Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సిద్దార్ధ ఔట్...రానా ఇన్

సిద్దార్ధ ఔట్...రానా ఇన్

పివిపి సంస్థ ఎప్పుడో కొని వుంచింది బెంగుళూరు డేస్ రీమేక్ హక్కులు. ఇదిగో అదిగో అంటూ వస్తున్నారు. ఇప్పుడు కాస్టింగ్ దగ్గరకు వచ్చింది. అయితే ముందుగా అనుకున్న సమంత-సిద్దార్థ తప్పుకున్నారు..లేదా తప్పించారు. 

ఇప్పుడు ఆ ప్లేస్ లోకి రానా ను తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఎలాగూ బాహుబలి వర్క్ అయిపోతోంది. ఇక రానా రెడీ అవుతాడు. అందుకే ఈ నిర్ణయం అంట. మిగిలిన రెండు కీలక పాత్రల్లో ఓ దానికి తమిళ హీరో ఆర్యను తీసుకుంటున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?