కూడా ఉత్తరాలు యిచ్చారట – గోదావరి-తెలంగాణ ఏర్పాటు చేయాలని.…
View More ఎమ్బీయస్: తెలంగాణ మెడకు రాయి – రాయల తెలంగాణ 4ఎమ్బీయస్ : తెలంగాణ మెడకు రాయి – రాయల తెలంగాణ – 3
Click here for part1 Advertisement Click here for part2 అనడంలో ఆశ్చర్యం లేదు కానీ, వారి వాదనలే వింతగా వున్నాయి. ఎవరడిగారని రాయలసీమను విడగొడుతున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. కలిపేముందు మమ్మల్ని అడగనక్కరలేదా?…
View More ఎమ్బీయస్ : తెలంగాణ మెడకు రాయి – రాయల తెలంగాణ – 3ఎమ్బీయస్: తెలంగాణ మెడకు రాయి- రాయల తెలంగాణ 2
Click here for part 1 Advertisement జయపాల్ రెడ్డిగారికి తోడు దామోదర రాజనరసింహ కూడా యిరకాటంలో పడ్డారు. గత ఆర్నెల్లగా కాంగ్రెసు అధిష్టానం ఆయనకు తెగ విలువ యిచ్చేసింది. అప్పటిదాకా సారథ్యం వహిస్తూ…
View More ఎమ్బీయస్: తెలంగాణ మెడకు రాయి- రాయల తెలంగాణ 2ఎమ్బీయస్ : తెలంగాణ మెడకు రాయి – రాయల తెలంగాణ – 1
కాస్సేపట్లో మంత్రుల ముఠా ఆఖరి సమావేశం జరుగుతోంది. వివరాలు వాళ్లు బయటకు చెపితే రాయల తెలంగాణ ప్రతిపాదన వుందో లేదో కచ్చితంగా తెలుస్తుంది. లేకపోతే లీకులే గతి. నిన్న, ఇవాళ్టి పేపర్లు, టీవీ ఛానెళ్లు…
View More ఎమ్బీయస్ : తెలంగాణ మెడకు రాయి – రాయల తెలంగాణ – 1అజిత్ జోగితో పెట్టుకుంటే బూడిదే
ఛత్తీస్‌గఢ్‌లో అజిత్ జోగిని ఏం చేయాలో కాంగ్రెసుకు తోచడం లేదు. అతను దళితుడు. సత్నామీ కులంలో అతనికి విపరీతమైన పలుకుబడి వుంది. గిరిజనులు, మతం మారిన క్రైస్తవులు అతన్ని గుడ్డిగా నమ్ముతారు. అతను వారి…
View More అజిత్ జోగితో పెట్టుకుంటే బూడిదేఎన్సిపి పేచీలు
మహారాష్ట్రలో ఎన్‌సిపి కాంగ్రెసు పేచీలు ముదురుతున్నాయి. సెప్టెంబరులో కాంగ్రెసు ఉపాధ్యకక్షుడు రాహుల్ తన కార్యకర్తలతో ఎన్‌సిపితో పొత్తు లేని ఎన్నికలకు మనం సిద్ధపడాలి, మనం సొంతంగా బలం పెంచుకోవాలి అని ఉద్బోధించాడు. ఎన్‌సిపి కార్యకర్తలేమో 2009…
View More ఎన్‌సిపి పేచీలుఎమ్బీయస్ : కా-క పుట్టిస్తున్న కాక
కారుపార్టీ వాళ్లు, కమలం పార్టీ వాళ్లు పొత్తు పెట్టుకోబోతున్నారన్న వార్త రాష్ట్రరాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. బిజెపి, టిడిపికి దగ్గరవుతోందని సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అది సహజమైన పొత్తుగానే అనిపిస్తోంది కూడా. తెరాసకు, బిజెపికి…
View More ఎమ్బీయస్ : కా-క పుట్టిస్తున్న కాకఇ.టి. ఆరాధకులు
ప్రపంచంలో యిప్పటికే చాలామంది దేవుళ్లున్నారు. వీళ్లు చాలనట్టు కొత్త దేవుళ్లను సృష్టిస్తున్నారు, రేలిస్టులు. వీరి దేవుళ్లు – ఇ.టి.లని మనం పిలుచుకునే గ్రహాంతర వాసులు. 1968 ప్రాంతంలో ''ఛారియట్స్ ఆఫ్ గాడ్'' అనే పుస్తకం…
View More ఇ.టి. ఆరాధకులుజోష్ తగ్గిన మనోహర్
శివసేన స్థాపకుడు బాల థాకరేకు అత్యంత సన్నిహితుడు మనోహర్ జోషీ. 40 ఏళ్లుగా పార్టీలో వున్నాడు. శివసేన తరఫున తొలి ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, లోకసభ స్పీకర్‌గా పని చేశాడు. శివసేన ఆవిర్భవించిన సౌత్ సెంట్రల్…
View More జోష్ తగ్గిన మనోహర్ఎమ్బీయస్ : విభజిస్తే దళితులకు అధికారమా?
