బ్రహ్మీ లేడు..ఆలీ లేడూ..

టెంపర్ సినిమా విడుదల దగ్గర పడుతోంది. జనాల అంచనాల పెరిగిపోతున్నాయి,. ఇదిలా వుంటే సహజంగా పూరి సినిమా అంటే బ్రహ్మీ..ఆలీ లాంటి సూపర్ కమెడియన్స్ వుంటారు. ఇద్దరమ్మాయిలతో అయితే బ్రహ్మీకి పాట కూడా పెట్టాడు…

టెంపర్ సినిమా విడుదల దగ్గర పడుతోంది. జనాల అంచనాల పెరిగిపోతున్నాయి,. ఇదిలా వుంటే సహజంగా పూరి సినిమా అంటే బ్రహ్మీ..ఆలీ లాంటి సూపర్ కమెడియన్స్ వుంటారు. ఇద్దరమ్మాయిలతో అయితే బ్రహ్మీకి పాట కూడా పెట్టాడు పూరి. అలాంటిది టెంపర్ లో మాత్రం ఈ ఇద్దరిని పక్కన పెట్టేసాడని వినికిడి. 

బ్రహ్మీ లేని సినిమా అంటే కూర లేని పూరీలా వుంటుంది తెలుగు ఆడియన్స్ కు . అంతలా అలవాటైపోయారు. 'ఇక్కడ మనం కూడా క్రాసింగ్ కు వచ్చి చాలా కాలమైంది' లాంటి ఫన్నీ డైలాగులు కూడా ఎన్టీఆర్ చేతే చెప్పించేసి, అది చాలు అనుకున్నారేమో పూరి మరి.