నాగచైతన్య కొత్త తోడు వెదుక్కున్నాడు. శోభితతో పెళ్లికి రెడీ అయ్యాడు. రీసెంట్ గా నిశ్చితార్థం కూడా పూర్తయింది. మరి సమంత పరిస్థితేంటి?
నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత సింగిల్ గానే ఉంటోంది. ఆమె వ్యక్తిగత జీవితంపై ఇప్పటివరకు ఎలాంటి ఊహాగానాలు చెలరేగలేదు. అయితే ఇప్పుడా పనిని బాలీవుడ్ మీడియా మొదలుపెట్టింది.
నాగచైతన్య ఎంగేజ్ మెంట్ పూర్తవ్వడంతో, సమంతపై ఫోకస్ పెట్టిన బాలీవుడ్ మీడియా.. దర్శక-నిర్మాత రాజ్ నిడమూరుతో ఆమె డేటింగ్ లో ఉందంటూ కథనాలు ప్రసారం చేస్తోంది.
సమంత-రాజ్ కు చాన్నాళ్లుగా పరిచయం. ఫ్యామిలీ మేన్ సీజన్-2 తో వీళ్లిద్దరి మధ్య పరిచయం పెరిగింది. తాజాగా రాజ్ తో కలిసి సిటాడెల్ ఇండియన్ వెర్షన్ కు వర్క్ చేసింది సమంత.
ఇప్పుడు వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రత్యక్షమౌతున్నాయి. దీనిపై ఇప్పటివరకు రాజ్ లేదా సమంత స్పందించలేదు.
నిజానికి వీళ్లిద్దరి రిలేషన్ షిప్ పై పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదు. నాగచైతన్యతో సమంత విడిపోయిన కొత్తలో రాజ్ పేరు తెరపైకొచ్చింది. ఇప్పుడు మరోసారి ఆ రూమర్స్ పెరిగాయి.
Call boy works 8341510897
Appatlo trivikram ani nuvve gaa raasavu.
GA emina raasthadu…freedom of speech veediki matrame unnatu feel avuthadu
pu carle kadaa ly8 tisko
కావల్సింది దెబ్బ ….ఎవ్వడు అయితె ఎంటి
Vc available 9380537747
డజను ఎంత?
కురసా కురసాగుంటే ఒకడు మురిసి మురిసిపోతాడు — This is about Jagan
భర్త ఉన్నప్పుడే వేరే వాడి ఒడిలో పడుకొని ఫొటోస్ తీసుకొని, పబ్లిక్ చేసుకోలేదా … లేనప్పుడు ఇంకా చెల రేగిపోరా… అది ఫిల్మ్ ప్రపంచం … సింగపూర్ వలే ఫ్రీడమ్ స్థలాలు చాలా
chai photos pettakunda nadipaadu, ade Theda
జనం పట్టించుకోరు