రాష్ట్రవిభజన జరిగితే దళితులకు అధికారం దక్కుతుందని, రెండు చోట్లా దళితులు ముఖ్యమంత్రులుగా వచ్చేస్తారనీ చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. కత్తి పద్మారావుగారి వంటి మేధావులు, దళితనాయకులు, తెలంగాణ ఉద్యమకారులు దీని గురించి అనేకసార్లు చెపుతున్నారు. సమైక్యవుద్యమంలో…
View More ఎమ్బీయస్ : విభజిస్తే దళితులకు అధికారమా?ఎమ్బీయస్ : ఆంధ్రుల్ని నరికాం – ఇక అడవుల్ని నరుకుదాం
సీమాంధ్రులకు కొత్త రాజధాని గురించి రాష్ట్రప్రభుత్వం పంపిన నివేదిక అంటూ ఒకటి పేపర్లలో వచ్చింది. రాజధానికోసం లక్ష ఎకరాలు కావాలని, ప్రయివేటు వ్యక్తుల నుండి కొనబోతే కొరివి అయి, కోట్లు ఖర్చవుతాయి కాబట్టి అంతకంటె…
View More ఎమ్బీయస్ : ఆంధ్రుల్ని నరికాం – ఇక అడవుల్ని నరుకుదాంఎమ్బీయస్ : సమైక్యవీరులు -6
కాంగ్రెసు తమకేదో మేలు చేసిందని అనుకుంటున్న తెలంగాణ ప్రజలే సందేహంలో పడినప్పుడు నెలల తరబడి ఉద్యమం చేసినా కదలక, మెదలక, పట్టించుకోకుండా వున్న కాంగ్రెసు తమకేదో మేలు చేస్తుందని సీమాంధ్ర ప్రజలు ఎందుకు, ఎలా…
View More ఎమ్బీయస్ : సమైక్యవీరులు -6ఎమ్బీయస్ : 371 డికి నా దగ్గరో చిట్కా
ఆర్టికల్ 371 డి మీద గత రెండు రోజులుగా ఒకటే చర్చలు. అన్నీ విన్నా, చదివినా ఎటార్నీ జనరల్‌గారు ఏం చెప్పారో ఎవరికైనా బోధపడిందో లేదో నాకు అనుమానమే. 371 డి కారణంగా విభజనకు…
View More ఎమ్బీయస్ : 371 డికి నా దగ్గరో చిట్కాఎమ్బీయస్ : సమైక్యవీరులు -5
కిరణ్ స్థానంలో వచ్చేవారి పేర్లలో మొదట్లో బొత్స, ఆ తర్వాత ఆనం పేరు వినబడింది. తర్వాత కోట్ల అన్నారు. ఇప్పుడు కన్నా అంటున్నారు. మూణ్నెళ్ల ముచ్చటకోసం ముఖ్యమంత్రి పదవి ఎందుకు అని వాళ్లు అనుకుంటున్నారట.…
View More ఎమ్బీయస్ : సమైక్యవీరులు -5ఎమ్బీయస్ : సమైక్యవీరులు -4
ఇక కిరణ్ దగ్గరకు వచ్చేసరికి చాలా యిబ్బందులు వస్తున్నాయి. ఈనాడు ఎవరూ చెప్పనంత ధాటీగా కిరణ్ తను సమైక్యవాది అని చెప్పుకుంటున్నారు. ఇదంతా సోనియా ఆడిస్తున్న డ్రామానా అని మొదట్లో చాలామంది సందేహించిన మాట…
View More ఎమ్బీయస్ : సమైక్యవీరులు -4పద్మనాభుని వైభవం ఎంత?
