మళ్లీ రోబో కాంభినేషన్

మెగా డైరక్టర్ శంకర్ – ఆలిండియా సూపర్ స్టార్ రజనీ కాంబినేషన్ మళ్లీ మరోసారి తళుక్కుమంటుందా? అవునని నమ్మకం కలిగేలా వార్తలు గుప్పుమంటున్నాయి. చాలా కాలమైంది రజనీ తెరపై కనిపించి. విక్రమసింహ (కొచ్చడియాన్) వస్తోందని…

మెగా డైరక్టర్ శంకర్ – ఆలిండియా సూపర్ స్టార్ రజనీ కాంబినేషన్ మళ్లీ మరోసారి తళుక్కుమంటుందా? అవునని నమ్మకం కలిగేలా వార్తలు గుప్పుమంటున్నాయి. చాలా కాలమైంది రజనీ తెరపై కనిపించి. విక్రమసింహ (కొచ్చడియాన్) వస్తోందని అభిమానులు ఆశగా వున్నా, అది రజనీ నేరుగా నటించిన సినిమా కాదు. యానిమేటెడ్ మూవీ.

అందుకే అభిమాను ఎప్పుడా రజనీ అసలైన సినిమా అని చూస్తున్నారు. ప్రస్తుతం విక్రమ్ తో మనోహరుడు సినిమా రూపకల్పనలో బిజీగా వున్నాడు శంకర్. ఇది పూర్తి అయిన తరువాత రజనీతో సినిమా వుంటుందన్నది తాజా వార్తలు గుప్పమన్నాయి.  2014లో ఈ సినిమా ప్రారంభం వుంటుందని తమిళ సినిమా వర్గాల బోగట్టా.