జాన్ ప్యాటన్ డేవిస్ జూనియర్ అనే అమెరికన్ డిప్లోమాట్ రాసిన ఆత్మకథ ‘‘చైనా హ్యేండ్’’ మార్కెట్లో లభిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మావోను విస్మరించడం తగదని హితవు చెపుతూ తన అమెరికా దేశానికి…
View More యథార్థవాదీ – రాజవిరోధీMBS
ఎమ్బీయస్ : ఆంబేడ్కర్ – తనదాకా వస్తే తెలిసింది
రాజ్యాంగంలో ఆర్టికల్ 3 గురించి యిన్నాళ్లూ మనం ఎప్పుడూ పట్టించుకోలేదు. రాష్ట్రవిభజన పుణ్యమాని ప్రతీవారూ దాని గురించి మాట్లాడి మనకు తెలియచెప్పినదేమిటంటే – ఆ ఆర్టికల్ ప్రకారం ఏదైనా రాష్ట్రం యొక్క సరిహద్దులు పెంచడానికి…
View More ఎమ్బీయస్ : ఆంబేడ్కర్ – తనదాకా వస్తే తెలిసిందిఎమ్బీయస్ : సమైక్యవీరులు -2
ఇక వైకాపా – టిడిపి వారు యీ మధ్య అందిపుచ్చుకున్న సమన్యాయం పల్లవి కాపీరైట్ వీళ్లదే. ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానికే సర్వాధికారాలు, మేం యివ్వనూ లేం, అడ్డుకోనూ లేము నిమిత్తమాత్రులం అని చెప్పుకుంటూ…
View More ఎమ్బీయస్ : సమైక్యవీరులు -2ఉల్లి ద్వారా పవర్ చూపిన పవార్
శరద్ పవార్‌గారికి అర్జంటుగా మధ్యంతర ఎన్నికలు కావాలి. యుపిఏకు నూకలు చెల్లాయని గుర్తించాడు. దీనిలో భాగస్వామిగా పిండుకున్నంత పిండుకున్నాడు. రాబోయే ప్రభుత్వం ఏదైనా దానిలో భాగస్వామి కావాలంటే దీనిలోంచి సరైన టైములో బయటకు వెళ్లాలి.…
View More ఉల్లి ద్వారా పవర్ చూపిన పవార్దిగ్గీ రాజా పేరు వింటనే గుండెలు దిగ్గుమంటాయి
దిగ్గీ రాజాగా పిలవబడే దిగ్విజయ్ సింగ్ పేరు యీనాడు మన రాష్ట్రమంతా సుపరిచితం. చాలా ఏళ్లగా అచేతనంగా వున్న విభజన అంశం ఆయన రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జిగా వచ్చిన దగ్గర్నుంచే ఊపందుకుంది. ఏదో యిన్నాళ్లకు…
View More దిగ్గీ రాజా పేరు వింటనే గుండెలు దిగ్గుమంటాయిఏది శాపం? ఏది వరం?