తిరువనంతపురంలోని పద్మనాభస్వామి గుడిలో నేలమాళిగలు తెరిచిన వైనం మనందరికీ తెలుసు. అప్పుడు మన టీవీల్లో గ్రాఫిక్స్ ఎక్కువ, సమాచారం తక్కువ అయిపోయింది. ఆ మాళిగలు తెరవడానికి కోర్టు నియమించిన కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన సివి…
View More పద్మనాభుని వైభవం ఎంత?ఎమ్బీయస్ : సమైక్యవీరులు -3
ప్రస్తుతం నడుస్తున్న పాలన చూస్తూంటే యుపిఏ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎంతటి ఆశావాదీ చెప్పలేడు. ధరలు పెరిగిపోయాయి, అవినీతి ఆరోపణలు పెచ్చుమీరాయి. మన్‌మోహన్ కీర్తి మసకబారింది. అవతల మోదీ దూసుకుంటూ వస్తున్నారు. అందువలన కేంద్రంలో…
View More ఎమ్బీయస్ : సమైక్యవీరులు -3ఎమ్బీయస్ : రావణకాష్టం రగులుతూనే వుండాలి…
జీఓఎమ్ (తెలుగులో మంత్రుల ముఠా అంటే సబబుగా వుంటుంది) ఎదుట పార్టీలు తమ వాదనలు వినిపించాయి. ఇన్నాళ్లూ కాంగ్రెసు అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నట్లు ప్రవర్తించింది. అఖిలపక్షం అనడం, అందర్నీ పిలవడం, తన మనసులో…
View More ఎమ్బీయస్ : రావణకాష్టం రగులుతూనే వుండాలి…ఛత్తీస్‌గఢ్‌లో బలాబలాలు
90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్‌లో గత ఎన్నికల్లో బిజెపికి 50 సీట్లు రాగా, కాంగ్రెసుకు 3 వచ్చాయి. 2003 నుండి పాలిస్తున్న బిజెపి ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు పాలనాదక్షతకు పేరుపడ్డారు. ఈ సారి కూడా నెగ్గితే ఆయన…
View More ఛత్తీస్‌గఢ్‌లో బలాబలాలుఅదృష్టాన్ని తెచ్చే రాళ్లు
కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ యిటీవలి కాలంలో చాలా కష్టాలు ఎదుర్కుంటున్నారు. ఆయన కాబినెట్‌లోని మంత్రులు సెక్స్ స్కాండల్స్‌లో యిరుక్కున్నారు. కొందరు మంత్రులే కాదు, ఆయన ఆఫీసు కూడా అవినీతి వివాదంలో చిక్కుకుంది. కోర్టు…
View More అదృష్టాన్ని తెచ్చే రాళ్లుఎమ్బీయస్ : తెలంగాణ రూటే సెపరేటు
రాష్ట్రవిభజన పర్వం అత్యంత గందరగోళంగా సాగిపోతోంది. అసలా జీఓఎమ్ ఏమిటో, దాని తీరుతెన్నులేమిటో ఎవరికీ తెలియటం లేదు. విభజన చేసి తీరతాం, ఎలా చేయాలో సూచనలు యివ్వండి అని అడుగుతున్నారు. ఎవరైనా కమిటీ వేసేముందు…
View More ఎమ్బీయస్ : తెలంగాణ రూటే సెపరేటు