Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ ఇంట్లో విజయ్

మహేష్ ఇంట్లో విజయ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇప్పటకే మరో సూపర్ స్టార్ అనే రేంజ్ కు చేరుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈ ఇద్దరూ మొన్నే ఓ వేదిక మీద కలిసారు. మహర్షి ప్రీరిలీజ్ ఈవెంట్లో విజయ్, మహేష్ ఓకే వేదిక మీద కలిసారు. మళ్లీ నిన్నటికి నిన్న మహేష్ ఇంట్లో విజయ్ దేవరకొండ ప్రత్యక్షమయ్యాడు.

మహర్షి సినిమా భారీఎత్తున విడుదల కావడం, చాలాచోట్ల రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు నిన్న రాత్రి తన ఇంట్లో భారీ పార్టీ ఇచ్చాడు. అర్థరాత్రి దాటేవరకు ఈ పార్టీకొనసాగంది. ముగ్గురు నిర్మాతలు పివిపి, దిల్ రాజు, అశ్వనీదత్ హాజరయ్యారు. మహర్షికి పనిచేసిన యూనిట్ అంతా హాజరయింది.

నిన్ననే పుట్టినరోజు చేసుకున్న విజయ్ దేవరకొండ ఈ పార్టీకి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. మహేష్, నమ్రత ఫుల్ జోష్ తో కనిపించారు. సెల్ఫీలు, గ్రూఫ్ ఫొటోలు, హడావుడి, హల్ చల్ తో పార్టీ మాంచి రంజుగా సాగినట్లు బోగట్టా.

బాలకృష్ణ..ఎమ్మెల్యేగా గెలవాలంటే అదే జరిగుండాలి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?