ఏది శాపమో, ఏది వరమ్మో తెలిసీ తెలియక అలమటించుటే జీవితం అంటాడు కవి. ఈ రోజు కీడు అనుకున్నది రేపటికి మేలుగా తోచవచ్చు. ఏది జరిగినా మన మంచికే అనుకునేవాళ్లకు నచ్చే చారిత్రక వాస్తవం…
View More ఏది శాపం? ఏది వరం?ఫరీద్‌కోట రాజు ఆస్తులు దొంగ విల్లుతో కైవసం
1989లో మరణించిన ఫరీద్‌కోట మహారాజు హరీందర్ సింగ్ ఆస్తులను యితరులు యిన్నాళ్లూ దొంగ విల్లు సహాయంతో అనుభవించారని, అవి ఆయన కూతుళ్లిద్దరికీ మాత్రమే చెందాలని చండీగఢ్ కోర్టు యిటీవలే తీర్పు యిచ్చింది. ఆ ఆస్తుల…
View More ఫరీద్‌కోట రాజు ఆస్తులు దొంగ విల్లుతో కైవసంగుజరాత్లో పంజాబ్ రైతుల వ్యథ
‘దేశంలోని పౌరులు ఎక్కడైనా ఆస్తి కొనుక్కోవచ్చు, కానీ కశ్మీర్‌లో మాత్రం కాదు, అక్కడ కశ్మీరీయులే కొనగలరు’ అని నియంత్రించే ఆర్టికల్ 370 రద్దు చేయాలని బిజెపి ఉద్యమిస్తూ వుంటుంది. ఈ స్ఫూర్తికి భిన్నంగా వున్న…
View More గుజరాత్‌లో పంజాబ్ రైతుల వ్యథమన వారసత్వంపై అశ్రద్ధ
భారతదేశంలోని 3678 ప్రాచీన కట్టడాలను, చారిత్రక స్థలాలను సంరక్షించే బాధ్యత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ)కు అప్పగించింది ప్రభుత్వం. ఈ సంరక్షణ ఎంత బాగా జరుగుతోందో చూద్దామని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్…
View More మన వారసత్వంపై అశ్రద్ధఓ సాహసిపై బెంగాలీ సినిమా
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామమైన సూతియాలో వరుణ్ బిశ్వాస్ అనే 30 ఏళ్ల స్కూలు టీచరు హత్యకు జులై 2012లో గురయ్యాడు. ఎందుకంటే అతను తన వూళ్లో పెద్ద తలకాయలను ఎదిరించాడు. గూండాగిరీని, రాజకీయాలను కలగలపిన…
View More ఓ సాహసిపై బెంగాలీ సినిమాఎమ్బీయస్ : సమైక్యవీరులు -1
ఈ మధ్య ఎటుచూసినా సమైక్యవీరులు కనబడుతున్నారు. వీళ్లను తయారుచేసిన ఘనత కాంగ్రెసుదే అని చెప్పాలి. పుట్టించేవాడు, గిట్టించేవాడు దేవుడే అన్నట్టు విభజనా, సమైక్యమూ రెండూ కాంగ్రెసు పుణ్యమే. నిద్రాణ స్థితిలో జారుకున్న తెలంగాణ అంశాన్ని…
View More ఎమ్బీయస్ : సమైక్యవీరులు -1ఎమ్బీయస్ : కెసియార్ గడుసుదనం – 2/2
తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆశల పునాదిపై ఏర్పడుతోంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గన్న నాయకులందరూ – ఏ పార్టీకి చెందినవారైనా సరే – సకల కష్టాలకూ కారణం ఉమ్మడి రాష్ట్రమేననీ, సర్వ అనర్థాలకూ కారణం ఆంధ్రులేననీ…
View More ఎమ్బీయస్ : కెసియార్ గడుసుదనం – 2/2ఎమ్బీయస్: కెసియార్ గడుసుదనం – 1/2
ప్రత్యేక తెలంగాణ బీజం తెరాస వేసినా, దాన్ని పోషించి, పెద్దది చేసినది కాంగ్రెసు పార్టీలోని అంతర్గత కలహాలే. ఆంధ్ర నాయకులను అదుపు చేయడానికి తెలంగాణ కాంగ్రెసు నాయకులు తెరాసను దువ్వుతూ వచ్చారు. కెసియార్‌కు నీరసం…
View More ఎమ్బీయస్: కెసియార్ గడుసుదనం – 1/2ఎమ్బీయస్ : శ్రీలంకలో నూతనశకం
అంతర్యుద్ధంలో ఎల్‌టిటిఇని పూర్తిగా మట్టుపెట్టిన శ్రీలంక ప్రభుత్వం యిచ్చిన మాట ప్రకారం తమిళుల ప్రాబల్యం వున్న ఉత్తర శ్రీలంకలో ప్రాదేశిక కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించింది. యుద్ధానంతరం శ్రీలంక ప్రభుత్వం యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ ఎలయన్స్…
View More ఎమ్బీయస్ : శ్రీలంకలో నూతనశకంఎమ్బీయస్ :అస్మదీయులైనా, తస్మదీయులైనా…
ఆర్థికంగా ఉజ్జ్వల భవిష్యత్తు వున్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి. గత దశాబ్దంగా ఎదుగుతూ వచ్చి అమెరికా ఖండంలో అమెరికా దేశంతో పాటు తనకూ సముచితమైన స్థానం సంపాదించుకుంది. ఈ అక్టోబరు నెలలో ఒబామా, బ్రెజిల్…
View More ఎమ్బీయస్ :అస్మదీయులైనా, తస్మదీయులైనా…ఎమ్బీయస్ :నందన్‌కు కాంగ్రెస్సే ఆధారం
ఇన్ఫోసిస్ సారథుల్లో ఒకడిగా యువత మన్నన లంది, ఆధార్ కార్డు రూపకల్పన ద్వారా దేశమంతా పరిచితుడైన నందన్ నీలేకని కాంగ్రెస్ అభ్యర్థిగా బెంగుళూరు సౌత్ నుండి రాబోయే పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేస్తారని అనుకుంటున్నారు.…
View More ఎమ్బీయస్ :నందన్‌కు కాంగ్రెస్సే ఆధారంఎమ్బీయస్ :సింగపూరు చాదస్తాలు..
