నందమూరి కుటుంబం అంటే చాలా పెద్దది. సీనియర్ ఎన్టీఆర్ పిల్లలు, వారి కుటుంబాలు, అటు వాళ్లు ఇటు వాళ్లు ఇలా చాలా మందే వున్నారు. అందుకే బాలయ్య 50 ఏళ్ల ఫంక్షన్ కు వారందరినీ పిలిచే బాధ్యతను నందమూరి రామకృష్ణ కు అప్పగించారు.
ఎందుకంటే ఆయనకు మొత్తం అందరితో బాగా సంబంధాలు వున్నాయి. ముఖ్యంగా హరికృష్ణ పిల్లలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను పిలిచే బాధ్యత కూడా నందమూరి రామకృష్ణ కే అప్పగించారట. అందువల్ల ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫంక్షన్ కు వస్తారా? రారా? ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది ప్రస్తుతానికి తమకు తెలియదని, అదంతా రామకృష్ణ చూసుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
గతంలో సీనియర్ ఎన్టీఆర్ శతజయంతికి అయితే సిటీలో లేకపోవడం వల్ల రాలేదని, మరి ఈసారి వారి సినిమా షూట్ ల ప్లానింగ్ ఏమిటో తమకు తెలియదని చెప్పారు. అదంతా రామకృష్ణ నే ఫాలో అప్ చేస్తారనన్నారు. నందమూరి కుటుంబం అంతా బాలయ్య ఇంటికి చేరి, అక్కడి నుంచి సభా ప్రాంగణానికి ఒకే బస్ లో వచ్చేలా ప్లానింగ్ డిస్కషన్ లో వుందన్నారు.
అక్కినేని నాగార్జున వస్తారో, రారో ఇంకా కన్ ఫర్మ్ కాలేదని, నాగ్ ప్రస్తుతం ఎన్ కన్వెషన్ వ్యవహరాల్లో వున్నారని అందువల్ల ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలని అన్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ ఫంక్షన్ కు చైతన్య ను పంపించారని గుర్తు చేసారు.
ఇప్పటి వరకు రెండు రాష్ఠ్రాల సిఎమ్ లు, కేంద్రంలో వున్న తెలుగు మంత్రులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రులు అయితే వస్తున్నారని కన్ ఫర్మ్ అయిందన్నారు. తెలంగాణ మంత్రి తుమ్మల కు ప్రస్తుతం జ్వరంతో బాధపడతున్నారని అందువల్ల రాలేకపోవచ్చని అన్నారు.
బోకు పాటి వస్తే చాలు కదా
నిన్ను వొంగబెట్టి 11 మందితో దె0గిస్తా నాకొడ’కా
Mari నీన్న 162 మందితో లాన్ కొడ కా
నీ య మ్మ “బోకు” కూడా వస్తుంది
Call boy works 8341510897
vc estanu 9380537747
Vc ante enti?
video call just like gorantla madhav
కమ్మోడు అంటే దోపిడి..
కింద చెప్పిన ఫ్యామిలీస్ అన్నీ దాదాపు ప్రతి ఒక్కరికి 10-15 వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటాయి.
మన ఆంధ్ర తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న కొన్ని k-బాచ్ బ్యాచ్ ఫ్యామిలీస్
రామోజీరావు
నందమూరి
పురందేశ్వరి
చంద్రబాబు
దగ్గుపాటి
అక్కినేని
రాయపాటి
సుజనా చౌదరి
సీఎం రమేష్
లింగమనేని
దగ్గుపాటి పురందేశ్వరి
గంటా జయదేవ్
లగడపాటి
కేశినేలేని
మురళీమోహన్
భవ్య కన్స్ట్రక్షన్స్
వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు