Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనుష్క-పివిపి-ఆర్య

అనుష్క-పివిపి-ఆర్య

ఒక్కసారి ఏంటీ సెంటిమెంటే, పాజిటివ్ గా మారుతుందేమో? సైజ్ జీరో సినిమా వ్యవహారం అలాగే వుంది. కొన్నాళ్ల క్రితం వర్ణ అనే సినిమా వచ్చింది. అనుష్క హీరోయిన్..ఆర్య హీరో..నిర్మాత పివిపి. ఆ సినిమా జనాలను ఆశించిన మేరకు ఆకట్టుకోలేదు. 

ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ తో తెరకెక్కుతోంది సైజ్ జీరో సినిమా. ఎటొచ్చీ డైరక్టర్ వేరనుకోండి. ఇంకా కో ఇన్సిడెన్స్ ఏమిటంటే, వర్ణ సినిమాలో డబుల్ రోల్. సైజ్ జీరో లో కూడా ద్విపాత్రాభినయనమే. ఈసారి అయినా పివిపి అండ్ కో హిట్ కొట్టాలని ఆశిద్దాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?