1965లో మలేసియన్ ఫెడరేషన్ నుండి విడివడ్డాక సింగపూర్‌లో ఆధునికత, ఆర్థికాభివృద్ధి బాగా పెరిగింది. ఈ రోజు ప్రపంచంలోని ఆర్థిక కేంద్రాలలో దానిది నాల్గవ స్థానం. బిజీగా వుండే నౌకాశ్రయాలలో ఐదవ స్థానం. అత్యధిక తలసరి…
View More ఎమ్బీయస్ :సింగపూరు చాదస్తాలు..ఎమ్బీయస్: సన్నికల్లు దాచేస్తా….
వెనకటికి ఓ కుర్రాడు వుండేవాడు. మేనమామ తన కూతుర్ని యిస్తాడన్న ధీమాతో వేరే ఏ పురుషప్రయత్నమూ చేయకుండా కూర్చున్నాడు. వీడికి పిల్ల నివ్వకపోయినా ఏం ఫర్వాలేదు, నోర్మూసుకుంటాడు అనుకున్న మేనమామ తన కూతురికి యింకో…
View More ఎమ్బీయస్: సన్నికల్లు దాచేస్తా….ఎమ్బీయస్ :జిగేల్ మనిపించి ఫటేల్మన్న జిగ్నేష్ షా
భారత్‌లో అతి పెద్ద స్టాక్ కుంభకోణాల్లో ఒకటిగా తోస్తున్న నేషనల్ స్పాట్ ఎక్స్‌ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇఎల్) ప్రమోటర్లపై ముంబయి పోలీసు సెప్టెంబరు మాసాంతంలో విరుచుకుపడ్డారు. రూ.5600 కోట్ల చెల్లింపుల సంక్షోభానికి సంబంధించి, ప్రమోటర్లు, డైరక్టర్లు, బ్రోకర్ల…
View More ఎమ్బీయస్ :జిగేల్ మనిపించి ఫటేల్మన్న జిగ్నేష్ షాఎమ్బీయస్:మమత తప్పిన ఎంపీలు
కలకత్తాలో సెప్టెంబరులో జరిగిన రక్తదాన శిబిరంలో మాట్లాడుతూ తృణమూల్‌కు చెందిన నలుగురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే మమతా బెనర్జీ పనితీరును విమర్శించి ఆమె ఆగ్రహానికి గురయ్యారు. ‘‘దుర్గామాత అవతరించడానికి కూడా అనేకమంది దేవతల సహకారం…
View More ఎమ్బీయస్:మమత తప్పిన ఎంపీలుఎమ్బీయస్:శిల్పాలూ సిగ్గు పడాల్సిందే..
