‘పూరి’ తడి ఇంకిపోయినట్లేనా?

ఎంత సేపూ హీరోలను తన స్టయిల్ లోకి ఎలా మార్చాను, ఎలా చూపించాను అనే తప్ప, సినిమా ఎలా వస్తోంది

ఎలాంటి సినిమాలు అందించారు దర్శకుడు పూరి జ‌గన్నాధ్. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం లాంటి డిఫరెంట్ సినిమాల నుంచి పోకిరి, బిజినెస్ మన్ లాంటి బ్లాక్ బస్టర్ల వరకు. కానీ తరువాత నుంచి గ్రాఫ్ కిందకు జారడం తప్ప పైకి లేవలేదు. కళ్యాణ్ రామ్, నితిన్ ఇలా దాదాపు దొరికిన ప్రతి హీరోతో ట్రయ్ చేసారు.

ఎంత సేపూ హీరోలను తన స్టయిల్ లోకి ఎలా మార్చాను, ఎలా చూపించాను అనే తప్ప, సినిమా ఎలా వస్తోంది. స్క్రిప్ట్ లో పాత్రలు ఎలా వున్నాయి. అన్నది చూడడం లేదు. ఎలాంటి కథలు రాసారు, ఎలాంటి కామెడీ ట్రాక్ లు రాసారు. అన్నీ మరిచిపోయారు. ఒక్కప్పుడు సినిమాలు మాత్రమే వేగంగా తీసేస్తారు అన్న పేరు తెచ్చుకున్న పూరి, ఇప్పుడు కథలు వండడం కూడా అంత వేగంగా చేసేస్తున్నారు అనే పేరు తెచ్చుకున్నారు.

ఇస్మార్ట్ శంకర్ అన్నది ఓ టర్నింగ్ పాయింట్. నేలకు జారిన పూరి జ‌గన్నాథ్ ను మళ్లీ పైకి లేపిన సినిమా. కథలో ఓ నావెల్ పాయింట్ వుంది. ట్విస్ట్ వుంది. మంచి పాటలు వగైరా వున్నాయి హిట్ అయింది. తరువాత వెంటనే పెద్ద సినిమా లైగర్ చేతిలోకి వచ్చింది. విజ‌య్ దేవరకొండ లాంటి హీరో, పాన్ ఇండియా సినిమా. ఎలాంటి కథ రాయాలి. పాత వాసనలు లేకుండా చూసుకోవాలి కదా. అబ్బే, పూరి కి అవన్నీ పట్టవు. హీరో అటిట్యూడ్, పాటలు, డ్యాన్స్ లు, ఎక్స్ పోజింగ్ సరిపోతాయి అనుకుంటారు. కావాలంటే ఓ కామెడీ ట్రాక్ జోడించేస్తారు.

డబుల్ ఇస్మార్ట్ కు అదే కదా చేసారు. సినిమా అంతా అయ్యాక, చూసుకుని, అప్పటి కప్పుడు అలీతో ఓ కామెడీ ట్రాక్ యాడ్ చేసారు, ఎంత నీచంగా వుందీ ట్రాక్. కనీసం రష్ చూసినపుడయినా పూరికి అనిపించలేదా? ఇది అస్సలు బాలేదని. లేదా పూరి అంతకన్నా గొప్పగా థింక్ చేయలేకపోతున్నారా? ఇస్మార్ట్ శంకర్ నే కాస్త అటు ఇటు తిప్ప డబుల్ ఇస్మార్ట్ తీసేసారు. కానీ ఇస్మార్ట్ లో వున్న చమక్కు, పదును ఎక్కడైనా కనిపించిందా?

ఇక ఇప్పుడు పూరి జ‌గన్నాధ్ కు సినిమా ఇచ్చేది ఎవరు? డేట్ లు ఇచ్చేది ఎవరు? డైరక్టర్లు దొరక్క నిర్మాతలు వెదుకుతున్న వేళ పూరి జ‌గన్నాధ్ కు ఈ పరిస్థితి అంటే ఏమనుకోవాలి? పూరి లో తడి తగ్గిందని, అలోచనలు అడుగంటాయని సినిమా జ‌నాలకు అర్ధం అయిపోయిందని అనుకోవడం తప్ప.

37 Replies to “‘పూరి’ తడి ఇంకిపోయినట్లేనా?”

  1. Puri sir movies lo heros ni kottaga choopistadu antaru. Kaani prati movie lo oke vidham ga untunnaru ani Naa opinion. Tikka tikka ga matldatam. Yedaina chesela undatam idi tappa kotta ga yemi undatledu. Modatlo Baga anipichina ranu ranu routine ayyay. Daaniki taggatlu story screenplay paina concentrate cheyyakapovadam audiunce taste ki taggatlu marakapovadam valla flop avutunnay ani Naa opinion

  2. ‘పూరి తడి ఇంకి పోయిందా,’ ‘పూరి పెన్ను పాళీ అరిగిపోయిందా?’ ఈ బాషా ఏందీ? ఎదో బూతు కథలు రాసె వాడిలా. ప్రతి వణికి ఒక ఫసె ఉంటది, విజయం ఎల్లకాలం రాదు, ఇప్పుడు ప్రజలు ఎలేవేషన్స్, బిల్డుప్ బాబాయ్ ల కన్నా, వాస్తవాలను ప్రతిబింబించే కథలను ఇష్టపడుతున్నారు.

  3. ‘పూరి తడి ఇంకి పోయిందా,’ ‘పూరి పెన్ను పాళీ అరిగిపోయిందా?’ ఈ బాషా ఏందీ? ఎదో బూ/ తు కథలు రా/సె వాడిలా. ప్రతి వానికి ఒక ఫేజ్ ఉంటది, విజయం ఎల్లకాలం రాదు, ఇప్పుడు ప్రజలు ఎలేవేషన్స్, బిల్డుప్ బాబాయ్ ల కన్నా, వాస్తవాలను ప్రతిబింబించే కథలను ఇష్టపడుతున్నారు.

    1. పూరి ఎలివేషన్స్, బిల్డప్ లు లేని మంచి కథలు రాసుకునేవాడు ఒకప్పుడు.పోకిరి తరవాత నుంచి స్టార్ట్ ఐంది

  4. కలకత్తా లో మహిళా డాక్టరు హత్యాచారం లో అసలైన నిందితులను తప్పించడానికి ట్రై చేసినా మమత కి వ్యతిరేఖంగా , మమత రిజైన్ చేయాల్లి ఆన్న డిమాండ్ తో ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు నిరాహార దీక్ష మొదలు పెట్టారు అంటున్నారు , నిజమేనా.

  5. అందుకే ఈ కం*టెంట్ రాసి*న అతను సొం*తగా కథ రాసి, సి*న్మా తీసి హి*ట్ చేసి, దాన్ని పూ*రీ కి చూపించి, పె*న్ను లో ఇం*క్ ఇలా వుం*డాలి అని ప్రూ*వ్ చె*య్యాలి.

  6. RBI నివేదికను బట్టి సుస్ప ష్టం

    ‘మార్గదర్శి ’ సేకరిం చిన రూ.72,600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే

    కేసులు విచారణలో ఉం డగానే రూ.25 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల వసూలు

    మార్గదర్శి ఫైనాన్సి యర్స్ కు కూడా చైర్మ న్గా వ్య వహరిం చిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణిం చారు) ఆర్థిక నేరస్తుడని తేటతెల్లమైం ది.చట్టానికి తాను అతీతమన్న ట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్ప డి భారీగా దోపిడీకి తెగిం చినట్లు నిగ్గు తేలిం ది.