ఆడవాళ్ల లోదుస్తులు అమ్మడానికి బట్టలషాపుల్లో దాదాపు నగ్నంగా శిల్పాలు నిలబెట్టడం (మేనిక్విన్) చూసి చూసి మనం అలవాటు పడిపోయాం కానీ రీతూ తావ్‌డే అనే ముంబయి కార్పోరేటర్ అలా సర్దుకోలేకపోయింది. ఆమె ‘‘మరాఠా ప్రతిష్ఠాన్’’…
View More ఎమ్బీయస్:శిల్పాలూ సిగ్గు పడాల్సిందే..ఎమ్బీయస్: ఇది దూకుడు సీజన్ – 7
అలాటి రాళ్లు వేయగల శక్తి టిడిపికి మాత్రమే వుంది. అదీ సోనియా ఫ్లెక్సీకి సమాధి కట్టేసిన ఆంధ్ర యూనిట్ వారికి మాత్రమే. తెలంగాణ టిడిపి యూనిట్‌వారు, తెరాసలాగే సోనియాను తిట్టడానికి తటపటాయిస్తున్నారు. చంద్రబాబు సమైక్యం…
View More ఎమ్బీయస్: ఇది దూకుడు సీజన్ – 7ఎమ్బీయస్ : న్యూస్, వ్యూస్, రివ్యూస్ – 34
శిల్పాలూ సిగ్గు పడాల్సిందే.. Advertisement ఆడవాళ్ల లోదుస్తులు అమ్మడానికి బట్టలషాపుల్లో దాదాపు నగ్నంగా శిల్పాలు నిలబెట్టడం (మేనిక్విన్) చూసి చూసి మనం అలవాటు పడిపోయాం కానీ రీతూ తావ్‌డే అనే ముంబయి కార్పోరేటర్ అలా…
View More ఎమ్బీయస్ : న్యూస్, వ్యూస్, రివ్యూస్ – 34ఎమ్బీయస్ : ఇది దూకుడు సీజన్ – 6
‘‘ఆంధ్రా వాలే భాగో’ అని నినాదం యిచ్చి రెచ్చగొట్టిన కెసియార్ యింకో నెల్లాళ్లకు ‘అక్రమంగా మా ఉద్యోగాల్లో తిష్టవేసిన వారిని ఉద్దేశించి ఉద్యమంలో నినాదంగా అన్నాను కానీ నా భావం అది కాదు’ అని…
View More ఎమ్బీయస్ : ఇది దూకుడు సీజన్ – 6ఎమ్బీయస్ : ఇది దూకుడు సీజన్ – 5
దూకుడులో సూపర్ దూకుడు ఎవరిదంటే జగన్‌దే అని చెప్పాలి. అతనిలో యింతటి సమైక్యవాది దాగి వున్నాడని నేను ఎన్నడూ ఊహించలేదు. ఏదో పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్నాడంటే – సోనియాను యిరకాటంలో పెట్టాలని పట్టుకున్నాడనుకున్నాను. మానుకోట…
View More ఎమ్బీయస్ : ఇది దూకుడు సీజన్ – 5ఎమ్బీయస్ : న్యూస్, వ్యూస్, రివ్యూస్ – 33
చట్టాల్ని సృష్టించిన వనితలు Advertisement నిర్భయ చట్టం రూపొందడానికి ఒక మహిళ బలి కావడం చూశాం. మహిళా సంక్షేమానికి ఉద్దేశించిన ఇలాటి చట్టాలు గతంలో కూడా రూపొందాయి. వాటి రూపకల్పనకు సమిధగా మారిన వనితల…
View More ఎమ్బీయస్ : న్యూస్, వ్యూస్, రివ్యూస్ – 33ఎమ్బీయస్ : చట్టానికి లాలూ చిక్కిన విధం- 4/4
1997 మేలో బిశ్వాస్ పట్నా ఆఫీసుకి ఉత్తమ్ వెళ్లాడు. బిశ్వాస్ లోపల మీటింగులో వున్నాడు. బయట అతని పర్శనల్ అసిస్టెంటు ముఖ్యమైన కాగితాలను జిరాక్స్ తీసుకుంటున్నాడు. తన బాస్‌కు, ఉత్తమ్‌కు స్నేహం వుందని తెలుసు…
View More ఎమ్బీయస్ : చట్టానికి లాలూ చిక్కిన విధం- 4/4