    మార్గదర్శి ఫైనాన్సి యర్స్ నిబం ధనలకు విరుద్ధం గా ప్రజల నుం చి అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు రిజర్వ్ బ్యాం క్ ఆఫ్ ఇం డియా (ఆర్బీఐ) మరోసారి విస్ప ష్టం గా ప్రకటిం చిం ది

  7. RBI నివేదికను బట్టి సుస్ప ష్టం

    ‘మార్గదర్శి ’ సేకరిం చిన రూ.72,600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే

    కేసులు విచారణలో ఉం డగానే రూ.25 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల వసూలు

    1. ప్రభుత్వం పది పోవడం తో. సాక్షి స్థానం 6 కు పడిపోయింది . మార్గదర్శి లో నా డబ్బు పోయింది ఇంత వరకు ఒక్కరూ ముందుకు రాలేదు . పాపం నీలి మూకలు సాక్షి లో రాసుకోడమే మిగిలింది

  8. మార్గదర్శి ఫైనాన్సి యర్స్ కు కూడా చైర్మ న్గా వ్య వహరిం చిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణిం చారు) ఆర్థిక నేరస్తుడని తేటతెల్లమైం ది.చట్టానికి తాను అతీతమన్న ట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్ప డి భారీగా దోపిడీకి తెగిం చినట్లు నిగ్గు తేలిం ది.

      1. వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి సైకో జగన్ రెడ్డి చేసిన అరాచకాలు, భుకబ్జాలు, వ్యవస్థలను మేనేజ్ చేయడం, ప్రతిపక్ష నేతల మీద, దళితుల మీద దాడులు, ప్రజల సొమ్ముతో ప్యాలెస్ లు కట్టుకోవడం ఒక్క మాటలో చెప్పాలంటే అందిన కాడికి దోచుకో దాచుకో ఇదీ జగన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ళు వ్యవహరించిన తీరు. పాలన మీద దృష్టి పెట్టలేదు ప్రజల గురించి ఆలోచించలేదు అందుకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చిత్తుగా ఓడించారు రాష్ట్ర ప్రజలు

    1. హహ అందుకే జనాలు 11 ఇచ్చారు .నాకు మార్గ దర్శి మోసం చేసింది అని ఒక్కరూ కూడా రాలేదు .కానీ.జగన్ వైఎస్ఆర్ చేతిలో మోస పోయిన వాళ్ళు ఎందరో

  9. మార్గదర్శి ఫైనాన్సి యర్స్ నిబం ధనలకు విరుద్ధం గా ప్రజల నుం చి అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు రిజర్వ్ బ్యాం క్ ఆఫ్ ఇం డియా (ఆర్బీఐ) మరోసారి విస్ప ష్టం గా ప్రకటిం చిం ది

  10. వైసీపీ , జగన్ రెడ్డి పార్టీ లో ఎలా అయితే బూ!తు!లు , హత్యలు, అ!స్లీ!ల!త పెరిగిపోయాయో పూరి సినిమాలలో కూడా మాఫియా , అ!స్లీ!ల!త , బూ!తు!లు నిత్యకృత్యమైపోయాయి చూసి చూసి ప్రజలకి విరక్తి దొబ్బింది

  11. Before 2016 80% success rate. After only one hit. Aithe juice ayipoyindi. lekapothe savaasa dosham tho extra curriculars ekkuvayyi fuse maadipoyinattu vundi.

  12. రహామన్ కానీ, పూరీ కానీ, ఆర్జీవీ కానీ,

    వాళ్ళ చుట్టూ పక్కన వున్న మంచి టీం వలన హిట్స్ కొట్టేవారు.

    వాళ్ళు వెళ్లి పోయిన తర్వాత హిట్స్ తగ్గిపోయాయి.

    గతం లో ఆర్జీవీ చుట్టూ కృష్ణవంశీ,తేజ, పూరీ లాంటి బ్యాచ్ వుండేది. వాళ్ళు వెళ్ళిపోయి తమకి తామే సొంతగా డైరెక్షన్ మొదలు పెట్టారు. ఆర్జీవీ కి తర్వాత అంత మంచి టీం దొరకలేదు.

    రహమాన్ టీం లో వాళ్ళు కూడా బయటకి పోయిన తర్వాత , తన మ్యూజిక్ లో మేజిక్ పోయింది.

Comments are closed.